గతంలో ఈవీడిడియోని చూసి కంటతడి పెట్టాను అప్రయత్నంగా. నాయాభైసంవత్సరాల అనుభవంలో ఎందరో కళాకారులను చూశాను. కానీ చిరంజీవి భవాని, అనుభవజ్ఞలు సుధాకర్ల కాంబినేషన్ అద్భుతం అజరామరం. మరల కన్నీరు పెట్టించిన ఈవీడియోను అప్లోడ్ చేసిన వారికి, ఈ ఇరువురి కలామతల్లి ముద్దుబిడ్డలకు నాహృదయపూర్వక కళాభివందనమందారాలు.
🙏 bavanigaru sudhakar garu chala adhbuthanaga padaru chala adhbuthanga natincharu Super combination Mee performance chusi kannillu vachayi. Super voice ❤❤❤👌🏿 very nise 😍❤️😍 great performance meku 🙏
మీలాంటి కళాకారులు ఉండబట్టే హరిశ్చంద్ర నాటకం ఇంకా బ్రతికే ఉంది.. కన్నీళ్లు తెప్పించిన మీకు నా హృదయ పూర్వక కళాభివందనాలు...భవాని godblessu తల్లి.. సుధాకర్ గారికి మరో మారు నా కళాభివందనాలు