Тёмный

ఒక భక్తుడు గురువుగారిని ఏమన్నాడో వినండి@sri sri sri Adithya parasri swamy 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 202 тыс.
Просмотров 1,4 млн
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@kalvakoluvenkataiah6358
@kalvakoluvenkataiah6358 Год назад
స్వామి మీకు ఆ జగన్మాత కలియుగాంతం వరకు ఆయుషు ఇవ్వాలనీ ఆభగవంతునీ కోరుతున్నాను జై గురుదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m.venkateswarareddy7368
@m.venkateswarareddy7368 5 дней назад
మీ లాంటి వ్యక్తి ఈ సమాజానికి ఎంతో అవసరం .మీలాంటి వ్యక్తి సమాజములోనికి రారు.స్వామి మీరు సమాజమునకు ఎంతో మేలుజరుగుతుంది.కులం లో ఏమివుంది.your really great.
@besthasriramulu6249
@besthasriramulu6249 Год назад
చాలా సత్యంగా చెప్పినారు స్వామి నీకు అనేక కోటి నమస్కారములు ఓం నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః కర్నూలు జిల్లా ఈ తాండ్రపాడు గ్రామం నీలకంఠేశ్వర స్వామి సమేత లలితాంబికా అమ్మవారి పూజారి
@lekhanirvana5334
@lekhanirvana5334 Год назад
Neeku ani sambo dincha kudadu meeku thamaku ani palakaali
@peerenaik593
@peerenaik593 6 месяцев назад
స్వామీ మీ నుండీ చాలా తెలుసోగలిగము మీకు మా ధన్యవాదాలు స్వామి వాట్ ఈజ్ ది యువర్ ఎడ్యుకేషన్ స్వామీ గారుమీరు ఇంగ్లీష్ బాగ మాట్లాడుతున్నారు అందుకు అడిగాను చమించేది
@tnarasimha2021
@tnarasimha2021 Месяц назад
5th class chadivaaru swamy gaaru
@ravindernarala7323
@ravindernarala7323 Месяц назад
స్వామి గారు 5 వ తరగతి వరకు చదువుకున్నారు
@krishnag5279
@krishnag5279 Год назад
స్వామీ మీ పాదాలకు నమస్కారము మీరు ఇచ్చే ఇటువంటి నిజమైన ధర్మ వాక్యాలు అద్బుతం మాటలతో చెప్పలేను. కాని దయచేసి మీరు నేను మాదిగ నేను మాదిగ అని చెప్పకండి మీరు మహానుభావులు, పూజ్జులు,, ❤❤❤❤❤❤❤❤❤
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 3 месяца назад
🕉️ దలుతులైన చక్కటి జ్ఞాన సంపదను ఆర్జించిన మీకు ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి గురించి, కులమత భేదం గురించి మంచి అవగాహన చేసుకొని వివరణ చక్కగ ఇచ్చారు. నేడు ప్రపంచం మొత్తం వితండవాదం చేసేవారు అధికులై, స్వార్థం కోసమే జీవితం సాగిస్తున్న రోజుల్లో! కొంతమంది బాగుపడాలంటే చక్కటి సందేశం ఇచ్చారు.
@avnarayana2414
@avnarayana2414 4 месяца назад
మీరు జ్ఞానాన్ని వివరించే తీరు బాగుంది. పూర్వం మతంగ మహర్షి విషయాలు గుర్తుకొస్తున్నాయి.
@LingamP-jv7zz
@LingamP-jv7zz 6 месяцев назад
చాలా మంచి సందేశం ఇచ్చారు గురూజీ
@k.venkataramanaramana6160
@k.venkataramanaramana6160 Год назад
🌸🙏ఓం గుర్భ్యో నమః మాది ఖమ్మం స్వామి కలలో మీరు మా ఇంటికి వచ్చారు కుర్చీ వేసి కూర్చోబెట్టి మీకు పదా నమస్కారం చేస్తున్నాను నేను, అప్పుడు మీరు జుట్టు విప్పి ఆ జుట్టుతో నన్ను ఆశ్వీరదించారు అప్పుడు నేను ఏంటి ఇలా అశ్వరంధిస్తున్నారు అనుకోని మల్లి మీ పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు మీ దేవాలయంలో అమ్మవారు నాకు కనిపించారు అప్పుడు మీ పదాల నమస్కారం లో నాకు ...నేను పోయిన సారె అడిగాను స్వామి మిమ్ములని... నాకు అర్ధం కాలేదు స్వామి ఈ కల. 🙏అమ్మ... మీ గుడి ఆశ్రమ దర్శనం విప్పించండి నాకు కూడా
@ramavathsrinunayak8652
@ramavathsrinunayak8652 Месяц назад
గురువుగారు మీ యొక్క ప్రవచనాలు చాలా అర్థమైఎలా చెపుతున్నారు జైమాత
@siddappasiddappa1508
@siddappasiddappa1508 Месяц назад
స్వామీజీ మీ విడియో ద్వారా మంచివిషయాలు తెలుసుకొనాము మీకుకృతజ్ఞతలు
@tsnarayanatsnarayana3923
@tsnarayanatsnarayana3923 Год назад
😮ముందుగా గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ గురువు గారికి వందనాలు, గురువు గారు నేను ఫోన్లో రోజు మాదిరిగా యూ ట్యూబ్లో పాటలు వింటూ ఉంటాను అలాగే వీడియోలు కూడా చూస్తుంటాను, ఎప్పటిలాగే రోజు మాదిరిగానే యూ ట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తుండగా అనుకోకుండా మీ యొక్క వీడియో చూశాను, మొదట్లో కాస్త విని చూద్దాం అని చూద్దాం అని అనుకున్నాను, కానీ తరువాత అందులో "సనాతన" ధర్మం గురించి మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు దైవ జ్ఞానం కలిగి నాలో వున్నా దైవ భక్తి మరింత పెరిగి నా మనసుకు శాంతిని కలిగించింది గురూజీ, ముఖ్యంగా మీరు చెప్పిన మాటలు మానవుని మనుగడలో వున్నటువంటి ప్రతీది గురుంచి చాలా అద్భుతంగా బోధించారు, ప్రకృతి పరమైనటువంటి ఈ మానవ మనుగడలో దైవ భక్తి గురించి మానవులు చేసే ప్రతీ ప్రక్రియ గురించి మీరు చెప్పే మాటలు వాటి యొక్క తాత్పర్యం వింటుంటే ఇంకా తెలుసుకోవలసింది చాలా వుంది అని నాకు అనిపించింది, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి నాకు తెలియదు కేవలం విన్నాను అంతే, కానీ మీరు చెప్పిన తర్వాత ఇందులో వున్నా గొప్పదనం గురించి దానియొక్క సారాంశం వింటుంటే ప్రకృతిలో జరిగే ప్రతీది ,అలాగే మానవుని మనుగడ గురించి మీ ద్వార ఇంకా తెలుసుకోవలసింది చాలా వుంది అని నేను అభిప్రాయ పడుతున్నాను గురూజీ, ఇంకో విషయం ఏంటంటే మిరి చెప్పే పదజాలం ఆ మాటలు వింటుంటే ప్రతీ పదం ఒక ఏదో ఒక కొత్తగా విన్నట్లు అని పిస్తోంది ఇంత వరకు ఈ విధంగా మాట్లాడడం గానీ ఇలా మధురమైన భావజాలంతో పదజాలంతో వివరించడం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు గురూజీ గారు, ఇంకా నేను మీతో చెప్పు కావలసినవి చాలా వున్నాయి గురూజీ కానీ , ఈ వీడియోలో మిమ్మల్ని చూశాక మీరు చెప్పే ప్రతీ సందేశాన్ని గురించి విన్నతరువతా నాకు ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం కలగాని,అదే విధంగా నాకు ఆ అమ్మ వారి దర్శనం అమ్మ వారి అనుగ్రహం కలగాలని జగన్మాత అయినటువంటి ఆ అమ్మవారిని నా యొక్క శిరస్సు వంచ్చి వేడుకుంటున్నాను, గురూజీ నేనుకూడా ఒక సామాజిక వర్గం లోనుంచ్చి వచ్చన బడుగు బలహీన వర్గానికి చెందిన దలితున్ని గురూజీ గారు, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనకు తెలియని విషయాలు ఎన్నో వున్నాయి, అలాగే ముఖ్యంగా "దైవ భక్తి" వాటిగురించి , మనకు తెలియని వాటిగురించి తెలియ చెప్పడానికి ఆ "భగవంతుడు" నిజమైన దైవ భక్తి కలిగిన మానవుని రూపంలో కులం, మతం, జాతి ,వర్గం ఈ విధంగా ఎటువంటి కల్మషం లేని నిజమైన మానవుని రూపంలో బాబాల రూపంలో గానీ సాధువుల రూపంలో మనకు తెలియ జేయడం కొరకు ఉంటారట, ఈ విషయం ఎందుకు చెపుతున్నాను అంటే భగవంతునికి కావలిసింది కులమతబేధం కాదు మంచ్చి హృదయం. విశాలమైన దైవభక్తి ఇతరుల మెలుకొరే గొప్ప మనసు కాబట్టి, ఆ తరువాత ఎవరి కర్మ ఫలితం వారిదే , భిజార పీఠం యొక్క దర్శనం కలగాలని స్వామివారైనటువంటి గురూజీ గారిని వేడుకుంటూ,,,,, జగ్నమాతైనటువంటి ఆ అమ్మవారి దర్శనం కలగాలని అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని అమ్మవారికి నా యొక్క శిరస్సు వంచ్చీ నమస్కరిస్తూ ఆ అమ్మవారిని వెడుకుంటున్నాను,🙏🙏🙏🙏 గురూజీ గారు, నేను కామెంట్ బాక్స్ లో రాసిన పదాలలో ఈ వైన తప్పోపులు వున్నట్లయితే మీ యొక్క పెద్ద మనసుతో క్షేమించ గలరని ఆశిస్తున్నాను,, 🙏🙏💐💐🌹🌹💐💐🙏🙏 . 🔱 🕉️🚩🚩🕉️🔱 T,S,N,
@bnaresh9047
@bnaresh9047 Год назад
Lekl😅k😅😊😊kk😊kk😊
@janardhan696
@janardhan696 Год назад
స్వామీజీ నమస్కారం.... నిజమే చెప్పారు....
@ushareddy8800
@ushareddy8800 Месяц назад
స్వామీజీ ఆ సిస్టర్ ఎవరైతే చెప్పారో 100% కరెక్ట్ గా చెప్పారు నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పారు అంతా పూజ సంస్కారాలు అన్ని నాకు ఎక్కువ తెలియదు కానీ చాలా గొప్పగా చెప్పింది ఆవిడే ఇది 100% కరెంటు స్వామీజీ దేనిని మనసులో పెట్టుకోవద్దు అమ్మ నీకు ఏదైతే చెప్తుందో చెప్తుంది మీరు పాటించుట పోండి 🙏🙏🙏🙏♥️♥️👌👌👍
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Год назад
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏
@nnarayanareddy5851
@nnarayanareddy5851 6 месяцев назад
అమ్మగారి వాక్కు మీరుపంలో మాకు కనిపిస్తంది స్వామి మీపాదపద్మములకు వేల వేల వందనాలయ్య
@arthamsrinivas1389
@arthamsrinivas1389 Год назад
గురువు గారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🔱🕉️
@domadharmodepalli9275
@domadharmodepalli9275 11 месяцев назад
😅😅😊Kkh😊🎉🎉😊
@nallamothudevi3980
@nallamothudevi3980 11 месяцев назад
​.
@RamaKrishna-qt6hn
@RamaKrishna-qt6hn 4 месяца назад
​@@domadharmodepalli9275⁸nota
@dhanalakshmammah2485
@dhanalakshmammah2485 3 месяца назад
Jaathy kulala beda bavagalu vedanthadally barabaradu swamigle sharanu sharanu swamiyavara pada padm@galige❤
@CHALLURIINDUMURTHY
@CHALLURIINDUMURTHY 2 месяца назад
🎉​@@domadharmodepalli9275
@dynamic736
@dynamic736 Месяц назад
గురువుగారు ఆధ్యాత్మిక జీవితమంటే నాకు చాలా ఇష్టం.మీ బోధనలు చాలా విలువైనవి.
@manthaeshwar6689
@manthaeshwar6689 Год назад
గురుదేవ మిపాదములే శరణాగతి ఓం నమో గురుదేవ
@RavindraJatin
@RavindraJatin 2 месяца назад
శ్రీ ధర్ రెడ్డి స్వామి ఒక మనిషి కాదు ఆయన కులాన్ని కాదు గుణాన్ని చూడు ఆయన సాధన చూడు ఆయన కు పరమాత్ముడు ఇచ్చిన అదృష్టం చూడు . దయ చేసి ఎవరిని అలా మాట్లాడకండి...
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 Год назад
మీరు చెప్పే మాటలన్నీ అక్షర సత్యాలు గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
@palleturi_natu_punjullu.
@palleturi_natu_punjullu. Месяц назад
స్వామి చంటి పిల్లవాడు దగ్గర నుండి ముసలి వాడి వరకు అందరికీ అర్థం అయ్యేటట్టు మీ మాటలు చాలా బాగున్నాయి గురువుగారు మీకు పాదాభివందనాలు
@yadagirikarnati5767
@yadagirikarnati5767 Месяц назад
గురువుగారికి పాదాభివందనాలు త్వరలో మీ దర్శనం నాకు కావాలని కోరుకుంటున్నాను స్వామి
@m.venkateswarareddy7368
@m.venkateswarareddy7368 5 дней назад
గురువు గారు మీకు వందనములు .మీరు ఈ సమాజమునకు చాలా మేలు చేస్తున్నారు. ఎందుకంటే వాడుకభాషలో ధృష్టాంశంలతో సహా వివరిస్తున్నారు.మీలాంటి వారితో కలసి మాట్లాడం చాలా అదృష్టం.మాకు అవకాశం వస్తుందా?ఆ దైవం నిర్ణయం.నా పేరు వెంకటేశ్వరరెడ్డి.ప్రకాశం జిల్లా
@ksharadhabai4783
@ksharadhabai4783 Год назад
శ్రీ మాత్రే నమః, అమ్మ వారి దివ్య పదాలకు నా అనంత కోటి ప్రణామాలు 🌹🌺🙏🌺🌹 స్వామీ వారి పదాలకు కూడా నా నమస్కారములు 🙏🙏🙏🙏 అన్నీ సందేహాలకు ఎన్నెన్నో రకాల ఉదాహరణలతో జవాబులు చెప్పారు స్వామీజీ 🌹🌺🙏🌺🌹 మీకు నా హృదయపూర్వక అభినందనలు 🌹🌺🙏🌺🌹.
@sulochanak9285
@sulochanak9285 Год назад
I’m s
@lakshmisravanthi511
@lakshmisravanthi511 Год назад
​@@sulochanak9285j9(k
@kemmasarampochaiah9553
@kemmasarampochaiah9553 Год назад
స్వామీ మీ ప్రతి వాక్యం అక్షర సత్యం స్వామీ🎉
@ts6news
@ts6news Год назад
ఓం గురువుగారు మీరు చెప్పిన అన్ని కరెక్ట్ గా చెబుతున్నారు అని వివరించి చెబుతున్నారు మిమ్మల్ని కలవాలని మీ దర్శనం చేసుకోవాలని ఉంది ఎలా రావడమో మీ దర్శనానికి తెలిస్తే వస్తాము
@chandramohanbudumuru3762
@chandramohanbudumuru3762 28 дней назад
Swami Mee knowledge chala గొప్పది మీకు సాష్టాంగ నమస్కారము
@vishnuvardhan9927
@vishnuvardhan9927 28 дней назад
భక్తి అనేది వైరాగ్యము అనేది నిష్ఠ అనేది కులము తో సంబంధము లేదు గ్రేట్ స్వామి ఈ లోకానికి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు సంతోషం స్వామి
@kondanaresh4771
@kondanaresh4771 7 месяцев назад
స్వామి గారు సనాతన ధర్మం గురించి చక్కగా వివరించారు మరియు హిందూ ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలి అనే సంకల్పం లోపల చాలా ఉన్నాయి కానీ ఈ కుల వివక్షత అనేది మనుషుల మధ్య వచ్చిన
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 Год назад
గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 Год назад
కష్టసుఖాలు ఈ మానవ జీవితంలో ఉంటాయి గురువుగారు
@DistrictYouthandSportsOfficeDY
@DistrictYouthandSportsOfficeDY Месяц назад
గురువుగారు మీ పాదాలకు శాతకోటి ప్రనామాలు మీరు భక్తులకు చాల బాగా వివరంగా చెప్పుతునారు మీకు ధన్యవాదాలు
@meenakshipatlola2824
@meenakshipatlola2824 Месяц назад
నేను సాధారణంగా స్వామీలను నమ్మను మిమ్మల్ని చూసి చేతులెత్తి వందనాలు చెయ్యాలి అన్పిస్తుంది. ఏదో ఆధ్యాత్మిక ఆనందం , బాధలన్నీ మాయమైన తృప్తి, స్వామీ మీ బోధనలు సత్యం సత్యం సత్యం
@Reddymallarathanakumari
@Reddymallarathanakumari Месяц назад
Aba Amichepinav Sami
@Reddymallarathanakumari
@Reddymallarathanakumari Месяц назад
Vandha Nalu
@jagadishwargone3747
@jagadishwargone3747 6 месяцев назад
Guru ji your expression is beautiful i have no words to praising you swami ji 🙏 ❤️
@MangaliShivaram
@MangaliShivaram Месяц назад
స్వామి మీలాగా ఎవరు చెప్పలేరు మీకు కోటి కోటి వదనలు స్వామి 🌹✡️✡️🕉️🕉️
@hramanjulu8823
@hramanjulu8823 4 месяца назад
అద్భుతమైన చాతుర్యం తో కలిసి మెలసి వినసొంపుగా మీ సంభాషణ ఉంది గురు గారూ, చాలా రోజుల నుంచి మీరు నాకు గుర్తుకొస్తున్నారు.మీ గురించి నా వారికి చెప్పాను, మీ ముఖచిత్రం చూపలేకపోయాయాను.ఈ రోజు యు ట్యూబ్ లో కనిపించే అవకాశం దక్కింది.మీ సమాధానం విని సంతోషించి హాయి గా ఉన్నాను. హెచ్ రామానుజులు, హెచ్ ఎం
@adarisathyanarayana4002
@adarisathyanarayana4002 3 месяца назад
గురు దేవ ధన్యవాదాలు మీ జ్ఞానం అపూర్వం
@ganeshrachakatla369
@ganeshrachakatla369 Год назад
గురూజీ గారికి నా హృదయపూర్వక నమ్కారములు. స్వామీ మీరు దైవాంశ సంభూతులు నిత్యము అమ్మవారి ధ్యానం లో వుంటారు. ఎవరో ఒక్క అల్పజివుడు మీగురించి తెలియకుండా comment చేశాడు. అతనికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరము లేదు. గురూజీ మీరూ మీ కుల ప్రస్తావన చేయటం కరెక్ట్ కాదు స్వామి.మీరు ఇలాంటి వాటికి అతీతులు. గొప్పవారు, ఎవరు జన్మతః గొప్పవారు కాదు, కానీ వారు ఎంచుకున్న మార్గాన్ని బట్టి వారు ఉన్నతవంతులు అవుతారు.అందుకు మీరే నిదర్శనం.జై గురుభ్యోనమః శ్రీమాత్రై నమః
@vssramaaraokella9569
@vssramaaraokella9569 10 месяцев назад
మీ సమాధానాలు చాలా బాగున్నాయి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kallasudarshana8612
@kallasudarshana8612 Месяц назад
Meeru karanajanmulu swami. Sanathana dharmmnni rakhimchandi mee padapadmamulaku sathakotivandanalu. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.
@rakshithgoud3924
@rakshithgoud3924 6 месяцев назад
Super swamiji Garu chala Bhaga cheputhunaru Dhanya vadhamulu Guruv garu mi vala chala machi vicheyalu thelusukunam
@kajjamchandrashekar4799
@kajjamchandrashekar4799 6 месяцев назад
Namaha shivaya
@gillellaramanareddy9080
@gillellaramanareddy9080 Месяц назад
Swami na life lo 20 years nudi phone undi kani yevariki like cheyaledu comments petaledu first time me speech chusi every happy swami
@avssastry4638
@avssastry4638 6 месяцев назад
నిదానంగా అర్ధం చేసుకొని ఆలోచించే సందేశం
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 11 месяцев назад
Super sir జై శ్రీమన్నారాయణ
@seetalarao3768
@seetalarao3768 Месяц назад
స్వామి గారు జ్జనం కోసం మీ అమోఘమైన కృషి కి న హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏💐💐💐
@enagandulathirupathiswamy8712
@enagandulathirupathiswamy8712 2 месяца назад
Chala Chala baga e kulavivaksha gurinchi mariyu antha kooda artham aietatluga e nasthika samajaniki artham aietatlu chepparu tq gurooji
@mandaswarna5471
@mandaswarna5471 4 месяца назад
మీరు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పుతున్నారు స్వామి
@vivekabinavgaming5617
@vivekabinavgaming5617 6 месяцев назад
మీలాంటి వారు ఉన్నారు కాబట్టే ఈశమాజంలో కొన్ని సందర్భములలో కొన్ని మంచి జరుగు తాయి
@seetalarao3768
@seetalarao3768 Месяц назад
స్వామి గారు మీరు తుచ్చులు పెట్టిన కామెంట్ గురించి అసలు ఏమి మాట్లాడ వద్దు , కలియుగం లో ఇలాంటి రాక్షస జాతి చాలా తిరుగుతుంది, ఇవన్నీ మీకు తెలియనిది కాదు, e మాట చెప్పినందుకు నన్ను క్షమించ ప్రార్థన. మీ అమోఘమైన తపనకు న నమసుమంజనులు.🙏🙏🙏💐💐💐💐
@PratapSahu-sb3be
@PratapSahu-sb3be 4 месяца назад
Swami Ji.what.a.wonderfull.adviceing.thanq
@MrFatobese
@MrFatobese 13 дней назад
Great justification & explanation on Castes & inter-caste marriages..❤ God Bless you..Chiranjeeva, Adhyatmika tho koodina Sangha seva tho Sukheebhava.
@sridevinalubala9959
@sridevinalubala9959 7 месяцев назад
ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టిన గురూజీ...మేము మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం! మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కానీ, మీకున్న బ్రహ్మజ్ఞానంతో మహా మహా బ్రాహ్మణుల కంటే గొప్పవారు మీరు ❤🙏 జైశ్రీరామ్👍🙏
@Teacher3897
@Teacher3897 6 месяцев назад
S
@nageswararaoa3196
@nageswararaoa3196 Месяц назад
స్వామి వారికి నమస్కారము మీరు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు
@maheshwarinagarjuna649
@maheshwarinagarjuna649 6 месяцев назад
చాలా అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు,thanku u universe 🙏🙏🙏
@NallollaNarsimlu-k1o
@NallollaNarsimlu-k1o 2 месяца назад
గురువుగారు ప్రణామాలు మీకు 10 వేల నమస్కారములు మాకు ఉపదేశం ఇవ్వగలుగుతారా గురువుగారు మీరు చెప్పిన విధానంగానే నడుస్తాము ధర్మంతోటి ఒకసారి మీకు కలుస్తాను వస్తాను స్వామి ఈ ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం ఉన్నది కదా స్వామి మీ స్వామి అనుభూతితో ఉపదేశం ఇవ్వగలుగుతారు స్వామి పుట్టినప్పటినుంచి దైవభక్తి అంటే చాలా ఇష్టం నాకు నా గొప్ప అని చెప్పుకోవడం కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayant9454
@narayant9454 Год назад
Namaste guruji garu, mi knowledge chala deep ga undi about ammavari gurunchi hats up swamiji
@NagachaitanyaPanthangi
@NagachaitanyaPanthangi Год назад
స్వామీజీ గారు మీరు 100% కరెక్ట్ గా చెబుతున్నా రండి బాగా మంచిగా చెబుతున్నారు స్వామీజీ గారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా కొంచెం మీతో మాట్లాడాలి గురువుగారు
@MuraliKrishna-ns2br
@MuraliKrishna-ns2br Месяц назад
గురువుగారు మీ వాక్కు మీ మాట చాలా నిక్కచ్చిగా చాలా గొప్పగా ఉంది. గురువుగారు మీకు హృదయపూర్వక నమస్కారములు. మీరు ఈ విశ్వానికి ఇచ్చిన మీరు పూజీస్తున్న ఆ అమ్మవారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️👏👏👏👏👏👏👏👏👏👏👏👏✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@m.parameshm.paramesh2817
@m.parameshm.paramesh2817 Месяц назад
😢 చాలా మంచిగా చెప్పారు స్వామి గారు
@spchannel113
@spchannel113 6 месяцев назад
Verigud guruvu garu
@AnjaniDevi-cx7rh
@AnjaniDevi-cx7rh 2 месяца назад
అమ్మ వారి కృపవల్లశ్రీధర్రెడ్డి మనస్సు మారి మీ పాదాలపై పడాలనిఅమ్మవారినిప్రార్దిస్తున్నాను పుట్టరవీందర్రెడ్డి
@shivaganga813
@shivaganga813 Год назад
అస్సలు కాదు చాలా గొప్పగా చెప్పారు ప్రతి మాట చాలా కరెక్టుగా చెప్పారు
@raghavendara6555
@raghavendara6555 Год назад
చాలా గొప్పగా చెప్పారు మన హిందూ ధర్మం గురించి మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తంది చాలా clarity గా చెప్పారు
@matamsunitha1134
@matamsunitha1134 Год назад
Very. Very. Good. Guru. Gariki. Sathakoti. Padabivandhanmulu. Jaisairam. Anthakoti.
@narendracharykolloju1994
@narendracharykolloju1994 Год назад
గురువుగారికి పాదభి వందనాలు 🙏🙏🙏🙏🙏
@GPremakar
@GPremakar Год назад
😊😊❤
@lordsun153
@lordsun153 Год назад
మీ జ్ఞానం సాక్షాత్తు లలితా పరమేశ్వరి జ్ఞానం...🙏🙏🙏🙏🙏
@hindudvr
@hindudvr Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీ హిందూ ధర్మం గురించి సనాతన వైదిక ధర్మాన్ని ఇప్పుడు మన మధ్య గల తారతమ్యాల గురించి బాగా తెలియజేశారు గురువు గారికి పాదనమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻
@padmalaveti7462
@padmalaveti7462 Год назад
6
@RavindraJatin
@RavindraJatin 2 месяца назад
గురుదేవా స్ధితప్రజ్ణ్జుడ నై మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను
@MuraliB-ox5qy
@MuraliB-ox5qy Месяц назад
ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🦚🦚🦚
@sangameshwarsswamybhakthi8791
@sangameshwarsswamybhakthi8791 28 дней назад
సంతోషం మన ధర్మం గురించి చక్కగా వివరించారు మాకు మీ యొక్క పోన్ నెంబర్ ఇవ్వగలరని ప్రార్థనలు మీతో కలిసి ఒక రోజు గడపాలి అని నా కోరిక ఇది తీరుతుందో లేదో అమ్మ అనుగ్రహం మాపై ఉంటే తప్పకుండా మాకు దైవ దర్శనం కలుగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షిణలు చేసి మీ దర్శన భాగ్యం కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ సెలవు
@murarimaheshkumar3543
@murarimaheshkumar3543 Месяц назад
Swamy Namaskaramulu Mee blessing Naku kavali Chala Problems unnai Swamy
@prasadnaidu1380
@prasadnaidu1380 Месяц назад
Namskaramulu guruvu garu, Mee answers bagunavi, Santosam...you are great person....
@rameshyamagani2849
@rameshyamagani2849 5 месяцев назад
స్వామీ మీరూ చెప్పిందిచెప్పింది చాల బాగున్నది స్వామీ
@puduruchenchurajyam582
@puduruchenchurajyam582 Год назад
స్వామీజీ,గారు,మీరు, చెప్పినది. నాకు,బాగా, నచ్చింది, ఇంపార్టెంట్,న్యూస్,p.ch.రాజ్యం.నాయుడుపేట.
@veerareddymaddula1934
@veerareddymaddula1934 3 месяца назад
Manchi Sandeshalani Teliyacheshtunnanduku Shatha Koti Padhabhivandhanalu Guruji
@RavindraJatin
@RavindraJatin 2 месяца назад
స్వామి మీరు ఎవరిని పట్టించుకోవద్దు స్వామి మనమంతా ఒకే కులం మానవ కులం
@balreddybejadi6451
@balreddybejadi6451 Месяц назад
మీలోని ఆధ్యాత్మిక అమోఘం, అపూర్వం అనంతం మీలాంటి ప్రవచనాల వల్ల అందరం ఆధ్యాత్మిక మార్గంలో పయనించ గలము
@Deepakdasvskp
@Deepakdasvskp 10 месяцев назад
గురువుగారు మీరు నూటికి నూరు పాలు కరెక్ట్🎉you are great
@gudurunareshkumar9831
@gudurunareshkumar9831 9 месяцев назад
No
@svangara1
@svangara1 Год назад
Sincere Pranams Swamiji, many Thanks for this spiritual video, please ignore the negative comments. Please continue giving us your valuable advice.
@badagounithirupathi8809
@badagounithirupathi8809 29 дней назад
మీ కు పాదాభివందనం స్వామీ మీకు మిడి మిడి జ్ఞానం కాదు స్వామీ లోతైనా జ్ఞానం స్వామి
@PaduPandu
@PaduPandu 10 месяцев назад
గురువు గారు మీరు చెప్పే మాటలు వింటుంటే నా కళ్ళు నుంచి కానీళు వాస్తునాయి
@PaduPandu
@PaduPandu 10 месяцев назад
గురువు గారు నాకు అమ్మ వారి ఆలయం వద్ద వెల్లిన ఆ తల్లిని చూసిన నాకు ఏడుపు వాస్తుంది ఎందుకు స్వామి
@venkateswaranune2296
@venkateswaranune2296 6 месяцев назад
మీరు మీ పీఠం యొక్క చిరునామా మరియు సెల్ నెంబర్ తెలుపగలరు గురూజీ
@satyamdonthu5494
@satyamdonthu5494 Месяц назад
Padabivandanam swamy kulam manam chesukunnam meeru chakkati matalu goppa vishayalu adyatmika vishayalu super 🌺🌺🌺👏🏾👏🏾👏🏾👏🏾👏🏾
@Akhila2420
@Akhila2420 Месяц назад
స్వామి ఇప్పుడే నేను మీ వీడియో చూస్తూనాను నాకు కరెక్ట్ అనిపించినది నేను మిమ్మల్ని త్వరలో కలవాలని అ జగన్మాత అమ్మ ను కోరుతున్నాను
@rathodmansingh5421
@rathodmansingh5421 Месяц назад
Chala baga chapparu guru garu
@sujathasuji9036
@sujathasuji9036 Месяц назад
మీ మాట వింటుంటే నాలో తెలియని ఆనందం 🙏🙏🙏🙏🙏🙏
@venkataswamy3941
@venkataswamy3941 9 месяцев назад
స్వామీజీ గారు మీరు ఓ మారు ఆశ్రమము యొక్క చిరునామా తెలియజేస్తారు అని ఆశిస్తున్నాము.
@bkramana1098
@bkramana1098 9 месяцев назад
ñçèþ3S
@FatherMotherguru
@FatherMotherguru 7 месяцев назад
u r telling 100% Correct swamy .
@lakkamramesh2048
@lakkamramesh2048 6 месяцев назад
చాలా బాగుంది
@LingaiahChowke
@LingaiahChowke 2 месяца назад
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః మీ మాటలు విన్న నాకు చాలా నచ్చింది. . మీరు అంటున్నారు నేను మాదిగి వాన్ని అంటున్నారు మాదిగి అంటే అర్థం ఏంటి
@krishnareddya4794
@krishnareddya4794 11 месяцев назад
Swami. Jaathula. Pendidla. Gurinchi. Adbuthamga. Cheperuswami. Meekulamu. Kaaduswami. Mukyame. Mi. Amoogamyina. Saadana. Mukyam. Gurugaru. ❤miku. Kooti. Paadaabhi. Ondhanam. Guruji❤🎉🎉🎉🎉
@venkateswaranune2296
@venkateswaranune2296 6 месяцев назад
బ్రహ్మ జ్ఞానం ఉన్న వాడే బ్రాహ్మణుడు
@satyamgattu
@satyamgattu Месяц назад
ఎంతోమంది ప్రవచనలు చెప్పుతున్నారు కానీ మీరు ఎన్నో తెలియని సూక్ష్మ విషయాలను ప్రకృతితో జోడించి సరళ వాడుక భాషలో కులాలని కూడా ఎండ కడుతూ వారికి బాధ్యతలను గుర్తు చేస్తూఎంతో ఆలోచనలు మలో కలిగి చాలా బాగా చెప్పు చున్నారు గురువుగారు మీరు ఇంత చిన్న agelo ఇంత జ్ఞానం సంపాదించారు మీ కు నా యొక్క శతకోటి వందనాలు 🎉🎉🎉🎉
@alakativenkanna8572
@alakativenkanna8572 Год назад
గురువుగారికి పాదాభివందనం, మీరు ప్రతి ప్రశ్నకు వివరించిన సమాధానం ఎంతో వివరనాత్మకంగా ఉంది. మీ ప్రవచనాలు అంటే జన్మ ధన్యమైనట్లు అనిపించింది. 🙏🙏💐
@prabhakarratnam6212
@prabhakarratnam6212 Месяц назад
గురువుగారు కులం మనం సృష్టిచ్చట o మనంచేసుకున్నాము. బ్లెడ్ అందరిది వొకటే.🙏
@sreemunna8868
@sreemunna8868 8 месяцев назад
సనాతన ధర్మం కాపాడే ప్రతీ ఒక్కరూ నాకు ఆరధ్యులే...... హర హర మహాదేవ....
@prasannaswellinformed9545
@prasannaswellinformed9545 Год назад
గురువు గారు మీరు కారణ జనములు . మీకు కోటి నమస్కారము లు.
@balaiahdornala8587
@balaiahdornala8587 Год назад
Thankyou gurujee meeru samanyulaku arthamaye reethilo upadeshistharu mee padalaku vandanalu swamijee
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 11 месяцев назад
శరణు భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక శరణు దురితౌఘనాశ -శరణిపుడు కరుణించు నారాయణా
@balavijaya-oz5zq
@balavijaya-oz5zq Месяц назад
గురువుగారు మీ పాదపద్మములకు నా నమస్కారములు
@mdshafi5997
@mdshafi5997 Месяц назад
మంచి విషయాలు తెలియ జేశారు🎉
Далее
Miyagi & Andy panda - minor (пародия Beatrise)
0:30
Почему Катар богатый? #shorts
0:45