You are different aunty..meeru mee age group వారిలా కాదు..మీరు inspiring ga అన్పిస్తున్నారు.. అన్ని పనులు ఒక్క రోజులో చేయడం చాలా great.. ఇంటి పనులు,బుక్ రీడింగ్,యూట్యూబ్...🎉
వీడియోలు పెట్టరా బిలేటెడ్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు తల్లి బాగా చదువుకొని అనుకున్న స్థాయికి ఎదగాలి పుట్టినరోజు శుభాకాంక్షలు బిలేటెడ్ గా