Тёмный

ఓయూ నేతలకు కార్పొరేషన్ పదవులు | osmania university leaders got nominated posts |  

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 8 тыс.
50% 1

ఓయూ నేతలకు కార్పొరేషన్ పదవులు | osmania university leaders got nominated posts | #Tolivelugu
#osmaniauniversity #nominatedposts #cmrevanthreddy #tolivelugu #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@nagarjunagoud9416
@nagarjunagoud9416 25 дней назад
ప్రతిరోజు నిత్యం తనగొంతు తెలంగాణ ప్రజలకు వినిపించి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన పున్నా కైలాష్ నేతన్న గారికి MLC పదవి ఇచ్చిన తక్కువే జై కైలాష్ నేతన్న రేవంత్ అన్న
@bsgoud7174
@bsgoud7174 25 дней назад
chanagani Dayakar padellapatu congress party కోసం చాలా కష్టపడ్డాడు ఇవ్వడం చాల ధర్మం కష్టపడిన వాళ్లని పార్టీ గుర్తిస్తుంది.
@osmaniauniversityvoice9524
@osmaniauniversityvoice9524 25 дней назад
చిన్న గాని దయాకర్ అన్న గడచిన 15 ఏళ్ల నుంచి నిరంతరం ప్రజాసమస్యలు విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తికి రావాలని కోరుకుంటున్నాను
@bhavanicreations7775
@bhavanicreations7775 25 дней назад
'నవయుగ సర్దార్ చనగాని దయాకర్ గౌడ్' కార్పొరేషన్ ఇవ్వడం సమూచితం, కాంగ్రెస్ పార్టీకి కూడా గౌరవం
@nelapatlapushpa6160
@nelapatlapushpa6160 25 дней назад
విద్యార్థులకోసం పోరాడే విద్యార్ధి నాయకుడు చేనగని దయాకర్ గౌడ్ కు నామినేట్ పదవి ఇవ్వడం విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుంది
@bairudurgaprasadgoud1172
@bairudurgaprasadgoud1172 25 дней назад
ఉస్మానియా ఉద్యమ కెరటం పున్న కైలాశ్ నేత గారికి ou కోటాలో మొదట ఇవాలి 2014 2018 2022 2023 నాలుగు సార్లు ఎన్నికల్లో టిక్కెట్ ఆశించిన టిక్కెట్ రాకున్నా పార్టీ కోసం నిరంతరం పార్టీ కోసం పని చేశాడు ముఖ్యంగా 2022 మునుగోడు ఉప ఎన్నికలలో అందరూ అమ్ముడుపోయిన పార్టీ కోసం నిలబడి పార్టీ కోసం పోరాటం చేశాడు కైలాశ్ అన్న జిందాబాద్
@KRK2183
@KRK2183 25 дней назад
PUNNA KAILASH NETHA anna kacchitanga ravalsinde.... 20 years poratam chestunnadu
@kondasharath6931
@kondasharath6931 25 дней назад
Brs అక్రమాలను ఎండగట్టిన ఉద్యమ నేత కైలాష్ నేతకి మొదటి లిస్ట్లోనే రావాల్సివుండే రెండవ లిస్టులో తప్పక వస్తుంది అని ఆశిస్తున్నాము జై కైలాష్ నేత జై జై కైలాష్ నేత
@kondasharath6931
@kondasharath6931 25 дней назад
విద్యార్థి ఉద్యమ నేత పున్నా కైలాష్ నేతన్న పార్టీ సిద్ధాంతలను నమ్ముకొని గత దశబ్దకాలంగా పార్టీ గొంతుకై నిలబడ్డ పున్న కైలాష్ నేతన్న గారికి కార్పోరేషన్ పదవి ఇవ్వాలి
@oldcitysrikanthbhaihindhup2825
@oldcitysrikanthbhaihindhup2825 25 дней назад
ఉస్మానియా ముద్దు బిడ్డ మునుగోడు టైగర్ కైలాష్ నేతన్న కి కార్పొరేషన్ పక్క రావాలి జై కైలాష్ అన్న జై రేవంతన్న
@dsaichary9421
@dsaichary9421 25 дней назад
పేదల పెన్నీది కైలాష్ అన్న సన్నీది మునుగోడు ముద్దు బిడ్డ కైలాష్ అన్న గారికే కి ఇవ్వాలి 🤝✊
@kalyanrock2861
@kalyanrock2861 25 дней назад
పేదల పాలిట పెన్నిది పున్న కైలాష్ నేతన్న గారికి కార్పోరేషన్ పదవి ఇస్తే పార్టీ లాభం వుంటుంది
@travikumartravikumar1877
@travikumartravikumar1877 25 дней назад
ఛానగాని దయాకర్ కు మ్మెల్సీ కానీ కార్పొరేషన్ ఇవ్వాలి
@ananthulasuresh9608
@ananthulasuresh9608 25 дней назад
జై దయాకరన్నా....
@sandeepemmadi
@sandeepemmadi 25 дней назад
కొట్లాడే వారికి పదవి ఇస్తే ప్రజలకు మరింత మంచిగా సర్వీసు ఇవ్వగలరు, దయాకర్ అన్నకు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి
@nageshgoud7528
@nageshgoud7528 25 дней назад
Changani dayakar evvali
@SrikanthNani-f2w
@SrikanthNani-f2w 25 дней назад
ఎంతో కష్టపడ్డ దయాకర్ అన్న కి కార్పొరేషన్ ఇవ్వాలి
@SumanB-nc5en
@SumanB-nc5en 25 дней назад
విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన చనగాని దయాకర్ అన్నగారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి
@NARESHMATTA
@NARESHMATTA 25 дней назад
చనగని దయాకర్ గారికి ఇవ్వాలి
@vinaykumarmiryala6082
@vinaykumarmiryala6082 25 дней назад
Jai Kailash Netha
@tsgroup2
@tsgroup2 25 дней назад
చనగాని దయాకర్ ' కాంగ్రెస్ యుద్ధ నౌక' కచ్చితంగా అతనికి కార్పొరేషన్ దక్కాల్సిందే❤👆
@nagarjunagoud9416
@nagarjunagoud9416 25 дней назад
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మునుగోడు ముద్దు బిడ్డ కైలాష్ నేతన్న గారికి కార్పోరేషన్ పదవి ఇవ్వాలి
@SrikanthNani-f2w
@SrikanthNani-f2w 25 дней назад
దయాకర్ అన్న కి కార్పొరేషన్ పదవి ఇవ్వాలి
@Shekar-007
@Shekar-007 25 дней назад
Chanagani Dayakar అన్న గారు చాలా కష్టపడ్డడు.కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్న కి ఇవ్వడం న్యాయమైన డిమాండ్
@satheeshkumar6810
@satheeshkumar6810 25 дней назад
Dayakar Anna ku ivvali
@congress_family_telangana
@congress_family_telangana 25 дней назад
Jai kailash anna ✊✊❤️‍🔥
@ramugoud5463
@ramugoud5463 25 дней назад
Punna Kailash netha ne tyagam maruvalenidhi nammukunna party ne vodhili pettaleka other party vallu entha Asha chupina deniki thala vonchaka ...nammakunna party ne kanna thalli la bavinnchi appatikaina na prabuthwam vosthadhi ana kalanu saitham Sakaram cheskunna ne thyaganni meru party ke chesina paniki kanchitham ga Revath reddy sir gurthistharu...1st post meke ravali ani manaspurthiga ha devudini korukunttuna babai....meru Congress party ke em chesharo prajalandhariki telusu last time election lo mla ticket isthe majority tho geliche varu edhi na Mata kadhu sir prajalu chepthuna mata prajala gundello unnaru sir meru ticket evvaka poina meru chesina pani gurthinchi Congress government meku manchi post evvali ani heartful ga korukunttuna Melanti goppa nayakudu undatam ma adrustam ga bavistham sir ...meru padda kastam meru cheshina helping prajalu appatiki marchiporu ...meke 1st post ravali sir vosthadhi ....cm Revathi reddy sir 100% 1st name punna Kailash netha aney name announce chesthadu memu chustham sir🎉🎉🎉🎉 adavance Hartly congratulations sir🎉🎉🎉
@Sweety20138
@Sweety20138 25 дней назад
Kailash Anna ki evvali
@boddupallisaichinna6633
@boddupallisaichinna6633 25 дней назад
చనగాని దయాకర్ చైర్మన్ కార్పొరేషన్ ఇవ్వాలి
@alagadapaanjali9688
@alagadapaanjali9688 25 дней назад
Dayakar Anna ki evali
@yakhubpashamohammed2248
@yakhubpashamohammed2248 26 дней назад
Dr Ravi OU యుద్ధనౌక warangal అన్నగారికి కూడా ఇవ్వాలి.
@gaddamshyam1016
@gaddamshyam1016 24 дня назад
Chanagani dayakar
@muthigaririshithapochaiah136
@muthigaririshithapochaiah136 25 дней назад
P c c అద్దంకి దయాకర్ కి ఇవ్వాలి
@shankarjupaka7015
@shankarjupaka7015 25 дней назад
Kota srinivas garu..
@thandusaidulu7841
@thandusaidulu7841 25 дней назад
Dayaker
@itsmerockey7750
@itsmerockey7750 25 дней назад
Kailash Anna
@rameshp2675
@rameshp2675 25 дней назад
TET exam రాసిన తరువాత DSC చదువుకోవడానికి కొంచెం time 40 రోజులు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. మా DSC ఆడబిడ్డలు అర్దరాత్రి పాదయాత్ర చేస్తూ కన్నీళ్లతో బతిమాలినా చదువుకోవడానికి సమయం ఇవ్వలేదు. మా DSC నిరుద్యోగుల ఉసురు కచ్చితంగా తగులుతుంది , సర్వ నాశనం అయి పోతారు. TET exam ki DSC Exam కు సమయం ఇవ్వాలి అనే సోయి , తేలివి లేని చదువు రాని సన్యాసులు . చదువుకున్న వారికి తెలుస్తుంది చదువు విలువ జీవితం విలువ. కాంగ్రెస్ కి ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి.
@tirmalagirinarendar9912
@tirmalagirinarendar9912 25 дней назад
Anna ki evalli
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 26 дней назад
కార్పొరేషన్ పదవులు ఇవ్వకుండా.. వీలుంటే ఎమ్మెల్సీ ఇస్తే మంచిది..
@kodamsairam408
@kodamsairam408 25 дней назад
Manavatha rao anna ku evvalii
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 25 дней назад
Mari KU vaalla sangathi enti
@ShivaBathula-im4fd
@ShivaBathula-im4fd 25 дней назад
Chanagani dayakar
Далее
Новый уровень твоей сосиски
00:33
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 1,2 млн
Новый уровень твоей сосиски
00:33