మా చిన్నప్పుడు పిల్లలందరం కూర్చుని ఈకథలను చెప్పుకునే వాళ్ళం.. రోజు కొత్తవి దొరక్క చెప్పినవే చెప్పి, వాళ్ళు గ్రహించరులే అని సొంత కథలు చెప్పుకుని ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక సాగదీసుంటే అందరూ గుర్తించి సరదాగ వీపుమీద వేసిన రోజులు బంగారం ..🎉🎉మర్చిపోలేం 😢
Wow ee story ma chinnappudu enni sarlu cheppukunevallamo.story cheppamante chalu ide cheppevallam .prathi sari intrestinga vinevallam. Marala innellaku ippudu vinatam chala happy ga unnadi tq so much undi😊