Тёмный

కట్టర్ భక్తులతో డిబేట్ చివరకు ఏం చేసారో చూడండి. 

Bairi Naresh
Подписаться 210 тыс.
Просмотров 23 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 159   
@rajsudheer8959
@rajsudheer8959 Год назад
అన్న....కూలి పని చేస్తూ phd పట్ట భారతి అనే మహిళ ఇంటర్వ్యూ తీసుకోండి...
@microartvideos8719
@microartvideos8719 Год назад
ఇలాంటి వరు సమాజనికి adharsham... Naresh vanti vari valla samajaniki elanti Upoyogam ledu....
@babarhussain5268
@babarhussain5268 Год назад
మనిషికి మానవత్వం అవసరం కులం లేదు మతము లేదు. మతము మనలను మహారాజుని చేయదు. కులం కూడు పెట్టదు. అందరమూ మనుషులమే అని తెలుసుకోండి ........జై నరేష్ భయ్యా.....దేవుడు లేడు..........
@Meesala_Raju
@Meesala_Raju Год назад
మంచి మాట అన్న గారు❤️❤️❤️
@swami1214
@swami1214 Год назад
Good words
@babarhussain5268
@babarhussain5268 Год назад
Tq Bayya
@babarhussain5268
@babarhussain5268 Год назад
@@swami1214 Tq Bayya
@Sriprabhas1997
@Sriprabhas1997 Год назад
Well said
@ravikumarravikumar-gt3ds
@ravikumarravikumar-gt3ds Год назад
బ్రదర్స్ మీలో మార్పు వచ్చింది అందరూ మీలాగా ఆలోచించి అందరూ మనుషులందరం ఒకటే అని భావిస్తే దేశం చాలా ముందుకెళ్తుంది కులం పక్కన పెట్టండి మనసులు అందరం ఒకటని ఒకలకు ఒకలకు సహాయపడుధం ఆ దేవుడు సాయపడడు గాని మనకి మనమే సాయం చేసుకోవాల బ్రో ఇప్పుడు మీరు ఎలాగో అలాగే అందరికీ సాయం చేయండి బ్రో కలిసుందాం రా ❤❤❤❤❤❤👍👍👍👍👍👍
@NagaRaju-pb5go
@NagaRaju-pb5go Год назад
చర్చలో భాగంగా నిజాలు బయటికి వస్తున్నాయి సూపర్ బై నరేష్ అన్న
@adda1725
@adda1725 Год назад
మీరు మొదట్లో అవమానాలు పడతారు.. చివర కు అందరు మీ దారిలో నడుస్తారు.... జై భీమ్
@kattapraveen6081
@kattapraveen6081 Год назад
Edhi kadha Marpu ante Super Brothers..Bairi Naresh Anna Army🙏✊
@ganeshvavalkar9667
@ganeshvavalkar9667 Год назад
Naresh Anna I'm proud of you anna 🙏🙏🙏 samajaniki manchi chysthu munduki valtunnam ❤❤
@gandhibabupilla6651
@gandhibabupilla6651 Год назад
మీరు చివర్లో చెప్పిన మాటలు చాలా ఉపయోగకరమైన వి, మా పిల్లలు అవే ప్రశ్నలు వేస్తున్నారు. మీరు పిహెచ్చడి చేశారు మీరు చెప్పునవి కూడా ఆలోచింప చేస్తున్నాయి.
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Год назад
ఇది చాలా మంచి అనుభవం భక్తులతో సన్మానింపబడటం.
@Namastesikkolu
@Namastesikkolu Год назад
నేను నాస్తికుడనే. కానీ. నాకు బ్రతుకుతెరువు కి కోవెల ఉంది. నాకు వేరే మార్గం లేదు.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
కొత్తగా వింటున్నాను బ్రదర్. వింత గానూ ఉంది. మొత్తానికి మీరు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. నిదానంగా నైనా వేరే మార్గం చూసుకుని, మీ దగ్గరకు వచ్చే వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేయండి. 👍
@g.vijayender4583
@g.vijayender4583 Год назад
ఆల్టర్నేట్ చాలా వర్క్స్ ఉన్నాయి
@Sriprabhas1997
@Sriprabhas1997 Год назад
Good
@SureshSuresh-cl6vy
@SureshSuresh-cl6vy Год назад
అన్నా జై భీమ్ సూపర్ అన్న సూపర్💐🙏🙏🙏🙏
@ravikumarravikumar-gt3ds
@ravikumarravikumar-gt3ds Год назад
మీటింగ్ చాలా బాగుంది
@phuleykommu4991
@phuleykommu4991 Год назад
జై భీమ్ బైరి నరేష్ అన్న గారు
@hykupubg5223
@hykupubg5223 Год назад
jai naresh anna
@quetcat4840
@quetcat4840 Год назад
నాస్తికులు అంటే జ్ఞానం ఉన్న జ్ఞానం వైపు నడిచే వారు అని అర్థం
@T.S.A.P
@T.S.A.P Год назад
😂🤣🤣
@gangadharsuman7639
@gangadharsuman7639 Год назад
Healthy meeting
@kattapraveen6081
@kattapraveen6081 Год назад
Naresh Anna matalu Nalo Question chese Kotha Way ni chupinchaiy✊
@nallaraju7277
@nallaraju7277 Год назад
జై నరేశ్ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥💙💙💙💙💙✊✊✊✊✊✊✊
@ravikumarravikumar-gt3ds
@ravikumarravikumar-gt3ds Год назад
Best luck బ్రదర్స్ 👍👍👍👍👍
@tankarinarsimha9038
@tankarinarsimha9038 Год назад
ప్రతి ఒక్కరు ఆలోచించావలసిన విషయాలు.👌👌
@maddurivenkatesh567
@maddurivenkatesh567 Год назад
చాలా మంచి వీడియో అన్నా ఇది ఎక్కడ ఏ ఊరు అన్నా
@mankalirameshramesh8840
@mankalirameshramesh8840 Год назад
సూపర్ నరేషన్న
@sathweekamwiu
@sathweekamwiu Год назад
duration 6:40 రెడ్ షర్ట్ బ్రదర్. వంద పాపాలు చేసి ఒక్క మంచి చేసినా పాపాలు మొత్తం పోతాయి అని దేవుడు చెప్పాడు అని చెప్పారు. ఆ మాట ఎక్కడో కొంచెం చెబుతారా ?
@Namastesikkolu
@Namastesikkolu Год назад
నేను అడిగిన ప్రశ్నలకి నాతో ఉన్న ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. మళ్ళీ నన్ను పిచొడ్ని చేస్తారు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
సమాజంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు బ్రో. ఎక్కువ మంది పోయే దారిలోకి రాని వాళ్ళని వాళ్ళు పిచ్చోళ్ళనే అంటారు. అది సత్యమా, అసత్యమా అనేది ఆలోచించరు, ప్రశ్నించరు. కానీ ఈ ప్రపంచం ఈ స్థాయిలో ఉందంటే వీళ్లు పిచ్చోళ్ళు అనే జ్ఞానవంతులే కారణం.
@mosangivenkanna6536
@mosangivenkanna6536 Год назад
అక్కడ కి వచ్చిన అన్నలందరికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@mosangivenkanna6536
@mosangivenkanna6536 Год назад
మంచి ఏరూపంలో ఉన్న స్వాగతిద్దాం నిజమైతే మార్చుకుందాం ✊
@swami1214
@swami1214 Год назад
వాస్తవాన్ని గ్రహించిన వారిని సమాజం ఎప్పుడూ పిచ్చోన్నే చేస్తుంది. సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉదా: భూమి గోళాకారంగా ఉందనే నిజం చెప్పిన మొదటి తరం శాస్త్రవేత్తలను ఈ సమాజమే చంపి వేసింది.
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
M questions
@Satya-hv7bm
@Satya-hv7bm Год назад
Vaalu mimalni helana chesi undachu.. But u said gods word to nearly 25 people there.. So devudu meeku ilaanti chances inka ivaali ani and god word edhoka vidhamga aneekulu vinaali… Glory to god… And naresh baya mi videos Chaala baaguntaayi.. and we respect u for ur knowledge and degrees.. god bless u brother..❤
@mvimala285
@mvimala285 Год назад
You are really correct
@chandu.chanduu40
@chandu.chanduu40 Год назад
That is bari Naresh anna..love u
@kattapraveen6081
@kattapraveen6081 Год назад
Parents ki Food pettaru Brother sister's tho kalisi undaru kani Devudu matham ani vere vallaki Nithulu cheptharu thu😡Naresh Brother elanti meetings inka chesthu vellu anna✊
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 Год назад
Jai bheem anna
@barlaaravind5547
@barlaaravind5547 Год назад
Anna need awareness for yerravaram narasimha swamy temple
@manaintivantalu1336
@manaintivantalu1336 Год назад
Interwiew super bro like done Jai bheem jai sevalal like done
@raviveera3105
@raviveera3105 Год назад
అన్నా మా గ్రంథంలో ఉంది మానవ సేవే మాధవ సేవ
@anandk9244
@anandk9244 Год назад
JAI bheem naresh Anna
@nandakishorekishore3712
@nandakishorekishore3712 Год назад
Very nice🎉🎉...jai beem.....
@mvimala285
@mvimala285 Год назад
You are very great
@ganeshbaswapuram2615
@ganeshbaswapuram2615 Год назад
Naresh anna jai bheem.manushulanu tayaru chestunna bhairi nareshanna great
@nirsanametlakarthik8311
@nirsanametlakarthik8311 Год назад
Jai bheem jai insan
@jahangeer5836
@jahangeer5836 Год назад
Super 👌
@artist1975
@artist1975 Год назад
Great initiative !
@srinivasgoudkandyanam7895
@srinivasgoudkandyanam7895 Год назад
వీళ్ళు కట్టర్ భక్తులా నమ్మినం లే
@kvvlogs5596
@kvvlogs5596 Год назад
Samajaniki gelakkunda anyayam cheyyakunda mundukelithe chalu ade samajaniki chala chesinattu
@prakashpasupula2871
@prakashpasupula2871 Год назад
Naresh anna prapanchamlo anni deshalu Buddhist, Christians, Muslims yenduku yekkuva unnare . Hyd lo patha basthiki poi Allah ledu Ani cheppagalava, amayakudaina okanni pattukoni yentanna idhi... naku miru navvukune paddathi nachale. Miru chala knowledge person ee okka vediotho adhi kuda dobbindhi
@manchalavenu3215
@manchalavenu3215 Год назад
అన్న నకు మీతో ఒకసారి చర్చ చేయాలని వుందీ అవకాశం కల్పిస్తారు హా
@klnatureanimals7
@klnatureanimals7 Год назад
Supar anna
@mvimala285
@mvimala285 Год назад
Correct
@zionhopefellowship-VIJ
@zionhopefellowship-VIJ Год назад
మంచి పోరాటాము పోరాడితిని నా విశ్వాసము కాపాడుకుంటుని.
@chimmitimahalakshminaidu2611
మంచి మీటింగ్ చూసి మేముకదా బాగస్వాములమయ్యాము
@raviveera3105
@raviveera3105 Год назад
దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం లేడు అనేది కూడా ఒక నమ్మకం నీ నమ్మకాన్ని ఒకరిమీద రుద్దకూడదు దేవుడు ఎప్పుడూ నాకు అవి పెట్టు అని పెట్టు అని అడగలేదు ఆయన చెప్పింది ఒక పువ్వు పైన ఒక పండు అయినా ఒక అయినా సరే అది కూడా లేకుంటే ఊరికే మొక్క మన్నాడు
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం లేదు అనేది నమ్మకం కాదు ప్రశ్న...ప్రశ్న కి సమాధానం కావాలి నమ్మకం కాదు
@bheemabma7251
@bheemabma7251 Год назад
Yes bro,, question ki answer kavali
@zbasha66
@zbasha66 Год назад
Anna samajaniki manchi cheyakapoina parledu chedu cheyakunda untey adi chalu anna
@lathavelle4880
@lathavelle4880 Год назад
ముస్లిం లకు చెప్పలేకపోతున్న మానవతావాదం కేవలం హిందువులకు చెపుతున్నా బైరి నరేశ్ ని కూడా స్వాగతించే సంస్కారం హిందువులకు మాత్రమే ఉంటుంది. అది నరేశ్ గారు కూడా గమనిస్తే బావుంటుంది. ఒకరి వైపు ఆలోచించేది వినేది నరేశ్ గారే. హిందువులలో అనాదిగా ఎందరో నాస్తికులు ఉన్నారు. వారి గురించి మాకు తెలుసు .కులాల అవసరం లేకపోవచ్చు. కానీ ప్రపంచమంతా 56 ముస్లిం దేశాలు మిగతావన్నీ కొన్ని తప్ప దేశాలు క్రిస్టియన్ దేశాలుగా ఉన్నప్పుడు మన మతమే మైనారిటీ మతం . ఈయన మతం వద్దని మనకే ఎందుకు చెపుతున్నాడు? మనం హిందూ మతాన్ని వదిలేస్తే ప్రపంచంలో మతం లేకుండా పోతుందా? వాళ్ళందరికీ అవసరమైన మతం హిందువులకే అవసరం లేదని ఈయన ఎందుకు చెపుతున్నాడు? ఆయన కులనిర్మూలన అంశం వరకు ఓ.కే. ఎందుకంటే ఈ రోజు వృత్తులు మారిపోయాయి కాబట్టి. కానీ హిందూమతం అనేది జీవన విధానం. అది హిందువులకి కావాలి. కులం మరియు మతం రెండూ వేరు వేరు అంశాలు. క్లారిటీ గా ఆలోచించితే బాగుంటుంది.
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 Год назад
Good Ansher
@onenenokkadine8074
@onenenokkadine8074 Год назад
ఆయన అందరికి చెబుతున్నాడు కానీ హిందువులే రియాక్ట్ అవుతున్నారు 1స్ట్ మనకి తొందర ఎక్కువ కధ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటాం
@Sriprabhas1997
@Sriprabhas1997 Год назад
Good initiative bro ❤
@thukaramb736
@thukaramb736 Год назад
Great 👍 debate brother hat's off
@ChandraShekar-fp5ot
@ChandraShekar-fp5ot Год назад
Jai beem
@shankargunde9162
@shankargunde9162 Год назад
ఇలాంటి వారు సమాజాన్ని ఎపుడు ముందుకు తీసుకు పోగలరు
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Год назад
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Год назад
ఒకరి నమ్మకాన్ని ఇలా వెకిలి చేష్టలతో వెక్కిరించడం తప్పు. మీకు నచ్చింది మీరు నమ్ముకోండి. కానీ ఇలా వేరే వాళ్ళను వెక్కిరించవద్దు. వీళ్ళు చదువుకున్న మూర్కులు. మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి అంతేకాని వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు ఎందుకు? ఆ వ్యక్తి మీ వల్ల మారాడా అంటే లేదు ఇంకా అతనిని వెక్కిరించడం దేనికి. మీకు చేతనైతే ఒక ముస్లిం ని ఇలాగే వెక్కిరించగలరా? మీరు అలా చేయలేరు. ఎందుకంటే మీకు అపాయం కలుగుతుందని భయం.
@prakashpasupula2871
@prakashpasupula2871 Год назад
Anna Naresh anna mirante abinam kani, miru chesedhi cheppandi kani oka mathani kinchaparusthu helana cheyyadam thappu anna.. hinduvulanu, muslims ni Ala kurchobetti matlade dhammu undha anna...
@damodardamu2908
@damodardamu2908 Год назад
Ja bheem jai insan✊
@headlinesdaily6771
@headlinesdaily6771 Год назад
Naresh Bairi, Humanist laku oka party kooda avasaram...
@prakashpasupula2871
@prakashpasupula2871 Год назад
Are dhini gurinchi yendira manipur lo adavallani champuthunnarura adhi matladanadi..
@Laks06767
@Laks06767 Год назад
Eannniiii shals eandukuuu annaaa,aaa amount thooo pedhavaikeeee or road meeda unnaa varikeee okaa putaa bojanam pettavachuuuu kadaaa,just think anna
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Год назад
JAI BHEEM✊✊ JAI INSAN✊✊💐💐🙏🏻🙏🏻
@zbasha66
@zbasha66 Год назад
Okadu manchiha maritey vanni cheddonlaga chitrikaristaru elanti samajam lo unnam manam
@nagendranagendra9844
@nagendranagendra9844 Год назад
చెప్పండ్రా అబ్బాయిలు దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి
@chintadaprasad7398
@chintadaprasad7398 Год назад
Jai bhim jai insaan
@SrikanthGunnala
@SrikanthGunnala Год назад
బైరి నరేష్ అన్న ని నేను కలవలేదు కాబట్టి ఆయన లేడు.ఆయన వున్నారు అని చెప్పడం కూడా అబద్దం.అబద్ధాన్ని ప్రజలారా మీరు ఎందుకు నమ్ముతున్నారు. ఒకవేళ ఆయన నన్ను కలుస్తాను అని చెప్పిన నేను కలువను ఎందుకంటే నేను కలిస్తే వున్నాడు అని చెప్పల్సివస్తుంది.కాబట్టి లేడు అన్నది నాకు ఇష్టం .దీనినే నేను నమ్ముతాను. దేవుడు ఆత్మ స్వరూపి ఆయన్ని ఆత్మ తో ఆరాధిస్తే లేక వెతికితే ఆయన ని కలుసుకుంటారు. భౌతికంగా వెతుకుతూ లేడు అంటే అది వెర్రితనం. ఓ మనుష్యుడా దేవుడు వెక్కిరింపబడడు మానవుడు ఏది విత్తునో అదే కోయును. బైరి నరేష్ అన్న నీవు లేడు అని నమ్మావు నీకు నీ విశ్వాసం చొప్పున దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు.నీవు వున్నాడు అని నమ్మి ఆయన నీ ఏ పేరు తో పిలువక ఆయనని వెతుకు ఆయన నీకు కనపర్చుకుంటాడు. విశ్వాసము లేకుండా ఎవడు దేవునిని కనుగొనలేడు.
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
మొన్న 40 మంది క్రిస్టియన్లు దేవుడు నీ చేరుకోవడం కోసం చనిపోయారు వారు చేరుకున్నారా మీ దేవుడి దగ్గరికి ఏ చెప్పలేదు...విశ్వాసం తో నమ్మివాడికి కనపడినట్టు చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా....బ్రతికి ఉన్నప్పుడు హత్యలను ,అత్యాచారాలకు,అవినీతి నీ ఆపకుండా చచ్చాక కనిపించి ది ఏం చేసుకోడానికి ???
@SrikanthGunnala
@SrikanthGunnala Год назад
ఎంతో మంది నరహంతకులు మారి సాధువులు గా అనగా మంచిగా మారారు.దానికి youtube lo వెతికితే దొరుకుతాయి. మరియు దేవుడు ఆపాలి అని అంటున్నావు.దేవుడు ప్రేమ స్వరూపి.దేవుడు ఎవరికి హనీ చేయడు.వేరే చీకటి శక్తులు మానవులకు వ్యతిరేకంగా భూమి మీద పనిచేస్తున్నయి.మీరు దేవుడే లేడు అని అంటున్నారు మరి కీడు జరిగితే దేవుడికి అపాదిస్తున్నరు. ఇది ఎంత వరకు న్యాయం. భౌతిక జ్ణానం ఎలాగూ మనం సాధన చేస్తే నేర్చుకుంటామో అలాగే ఆత్మ జ్ణానం కూడా సాదన చేస్తే సంపాదిస్తము అప్పుడు భూమి మీద జరిగే పరిణమాలు అర్దం అవుతాయి.
@SrikanthGunnala
@SrikanthGunnala Год назад
​@@ATHEIST1144.మీరు దేవుడిని నిజంగా తెలుసుకోవాలి అని ఆశ పడితే విశ్వాసం తో వెతకండి ఆయన ని కలుసుకుంటారు. ఇది విశ్వాస నియమం. మీరు లేడు అని నమ్మినారు కనుక ఆయన మీకు లేనట్టుగానే కనిపిస్తాడు. అయినా నేను కానీ నీవు కానీ దేవుణ్ణి తెలుసుకుంటే దేవునికి లాభమా లేక మనకి లాభమా మనకి లాభం కాబట్టి మనము జాగ్రత్త గా వెతికితే ఆయన ని కలుసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన ఆధారపడి వుంది.దేవుడు బలవంతపెట్టడు ఎవరిని కూడా. మనిషి కి స్వాతంత్రమ్ ఇచ్చాడు. దేవుడు మీకు వ్యతిరేకంగ లేడు వేరే చీకటి శక్తులు మీకు వ్యతిరేకంగా భూమి మీద పనిచేస్తున్నాయి. ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడితే మీరు అర్దం చేసుకోలేరు. ధన్యవాదాలు సహోదరుడా!
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
@@SrikanthGunnala నాకు స్వతంత్రం ఇచ్చింది భారత రాజ్యాంగం.. భారత రాజ్యాంగం నాయకత్వం వహించింది అంబేడ్కర్ గారు ఆయన ఒక మనిషి..స్వాతంత్ర్యం కోసం పోరాడింది చనిపోయింది మనుషులే...నెక్స్ట్ విశ్వాసం అంటావా... మనిషిని ప్రేమిస్తాను మనిషిని నమ్ముతాను ఎందుకంటే నేను కూడా మనిషినీ కాబట్టి..నమ్మితే ఉండే వాడిని nammiteney ఉండే వాడిని నమ్మడం ఎందుకు డబ్బు,సమయం బొక్క..
@SrikanthGunnala
@SrikanthGunnala Год назад
@@ATHEIST1144. నేను ఆత్మ విషయాలు మాట్లాడితే మీరు భౌతిక విషయాలు మాట్లాడుతున్నారు. Ok leave it Bye brother
@chandra9441
@chandra9441 Год назад
Pak lo temples ki naresh no answer...
@pssastri5696
@pssastri5696 Год назад
Emetoedanta
@gopinathbommineni314
@gopinathbommineni314 Год назад
అన్న ఏకాగ్రత కోసం మెడిటేషన్ నిజంగా పనికొస్తుందా ?, లేదా ఇది కూడా మత ఆచారాల్లో భాగమా?
@suneelkumarsriram7367
@suneelkumarsriram7367 Год назад
Try cheyandi edi mana sontamga cheyakonda anubavam radu Evarini adagalsina pani ledu mee anubavam meeku patam nerputundi
@nrpmurali
@nrpmurali Год назад
Kachitanga pani chestundi devadani nammani budha du kuda meditation chesaru
@babluviews234
@babluviews234 Год назад
అన్న ఎప్పుడు బ్లాక్ షార్ట్ వేస్తున్నారు ఎందుకు...????
@mahejhon341
@mahejhon341 Год назад
Nasthikulu alage esukuntaru... Adhi dress code laga anamata
@purrevajramma5887
@purrevajramma5887 Год назад
Jay bhim
@vaillagelifetelangana8169
@vaillagelifetelangana8169 Год назад
Hi
@bblussy5002
@bblussy5002 Год назад
Naresh brother neeku bible information kavalante manchi knowledge vunna vallatho debate cayandi anna
@bharish2807
@bharish2807 Год назад
Vallake ledu
@ellindalabalraju9986
@ellindalabalraju9986 Год назад
Yes brohh
@kichunandha4708
@kichunandha4708 Год назад
Swamy ilanti debates Anni waste nijam e Suresh garu chala thaelivi parudu thanu chala famous avthunadu ippudu you tube channel kotthaga openchaesaru
@kishor12302
@kishor12302 Год назад
JANANA , MARANA VISHAYAM LO DHAIVANNI NAMMALSINDHE
@Trust6640
@Trust6640 Год назад
Nammu ,science ni vedili oka roju brathiki chupjnchu
@kishor12302
@kishor12302 Год назад
Nuvvu kuuda panchabuthalanu vadhili okka 1 ganta brathuki chupinchu
@ravindergadipe8929
@ravindergadipe8929 Год назад
వంద పాపాలు చేసిన దేవుడు క్షేమిస్తాడు పాపం మళ్ళీ చేయనని మీలో పచ్చత్తాపం కలగాలి వూరికే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు బైబిల్ చదివి ఎంతో మందిమార్పు చెందారు దేవుడు సమాజానికి ఏమి చేసిండు అంటున్నారు ఒకప్పుడు బుద్ధుడు పూలే అంబేడ్కర్ ఒక్కొక్క రివల్ల కొంత మార్పు వచ్చింది దేవుణ్ణి పాస్టర్లను ఏలన చేయడం కాదు నీవు నమ్ము నీవ్ విశ్వాసంగా ఉండు దేవుడు తప్పకుండా కనిపిస్తాడు మై చాలంజి బైరి నరేష్ స్పీచ్ బాగుంటది ప్రతి ఒక్క విడియో చూస్తాను అతడు దేవుడు లేడు అంటాడు అనుకొనియ్యి మాకు ఉన్నాడు అది మానమ్మకం మీరు వెకిలిగా నీచంగా మాట్లాడం తగదు ఏదైనా ఒక్కరితోటే మొదలౌతాయి అది గుర్తుపెట్టుకోండి మీకు సమాధానం కావాలంటే బైబిల్ గురించి ప్రావీణ్యం ఉన్న వ్యక్తిని అడగండి మీకు సమాధానం dorukuthadi...ఆమెన్
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
Soo నీకు కూడా ప్రావీణ్యం లేదు అంటావ్...Wait Chesta నువ్వే చదివి చెప్పు brother...aitet Nuvvu చెప్పే దాంట్లో "యేసు అదాము ను సృష్టించెను అతని ఏముక నుండి స్త్రీ నీ సృష్టించిన యేసు అని ఉండకూడదు..
@sathweekamwiu
@sathweekamwiu Год назад
yes brother. vekili navvulu thappa em ledu indhulo . evaru ekkuva unte vaari domination anthe .
@Trust6640
@Trust6640 Год назад
Corona vaste ,tablets vesukunnava ,temple ki vellava
@harikrishnavijay307
@harikrishnavijay307 Год назад
Comedy fellows 😂🤣😂🤣...Alane time pass cheyandi....
@ellindalabalraju9986
@ellindalabalraju9986 Год назад
Bible gurinchi telvalante meeru manchi knowledge unna athani deggariki velli adagali,akkadiki ochinodiki sagam mitha gnanam unnavadi deggariki kadu
@saideekshithpatel6631
@saideekshithpatel6631 Год назад
Ma shivaji gurinchi thapuka vakinodu pisodu
@bhaskar671
@bhaskar671 Год назад
Veeni ventane garikipati narasimha rao gari dagaraku tikellandi ayane vidiki buddhi cheptadu
@dondapatiharshamahendra9749
Sanatana Dharma ni kaapaade hero to digutundru photos
@ramparamkusham
@ramparamkusham Год назад
బైరి నరేష్... చికోటి ప్రవీణ్ నీ పర్సనల్ గా కలిసి ఒకసారి హిందూ ధర్మం మీద డిస్కస్ చేయి... నీకు అర్థమయ్యేలా గా చాలా క్లియర్ గా చెప్తాడు.. నీకు దమ్ముంటే😂😂🚩🚩
@jaisoori4650
@jaisoori4650 Год назад
Nastikulu andaru ekam avuthunnatluru...
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
Cinema Ki ముందు "ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కావు" అని వస్తుంది...ముందు పేజీలో అలా రాయకుండా రాసినవే "అన్ని మతాల గ్రంధాలు"
@T.S.A.P
@T.S.A.P Год назад
జై మనుస్మృతి
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
@@T.S.A.P చదివినవా ఎప్పుడైనా మనుస్మృతి...జై అంటే జై నే నా
@T.S.A.P
@T.S.A.P Год назад
@@ATHEIST1144. అది కాదురా భై మీకేమన్నా బుర్ర ఉందా లేదా చదవకుండా నే జై కొడతారా మనుస్మృతి చాలా చాలా గొప్ప గ్రంధం చదివితే తెలిసింది... రాజ్యాంగం ఎందుకు పనికిరాదు జై మనుస్మృతి
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
@@T.S.A.P మనుస్మృతి నీ రాజ్యాంగం కన్న గొప్పది అన్నప్పుడే తెలుస్తుంది బుర్ర ఎవరికి ఉంది ఎవరికి లేదో..మాకు ఐడియా ఉంది "troll mutala" గురించి..డబ్బు కోసం yenthakyna తెగ బడతారు నీతి నిజాయితీ జ్ఞానం ఆలోచన ఏమి ఉండవు paid gallu
@nrpmurali
@nrpmurali Год назад
@@T.S.A.P andulo unna veshisham gurinchi cheppandi sir leka pdf unte cheppandi
@sivanagarajumerugumala
@sivanagarajumerugumala Год назад
Endira ee gola
@rambln8989
@rambln8989 Год назад
Yevadu yesiyeestada a a ani ucha pa dit hindi
@narentechworld2764
@narentechworld2764 Год назад
Orray pichoda veellu dhaivam undhi ane bhavanatho normal ga unnaru. Ledhante verela untaru. 😂.
@Raam146
@Raam146 Год назад
సమావేశమైన మహా మేదావులలొ ఒక్కడికి సంస్కృత భాష రాదూ..... సంస్కృతం లొ లొ వున్న సైన్స్ తెలియదు...........మనిషి ప్రకృతిలొ భాగం మాత్రమె మనిషి లొ ప్రకృతి భాగం కాదూ..... జైశ్రీరాం
@ravikumarkalyani7396
@ravikumarkalyani7396 Год назад
Alaantappudu sanskrit lo unnadi telugu lo print cheyiste andaru telusukuntaaru...kadaa..
@ravikumarkalyani7396
@ravikumarkalyani7396 Год назад
Sanskrit lo unna science tho world lo leni adbutaalu srustinchavachhu kadaa
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి?
@bharish2807
@bharish2807 Год назад
Telugu vachhu kada
@Raam146
@Raam146 Год назад
@@ravikumarkalyani7396 సంస్కృతం శబ్దం తరంగాలు చాలా సైంటిఫిక్ గ వుంటాయ్.. ముఖం నుండి నాభి వరకు ప్రతీ ఒక్క నాడి చలనం చెందుతాయ్.... మరీ ఏ ఇతర భాషల్లో సాధ్యం కాదు.... వేద మంత్రాలు.... హిందూ సంప్రదాయం.... కొన్ని సూక్ష్మ ఆచార పద్దతులు.... పండగల రూపంలొ దేవి దేవతల రూపంలొ పొందుపరచారు...... మూఢ పద్దతులలొ కాకుండా సైంటిఫిక్ రీసెర్చ జరగాలసి వుంది....... నిజం మన గురువులు బోదిస్తె మనకు నచ్చదు.... పాచ్చత్య దేశాల ద్వారా చెప్పితె మనకు ఒంటపడుతుది
@samathacharvakar1482
@samathacharvakar1482 Год назад
అందులో ఒక వ్యక్తి అయినా మీ వల్ల నాకు ఇధి అర్దం అయ్యింది అని చెప్పడా నరేష్ మరి అలంటపుడు టైమ్ వెస్ట్ వీడియో లు ఎందుకు ..
@ravindergadipe8929
@ravindergadipe8929 Год назад
విశ్వాసాన్ని బట్టి నమ్మకం ఉంటది మీలో నమ్మకం లేనప్పుడు విశ్వాసం ఎలా వస్తది మీరు బైబిల్ చదవండి మీలో తప్పకుండా మార్పు వస్తది మానవత్వం కూడా వస్తది
@bharish2807
@bharish2807 Год назад
Vaddura babu
@ATHEIST1144.
@ATHEIST1144. Год назад
వచ్చింది రెండు Pagelakey జ్ఞానోదయం అయ్యింది....యేసు కూడా మాయల మరాఠీ అని
@Trust6640
@Trust6640 Год назад
Corona vacchinappudu science kaapadinda or devuda
@Pharabramma
@Pharabramma Год назад
Sri charaniki niyamalu paticha vaddu ru-vid.comSeDRAjsyE2A?feature=share
Далее
Why is it different from what I thought?
00:15
Просмотров 1,5 млн
Fastest Build⚡ | Doge Gaming
00:27
Просмотров 625 тыс.
AI Summit Saint Lucia
3:21:43
Просмотров 3,9 тыс.
Why is it different from what I thought?
00:15
Просмотров 1,5 млн