మీరు రెసిపీస్ వివరంగా, చాలా చక్కగా చెబుతారు కాని, దానితో పాటు అనవసరపు సోది కూడా చెబుతుంటారు. అది ఒకొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ గట్టి పకోడీ రెసిపీలో అది ఎలా చేయాలో బాగానే చెప్పారు కాని, అది ఎంత కరకరలాడుతూ ఎలా మాకు నోరీరిస్తుంది అనే విషయం కూడా explain చేయాలా?
Super ga vachayandi , Chala Chala bagunayi choodataniki , Manchu color vachayi , thanks a bunch andi for showing us this recipe with some nice tips too .