Тёмный

ఓడిబియ్యం||EMOTIONAL TELUGU NEW SHORT FILM||ARS CREATIONS||VILLAGE VIDEO||KEESUPITTA VIDEO||EMOTION 

ARS CREATIONS
Подписаться 222 тыс.
Просмотров 2 млн
50% 1

ఓడిబియ్యం ||EMOTIONAL THELUGU NEW SHORT FILMS||ARS CREATIONS||VILLAGE VIDEO||KEESUPITTA VIODEO
actors: swapna,sravanthi,srinivas,babu singh,bhavani,shanker sri,naveena,swapna,srinivas kodi
Story
Dialouges,
Screenplay, AnithaRaj
Direction
camera,
Editing,Music: AnithaRaj
producer: Raj kumar Vengala
S H A R E
C O M M E N T
L I K E
S U B S C R I B E
CELL NO 9100210030
#odibiyyamemotionalshortfilm
#arscreations
#ఓడిబియ్యంemotionalvideo
#villagevieos
#villagestories
#myvillageshow
#5starpatascomedy
#5starjunnu
#villagenewshortfilms
#swapnavideos
#anitharajvideos
#trendingvideos
#teluguvillagecomedy
#ontredingvideos
#viralvideos
#villageshortfilm

Развлечения

Опубликовано:

 

5 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 527   
@arscreationsvideos
@arscreationsvideos Год назад
అందరికీ నమస్కారం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చెయ్యండి...ఈ వీడియో చూసిన తర్వాత కొంత మంది అయిన మారచ్చు కదా..
@yakalapudevendar7395
@yakalapudevendar7395 Год назад
Knii
@vadlakondasatya9774
@vadlakondasatya9774 Год назад
ooo o
@vadlakondasatya9774
@vadlakondasatya9774 Год назад
@@yakalapudevendar7395 lo oooooooooopooopoo
@bossisback.....4586
@bossisback.....4586 Год назад
​@@yakalapudevendar7395 😊
@kachamshyamala949
@kachamshyamala949 Год назад
Super
@VijayVegyarapu
@VijayVegyarapu Год назад
బంధాలు,అనుబంధాలు చాలా గొప్పవి. చిన్న చిన్న విషయాలకు, ఆస్తి తగాదాలకు బంధాలు తెంచుకోవద్దు. లేనోడు(అక్కాచెల్లెల్లు లేనివారు) లేక ఏడుస్తుంటే ఉన్నోడు ఉండి ఏడవద్దు... మీ ఈ వీడియో నన్ను కంటతడి పెట్టించింది. అంతటి భావోద్వేగభరితమైన సందేశం ఇచ్చినందుకు మీ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు🙏
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnqq so much
@jyothijyo5166
@jyothijyo5166 5 месяцев назад
చిన్నమ్మ అంటే ఇలా ఉండాలి చెప్పుడు మాటలు విని ఇలా దూరం కవాదు అన సిన్ చాలా బాగా నచ్చింది సూపర్ 💯👌👍
@venkaticiligiriciligiri4646
@venkaticiligiriciligiri4646 23 дня назад
❤❤❤🎉🎉😊
@saraswathithumma3086
@saraswathithumma3086 Год назад
సూపర్ స్టోరీ చాలా బాగుంది తొడ పుట్టిన తోడు చివరివరకూ ఇలా ఉంటే బాగుంటుంది ❤❤❤
@krishnaveni9291
@krishnaveni9291 Год назад
ఆడపిల్ల మనసు చాలా బాగా చెప్పారు. పుట్టింటి వారి ఆత్మీయ పలకరింపు చాలు ఏ అమ్మాయి కైనా. అది అర్థం చేసుకున్న పుట్టింటి వారు ఉన్న ప్రతి అమ్మాయి అద్రుష్రవంతురాలు.
@srikrishnapearls9
@srikrishnapearls9 10 месяцев назад
ఇ వీడియో తో కొందరి లో అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.. అంతరించిపోతున్న బంధాలు, బంధుత్వాలు, సంప్రదాయం లు, పుట్టింటి ఆడబిడ్డ సంతోషం లు ఎప్పటికి విడదీయలేనివి... అందరికి శుభాకాంక్షలు 🎉🎉
@kuwaitstar6787
@kuwaitstar6787 10 месяцев назад
🙏🙏❤👌 మీలాంటి పెద్ద వాళ్ళు ఉండటం మాలాంటి చిన్నవాళ్ళు చాలా అదృష్టవంతుడు
@sreekanthyadavkanchimi8996
@sreekanthyadavkanchimi8996 Год назад
చాల అద్బుతంగా వుంది రాజ్ కుమార్ అన్న ఇలాంటి సన్ని వేశాలు ఎన్నో ఎన్నేనొ జరిగాయి జరుగుతూనే వున్నాయి
@yadvgiri3595
@yadvgiri3595 Год назад
చెప్పడానికి మాటలు రావడం లేదు కానీ మహా అద్భుతం గా అనిపించింది 👌👌🙏🙏
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tq
@chepurisrilatha5417
@chepurisrilatha5417 Год назад
వీడియో చూస్తే చాలా ఏడుపొచ్చింది చాలా బాగుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్నయ్య మీరు
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tq
@user-rr8mx5bt9q
@user-rr8mx5bt9q 8 месяцев назад
ప్రతి ఇంట అపార్థాలని తొలగించే మీలాంటి చిన్నమ్మ ప్రతి ఇంట ఉంటే ఆ ఇల్లు హ్యాపీ నన్ను నేను చూసుకున్నట్టుంది థాంక్యూ థిస్ వీడియో
@K.S2408
@K.S2408 3 месяца назад
Really superb.. Nakosame e video thisanattu undhi chala eadchanu video chusi.. ilanti chinnama maku undi unte memu eappudi kalise vallamu
@annapurnaalle5102
@annapurnaalle5102 Год назад
E vidiyo chustunte naaku chala chala edtchanu navallu kuda e lage unnaru kani andaru elage maralani korukuntunnanu inka ilantivi cheyyandi manushullo marpu vachedaka tq
@rajinikruthimandala1753
@rajinikruthimandala1753 Год назад
Really consept చాలా బాగుంది 😢 ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం చీర సారెలు పుట్టింటి నుండి రావడం చాలా మంచిది పెట్టింటి వారికి మెట్టినింటి వారికి . అన్నదమ్ముల నుండి నగలు నాన్యలు korukomu కేవల మాట మర్యాద పెట్టుపోతలు అంతే కావల్సింది swapnakka నువ్వు acting చేసినట్టు లేదు ఒదిబియ్యంకి నోచుకోని బాధ నీలో కనిపిస్తుంది నీ నటనతో చాలా edipinchavu really అందరూ బాగా చేశారు direction super ఇందులో స్రవంతి మాట్లాడిన మాట గాడిధి కొడుకా word నా చిన్నప్పుడు విన్న really super అందరికి all the best💐💐
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnqq ra 😊
@rameshBommana
@rameshBommana Год назад
😂😂😢😢
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tqqq ra😔
@dameraswetha7031
@dameraswetha7031 Год назад
Super
@telugu2334
@telugu2334 Год назад
నేను ఇన్ని వీడియోస్ చూసిన కానీ ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు 👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావాలి
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq for watching
@gradhika8179
@gradhika8179 16 дней назад
చినమ్మా ఆంటీ ఇలా ఉండాలి.సూపర్
@ravisutrapu1363
@ravisutrapu1363 11 месяцев назад
❤❤❤ నాకు తెలుసు ఇది రియల్ స్టోరీ అద్భుతంగా ఉన్నది మీకు పేరుపేరునా ధన్యవాదములు లవ్ యు థిస్ స్టోరీ నా హార్ట్ కు టచ్ అయింది స్టోరీ చాలా బాగుంది
@gattojupadma5841
@gattojupadma5841 Год назад
సూపర్ వీడియో అండి, అందరు వారి వారి పాత్రల్లో జీవించారు, మన తెలంగాణ tradition వొడిబియ్యంఅలాగే తోడబుట్టిన వారిప్రేమలు చాలా బాగా చూపించారు, hat's of to everyone.👌👌👍👍😊😊🥰🥰
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tqq
@Vamshi19883
@Vamshi19883 Год назад
నిజంగా చాలా చాలా అద్భుతం స్వప్న అక్క మీరూ చాలా బాగుంది
@Vamshi19883
@Vamshi19883 Год назад
స్వప్న అక్క సూపర్ సూపర్ ఉంది అక్క
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@Vamshi19883
@Vamshi19883 Год назад
Iam big fan of swapna akka but oksari msg respond avvaru and Anitha raj madam garu meru ante kuda chala chala ishtam madam I always love ur ars family members
@Vamshi19883
@Vamshi19883 Год назад
Love uu so much madam ❤️❤️❤️❤️❤️❤️ ars family members
@Vamshi19883
@Vamshi19883 Год назад
I never ever miss ur videos
@venkatsoft2011
@venkatsoft2011 Год назад
Excellent video. Couple chala natural ga act chesaru. I loved video ❤🎉
@moothasindhu7239
@moothasindhu7239 Год назад
Concept chala bagundi heart touching video 👌👌👏sister And brother bonding super
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@umadeviuppunuthula5792
@umadeviuppunuthula5792 Год назад
very very super andi. Heart touching vedio. Endulo chupichina anna chelli blood relationship chala manasunu akkattukundi. Tq so lot.
@maddirenuka7605
@maddirenuka7605 Год назад
Super excellent short film chala emotional moment.nice
@pushpadodda5918
@pushpadodda5918 6 месяцев назад
Super super video super family super super msg
@PV_vlogs_1116
@PV_vlogs_1116 Год назад
సూపర్.. సూపర్.. చాలా బాగుంది.. మీనవ్వులకు కారణం పెద్దదిక్కుగా బుద్ధి మాటలు చెప్పిన అమ్మ కారణం.. అమ్మ మీరు సూపర్.. అందరి కోసం ఆరాటపడే అమ్మకు నా ధన్యవాదములు... ప్రతిఒక్కరు చాలా బాగాచేసారు మీ అందరికి కూడా నా ధన్యవాదములు... 👌👌👌👌
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@RamuRamu-do2wk
@RamuRamu-do2wk Год назад
​@@arscreationsvideosk
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tq
@vadlakondashourya9414
@vadlakondashourya9414 3 месяца назад
Video chuse chala yedichina 👌👌👌👌
@bandlaramana1336
@bandlaramana1336 10 месяцев назад
మీలాంటి అన్నయ్యలు నాకు ఉంటే చాలా బాగుండేది నాకు ఎవరు లేరు
@samarlashailaja5585
@samarlashailaja5585 Год назад
Chala bagundhi video
@sujathaannam
@sujathaannam Год назад
Yes marale ma ku adrshtam ledu video ❤️❤️❤️
@nareshjetti4838
@nareshjetti4838 Год назад
Chala edupu and happy anpinchindi telangana sampradayam chusi
@rajitharaju8552
@rajitharaju8552 Год назад
సూపర్ అన్న ఒక్కసారిగా పుట్టింటిని గుర్తు చెసారు
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnks
@saraswathidandela2283
@saraswathidandela2283 11 месяцев назад
Emo le ilantive chusi puttillu lenollam sathosidham
@bhagyalaxmikandala1424
@bhagyalaxmikandala1424 Год назад
Anduke antaru intlo peddavallu buddi chepthe chinna valla ki thelusthundani 🙏💐
@ramakodimyala9988
@ramakodimyala9988 Год назад
చాలా బాగుంది. అందరూ బాగా నటించారు. 🎉
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq Год назад
Marvelous video Edipincharu
@bestasravani8282
@bestasravani8282 4 месяца назад
Chala chala bhagundi oka adapilla elage bhada padutundi puttinti vallu mana home ki vaste chala happy ga feel autundi
@g.sivaprasadww5w5w5sivapra6
Super skit all is well
@user-ln2dk8tl7w
@user-ln2dk8tl7w Год назад
Chala bagundi
@MoeesBhaiofficial
@MoeesBhaiofficial Год назад
వీడియో చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మన వాళ్ళకి దూరం కొట్టారు దూరపు బంధువులు దగ్గరికి తీశారు ఇది జీవిత సత్యం మన వాళ్ళు ఎప్పటికీ మన వాళ్లు కాలేరు
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnqqq so much
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tqq
@subramanyamraju4024
@subramanyamraju4024 Год назад
yedpincharu good sentiment story like this aadaristaru
@thirumaleshvarma6639
@thirumaleshvarma6639 Год назад
ఏడుపు ఆగడం లేదు bro ❤️
@user-es3zo4wr6z
@user-es3zo4wr6z 8 месяцев назад
Yes it's true 😢😢😢
@rameshsaluk5607
@rameshsaluk5607 Год назад
Very very very very hort tochjng story. I like it thanks for all. Person s
@padakantimadhavi3287
@padakantimadhavi3287 3 месяца назад
Super bagundi
@krishnaraopyla2141
@krishnaraopyla2141 Год назад
CHALABAGUNDI
@nvrmanohar423
@nvrmanohar423 Год назад
ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే నిజ జీవితంలో నా వాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారుఈ వీడియో తీసిన వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
@winnuking1051
@winnuking1051 Год назад
Sravanthi gari lanti vallu ee samajaniki chala avasaram. Peddarikam ga
@kesireddykanakareddy7131
@kesireddykanakareddy7131 Год назад
సూపర్ సినిమా. అంతా రాజు గార్లకు కంగ్రాట్యులేషన్స్. సినిమా చూస్తున్నంత సేపు టైం తేలు వ లేదు. అంతా లీనం అయిపోయింది manasu. అందరూ స్టార్లే కాబట్టి ఇరగదీసారు ఎమోషన్ బాగా పండింది సూపర్ సూపర్ సూపర్ సూపర్...........
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@surendarreddygujjula871
@surendarreddygujjula871 Год назад
Nice video
@IndiraKoka
@IndiraKoka 4 месяца назад
Annayalu chinamma super super bagundi
@btsinblood2026
@btsinblood2026 27 дней назад
Super chala baga chasaru andaru
@RajuRaju-rq1we
@RajuRaju-rq1we Год назад
Sisters and bothers bonding Super chesaru e video chusenaka ayena andharu maralli e happy ness adarikidorakali
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@storiesvid5590
@storiesvid5590 Год назад
Telangana samskruthini kallaku katti nattu chupincharu❤🎉
@swachitatumuluri7204
@swachitatumuluri7204 Год назад
Nijanga jarugutunnai tisaru twohours edchanu super bro
@kadiradhanalaxmi4963
@kadiradhanalaxmi4963 3 дня назад
Chala bagundi riyal life
@singamammu4487
@singamammu4487 Год назад
Vedeochoostunte chala edupochindi adapilla puttintinunchi korukondi pasupukumkuma cheera sare anthakuminchi inkemvundadu manasuku hattukonela teesaru short filmni
@prabhachandu9944
@prabhachandu9944 Год назад
Heart touching ainddi e short film 👌🏻👌🏻👌🏻👌🏻
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@user-gq9bg3yz8m
@user-gq9bg3yz8m 3 месяца назад
సూపర్, తమ్ముడు. చెల్లమ్మకు ఒడి బియ్యం పోసినవ్. ఇది చూచి ఇలా. పాటించండి 👍
@saathviknani9738
@saathviknani9738 Год назад
Super super super traditional ga and family values and emotions chala baga chupincharu tq sister and ilanti videos inka ravali ani korukuntunnamu
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@rajithatony4434
@rajithatony4434 Год назад
Chala chala chala bagundi
@hemanthkumarv8005
@hemanthkumarv8005 Год назад
Concept chala bagundi thanks for your concept 👍👍👍we need more like this video's
@Manju-st6di
@Manju-st6di 4 месяца назад
Chala baga theessaru ee film enthagante nijamga naaku naa puttinillu gurthochindi......❤
@Bigbosstelugu_1
@Bigbosstelugu_1 Год назад
Super super
@shivamargonda2099
@shivamargonda2099 Год назад
Super Anna
@lavanyaduvvaka496
@lavanyaduvvaka496 4 месяца назад
Supar వీడియో స్వప్న ఆంటీ సూపర్ సూపర్ ప్రతి వీడియో సుస్తా 👌👌👌t
@ismailmr6080
@ismailmr6080 8 месяцев назад
Tq so much to all ur team... I am really happy and emotional
@dfhjjdfhhv3044
@dfhjjdfhhv3044 7 месяцев назад
Super🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@Pooja-vd9ic
@Pooja-vd9ic Год назад
Super chlal bagundi video and Annaya and akka super excited
@sudhakar.MSK99
@sudhakar.MSK99 Год назад
Thanks anna good meseg vedeo
@villagevideos7140
@villagevideos7140 Год назад
Anna supar video had bless you
@srinivasuthoota9449
@srinivasuthoota9449 11 месяцев назад
Owsam.
@satwik1396
@satwik1396 2 месяца назад
Excellent amma me lanti peddavslu chepptam valla vala Anna iah lu vadina maratu
@santhoshmaidamshetti4274
@santhoshmaidamshetti4274 Год назад
Awesome video.. Can't able to control my emotions after seeing this video.. Swapna akka mee acting chala baa vundi..
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tqqq🙏
@vadlurijyothy2891
@vadlurijyothy2891 Год назад
చాలా చాలా బాగుంది సినిమా.... తెలంగాణా సాంప్రదాయం..... విలువలు బాగా తెలియచేసారు....
@KrishnaYadav-oc8bo
@KrishnaYadav-oc8bo Год назад
చాలా బాగుంది
@metturamesh1687
@metturamesh1687 2 месяца назад
Super exllent
@manitejaworld
@manitejaworld Год назад
Super vundi akka story... Really chala emotional ga vundi
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@RamyaRam-uv5yk
@RamyaRam-uv5yk Год назад
Hi anitha garu. Mee videos chala baguntayi. Na daggara okka story undi adhi real life lo jarigina story. Aa story okkasaari meeku cheppalani undi atha kodalu gurinchi. Okka manchi gunapatham athalaki meeru short film dwara cheppali ani anukuntunna anitha garu🙏🙏🙏
@rameshmaggidi4748
@rameshmaggidi4748 Год назад
Chala bagundi bro concept nrnithe😂😂😂
@shaikfymashaikfyma1843
@shaikfymashaikfyma1843 Год назад
Chala bagundhi
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@user-ex3hb2bi6e
@user-ex3hb2bi6e 22 дня назад
Naku chala nachindhi anna video
@sanashaik2693
@sanashaik2693 Год назад
Anithakka story matram mind blowing akka chala emotional ga undi total Riyal story Lage undib1st nivu supper akka E movie act chesina vallu andaru chala depth lo vellipoy act chesaru sply swapna vadina chala Baga act chesaru andari preckshakula manasu gelichesaru andaru supper ga chesaru ❤
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnqqq ra Sana potti
@kisupittaswapnavlogs
@kisupittaswapnavlogs Год назад
Tqqq
@navinshripathi_0442
@navinshripathi_0442 Год назад
Nice Video.
@byrurakesh3405
@byrurakesh3405 Год назад
Super 💖💖💖💖💖
@swaroopareddy5635
@swaroopareddy5635 Год назад
Anitharaj garu super film🙏🙏🙏
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq
@user-dv5ce8ou7r
@user-dv5ce8ou7r 3 месяца назад
I like this video
@jaynajayna685
@jaynajayna685 8 месяцев назад
Yes its true perfect supper video
@laxmanthota5770
@laxmanthota5770 Год назад
Super story
@vampuswathi6432
@vampuswathi6432 Год назад
Chala Baga chesharu super video 👌👌
@ramyaraju7711
@ramyaraju7711 Год назад
Me short films challa baguntai all are involved the character
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnqq so much
@vijayak9523
@vijayak9523 Год назад
Super Anna video🥰🥰🥰🥰
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thank you so much
@user-or9he7my9y
@user-or9he7my9y Год назад
Supur content
@reethikareethu9350
@reethikareethu9350 Год назад
Super store mam
@bhavanareddy7485
@bhavanareddy7485 Год назад
Sravanthi aunty action super untadhi
@thammallaJyothi-ye4ec
@thammallaJyothi-ye4ec 11 дней назад
Chala manchi msg
@udaysri6214
@udaysri6214 Год назад
Super.nenu kids chala yedchanu na odibiyyam vishayamlo.vere vallatho pettinchukunna.same story
@sathyanarayanareddygurram4857
ఆల్ ద బెస్ట్ 👍👍
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@konkatimadhu9787
@konkatimadhu9787 Год назад
Superb video akka superb Superb....Andharu Baga chesaru higlet 🎉🎉 Elanti story's enka Baga rayalani korukuntunna akka Especially Swapna akka babu singh anna Superb Acting .....Good 💯💯💯💯💯
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@user-mm7bk3ci6i
@user-mm7bk3ci6i 9 месяцев назад
Wow. Exlent. Telangana. Traditional I am. Very. Very. Hourtfully. Crying. More than more tears fall down. SIRIPUR SREE NU
@urmilaeppa7716
@urmilaeppa7716 6 месяцев назад
Nakayithea kallalo neelu vachinavi super super .andaru bagacheasharu chinama pathra adbutham exlantga vunadi ...
@manthanaswarnasrinu4546
@manthanaswarnasrinu4546 Год назад
Super emotional short film
@arscreationsvideos
@arscreationsvideos Год назад
Thnq so much
@user-im2ec2kt6z
@user-im2ec2kt6z 5 месяцев назад
Superb ga unnadu Ikatha Aannadammulu andaru chudali
Далее
Да блин 😀
0:19
Просмотров 4,2 млн
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
0:27
Просмотров 9 млн