హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక లైక్ చెయ్యండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వస్ట్ మీరు like చేయడం వల్ల అందరికి వెళుతుంది విడియో thank you so much friends.
Hi sir, కింద కామెంట్స్ చూడకుండగా ఈ కామెంట్ పెడుతున్నాను 7 వ రాగం పేరు చెప్పలేదు. అది నాకు చాలా ఇష్టమైన రాగలలో ఒకటి అది హిందోళ రాగం అండి. మంచి వీడియో చాలా రోజులకు పోస్ట్ చేసారు.