Тёмный
No video :(

ఓ బాలుడి ఆత్మ కై అన్వేషణ | QUEST FOR THE BOYS SOUL 

Vastavam
Подписаться 51 тыс.
Просмотров 11 тыс.
50% 1

#prasadthota #vastavam
మరణించిన ఆ బాలుడి ఆత్మ అక్కడ సంచరిస్తుందా ? | ప్రకృతి శక్తి - నిఘాడ రహస్యాలు | EPISODE-2
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Опубликовано:

 

17 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@arunamurarisetti582
@arunamurarisetti582 4 месяца назад
ఓం శ్రీమాత్రే నమః
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Год назад
శ్రీ మాత్రే నమః🙏
@srinivask257
@srinivask257 6 месяцев назад
Sir may I know where is mother spirit soul
@Rajendra9771
@Rajendra9771 Год назад
ఆత్మ ఆవాహన విద్యలు ఇలాంటి వాటి కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. మన గురువు గారు చెప్పేది ఏమిటి అంటే... సరైన పర్యవేక్షణ లేకుండా వారి జోలికి వెళ్ళకూడదు అని. వాటిని నియంత్రించ గలిగె శక్తి సంపాదించాలి. దాన్ని గురువుల ముందు రుజువు చేసుకోవాలి. తరువాత సాహస కృత్యాలు చేసి, వాస్తవాలు బయటకు చెప్పాలి. అందరూ సలహాలు ఇచ్చే వాళ్ళే అనుకోకుండా... మీరు ఈ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశారు అనే అనుకుంటున్న. శ్రీ మాత్రే నమః
@vastavam
@vastavam Год назад
మీ సూచన కి నా ధన్యవాదాలు 🙏🏻
@KiranKiran-zf4kq
@KiranKiran-zf4kq Год назад
అన్న నమస్కారం... నేను హనుమ సాధకుడను... అన్న నేను ఇలాంటి విషయం లో మీకు చెప్పేది ఒక్కటే దాయచేయి ఆత్మల జోలికి మనం వెళ్లకూడదు అన్న ...అందులో మనలాంటి ఉపసకులు అసలు వెళ్లకూడదు ...అవి మనల్ని ఎమ్ చేయవు కానీ అవి మన గురించి తెలుసుకోవడం మొదలుపెడితే మన కుటుంబీకులకు ప్రమాదం అన్నా... దాయచేవి వెళ్ళకండి...ఒకవేళ మీరు ఇంకా అలా వెళ్ళాలి తెలుసుకోవాలి అనుకుంటే ...మతంగి సాధన సరిపోదు...దక్షిణ కాళీ లేదా దుర్గ సాధన ఇంకా కొన్ని నెలలు కఠినంగా చేసి బలం పెంచుకొని ప్రయత్నం చేయండి...అన్న... హనుమ లేదా నరసింహ స్వామి ఉపాసన కూడా ఇటువంటి ప్రయత్నాలకు మీకు రక్షగా ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు...
@vastavam
@vastavam Год назад
🙏
@dsoujanya8860
@dsoujanya8860 Год назад
Om Sri Mathre Namaha 🙏🙏🙏
@leelavani7070
@leelavani7070 Год назад
Namaste guruvu garu
@user-dx4qc3dy8x
@user-dx4qc3dy8x Год назад
Namasthe. Sir
@anithaomtri4865
@anithaomtri4865 Год назад
After seeing this.. just hovered over net Prasad garu... the names itself I felt very different soleburry and new hope... New Hope for Souls burried ...
@hanumanthamagalakshmi1241
@hanumanthamagalakshmi1241 Год назад
Namaste sir
@gayatriveda1754
@gayatriveda1754 Год назад
excellent sir
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Год назад
Sri matrenamaha 🎉🎉
@eswarkumar2308
@eswarkumar2308 Год назад
Sri matrenamaha🙏
@mnele3759
@mnele3759 Год назад
నమస్కారం స్వామి
@munnurkrishna0888
@munnurkrishna0888 Год назад
ఓం శ్రీ కాలభైవాయ నమః ఓం శ్రీ మాతృయే నమః
@Nageshideas
@Nageshideas Год назад
Sir, We can make web series. So exciting 😄 Really great effort
@vastavam
@vastavam Год назад
Thanks 😄
@bangaralaxmi6012
@bangaralaxmi6012 Год назад
Sri Maatre namaha 🙏🏻
@luckysuri8790
@luckysuri8790 Год назад
నమస్కారం గురువుగారు 🙏🏻
@Karthikdyuthi
@Karthikdyuthi Год назад
నమస్తే సార్ 🙏 నాకు ఎందుకో మీరు చేస్తున్న ఈ research....... అంత యోగ్యమైనది కాదు అని అనిపిస్తుంది..... మీరు..... దేవి... దేవతల..... ఉపాసన రహస్యాలు..... మన ఋషి పరంపరలో పురాతనమైన.... విద్యలు...... వీటిపైన research.... చేసి.... Positive.... Work... Subject మాకు అందిస్తేయ్.... సంతోషం..... సార్ 🙏 ఎంతటి ఉపాశకులు అయినా.... Negitive energy తాలుకు.... ఎఫెక్ట్స్... ఉంటాయి..... కదా సార్.... ఎందుకు మీరు తెలిసి.... వీటిని ప్రయత్నించడం.... ఒక సారి ఆలోచిస్తారని మనవి..... ధన్యవాదములు 🙏
@anvesh1986
@anvesh1986 Год назад
నా అభిప్రాయం కూడా ఇదే.
@vastavam
@vastavam Год назад
నమస్తే అండి 🙏 చీకటి గురించి పూర్తిగా అర్ధం చేసుకుంటేనే వెలుతురు యొక్క విలువ, శక్తి మనకు తెలుస్తాయి. ఈ ప్రకృతి లో ప్రతి విషయము, ప్రతి పదార్ధం కూడా దేవుడి సృష్టి లో భాగమే. పరమార్ధం లేకుండా ఏది సృష్టింప బడదు. 🙏
@bosegaru1
@bosegaru1 Год назад
బాగానే వుంది కానీ, అదృశ్య శక్తులు తెలుసుకొనే విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. ఎప్పుడు అయితే వాటి దగ్గరకి వెళ్తారో, వాటితో అనుబంధం ఏర్పడుతుంది. అవి మీ వెంట పడతాయి. వాటిని వదుల్చుకోవాలంటే మీ జపశక్తి వృధా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు తట్టుకోవచ్చు కానీ అది మీ కుటుంబాన్ని దెబ్బటియవచ్చు. కాబట్టి మీకు అక్షయ జపశక్తి వొచ్చినప్పుడు ఇలాంటివి చేయవచ్చు. అసలు వెళ్లకపోతే సంతోషం 👍
@vastavam
@vastavam Год назад
మీ సూచన కి నా ధన్యవాదాలు 🙏🏻
@anjaliyadla2973
@anjaliyadla2973 Год назад
Om sree gurubyo namaha 👣 🌹 🙏
@geetakaila8144
@geetakaila8144 Год назад
Ayya meeku sahasam chese dharyam Bagane undhi Kani meeku chinna biddalu unnaru aa dheyyalu kompaloki venake vachi biddalaku emanna cheyagalla chusukondi.pasi pillalu unnaru jagratha.
@vastavam
@vastavam Год назад
ఆ దేవతా శక్తి మనలో వున్నంత వరకూ ఏ దుష్ట శక్తి మనకి హాని చెయ్య లేదు. నా మంచి కోరుతూ మీరు చేసిన హెచ్చరిక కు ధన్యవాదాలు 🙏
@arunkumarkumar930
@arunkumarkumar930 Год назад
​@@vastavam Karama lo e sakthi invale kadhu. Karma lo paramathma kuda involment vundadhu
@arunkumarkumar930
@arunkumarkumar930 Год назад
​@@KatrChatr-tm3su e voore medhi
@arunkumarkumar930
@arunkumarkumar930 Год назад
​@@vastavam Japam tapam neku telusa. Manasu untavraku Japam kudaradhu. Manasu atitanga veltha gani Japam kuda radu
@sumasreemopidevi3902
@sumasreemopidevi3902 Год назад
Om Sai ram
@sivajyothi1504
@sivajyothi1504 Год назад
Namaskaram sir 🙏
@srikrishnachaitanya5304
@srikrishnachaitanya5304 Год назад
There are so many methods are there na. You can use a dog,Dogs can sense the spirits. Mediums who regularly talk to the spirits. keeping the photo of the deceased or any of his belongings and call him. Ouija boards are very useful. Since you were protected by your sadhana they cant approach you easily. One best thing we can do is to do kalabahirava shanthi to the deceased. My pranams for your good work.
@sskumarji
@sskumarji Год назад
@venkatnani5666
@venkatnani5666 Год назад
సర్ మీరు సెన్సార్లైట్స్ లేదా సెన్సార్ అలారం వాళ్ళ పారానార్మల్ కమ్యూనికేషన్ చేయవచ్చు
@murthysen
@murthysen 11 месяцев назад
Spirits are there. I have my own experiences in this area. Some years back, I visited a burial ground and tried to do a video in my room. All of a sudden, video stand slipped several times during the shot. Usually for other videos, no such kind of experience have been felt. It's not easy having connected to the spirits world. They will make one's life horrible if things went wrong. Anyhow It's a long and deep subject. One more thing, with small amount of Sadhana almost everyone feels its aura but chasing them leads us certainly to unknown realms. Am saying this with my experience. Thank you for your time 🎉
@vastavam
@vastavam 11 месяцев назад
🙏
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Год назад
Sri mathangi devi namah matanga tanaya namoostute
@Tejas-lq2lm
@Tejas-lq2lm Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@teamdynamic5178
@teamdynamic5178 Год назад
Manamu denigurinchi alochiste ade kanipistayi kallallo..
@goldenfangs
@goldenfangs Год назад
Andariki ala kadule bro.. Konni irrelevant గా Koda vosthuntai
@yogamantrastudio432
@yogamantrastudio432 Год назад
It’s true …100%
@manideepreddy9402
@manideepreddy9402 Год назад
దేవతా శక్తుల గురించి చేయండి ఈ అన్వేషణ మీరు అనుభూతి పొందింది negative energy నే , వీటి వల్ల కొన్ని సార్లు తీరని నష్టాలు జరగవచ్చు , everything at ur own risk
@vastavam
@vastavam Год назад
కొందరు దేవతా ఉపాసన లో, మంత్ర సాధన లో కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయని, అవి తిరగపెడితే నాశనం అయిపోతారని మొదట్లో నన్ను కూడా చాలా మంది భయ పెట్టారు. .Yes, at my own risk...
@mattamadhuri3337
@mattamadhuri3337 11 месяцев назад
Intresting kani jagratta anna carefully naku doubt night anta viswam nidrapovali anedi manam pettukunna rule kadu andarm nidrapotam aa time lo em jarugutundo ani aatime lo konni vuhinchanvi jarugutu vuntay ....
@krishnavenideevi431
@krishnavenideevi431 11 месяцев назад
Can't you give them any japa phalitham to them to go to another life or vimukthi from this ghost life sir,ask maathangi Maa about this . My 1st kid he chant bhagavadgeetha some chapters like 15th and 3rd or 12th and give that punyam to dead insects if he saw in our home so they can get good life ani.
@gvnvlakshmisv9730
@gvnvlakshmisv9730 Год назад
Sir please help me sir
@papanaidupetastalin190
@papanaidupetastalin190 Год назад
Place chepandi
@vastavam
@vastavam Год назад
New Hope, PA
@srilalithaparameshwari.1985
Interesting matter అన్నయ్య.kaani miru jagrattaga vundandi.
@vastavam
@vastavam Год назад
అమ్మని నమ్మిన వారు భయపడితే, ఆ దేవత ని అవమానించి నట్లే అమ్మా ... శ్రీ మాత్రే నమః
@vivekg2560
@vivekg2560 Год назад
He has followed you to your house...
@saikanthh2805
@saikanthh2805 Год назад
Sandhyavandanam chesi aa nellu aplace lo chilakariste papam a pilladi atmaki vimukthi kalugutundi swami velli a punyam kattukondi
@balasubramanyam8313
@balasubramanyam8313 Год назад
👍
@yogamantrastudio432
@yogamantrastudio432 Год назад
మీరు తెలుసుకొని ఏం చేస్తారు …?? !!అవి అన్నీ మన లాంటి వాళ్ళకు అవసరం లేని విషయాలు కదా …నేను కూడా స్పిరిచ్యువల్ రీసర్చర్ నే అందుకే అడుగుతున్నాను…!
@vastavam
@vastavam Год назад
మానవాతీత శక్తుల (దైవ శక్తి మరియు దుష్ట శక్తి) గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందులో వాస్తవం ఎంత ? కల్పితం ఎంత ? తెలిస్తెనే మన లో వుండే మూఢ నమ్మకాలను వదిలించు కొని సృష్టికి మూలమైన అసలైన ఆది శక్తి ని అర్ధం చేసుకోగలం, ఆ శక్తిని చేరుకోగలం.
@chandrarekhapottipati2376
@chandrarekhapottipati2376 Год назад
​@@vastavamhe is not creating he is telling vastavavam sir everyone should know this
@naveennarayana_
@naveennarayana_ Год назад
మానవాతీత శక్తుల గురించి తెలుసుకోవాలి అనీ మి ఉత్సాహం మంచిదే, కానీ.. అది దైవికమైన శక్తుల గురించి ప్రత్యనం చేయటం ఉత్తమం. ఎందుకంటే ఆక్సిడెంట్స్/సూసైడ్స్ లో మరణించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చాలా unstable మైండ్సెట్ తో ఉండి.. disturbed గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఆత్మలు & దుష్ట శక్తుల మొదట్లో మామూలుగానే అనిపించినా.. తరువాతి కాలంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది (similar to karna pisachi) . కాబట్టి ఇలాంటి ప్రేతాల జోలికి వెళ్లకండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే.. ఏదో ఒక మహావిద్య నీ పూర్తి స్థాయిలో సిద్ధించుకున్నకే వెళ్ళతం ఉత్తమం. వీటికి బదులుగా.. మి రీసెర్చ్ నీ సిద్ధ అత్మల పైన or మనకంటే అబోవే స్టేట్ లో ఉండే యక్ష, గంధర్వ, అప్సర, నాగ మొదలగు వాటి వైపు మరల్చుకోమని న సూచన. ఒకవేళ మీరు ఈ రీసెర్చ్ లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే atleast గురువు లను సంప్రదించి.. ఏ డేంజర్ ఉండదు అంటే నే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది కేవలం మి వీడియోస్ తో ఉపయోగం పొందిన ఒక well wisher గా నా సూచన. And ఒకవేళ ఇందులో మీరు కంటిన్యూ అయితే అహ్ ఆత్మ గ ఉన్న బాలుడి కి ఊర్ధ్వ గతుల కోసం ఏమైనా చేతనైన చిన్న జప సమర్పణలు లేదా ఇతర చిన్న పరిహారాలు చేయడానికి ప్రయత్నించగలరు అని మనవి. 100 సం|| పైగా అల తిరుగుతూ ఉంది అంటే చాలా పైంగుల్ ఉండొచ్చు పాపం 😒
@yogamantrastudio432
@yogamantrastudio432 Год назад
@@vastavam అవును మంచి విశ్లేషణ ఇచ్చారు ,నాకు ఇప్పుడు అర్దం అయ్యింది మీ అన్వేషణ వెనకాల పరమార్థం ..ఓపికతో తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు శ్రీ మాత్రే నమః👏🙏
@Raj_Official007
@Raj_Official007 Год назад
Далее
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20
Будзек и рецепт🐝
00:25
Просмотров 144 тыс.
15 Days Living with a Spirit | vastavam
36:09
Просмотров 75 тыс.
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20