NTR అన్న ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారు, అన్న గురించి ఏం వాగినా , పట్టించుకోరు అని ఆ కుక్కలు మొరుగుతునే ఉన్నాయి,....అన్న గురించి తప్పుగా మాట్లాడితే మన అన్న ఫ్యాన్స్ సైలెంట్ మోడ్ లో ఉండకూడదు, వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ చానల్స్ ఉన్నాయా ? అన్న ఫ్యాన్స్ కి ఉండవా ? ఇక ముందు అన్న ఫ్యాన్స్ కి కూడా యూట్యూబ్ చానల్స్ ఉండాలి , ఏ కుక్క అయితే మొరుగుతుందో ఆ కుక్కకి అదే ఛానెల్స్ లో తొక ముడుచుకొనేలా చెయ్యాలి. థాంక్స్ బ్రదర్.... నీ మాటలు వాళ్ళ తోకలు ముతులు ముసేలా చెయ్యడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వేసావు..... థాంక్స్. - A fan of NTR❤