దీపావళి కి నేను కజ్జికాయలు చేశాను అండి ,బాదాం ,జీడిపప్పు ,దోసపప్పు , గుమ్మడి పప్పు ,పిస్తా అన్ని లైట్‌గా వేపుకుని బరకగా మిక్సీలు నలిగి నలగనట్లు చేసుకున్నాను ఎండు కొబ్బరి పంచదార కోవా కలిపి ఆ స్టఫ్ కజ్జికాయల్లో పెట్టెను చాల టేస్టీ గా వచ్చాయి అండి (మీకు దొరికే డ్రై ఫ్రూప్ట్స్ తో మీరు ఒక్కసారి ట్రై చెయ్యండి ) thank you