బకరం వలన నెక్ నిలబడుతుంది, బకరం రేటు కూడ తక్కువే ఒక్కసారితెచ్చుకుంటే చాల బ్లౌజ్లలకి వస్తుంది,కొన్ని బ్లౌజ్ లకు బకరం అవసరం ఉండదు ఈ బ్లౌజ్ బకరం ఉండాలి tq sis
@@ramafashions4125 అవునా అక్క నాకు ఇప్పుడు అర్జెంట్ 🙄అక్క నా దగ్గర బకరం లేదు వెళ్లాలంటే టౌన్ కి వెళ్ళాలి ఇప్పుడు కుదరదా అర్జెంటు టుడేస్ కల్లా కావాలి ఒకే ట్రై చేస్తాను కొనుక్కోవడానికి వెళ్లి tq అక్క 😊🙏🏻