Na manasu chala happy ayindi....ee video lo anni kabrulu muchatlu work sharing anni adurs....eesari sandya ramya baga ready ayyi same necklace petukuni pic digandi.....kudirithe same sarees same necklaces sisters
వైట్ nighty వేసుకున్న ఆంటీ పేరు గుర్తులేదు కానీ...నా favourite colour white . నాకు కూడా కొంచెం దగ్గరగా అలాంటి nighty ఉంది. శారీస్,చుడీదార్,నైటీ ,నైట్ డ్రెస్ ఇలా అన్నింట్లో వైట్ 2,3 ఉండేలా తీసుకుంటాను .అందులోనూ కాటన్ బాగా తీసుకుంటాను.అందరూ త్వరగా మాసిపోతాయని కట్టరు..నేను చాలా బాగా కడతాను,వాడతాను white dress లు. వీడియో బాగుంది.కచ్చా బదాం పాట డాన్స్ వీడియో పెట్టండి చూస్తాము .మీరిద్దరూ బాగా చేస్తారు డాన్స్.
Very very natural video andi. Chala chaka bagunnadi. Me video chusthunnatha sepu chala happy ga feel avuthanu andi. Always some interesting ga vunnatadi.
Amma gudmng amma nanna chustunte ma dady gurtudonnaru amma alaga mançham meda ade Vidal.ga padukoni tv chusavaru kani maku amma, nana leru aa santhoshalu ,andalusia levy really meru lucky amma
హయ్ అమ్మ నేను ఎన్నో సార్లు కామెంట్స్ పెట్టిన రీప్లేయ్ ఇవ్వడం లేదు ఎందుకు అమ్మ? ఈసారి అయినా గణపతి పూజ లో నాకోసం కూడా పార్దించండి నా పేరు రమాదేవి నా సమస్య అమ్మవళ్ళు నాకు రవాలిసిన పోలం ఇవ్వడం లేదు అన్నయ్య లు ఇబ్బంది పెడుతున్నరు .మీరు ఎప్పుడూ ఇలా నే నవ్వుతూ నవ్వింస్తు ఉండాలి అమ్మ 🥰🥰
Amma na peru srilatha...pls sivaratri roju na peru tho soma shekara allayam lo Pooja cheyinchandi ...na health Kosar nen happy ga unde la manchi jargalani chepandi amma🙏🙏🙏
ఆ ముగ్గు గొట్టాలు ఎంతండీ ఎక్కడ దొరుకుతాయి వీలైతే మాకు పంప గలరా మీరు ఆ గొట్టాలతో వేసే ముగ్గులు చాలా బావుంటాయి మీ ఆడపడుచులను మీరు ప్రేమ తో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అందరికి ఆ అదృష్టం ఉండదు కదా అండీ
Namasthey maa... chaaalaa baaga njoy chesthunnaaru ma ..me intlo member ni ina baagunnu anipisthundii amma...vijaya akka matladam e video lo choosamu 😊
Memu kuda ma amma nannatho akka nenu alaga undevallam kami mammalni vadili e lokamnundi Ontario vadimi vellipoyaru amma malla me videos chustu andaistunnamum