భయ్యా, మీరు మరో వీడియోలో చెప్పినట్టు కాజు, దోస పప్పు వాడి చికెన్ గ్రేవీ కర్రీ చేశాను రీసెంట్ గా , ఇంటికి వచ్చిన గెస్టులు గ్రేవీ రిచ్ గా ఉంది, కూర చాలా బావుంది అన్నారు. థాంక్యూ ఫర్ షోయింగ్ అస్ యమ్మీ రెసిపీస్.
అన్న మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న నేను కూడా చిన్న బుసినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్న మా ఊరిలో ఇంస్టాగ్రామ్ లో msg కూడా పెట్టిన అన్న ఒక్క రిప్లై కోసం ఎదురు చూస్తున్న అన్న
రేటు ఎంత అన్నది కాదు... మీరు కాక పోతే ఇంకొకరు వారి తరువాత ఇంకొకరు.. ఈ రోజుల్లో తక్కువ ధరలో ఎక్కువ చేయడం...కస్టమర్ని satisfying చేయడం...మరిన్ని ఆర్డర్స్ చేయడం busssiness సీక్రెట్....మనం publicity కావాలంటే కొన్నిసార్లు తగ్గడమే బెటర్ అని నా అభిప్రాయం...
Sariggaa ingredients ratio cheppinappudu,, process lo important points cheppinappudu,, super ga skip chestunnav bro.. Final ga information kanna entertainment baagundi brother..
Mee video bagundi kani meeru catering chesaru kada, vanta vasthuvullu vallani tecchi meeku icchi meeru vanta chesinanduku oka fixed price pettandi ala meeku profit avvuthundi....... Idi oka salaha matrame.... Thank you
మంచి రీజనబుల్ ధరలో ... 35 మందికి దమ్ బిర్యానీ ... బాగుంది ... నీ భాష చూస్తే వైజాగ్ అనిపిస్తుంది తమ్ముడు ... ఒకవేళ విజయవాడ అయితే చెప్పు . త్వరలోనే నేనూ ఆర్డర్ ఇస్తాను ... ఇవే అయిటమ్స్ తో ....
ఆ రేట్స్ సంగతి నాకు తెలీదు ముందు అసలు అన్నం వండటం రావాలి అన్నవ్ కదా అది సూపర్ అన్న😂😂🎉🎉 చికెన్ ఫ్రై అన్ని సార్లు కలిపావ్ ముక్క పగలకుండ ఎలా కుదిరింది ఆ tip cheppu anna