నేను గ్రామసచివాలయం ఉద్యోగిని... నా లాంటి 150000 మంది యువతకి... ys jagan mohan redfy గారు.... చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా single notification lo jobs icharu... ఈ రోజు నేను 25000/month salary సంపాదిస్తున్నాను అంటె అది అయన వల్లే.... నా కుటుంబానికి ఆయనే దేవుడు 😢😢😢😢
Ade tappu salary hipe cheyavaladinde neku kadhu parti intike tirge work chesthuna volunteers ivvali meku 30k akkuva valla kastanike 5 or 7k edi correct kadhu ga prati okka volunteer vadu every month 1st day early morning 5am ma village loo 60 house's ke pensions isthadu malli edo oka intike day loo velli edo oka work loo help ga untunadu vadikemo 5k meru sachevalayamloo 10or 10:30am ke vache thumb vesi 5pm ke velthunaru meku 25k or 30k salary edi mosam kadha.....?
ప్రజలని మోసం చేసిన రాజకీయనాయకులని చూసాం.... కానీ ప్రజలు మోసం చేసిన ఏకైక నాయకుడు జగన్...... నూవ్వు లేకపోయినా నువ్వు చేసిన మంచి ఇంకా జనాలలోనే ఉంది అన్న.... 😢😢😢😢