Thank you so much for wishing me the best. Much more interesting podcasts are on the way. Hope you like them also. Thank you once again for truely supporting. 👍🏼🙂
Thank you so much. Glad that, you felt good. Please keep listening. Much more thought provoking podcasts are going to come👍🏼🙂 Feel free to give any kind of feedback if you feel so.
మీకిది ఉపయోగపడుతుందంటే, ఖచ్చితంగా, it makes me feel good. నిజానికి, Likes and subscribes కంటే ఎక్కువ ఆనందమిచ్చేది, మన వళ్ళొకరికి కొంచమైనా మంచి జరుగుతుందనే ఫీల్. మన ఆలోచనా ధోరణిని మార్చగలిగే, ఎన్నో podcasts రాబోతున్నాయి. Please keep listening. 👍🏼🙂
Hi bro good motivation iam your 1006th subscriber now newly small sajetion for you in the end off the video repeat all main headlines one by one 👍all the best 🎉
అవును. మీరు చెప్పింది నిజంగా useful suggestion. ముఖ్యన్గా Podcast Length 10 minutes దాటితే, ఒక్కసారి అన్ని main points, simple words lo revise చేస్తేనే better. తప్పకుండా lengthy content కి, will try to do that. And thank you so much, for suggesting something useful. Please keep listening👍🏼🙂
Meru cheppindi prathi di correct....kani naaku oka drought mekanna yekkuva theliviga unna vaallatho ne pariyacham unnavallathino yekkuva ga friendship cheyyali unnaru k ....thakkuva telivi unnavalla nu yekkuva thelivi unna vallu yendhuku accept chestaru cheppandi...in case chesina equal chudaru,and use and throw laga upatoginchukunttaru.... Nenu cheppindi i hope understand chesukogalaru anukunttunanu
కొంత వరకు, మీరు చెప్పిందాంట్లో కూడా point ఉంది. ఇంకొక podcast లో, స్నేహం అనే topic గురించి ఎక్కువ detailed గ cover చేయడాన్కి try చేస్తాను. But thank you, మనస్ఫూర్తిగా మీ అభిప్రాయాన్నీ పంచుకున్నందుకు. 🙂👍🏼
Brother నేను boya m1 mro మైక్ కొన్నాను, ఇప్పుడు vivo y95 phone కి కనెక్ట్ చేశాను, కానీ open camera app ద్వారా ట్రైల్ వీడియో record చేస్తే vedio మాత్రమే వస్తుంది, ఆడియో అస్సలు రావడం లేదు, please give me advise
@@kk-bb2uz మీరొకసారి ఆ మైక్ ఎలా use చెయ్యాలో, ఏదైనా tech youtube channel లో చుడండి. మీకు complete clarity వోచేస్తుంది, ఎందుకంటే దానికి,switches, battery, camera and smart phone mode లాంటి ఫీచర్స్ ఉన్నాయ్. ఏ ఫోన్ లో ఏ app use cheyyaali లాంటి technical details నాక్కూడా తెలీదు. నేను open camera laanti ye app use చేయట్లేదు. జస్ట్ నా samsung phone లో, ఆ samsung phone lo వాడిచిన apps నే use చేస్తున్నాను. 😊👍
ఈ Podcast లో ఉన్న content, మీకు ఉపయోగపడుతుందని కొంచం అనిపించినా, I feel good. ఇంకా interesting podcasts ఎన్నో రాబోతున్నాయి. Please keep listening. And మీ suggestions ఏమైనా ఉంటె, తప్పకుండా share చేయండి.👍🏼🙂