Hi akka 💖 స్నిగ్ధ శక్తి ప్రతి విషయంలోనూ వాళ్లకు తెలియకుండా దొంగచాటుగా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కొన్ని సీరియల్స్ ఓల్డ్ సినిమాలలో క్యారెక్టర్స్ ని గుర్తు చేస్తుంది😅అప్డేట్ చాలా బాగుంది 👍 స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది 👍🙂 నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తు❤❤❤❤
Bharat shakthi ki pelli snighdha samrat ki pelli ante EMI bagoledu pinky kosamaina samrat shakthi ni pelli chesukunte baguntundi pinky ki hero patla vunna prema dakkutundi
Kalyan mythili kosam waiting.. N Shakthi Bharath Prema r samrat pinky anubandha... Edhi goppadhi, edhi gelavali... Shakthi Bharath school nundi kalise untunnaru n lovers, samrat pinky father n daughter affection... Shakthi Bharath r samrat evarini pelli chesukovadan nyayam ga untundhi....