Тёмный

కంపోస్ట్ చేయటానికి ఏమీ లేవని అనుకుంటున్నారా ఈ వీడియో చూడండి మీకె ఐడియాస్ వస్తాయి 

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Просмотров 5 тыс.
50% 1

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@vulimirilalithamba9680
@vulimirilalithamba9680 4 месяца назад
ఎంతో ఉపయోగకరమైన వీడియో అండీ ఇదీ. కంపోస్ట్ తయారీ విధానం ఎన్నిసార్లు చూసినా మంచిదే 👌🏾
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
థాంక్యూ అండి
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 4 месяца назад
సూపర్ అక్క కంపోస్ట్ చాలా ఉపయోగపడేవి చెపుతున్నావు ఇవే వీడియో చేస్తున్నావని ఫీల్ అవ్వద్దు సూపర్ గా చెప్తున్నావ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
థాంక్యూ తల్లి ఇంకా చాలా రకాలు ఉన్నాయి చేస్తాను ఎలా చేయడం వలన పురుగులు వాసన లేని కంపోస్ట్ గా మారుతుంది
@padmavathiy8220
@padmavathiy8220 4 месяца назад
చాలా బాగా చెప్పారండి మాకు కూడా ఉపయోగపడుతుంది థాంక్స్ అండి మాధవి గారు❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
అందరికీ ఉపయోగపడాలనే కదండీ అన్ని రకాల కంపోస్టులు చేస్తున్నాను థాంక్యూ అండి
@parvatiparvati2971
@parvatiparvati2971 4 месяца назад
Super
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 4 месяца назад
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో నేను కూడా జామాకు, సీతాఫలం ఆకు, కదంబ వృక్షం ఆకులు ఇలాగే కలెక్ట్ చేసి కొన్ని మొక్కల్లో మల్చింగ్ గా వేశాను మరికొన్ని బ్లూ డ్రమ్స్ సగానికి కట్ చేసి ఉంచాను వాటిల్లో వేసి కంపోస్టు చేస్తున్నా నoడి. ఆకులు మల్చింగ్ వేసి నీళ్ళు పోస్తూ ఉంటే రోజును సపోటా మొక్క కూడా రెండు పిందెలు నిలబడ్డాయి అండి. చాలా సంతోషంగా ఉంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి
@desavathuparvathibaiparvat7668
@desavathuparvathibaiparvat7668 4 месяца назад
👌👌
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 4 месяца назад
ఈ ట్రే లు గురించి నేను అడిగింది మాధవి గారు.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
ఈ ట్రైన్ కొనేకంటే మీకు క్రాక్ షాపులో కుండీలో 50 లీటర్ల డ్రమ్ములు దొరుకుతున్నాయి కొనుక్కోండి థాంక్యూ అండి
@anu-111
@anu-111 4 месяца назад
మంచి వీడియో చాలా బాగుంది ఫ్రిజ్లో కంపోస్ట్ వీడియో
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
కంపోస్టులు చేయటానికి చాలా మంది కష్టపడుతున్నారు చెల్లి అందుకే నాకు వచ్చిన పద్ధతులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను ఎవరికి ఏది సులువు అనిపిస్తుందో అది చేసుకుంటారు అని థాంక్యూ చెల్లి
@sunithajillella1757
@sunithajillella1757 4 месяца назад
Meeku chaala opika aunty garu..
@syamalasaka914
@syamalasaka914 4 месяца назад
గుడ్ మార్నింగ్ మాధవి గారు .కంపోస్టు ఎన్ని రకాలుగా తయారు చేయాలి అనే విషయం లో మీరు మంచి నిపుణులు మాధవి గారు. మీరు నాకొక సలహా ఇవ్వాలి పచ్చి వేపాకు కంపోస్టు చేయవచ్చా,ఎందుకంటే వేప ఆకు చాలా ఎక్కువ గా వుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
హాయ్ అండి ఇన్ని రకాల కంపోస్టు తయారు చేస్తున్నాను కదా మీకే సొంతంగా ఐడియా రావాలని నా ప్రయత్నం, ఏ డౌటు లేకుండా కంపోస్ట్ తయారు చేసుకోండి ఇప్పుడు ఎలా చేశాను అదే మాదిరిగా కూడా మీరు సంచుల్లో కూడా చేసుకోవచ్చు మట్టి కలపడం వలన తొందరగా కంపోస్ట్ అవుతుంది వాసనా పురుగులు రాణి కంపోస్ట్ మన సొంతం అవుతుంది థాంక్యూ అండి
@syamalasaka914
@syamalasaka914 4 месяца назад
హాయ్ మాధవి గారు మీ సలహా కు థాంక్స్ అండి .నేను మట్టి కలిపే కంపోస్టు తయారు చేస్తున్నాను. అలాగే బియ్యం సంచులో కూడా కంపోస్టు తయారు చేస్తున్నాను. బాగానే అవుతుంది ఒక్కొక్క సారి సంచిలోనే మొక్క పెడుతున్నాను. మొన్ననే ఒక బొప్పాయి మొక్క పెట్టాను.
@sunithajillella1757
@sunithajillella1757 4 месяца назад
Hi aunty garu nenu terrus garden chestunna naadi ravulpalm daggar lo meru undedi akkada me garden chudataniki ravocha andi
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 4 месяца назад
పండ్లు పెట్టెలు లో బియ్యం కవర్ లు పెట్టారు అది వీడియో చెయ్యండి మాధవి గారు.
@shaikkhasim4464
@shaikkhasim4464 4 месяца назад
ప్లీజ్ చేయండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
మీ దగ్గర ఏమీ మొక్కలు పెంచుతున్నారు వాటికి వచ్చిన ఇబ్బంది ఏంటి వివరిస్తే నాకు ఇంకా సులువుగా ఉంటుంది చేస్తానండి థాంక్యూ అండి
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 4 месяца назад
నాకు ఎన్నిసార్లు చూసినా యిస్ట మే
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
థాంక్యూ అండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి
Далее
Cute kitty gadget 💛💕
00:23
Просмотров 11 млн
Friends
00:32
Просмотров 644 тыс.
Cute kitty gadget 💛💕
00:23
Просмотров 11 млн