జస్ట్ మీ వీడియో చూస్తూ చూస్తూనే చేశాను..ఇప్పుడే మొత్తంగా బాగా వచ్చింది.. కొన్ని గమనించిన విషయాలు: మామిడి పులుపు ఉండగా చింతపండు పులుసు ఎక్కువ అనిపించింది.. వంకాయ ముక్క కొంచెం ఎక్కువగా మగ్గిపోయింది.. రెస్ట్ ఏవిరిథింగ్ గుడ్ గుడ్.. ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉండే మాకు ఇది చాలా ఉపయోగం థాంక్స్ ..కృతజ్ఞతలు..🙏🙏🙏🙏
Super madam. నోరు ఊరుతుంది చూస్తేనే. నాకు మా అక్కయ్య వంటలన్నీ నేర్పించింది. ఇప్పుడు తను లేదు. మీ వంటలను చూస్తుంటే మా అక్కయ్య వచ్చి చెబుతున్నట్టువుంది. Thanks madam.
@@LakshmiRamana Thank u andi adigina ventane reply echaru and mee link dwaraa mee gurinchi full details telusukunnanu .Madi kuda Rayalaseema andi madi Chittoor dt