Тёмный

కక్షతో టీడీపీ దాడులు| TDP Leaders Attack on YSRCP Leader Ravindra Reddy | Kurnool District 

Sakshi TV
Подписаться 3,9 млн
Просмотров 66 тыс.
50% 1

కక్షతో టీడీపీ దాడులు..| TDP Leaders Attack on YSRCP Leader Ravindra Reddy | Kurnool District @SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 125   
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw Месяц назад
2014లో నేను ఆడమనిషి అని చుడాకుండ నాపైన SC, ST కేసులు 307, మరియు చాలా కేసులు (8,10)పెట్టారు అయినా నేను ఏమి భయపడలేదు ఎందుకంటే జగనన్న అంటే నాకి చాలా అభిమానం, ప్రాణం, నేను టూవీలర్ లో వచ్చే టప్పుడు గుద్దిపారెయ్ అని చెప్పారు, కానీ ఏ నాయకుడు పంట్టించుకోలేదు, కానీ ఇప్పటివరకు నేను జగనన్న కోసం పనిచేస్తున్న, చేస్తాను కుడా, ఎవరు బయపడకండి ఎదురు తిరగండి, TDP రాజకీయం వెన్నుపోటు, హత్యలు మానభంగాలు, కేసులు, ఈ cbn గాడు పోయికాలం దగ్గర పడింది అందుకే దేవుడు ఈ శిశుపాలకుడికి మరో అవకాశం ఇచ్చాడు,, ఇది దేవుడు స్క్రిప్ట్ అన్నా... జై జగనన్న 🙏
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Arai nuvvu cheppinavanni Jagan Reddy gaadiki Sripothai ra rai
@apparaojogi1360
@apparaojogi1360 Месяц назад
ఇలా దాడి చేస్తే ప్రతిఘటన తప్పదు తర్వాత ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా శాంతిభద్రతలు అదుపులో చేయలేరు
@samsungreddy629
@samsungreddy629 Месяц назад
మీరు ఎలా గమ్ము నుండి దెబ్బలు తింటా ఉంటే ఈ నా కొడుకులు ఇంకా రెచ్చిపోయి తరుముతూనే ఉంటారు అదే మనం ఎదురు తిరిగి మనం కూడా పోరాడాలి ఒకొక్క నా గురించి తరిమి తరిమి కొట్టాలి అప్పుడు తెలుస్తుంది
@bhupalreddy5190
@bhupalreddy5190 Месяц назад
Again Factionism began. Kurnool Dt (combined) was peaceful since Y S Rajasekhar Reddy became the Chief Minister of Andhra Pradesh in2004.
@user-gy4sl5bv1e
@user-gy4sl5bv1e Месяц назад
జగన్ గారు నేను నిజాయితీ రాజకీయం చేస్తాను అంటే కార్యకర్తలు పని ఇలాగే వుంటాది ap కుళ్ళు కుతంత్రాలు చేయక పోతే ఇలాగే జరుగుతాది
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d Месяц назад
em pravaledu ycp kukkalni iragotandi.
@VishalBharadvaz
@VishalBharadvaz Месяц назад
Jagan anna Bangalore lo enjoy ycp waste party
@pennibaalu9340
@pennibaalu9340 Месяц назад
​@@VishalBharadvaz Anna vacha rante meeru
@gangasanisudhakar4139
@gangasanisudhakar4139 Месяц назад
​@@user-wy3uj4sg7dprajalu Gajulu todukkoni untaru evm lu kadu manage cheyataniki
@umapriscilla6243
@umapriscilla6243 Месяц назад
ప్రజలకు తెలియాలి కూటమి అంటే,
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 Месяц назад
YELLOW DRAMALU APALI
@narasimhareddybandagattu3757
@narasimhareddybandagattu3757 Месяц назад
Malli faction modalu.
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n Месяц назад
జగన్ అన్న మీరు బైటకు రండి . జనాల లో కి రండి మీకు 40% వోట్ చేసిన ప్రజలు మీతో నే ఉన్నారుగా . మీరు నిజాయితీ గా గెలిచారు . మీరు మాట్లాడకపోతే ఇంకా హింస లు చేస్తు నే ఉంటారు . Jai jagan Anna 🎉🎉🎉🎉
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Месяц назад
ఈ దారుణాలు జరిగితే భవిష్యత్ ap ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే
@m.s3915
@m.s3915 Месяц назад
ఇవి కక్ష సాధింపు చర్యలు కదా ఇప్పుడు మీ సమయం తరువాత వాళ్ళ టైం వస్తుంది ఇది కన్ఫర్మ్ ap ఇప్పుడు రవాణా కష్టముగా తయారైంది
@ramlaxmansegge2025
@ramlaxmansegge2025 Месяц назад
ఈ అరాచకాలు ఎవరు ఆపలేరు , హోమ్ మినిస్టర్ ఒక బొమ్మ పవర్ లేదు , CM,dy CM ఇలాంటివి చూస్తూ ఆనందపడుతున్నారు..
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 Месяц назад
Police vyavastha ni Andhrapradesh lo ban chesara?
@nageswararao5963
@nageswararao5963 Месяц назад
Super
@chitty393
@chitty393 Месяц назад
ఆంధ్రా బీహార్ కంటే దారుణంగా తయారయ్యింది ఈ బాబు గారి హయాంలో, మీ వైసీపీ మీడియా ఇంకా ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయండి
@anilkarri3069
@anilkarri3069 Месяц назад
మనం శాంతి యుతంగా వుండాలి అంటే ఇలాగే ఉంటుంది
@akulaveerashekar5952
@akulaveerashekar5952 Месяц назад
Jai jagan anna
@raghuinturi9741
@raghuinturi9741 Месяц назад
Elantivi jaragatam manchidikadu ye party varinaina
@swenkumarpulavarthi7663
@swenkumarpulavarthi7663 Месяц назад
The government is not a good admission
@Ram-is7je
@Ram-is7je Месяц назад
Marla faction start chesaraa. Jagan cm ga unnapudu elantivi jaragaledu max
@vijayarathnam972
@vijayarathnam972 Месяц назад
evm bach veshalu chudaleka pothunnam vinaleka pothunnam
@asirwadsudha1572
@asirwadsudha1572 Месяц назад
శాంతి భద్రతలు క్షీణించాయి
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Месяц назад
నారా రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Месяц назад
కూటమి పరిపాలన పార్లమెంట్ lo తెలియ cheyali
@PudimadakaPrasad
@PudimadakaPrasad Месяц назад
ఈ 420 విద్వంస పాలనలో మళ్లీ ఫాక్షన్ కు బీజాలు పడుతున్నాయి
@solomon-jesus
@solomon-jesus Месяц назад
home minister responsible for this type of activities
@user-wy3uj4sg7d
@user-wy3uj4sg7d Месяц назад
ycp kukkalani iragotandi parvaledu,
@Sampath_Reddy
@Sampath_Reddy Месяц назад
TDP kokkalani eiraga kottandi
@user-dl9mv5ry8l
@user-dl9mv5ry8l Месяц назад
Super bro.. Jai jagana..
@shamivullashaik2560
@shamivullashaik2560 Месяц назад
So sad
@gousiyabegum6293
@gousiyabegum6293 Месяц назад
Please YSRCP members stay safe nd God bless 🙌 our YSRCP fighters...🎉🎉
@ganakishore1621
@ganakishore1621 Месяц назад
This is not good for TDP 🎉
@NtrN-9999
@NtrN-9999 Месяц назад
Where ar u. Dp. Cm. Garu. Please. Respond.
@SJayamma-lt9ym
@SJayamma-lt9ym Месяц назад
ఏమి పోకడకాలం వొచింది టీడీపిగార్థులకు సిగ్గుండాలు సైకో ప్రభుత్వం ఎన్ని రోజులు ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో
@user-ek2qf8ig5e
@user-ek2qf8ig5e Месяц назад
ఈ రోజు మీది రేపు మాది.. లేని సంస్కృతి అలవాటు చేసినారు .. ఈ సారి సింహం వేట ఎలావుంటుందో తెలుస్తుంది వెయిట్
@Uma6404K
@Uma6404K Месяц назад
Jai jagan
@umapriscilla6243
@umapriscilla6243 Месяц назад
Cbn కి నొప్పి అంటే, తెలీదు అనుకుంట, ఏదో ఒక రోజు దేవుడే మొత్తుతాడు అప్పుడు తెలిసిద్ధి
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 Месяц назад
దేవుడే మొత్తుతాడు అనేది చేతకాని తనం,శాంతి యుతంగా నిరసనలు,నిరాహార దీక్షలు, బంద్ లు, రాస్తా రోకో లాంటివి చెయ్యాలి.జగన్ అస్త్ర సన్యాసం చేసినా శాంతి యుత అస్త్రాలు మనకు స్వాతంత్ర్య సమర యోధులు అందించి ఉన్నారు.రంగా లాంటి వారు ప్రాణ త్యాగం చేసి ఉన్నారు.
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 Месяц назад
అరాచక చేసేవారికి దేవుడే మొత్తుతాడు అనేది చేతకాని తనం,శాంతి యుతంగా నిరసనలు,నిరాహార దీక్షలు, బంద్ లు, రాస్తా రోకో లాంటివి చెయ్యాలి.జగన్ అస్త్ర సన్యాసం చేసినా శాంతి యుత అస్త్రాలు మనకు స్వాతంత్ర్య సమర యోధులు అందించి ఉన్నారు.రంగా లాంటి వారు ప్రాణ త్యాగం చేసి ఉన్నారు.
@mandallingaiahyadav7868
@mandallingaiahyadav7868 Месяц назад
jai jagan
@mylabathulatrust2473
@mylabathulatrust2473 Месяц назад
POLICE DEPARTMENT ON ITS KNEELS TO TDP. SHAME
@user-nk9qm5pj4
@user-nk9qm5pj4 Месяц назад
Arachaka prabhutvam vaddu
@bhaskarreddy4343
@bhaskarreddy4343 Месяц назад
లా అండ్ ఆర్డర్ లేదు బొంగు లేదు ఇదేం పాలన
@sujanabeulah4850
@sujanabeulah4850 Месяц назад
Ore sakshi vedavalu mee gurinchi meerukuda sarigga cheppukolera. Sound edi? Meeku salary ichestunnaru ra
@raobk7605
@raobk7605 Месяц назад
It's not correct sir
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 Месяц назад
వెంటనే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును అరెస్తుచేయాలి లేకపోతే ఏపీ లో రౌడీ జాలు గుండాయిజం భూకబ్జాలు కాల్ మనీ సెక్స్ రాకెట్ 2 ఇసుక మాఫియా సంజయ్ మాఫియా లాంటి పెరిగిపోతాయి వెంటనే రాష్ట్రపతికి గవర్నర్ గారికి ఇలాంటి సంఘటనలన్నీ నేరుగా చూపించాలి వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి లేకపోతే ఎన్నికలు జరపాలి ఆంధ్రప్రదేశ్ స్మశాన వాటిక కాకముందే అందరూ మేలుకోవాలి లేకపోతే ప్రజల మానప్రాణాలకు ప్రమాదం కచ్చితంగా జరుగుతాది తస్మాత్ జాగ్రత్త
@mdimthiyaz2123
@mdimthiyaz2123 Месяц назад
Inta ghoram india lo a state lo undadu anukunta party anna tarvata karyakartalu untaru avari ishtam varidi adikaram pratipaksham mamule ila dadulu cheyadam antidi samanya prajala meeda dadulu cheyadam avaru evariki support chesukunte miku am vachina bada miru gelicharu adikaram undi development chesukondi miku prajalalu avakaasham icharu dadulu cheyalani ivvaledu prajalu tirpu
@charmeljoseph5637
@charmeljoseph5637 Месяц назад
Send it to aith and modi .you can also make a mention in the parliament about what's happening here.please do it .modi is responsible for law and order in AP since he is a major part of kutami
@mylabathulatrust2473
@mylabathulatrust2473 Месяц назад
THESE PSYCHO TDP GANG IS EXCEEDING LIMITS. PEOPLE GAVE YOU POWER TO RULE THE STATE. NOT TO TAKE REVENGE ON THEM. YOU LOST TRUST OF PEOPLE.
@VEc_-wl1no
@VEc_-wl1no Месяц назад
Che che😢😢
@kondamurimercinakondamurim2035
@kondamurimercinakondamurim2035 Месяц назад
Pawan kalyaan ki kallu kanipinchtlethu kaabolu
@arunacattamanchi6833
@arunacattamanchi6833 Месяц назад
Deeneki. Evaru. Matladatamu. Ledu. Eme.prasenche. Vallaki. Eve. Kanapadaleda.papam. Kada
@sreenivasulukancham9872
@sreenivasulukancham9872 Месяц назад
Power Star Pawan Kalyan, The Deputy. CM. are you watching all these faction activites? don't you question this to your CM ?
@Anil-jg3zz
@Anil-jg3zz Месяц назад
Vademi question chesthadu .....vadini gelipinchinollu erripukulu.........
@y.skishor7347
@y.skishor7347 Месяц назад
MAANA YCP MLA CANDITE LEADERS AHAY BOCHUU PIKUTUNRHUU ???,,WHERE
@user-lq6fl8qm6q
@user-lq6fl8qm6q Месяц назад
Back ground inka maarchaleda
@Utubeuser16
@Utubeuser16 Месяц назад
Erojulo manchi ki manchi ledu nuvvu manchi kosam oka adugu venaki veste addi chetagani tanam kinda avutundi eppatiki aina ycp Jagan meluko swami leaders ni karyakartalanu adupu cheyatam manai nuvvu chesina manchi avariki ruchinchale malli adikaram vaste last time kallu katekaya dorra😢
@therissapulavarthi
@therissapulavarthi Месяц назад
Vallanu kuda alage cheiyali West fellows
@user-yt3mj7vf5m
@user-yt3mj7vf5m Месяц назад
TDP vaallaki chache roju daggira padindhemo
@SreeramReddyB
@SreeramReddyB Месяц назад
Yellow batch arachkaalu
@user-qn1ws5xs2o
@user-qn1ws5xs2o 28 дней назад
Chandrababu Naidu Pawan Kalyan Lokesh Naidu wala Gonda rajkiy prajatantra chestunnaru Vella Papam Pandit Roj thunder Lore vastundi khabardar Chandrababu Naidu Jay Jagan Anna
@venu1987pvr
@venu1987pvr Месяц назад
Only soldiers will face these issues both kings will take rest ....
@gnaneswarie9768
@gnaneswarie9768 Месяц назад
Kutami ki bad time strart
@thanvikayashmithavlogs5676
@thanvikayashmithavlogs5676 Месяц назад
Please write Telugu headlines properly bro
@tsankar9338
@tsankar9338 Месяц назад
CBNGADUNIUrgentagabokkalopattali
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Месяц назад
Ratrapathi palana kosam adagali. Cbn and gang ila attack chesthu vunte AP oka ravanakashtam ayipothundhi.
@narasimhanamala664
@narasimhanamala664 Месяц назад
జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పండి పాపం పార్టీ లేదు ఏమి లేదు అన్నాడు మరి ఆయన కేమి ఎక్కడో ఉంటాడు నమ్మిన వాడు చచ్చిపోతాడు
@kanyakumarithummalagunta1287
@kanyakumarithummalagunta1287 Месяц назад
మనమా హక్కుల కమీషన్ ఏమి చేస్తుంది ? నిద్రపోతుందా? లేక అమ్ముడుపోయిందా ? ఈరాజకలకు అంతంలేదా ?
@ballubalaji9991
@ballubalaji9991 Месяц назад
ఇదే అస్సలు సిసలైన రాజికియం ఇది జగన్మోహన్ రెడ్డి కీ చేతగాక విల్లు చెస్తున్నరు అంతే మీడియా న్యూస్ పేపర్స్ లో రివేంజ్లు ఉంండవ్ అని కలరింగ్ బయట ఇది ఓకడేమె బిల్ల ఏసుకుంటే పాని చెయ్యండి అంటాడు ఇంకోకడు ప్రశ్నిస్తా అని పదవి వచ్చేసారికి నోట్లో రాడ్ ఏటేస్కున్నడు ఇంకోకర్తి రోడ్లు మీద తిరిగితే తన్నండి అంటది ఇ రోజు రీసెంట్ గా కళ్ళు ముసోకుపోయి వైసిపి ఇస్తుంద జితం అంటుంది ఇలాంటి చెత్త ని ఏంచుకున్నయి మన ఏపి గోర్రేలు ఏమీ చెస్తాం 5సాంత్సారలు అనుబవించల్సిందే
@NaliniPasupulety
@NaliniPasupulety Месяц назад
Ycp vaallu enduku mounangaaa untunnaaru? Ila enni praanaaalu povaali. Oorlooo andaruuu kalisikattu gaaa eduru thiragandi pls🙏🙏🙏
@vshekar1408
@vshekar1408 Месяц назад
Aaya, eeeeeee, nayallaku, otu, versina, vallu, cheppu, kottikovali, it, is, super, 6,,,anavabinchanddy, jai, jagan, is, right, CM, to, ap,
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag Месяц назад
E pakshi chanal low Jokes bhagutayyi 😂😂😂
@nareddy9149
@nareddy9149 Месяц назад
Inkekkadi party sir
@sivareddyvempalli9135
@sivareddyvempalli9135 Месяц назад
వైసీపీ నాయకులు నిద్ర పోతున్నా
@user-fo8je7lg4t
@user-fo8je7lg4t Месяц назад
Naiyanaa Last time y Y.c.p vallu chesina arachkalu Takkuva yamikadu.... T.d.p office tagalapetti kotti Talakayalu pagalakottinavi C.c.camerral padina yatuvanti action ladu....
@junnusunnyraju
@junnusunnyraju Месяц назад
Ilantivi enka chala vunai kangaru padakandi miru kuda chala chesaru
@Shaikvali343hhsjwhsbdiehskw
@Shaikvali343hhsjwhsbdiehskw Месяц назад
Jagan government deeniki punaadi 😢vaysindi idi aagadu
@ManjuManju-ez2kw
@ManjuManju-ez2kw Месяц назад
Uppu tinna vadu neellu tagaka tappadu evvaraina ante
@shahirabegum3244
@shahirabegum3244 Месяц назад
CM Jagan Anna matalu rava. Jagan Anna mataladu
@mrukmini7153
@mrukmini7153 Месяц назад
Amma akhila entamma idi,nandyala MLA vi nve ga,partylaki athethamga charyalu thesukomma,ne dagara ee faction start aindi,sobhamma manasu tho vundamma nv.
@yanabarlasuresh359
@yanabarlasuresh359 Месяц назад
Rip tdp
@azmathsyed587
@azmathsyed587 Месяц назад
Fake fake
@kondareddy208
@kondareddy208 Месяц назад
Are pulka eyes poyaya vedava
@Ram-is7je
@Ram-is7je Месяц назад
Neku vedio kanapadatamu ledaaa
@user-uf3jz3ii7b
@user-uf3jz3ii7b Месяц назад
Eye problem unnatlundi​@@Ram-is7je
@user-kg3qw7zz7e
@user-kg3qw7zz7e Месяц назад
Prathigatana eppdu .andaru saccinakana
@user-lh4gs6ej9i
@user-lh4gs6ej9i Месяц назад
Jai jagan anna
Далее
ELA NÃO ESPERAVA POR ISSO 🥶 ATTITUDE #shorts
00:20
ELA NÃO ESPERAVA POR ISSO 🥶 ATTITUDE #shorts
00:20