దేవున్న మనకే మహిమ కలుగును గాక అన్నయ్యగారు మీకు నా వందనాలు నా పేరు బేబీ కుమారి మాది నిడదవోలు దగ్గర సమస్యల గూడం మా బంధువులు పెద్దవాళ్ళ ద్వారా మీరు మాకు చాలా దగ్గర బంధువులు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఎంత బలంగా వాడుకున్నందుకు దేవాతి దేవునికి వందనాలు మాది కాటు కూడా అవసరం గోను సత్తమ్మ మా పెద్దమ్మ జ్యోతి కాలనీ
AnnayyA vandanalu sir naakosam prayer chayandi sir nenu paniki poledu naku adyna panivachalga prayer chayadi sir may gramalo andaru nane thiduthunaru devuni daya valana pani kavali
అన్న ఏం కొట్టార్ర అన్న అందరూ కలసి నిన్ను కుక్క లెక్క.ఎంత ఘోరం.నీ లాంటి వాన్ని అలానే కొట్టాలన్న.వాక్యం చెప్పడం బాగా నేర్చుకుని ఆత్మ లను రక్షణ మార్గం లో నడిపించు.ఎందుకింత సొళ్లు చెపుతుండావా.........సాక్ష్యం అంటే నీ గురించి నీవు చెప్పుకునేదికాదు.నీ గురించి ఎదుటివాళ్ళు చెప్పేది. .