Тёмный

కత్తి పద్మారావు ఖతర్నాక్ స్పీచ్ I Kathi Padma Rao I Ambedkar I Gurram Jashuva I Ambedkar Vision TV 

Ambedkar Vision TV
Подписаться 92 тыс.
Просмотров 464 тыс.
50% 1

కత్తి పద్మారావు ఖతర్నాక్ స్పీచ్ I Kathi Padma Rao I Ambedkar I Gurram Jashuva I Ambedkar Vision TV
#KathiPadmaRao #GurramJashuva #AmbedkarSpeech #Ambedkar_Song #Ambedkar_Speech #Ambedkar_Telugu_Song #DrBRAmbedkar #BabasahebAmbedkar #Ambedkarism #JaiBhim #JaiBheem #JayBhim #AmbedkarVisionTV
Ambedkar Vision TV aims to establish an Equal Society that promotes the "Liberty - Equality - Fraternity" Vision of father of the Indian Constitution - The Father of Modern India - Bodhisattva Babasaheb Dr. BR Ambedkar
(భారత రాజ్యాంగ నిర్మాత - ఆధునిక భారత పితామహుడు - బోధిసత్వ - బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయమైన "స్వేచ్ఛా - సమానత్వం - సౌభ్రాతృత్వం" వెల్లివిరిసే సమసమాజ స్థాపనే Ambedkar Vision TV ధ్యేయం)
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఐడియాలజికి సంబందించి మీరు పాడిన పాటలు, స్పీచ్‌లు, లేదా మీకు నచ్చిన వక్తల పాటలు, స్పీచ్‌లు లేదా మీ దగ్గర్లో జరిగిన కార్యక్రమాల వీడియోలు ambedkarvisiontv@gmail.com పంపించగలరు అని మనవి
L I K E II S H A R E II C O M M E N T II S U B S C R I B E
► Join this Channel
/ @ambedkarvisiontv
► Subscribe us on RU-vid: / ambedkarvisiontv
► Follow Us on Facebook : / ambedkarvisiontv
► Follow us on Twitter: / ambedkarvtv
► Follow us on Instagram: / ambedkarvisiontv
► Reach us on What's App: wa.me/918019222020

Опубликовано:

 

24 авг 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 909   
@cc-in9vv
@cc-in9vv 2 года назад
ఎన్ని పుస్తకాలు చదివితే, ఎన్ని ఎదురుదెబ్బలు తింటే , ఎన్ని కష్టాలు అనుభవిస్తే గాని ఇంత చక్కని, మమ్మల్ని కదిలించేలా మాట్లాడగలరు sir నిజంగా మీ స్పీచ్ ఒక అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని మన దేశంలో గౌరవించ లేదు కానీ ఖండాలు దాటిన వేరే దేశంలో సన్మానించారు అది మీ గొప్పతనం, మన దేశంలో కుల మతాల కుమ్ములాటకే టైమ్ లేదు గొప్ప వ్యక్తిని ఎలా గుర్తిస్థారు సర్ ఇది మన వ్యవస్థ
@sandelamoses9701
@sandelamoses9701 2 года назад
Oka brahman ai vunte entha pgidevaro.
@erramramesh8858
@erramramesh8858 Год назад
Ore ee kathini britanodu yendhuku pilusthadu, bible nu chaduva daaniki, Christian matha pracharanike, vadiki ee laanti thothulu kaavaali. Oka Madiga.
@chandramouli6052
@chandramouli6052 8 месяцев назад
Jai Bheem anna
@chandramouli6052
@chandramouli6052 8 месяцев назад
Jai Bheem Anna
@anilbh9764
@anilbh9764 5 месяцев назад
he is waste fellow dnt trust him he is spoil the great Dr. B.R Ambedkar name and fame useless fellow 67 books are sex books no use No he is saying all lies all false people he is waste valla parents challa papa chesaru
@elanpandora1462
@elanpandora1462 2 года назад
మీ మేధో సౌందర్యానికి నా సాష్టాంగ నమస్కారం గురువుగారు, మీ ప్రసంగం వింటుంటే మాకు మాటలు రావట్లేదు, చర్మం మీద ఉన్న వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి🙏🙏🙏🙏🙏🙏
@satyaraosollangi891
@satyaraosollangi891 Год назад
తన పేరులోనే ఉంది కత్తి అదే కత్తి పద్మారావు
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 года назад
కులందాటాలంటే మనిషి మనిషి లా ఆలోచిస్తే సాధ్యం
@gjoreddy5924
@gjoreddy5924 Год назад
Super,సుత్తి లేకుండా సూటిగా నీటుగా ఘాటుగా పదునైన కత్తితో ముక్కలు కోసినట్టు కత్తి పద్నారావు గారి ప్రసంగం.
@marojukoushil1049
@marojukoushil1049 Год назад
Chethiki okka kathi ichi sorakaya koyamanandi but koya ledu
@marojukoushil1049
@marojukoushil1049 Год назад
,??
@rameshbuddudu4836
@rameshbuddudu4836 2 года назад
మీలాంటి మేధావులు విశ్రాంతి తీసుకోకుండా నిద్ర పోతున్న ఈ మన సమాజాన్ని చైతన్యం తీసుకురావాలని మీకు పాదాభివందనం చేసుకుంటూ కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@nareshdekkapati7709
@nareshdekkapati7709 2 года назад
Very good speech.
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Год назад
మనము ఎంత చెప్పినా ప్రజలలో చైతన్యము ఐకమత్యం లేకపోవడం దాని కారణము సరియైన విద్య లేకపోవడం విద్య వ్యవస్థలో గురువులు కూడా మానవత జీవన విధానాన్ని బోధించడం లేదు గురువులు జీతాల వాళ్లే గాని బోధగోవులు కాదు ఎవరో ఒక్కరు ఉన్నారంటే తక్కువ కాబట్టి మీ లాంటి మేధావులు ప్రతి గ్రామ గ్రామాన ప్రచారం చేయాలి ముందు మేధావుల సమావేశం ఏర్పరచాలి మేధావులందరూ ఒక్కటైనట్టయితే దేశాన్ని మార్చవచ్చు ఒక మత వేదావి ఒక కుల మేధావి భౌతిక మేధావి ఆధ్యాత్మిక మీద మేధావి ఇలా రకరకాల మీద ఉన్నారు వారి స్వార్థం కోసం ప్రజలకు వారికి తెలిసిన సరియైన విద్య బోధించడం లేదు అంతా కలిసి చేశారు కాబట్టి ఇప్పటికైనా ముందు మేధావుల మీటింగ్ కావాలి ఐకమత్యంగా ఒక పద్ధతిలో అందరు విద్యనుండించాలి. దేశం యొక్క దరిద్రం పోతుంది సుఖశాంతులు కలుగుతాయి మేధావులందరికీ నా యొక్క విన్నపం అందరికీ నమస్కారాలు
@rsbadarinarayanajuleri7823
@rsbadarinarayanajuleri7823 Год назад
​@@yogagurudasharath4829 bo
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Super speech ever thanks sir.
@aayushvenkobaramesh9554
@aayushvenkobaramesh9554 Год назад
Waist speech
@rameshedukulla6493
@rameshedukulla6493 2 года назад
కత్తి kadu సార్, మీరు వజ్రం aune అంటాను సార్ మిమ్మల్ని
@liviesianliviesian
@liviesianliviesian 2 года назад
ఎంత గొప్ప జ్ఞానం సార్ మీది....🙏🙏🙏🙏మీరు చాలా బాగుండాలి....
@rajupalivela2077
@rajupalivela2077 Год назад
దేవుడు మీకు ఆయుస్సు, ఆరోగ్యము ఇచ్చి, మీ కనీస అవసరాలు తీర్చి అనేకులకు మార్గదర్శకం గా నిలిచి, అనేకులను సత్యమార్గములో నిదిపించాలని ప్రార్థిస్తున్నా
@erramramesh8858
@erramramesh8858 Год назад
Ore Raju pulivela: Ambdkar antene Devudu, deyyamu ledhu ani cheppadame, kaani neevu Devudu peru cheppi, Ambedukarunu avamanisthunnaavura fool, nee Devunni churchilo pettuko Bayataku raaniyaku. Oka Madiga.
@erramramesh8858
@erramramesh8858 Год назад
Ore Kathi neeku bible dhayyamu pattukundhi, neeku kontha chadhuvu undhi, kaani poorthiga samskaramu ledhu, Devudu unnado ledho teliyadhu kaani ippatiki Vedaalu unnaayi, ee Bharata Deshaanni muslimlu, Christianlu dhochu koni sommunu padavalalo yekkinchuku poyaaru antunnaavu, kaani shaaswathamaina gnaanaanni & kastapadi punar niminchukune shakthini dhochu koleka poyaaru Ore Kathi nedu prapanchamulo Yenno Deshalu culture kolpoyi unnaayi Ex: Rome samrajyam. Naa Bharata Deshamu choodu Thana culture nu kolpoka yentha teeviga nilabaddadhi. Neelaanti thothula karananga Naa Deshamu appu dappudu, masaka parichu, adhi shaaswithamu kadhu, Ore kathi: Sarvo jana sukhino bhavanthu, Naa Desha nee naadhamu. Prapanchaprajala ksemamu kosamu prarthana chese oke okka Deshamu, naa Bharata Desham. Sahajanga Bharatiyulu Sahana sheeluru, yevvari sampadhanu aasincharu, kaani ee muslimu, Christianlu vachi avineethi, akramalu ikkada vadhali vellaaru, ippudu "Modiji" "Yogiji" lu Desha punaru nirmanamulo unnaaru, appudu meelaanti chillara gaallanu thanni tarimi kotte rojulu dhaggarlo vunnaayi. Khabadharu. Oka Madiga.
@VijayKumar-rl9zb
@VijayKumar-rl9zb 5 месяцев назад
@@erramramesh8858sarle ghaani mee gudula meedha sex shilpalu yendhuku unnai cheppu ???
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 2 года назад
మాట కత్తి లా దూసుకోస్తుంది. మనసు పద్మ పరిమళం. చైతన్య వంతమైన ఓ మహా శక్తి.
@mangaraju7376
@mangaraju7376 2 года назад
Grate speaker
@bollimadhu8471
@bollimadhu8471 Год назад
@@mangaraju7376
@YenkammaNe
@YenkammaNe Год назад
క్రైస్తవం ఒక తెల్ల వాడి పెద్ద కుట్ర... భారత్ ను బానిస్వాన్ని చెయ్యడానికి. భారత్ ను ముక్కు లు ముక్కు లు చెయ్యడా నికి చర్చ లు ఎందుకు?? కల్పితాలు యేసు ఎందుకు ?? బైబిలు ఎందుకు??
@Pavan209.
@Pavan209. Год назад
Yes he is grt
@yerrannapaata1415
@yerrannapaata1415 2 года назад
అపారమైన జ్ఞానవంతులు సార్ మీరు అజ్ఞానంతో అంధకారంలో ఉన్న సమాజాన్ని బాగుచేయడానికి మీ లాంటి జ్ఞానులు అవసరం థాంక్యూ సార్⚘⚘
@krishnamohan289
@krishnamohan289 2 года назад
అనర్గలమైన మీ వాక్చ తుర్యానికి నా జోహార్లు
@sureshchikkam2504
@sureshchikkam2504 2 года назад
Chiranjiv yenduku mosam chesevra
@bulbul6011
@bulbul6011 2 дня назад
@@sureshchikkam2504 Caddy is an extensible, cross-platform, open-source web server written in Go.
@bulbul6011
@bulbul6011 2 дня назад
@@sureshchikkam2504 write_def -all_vias -output file_com.def To include via definitions that might not be part of the via definitions in the technology LEF, use the write_def -all_vias command
@bulbul6011
@bulbul6011 2 дня назад
DEF to LEF Site Name Conversion The physically aware ECO flow supports the mapping of DEF site names to LEF site names. For example, pt_shell> set_eco_options -convert_sites {{unit CORE2T}} ... This maps the site name “unit” in the DEF file:
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 2 года назад
కత్తి పద్మారావు గారు నిజమైన కత్తి, నిజమైన పద్మం.
@YenkammaNe
@YenkammaNe Год назад
క్రైస్తవం ఒక తెల్ల వాడి పెద్ద కుట్ర... భారత్ ను బానిస్వాన్ని చెయ్యడానికి. భారత్ ను ముక్కు లు ముక్కు లు చెయ్యడా నికి చర్చ లు ఎందుకు?? కల్పితాలు యేసు ఎందుకు ?? బైబిలు ఎందుకు??
@narayanafortunecity1964
@narayanafortunecity1964 Год назад
💐
@Pavan209.
@Pavan209. Год назад
Yes
@SushmaSree-pu7ij
@SushmaSree-pu7ij 5 месяцев назад
Avuna Erragalo chupinchandi vadini
@SushmaSree-pu7ij
@SushmaSree-pu7ij 5 месяцев назад
Pichikukka karinattuga vundhi
@bhanuofficialtelangana1310
@bhanuofficialtelangana1310 Год назад
అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్న ఈ సమాజాన్ని మీ యొక్క జ్ఞాన దీపంతో వెలుగు చూపిస్తున్న మహనీయులు సార్ మీరు..🙏
@manjulavallik9892
@manjulavallik9892 Год назад
అయ్యా మీకు పాదాభివందనం💐. మీరు మాకు ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నారు.,
@smolfragilealien1023
@smolfragilealien1023 2 года назад
సార్ మీరు చెప్పింది 100% నిజం.
@ravisekhar3499
@ravisekhar3499 2 года назад
ఈ స్పీచ్ వింటే నా తల గిర్రున తిరిగింది. కత్తి పద్మారావు గారు అంటే ఎంతో మహోన్నతమైన వ్యక్తి అని.
@yadavallisrinu8195
@yadavallisrinu8195 Год назад
వాడు ఒక జ్ఞాని లాగా ఫిల్ అయ్యి మాట్లాడు తాడు!
@chandrashekaruppalancha5211
గిర్రున తిరిగితే ఒక టాబ్లెట్ వేసుకో
@vanapalliappalaraju6976
@vanapalliappalaraju6976 Год назад
గుర్రం జాషువా హరిచంద్ర చరిత్ర వెలికి తీసి లోకానికి డ్రామా ల రూపంలో చాలా భాగ తెలియ జేశాడు చాలా గొప్పవాడు గుర్రం జాషువా
@sharingcaringservingminist3953
Great Poet nobody beat him ! నేనే CM or PM అయితే ఈ ఆధునిక మహా కవి కి 10 కోట్లు రూపాయలు ఇచ్చి భారత రత్న తో ఘనము గా సన్మానించి గౌర విస్థాను. ఈ పాలకులు ఎందుకు ఈ గొప్ప కవి ని గుర్తించుట లేదు ??? So sad and so bad ☝️ ఓ పాలకులార ! యిప్పుడైనా ఈ మహా గొప్ప కవిని గుర్తించండి ☝️☝️☝️
@krishnakanth7493
@krishnakanth7493 11 месяцев назад
Dont worry... Ninnu PM, CM kaadukada, Corporator ni kuda kaanivvam... Nuvvu Nee Pichaa...
@laxminarasimha1851
@laxminarasimha1851 2 года назад
మీకు పాదాబివంధనం సార్, మీ లాంటి నిజాయితీ పరులు లేరు ఇప్పటీకీ కులం కంపులొ బ్రతకాలని చూస్తూ నారు సార్
@ganisri8617
@ganisri8617 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం సార్
@singaiahvaka1883
@singaiahvaka1883 2 года назад
Bathaku sid
@paulgali2307
@paulgali2307 2 года назад
God Created Human Beings in His Own Image And Likeness. All are God’s Own Children. In the Sight of God there is no Caste Creed Sex Region Colour Language and Nation difference. All are His Own Children. He Lives in all. Truth.
@pprasadarao7865
@pprasadarao7865 Год назад
ఈయన గారు, అమూల్యమైన భారత దేశ సంపద. ఈయన గారికి అభినందనలు. జై భారత్....
@gsbm-tr7kg
@gsbm-tr7kg Год назад
గౌరవ కత్తి పద్మారావు గారికి హృదయ పూర్వకముగా వందనములు మీరు ఈ ఆదునిక సమాజమునకు చాలా అవసరము పేదవారి యెడల మీకు వున్న అంకిత బావము వున్నతమైనది
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 Год назад
పద్మారావుగారూ ! తళతళలాడే కత్తి ఝుళిపించారుగా.సూపర్ సార్.🙏♥️
@venkkatvijay7990
@venkkatvijay7990 Год назад
మీకు పాదాభివందనం sir.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PSR1966
@PSR1966 2 года назад
మీ మేధస్సు అద్భుతం సర్. సమాజం లో ద్వేషం ని, అశాంతి ని రగిల్చే బదులు గా శాంతి, సహృద్భావం పెంపొందించే ప్రయత్నం చేస్తే మీ మేధస్సుకి అర్ధం, పరమార్ధం ఉంటుంది నా అభిప్రాయం మరియు వేడుక 🙏🙏
@snpcool1857
@snpcool1857 2 года назад
What a knowledge what a memory what a speech... Sir... Your the real man your the real humanity... This want to be our country... Jai humanism
@suribabupoosapati1064
@suribabupoosapati1064 2 года назад
శభాష్ గురువు గారు మీకు పాదభివందనం 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐
@rajapinnamaneni9782
@rajapinnamaneni9782 2 года назад
కత్తి పద్మా రావు గారు చక్కగా వివరించారు
@rameshb6805
@rameshb6805 Год назад
🌹🙏మనువాదానికి మరణశాశనం ఈ కత్తి 🙏🌹
@sudhakarb5423
@sudhakarb5423 2 года назад
గొప్ప సందేశం ఇచ్చావు అన్న నీలాంటి దళిత ముత్యాలు ఉండటం వలన ఈ రోజు మనం కొంత జ్ఞానం తో ఉన్నాం
@viswanadhams1160
@viswanadhams1160 2 года назад
అద్భుతంగా పలికారు Dr కత్తి పద్మారావు గారు. చాలా సంతోషం. మీరు తెలుగు నాట జన్మించిన కవి Dr B.R.Amedkar లా నాకనిపిస్తున్నారు మిమ్మలను ఒక సారి కలసి పొంగిపోవాలనిపిస్తున్నాది. అంటే ఒక వేళ బాబా సాహేబ్ Dr అంబేధ్కర్ తెలుగు నాట జన్మించి కవి కూడా అయ్యితే మీలాగా ఉండేవారేమో నని పిస్తున్నాది.
@godisloveloveisgod3888
@godisloveloveisgod3888 2 года назад
కత్తి పద్మ రావు గారు మీ యొక్క speach నేను మొదటసారి విన్నాను. చూడడం మొదటి సారి. You are great Sir. 🙏. Great Speach. 🙏🙏🙏🙏🙏
@nageswarudugolla6421
@nageswarudugolla6421 2 года назад
Meedaa great
@jangamvenkatappaiah7659
@jangamvenkatappaiah7659 Год назад
సార్ మీకు పాదాభివందనం. మీయెక్క స్పీచ్ చాలా అద్భుతం, అభినందనీయం, అమోఘం ధన్యవాదములు ఇంకా వినాలనిపిస్తుంది 👌👌👌🌹🌹🌹🙏🙏🙏
@babykamala5350
@babykamala5350 2 года назад
Great speech sir 🙏
@gajulanageswar1296
@gajulanageswar1296 Год назад
Very well inspirational speech jaathi janulaara Melkondayaa ippatikay 75 years iyyepoyaee
@sureshkumarseerapu434
@sureshkumarseerapu434 3 месяца назад
కత్తి పద్మారావు గారికి ఎన్ని సార్లు అభినందనలు తెలియజేసినా తక్కువే సార్ you are great మీ లాంటి వారు చట్టసభలలో వుంటే అది ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతాయి
@ismartroyals9095
@ismartroyals9095 2 года назад
Xllent!! Xllent!!! Xllent!!!! Extraordinary speech sir!!
@chanduaddanki3677
@chanduaddanki3677 2 года назад
No doubt you are speaking facts. We respect your knowledge.
@kumarkorepu7994
@kumarkorepu7994 2 года назад
జై బీమ్ సార్ .
@srikanthgone3679
@srikanthgone3679 Год назад
The Greatest Ambedkarite in Telugu States, What a Fire?, What a Speech? hat's off to you KPR Sir, JAI HO KATHI Sir, JAI BHEEM 🙏🌹🙏
@viswavihaar7071
@viswavihaar7071 2 года назад
🔥Particle of Fire🔥...... No end to this ... 👏
@Sknews737
@Sknews737 Год назад
మీలాంటి వాళ్ళు నా దళిత జాతిలో పుట్టడం మా అదృష్టం
@babithagudety2331
@babithagudety2331 2 года назад
We salute you sir 🙏👏
@jupallythirupathirao8800
@jupallythirupathirao8800 2 года назад
Very nice speech sir
@vishnuprasadahyderabad79
@vishnuprasadahyderabad79 2 года назад
జాషువా బొమ్మ ఇంటి ముందు మాత్రమే కాదు మా అందరి గుండెల్లోనూ నింపింది మీరే. విశ్వనరుడ అన్న మాట లోని ఆత్మవిశ్వాసం ఏ తెలుగు వాడికయినా పులకింపే
@javvadiprasad175
@javvadiprasad175 Год назад
ఈవిమర్శలన్నీ నిష్పక్షపాతమైనవేనా ఇంకేమతంలోనూ తప్పులు కనుపంచవా
@VijaySanketh-oq2fs
@VijaySanketh-oq2fs Год назад
I never seen this kind speech.... Heartfully l said it gives me goosebumps during watch this video....
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Год назад
మహోన్నత సందేశం.జైభీమ్.
@voiceoftruth9157
@voiceoftruth9157 2 года назад
అన్నా నీకు పాదాభివందనం
@mahimaraju2976
@mahimaraju2976 2 года назад
జై బీమ్ సార్!
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 Год назад
మహోన్నతమైన మాటలు 🙏🙏🙏🙏🙏🙏
@haribabudamathoti7049
@haribabudamathoti7049 Год назад
I love you sir Jai bhim
@srinureddy7675
@srinureddy7675 2 года назад
Marvelous
@isacbabuadepu9095
@isacbabuadepu9095 3 дня назад
You are the greatest philosopher in modern human history because you are a humanist of this society. You are the deserved personality for ruling the country after Ambedkar’s era.🙏
@perliramaiah413
@perliramaiah413 Год назад
GOD bless you and your family... For EVER...and EVER and EVER....
@turkapallyyesaiah715
@turkapallyyesaiah715 2 года назад
We salute sir
@Ptr2014
@Ptr2014 8 месяцев назад
వాస్తవం మాత్రమే చివరికి మిగులుతుంది. గ్రేట్ 🙏🙏🙏
@tunganashankarrao9293
@tunganashankarrao9293 Год назад
Superb Jai Bhim
@karamanilraj8021
@karamanilraj8021 2 года назад
JAI BHIM NAMO BUDDAYA 🙏🙏🙏 Sir
@nageshd3143
@nageshd3143 2 года назад
Thanks for you brother you are given verry powerful country message 👍👏
@user-wr2re8gz2y
@user-wr2re8gz2y День назад
పద్మారావుగారి శరీరం అణువణువు ఙానభాండాగారం.అయన వ్రాసిన సాహిత్యం నాకు స్పూర్తి. చుండూరు బాదితులకు సంఘీభావంగా ఉద్యమంలో కలిసి పనిచేయడంతో నాకు రాజీలేని నాయకత్వ పోరాటలక్ష్యం హేతువాద భావజాలం అలవడింది.పద్మారావు అన్నగారికి అన్నకుగారికి హృదయపూర్వక దన్యవాదాలు
@ramaraoboddapati7553
@ramaraoboddapati7553 2 года назад
I like this speech, cross the caste boundaries, come with don't want caste based reservation but on economic status.
@venkatraoyellapu9346
@venkatraoyellapu9346 2 года назад
Very good. Speech sir
@cchinnamaddulety732
@cchinnamaddulety732 2 года назад
సార్ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@t.m.jayaraju7950
@t.m.jayaraju7950 Год назад
ఈయుగమ్లొ మీరొక దలిత ఆనిముత్యమ్ సార్ మీకు నాక్రుతగ్నతలు
@ramakrishnaprasaddevulapal5582
Devunni sleep lo unchi, human ni nidra lepali. Sir ur speeches are most useful to society.
@HUMBLE-BRINGS-HONOUR.
@HUMBLE-BRINGS-HONOUR. Год назад
We never forget your goodness and greatness sir. I'm very grateful to you sir as a downtrodden person. Especially i like your humanism sir🤍.
@deendayalbudigapaka8070
@deendayalbudigapaka8070 2 года назад
Wah,wah,Dr,padma Rao hatsoff God bless you for ever and ever.
@anmanandanm8649
@anmanandanm8649 2 года назад
Thank you sir 🙏🙏🙏
@dbalrajbalraj8297
@dbalrajbalraj8297 2 года назад
Jai Bheem Sir🙏🙏🙏
@lnagasubrahmanyam2098
@lnagasubrahmanyam2098 2 года назад
మీరు బాగా చెప్పారు సార్ కాని ఇతార మతాలను కూడా మనం గౌరవించాలి కద
@divakar353
@divakar353 2 года назад
My soul was deticated to Kathi Padma rao
@machaashok267
@machaashok267 Год назад
మహా జ్ఞాని ,కవి మీకు పాదాభివందనం, మీ జ్ఞానాన్ని సమసమాజానికి చేరాలని కోరుకుంటున్నాను👏👏
@bellanisudarshan3653
@bellanisudarshan3653 2 года назад
మీరు రెండు అంచ్చులు కత్తి సార్ మీరు 🙏🙏🙏🙏
@rambabu-lp7zi
@rambabu-lp7zi Год назад
జై భీం సర్🙏
@vijayanandp8804
@vijayanandp8804 2 года назад
Thank you sir, values and life are tabled here.
@sambasivarao98
@sambasivarao98 2 года назад
what you said is correct sir,But you said sir, obsolutly correct. our beloved friends are still enjoying reservations even for i a s officers son. every politicians are enjoying the reserved seats up to end of life (even for 50 years.)
@srinureddy7675
@srinureddy7675 2 года назад
Super
@akhilbabuakhil
@akhilbabuakhil 2 года назад
Hats off to sir Katti Padmarao garu
@dasharadhadr1923
@dasharadhadr1923 2 года назад
Great Sir..Meeru..Mahanubhavulu..
@user-ir3oh3qn6c
@user-ir3oh3qn6c Год назад
Super sir exlent thank you sir
@venkatraopatchipala8849
@venkatraopatchipala8849 Год назад
జై జై భీమ్ జై జై
@pinipaydaveedu516
@pinipaydaveedu516 2 года назад
Wonderful speech
@rajeshindupalli9642
@rajeshindupalli9642 2 года назад
Superrrrr speech sir
@vehicle1185
@vehicle1185 Год назад
ఇధి మా మాదిగ పవర్ sir supar sir
@pavangundu4356
@pavangundu4356 Год назад
Jai madhiga bro
@vankaiah3759
@vankaiah3759 57 минут назад
Jaibheem ❤❤
@madasuisthary7976
@madasuisthary7976 2 года назад
Jai bheem jai Jai Jai bheem ✊✊✊
@buttijanardhan7943
@buttijanardhan7943 2 года назад
కుల వివక్ష పై నువ్వేత్తిన "కత్తి" నీ మాటల లో లేదు సుత్తి భావి భవిష్యత్ తరాలకు నువ్వు స్ఫూర్తి అంబెడ్కర్, జాషువాలది విశ్వ కీర్తి
@gmsri7306
@gmsri7306 2 года назад
మీ కవిత్వం సూపర్ సార్
@NaniNani-bx2qw
@NaniNani-bx2qw 2 года назад
@@gmsri7306 ll
@sateeshsateesh1476
@sateeshsateesh1476 10 месяцев назад
JAI BHEEM ✊✊ CHALA CHALA SUPER🙏🏻🙏🏻🙏🏻💐💐💐💯👌👌👌✊✊✊ KATHI PADHANU CHALA BAGUNDHI SIR🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💯👌✊✊
@elisha6920
@elisha6920 Год назад
Super sir 🙏🙏🙏
@billmoriya9202
@billmoriya9202 2 года назад
🙏God bless you sir
@rajeshkrishnan2903
@rajeshkrishnan2903 2 года назад
U r great sir
@sudhakarraokondru3596
@sudhakarraokondru3596 Год назад
Excellent speech sir
@narasingaraj7689
@narasingaraj7689 12 дней назад
Hats off to you sir.GOD give you long life to Inspire and Change the Society,not only in Both Telúgu Nadu,but all over India .
@balakrishnareddygovula9651
@balakrishnareddygovula9651 2 года назад
కుల మత సంఘాలను అడ్డంపెట్టుకుని పబ్బం గడుపుకునే స్వామిజీల కి బాబా లకి పాస్టర్ ల కి రాజకీయ నాయకులకి చెంపపెట్టులాంటిది పద్మారావు గారి ప్రసంగం దళిత ఎమ్మెల్యేలను దళిత మంత్రులం అని అని చెప్పుకుంటూ అగ్ర కుల అధికార అహంకారాలను దళితులకు జరిగే అన్యాయాలను ఎదుర్కోలేని ప్రశ్నించలే నిదళిత నాయకులను కూడా చంప chhedle మన నేల గుండెలు అదిరిపోయేలా ప్రశ్నించాలని హెచ్చరించాలి మీరు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే అధికార దుర్వినియోగాని కూడా ధైర్యంగా ప్రశ్నిస్తారు హెచ్చరిస్తారు ఎదుర్కొంటారు అనుకుంటున్నాను చాలా రోజులకి మంచి ప్రసంగం విన్నాను పద్మారావు గారి ద్వారా
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 Год назад
భగవంతుని పేరు చెప్పేవాడు ప్రతీవాడు మొసగాడే. మానవత్వం కలిగినవడే దేవుడే.
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 3 месяца назад
You are an excellent speaker, sir. Jai Bheem.Jai Bharat.
@raonuthala4749
@raonuthala4749 2 года назад
Kathi Padmarao garu mee Speach superb adhurs .God bless you .
@bunnymsrinathm2608
@bunnymsrinathm2608 2 года назад
JAI BHEEM 🙏 JAI BSP ✊ JAI RSP ✊ JAI BHEEM 🙏 JAI SWAERO ✊
@rameshedukulla6493
@rameshedukulla6493 2 года назад
అద్భుతం సార్ మీరు
@sreenivasuludraksham7106
@sreenivasuludraksham7106 Год назад
Exlent sir....
@kanakaraovindula1131
@kanakaraovindula1131 Год назад
Exlant speech sir
Далее
Разбудили Любимой Песней 😂
00:14