Тёмный

ఓ దేవా నన్నుఁ బ్రోవ - O Deva Nannu Brova Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu 

Bekind - Telugu Christian Songs
Подписаться 98 тыс.
Просмотров 12 тыс.
50% 1

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఓ దేవా నన్నుఁ బ్రోవ - O Deva Nannu Brova Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||యో దేవా||
1. స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ
డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||
2. నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే
నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||
3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే
డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||
4. మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ
ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||
Singer:-Sunaina
Keyboard:-John
Rhythm:- Shekhar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@princeteja7447
@princeteja7447 Месяц назад
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||ఓ దేవా|| 1. స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం (2) పామరుఁడ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||ఓ దేవా|| 2. నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం (2) నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||ఓ దేవా|| 3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం (2) శరణని వేడను నా భారం సంతరింప నీ భారం ||ఓ దేవా|| 4. మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం (2) నిను మది దలఁప గ నా భారం నన్ను గా వనీ భారం ||ఓ దేవా||
@RajDave12
@RajDave12 8 месяцев назад
👍👌👏🙏✝️
@pilinandini8046
@pilinandini8046 10 месяцев назад
@tiparalamanikyam
@tiparalamanikyam Год назад
God bless you all watching people
@konjetisuvarna3661
@konjetisuvarna3661 Год назад
👌👌👌
@veeraswamy4397
@veeraswamy4397 Год назад
Prize the Lord🎉🎉🎉🎉🎉
@bekindsongs
@bekindsongs Год назад
Praise the Lord for more updates please do subscribe our channel:bit.ly/2zgchLZ
@PallaGuruswamy
@PallaGuruswamy Год назад
00⁰pp😮😢ĺllĺ❤ h p
@premakumari8315
@premakumari8315 Год назад
👌👌👌
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching for more updates please do subscribe our channel:bit.ly/2zgchLZ
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 6 млн
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 6 млн