Тёмный

కన్నీరు పెట్టించే అంబేడ్కర్ రాజీనామా లేఖ || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 515 тыс.
Просмотров 418 тыс.
50% 1

KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
Video discription: అంబేడ్కర్ మన మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రి. కానీ ఆ పదవిలో ఆయన సంతోషంగా లేరు. అంబేడ్కర్ రాజ్యాంగం రాశారు, హిందు కోడ్ బిల్లు రాశారు. అయినా తీవ్రమైన ఆవేదనతో, అసంతృప్తితో పార్లమెంటు నుంచి నిష్క్రమించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు 125 అడుగుల విగ్రహంగా మనం గుండెల్లో పెట్టుకున్న అంబేడ్కర్ రాజ్యాంగం రాశాక కూడా తీవ్రమైన వివక్షను చవిచూశారు. ఎందుకు, ఆయన మాటల్లో, ఆయన పార్లమెంటుకు రాసిన ఆవేదనభరిత రాజీనామా లేఖలో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అంబేడ్కర్ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ ను మరింత లోతుగా అర్థం చేయించే వీడియో ఇది.
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@alexanderchinnam4779
@alexanderchinnam4779 Год назад
శత కోటి వందనాలు తల్లీ...చాలా చక్కగా వివరించారు నిజాలను నిర్భయంగా చెప్పడంలో అంబేడ్కర్ కి నువ్వు నిజమైన వారసురాలు వి
@jyothi6433
@jyothi6433 Год назад
అన్నీ నిజాలే అని ఎందుకు అనుకోవాలి...? అది ఆయన వెర్షన్ ...అది ఆయన ఆలోచన ... ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఎవరు నిర్ణయం చేయలేని అంశమే...హిందూ కోడ్ ,దేశ విబజన అనే రెండు అంశాలు మీద ఆయన అభిప్రాయం ఇప్పటికీ వివాదాస్పదం...
@hussainsaiwines5470
@hussainsaiwines5470 Год назад
అమ్మ తులసి గారు ఎంతో విలువైన సమాచారం మీ ద్వార సమాజానికి ఎంతో విలువైన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. మీరు నిజమైన అంబేడ్కర్ గారి వారసులు. కళ్ళు చెమ్మగిల్లాయి.
@Poojari02
@Poojari02 Год назад
@@jyothi6433 ne version avad ki odhu nduku ante Nvu constitution rayaledu inkoti Nvu aina antha sadukoledu…. So Nvu normusko…. Ambedkar dalits ki Ntha help jesindo …. Women ki antha help jesindu lekpote andar womens Ni la intlo pani manshi la unde varu
@satyavisionworks7870
@satyavisionworks7870 Год назад
Super sis
@samathacharvakar1482
@samathacharvakar1482 Год назад
@@jyothi6433 ఆ వివాదస్పదం ఏమిటో నువ్వు వివరించు చేతకాని వాళ్ళు నిజాలని అంగీకరించలేక పోవడమే కాదు అసహనం అసూయతో ఏడుపు ఎపుడు
@dplanin
@dplanin Год назад
దళితుల బాధ అర్థం చేసుకున్న అంబేత్కర్ , ఆయన బాధ అర్థం చేసుకున్న మీరు ఈ విషయాన్ని మా ముందుకు తెచ్చి నందుకు భారత దళిత వర్గం ధన్యవాదాలు తెలుపు తుంది..
@chandu483
@chandu483 Год назад
అంబేద్కర్ గారి రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కూలంకుశంగా వివరించిన మీకు కృతజ్ఞతలు తులసి చందు గారు.
@krishnaraoparupalli8190
@krishnaraoparupalli8190 Год назад
ఈ విషయాలు 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశం లో నేటికీ 10 శాతం మంది కి కూడా తెలియదు. తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారికి మాత్రమే కొన్ని విషయాలు అంబేద్కర్ గురించి తెలిసినవి. మీరు బాగా వివరించారు ధన్యవాదాలు.
@rajeswararao6607
@rajeswararao6607 Год назад
జోహార్ బి ఆర్ అంబేద్కర్ ❤❤🙏🙏🙏❤️❤️ ఈ బిల్లు గురించి వింటే, అంబేడ్కర్ దేశ ప్రజలకు ఎంత మేలు చేశాడో తెలుస్తుంది.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijamsirtqs
@psksivaji924
@psksivaji924 Месяц назад
చందూ గారు హిందూ కోడ్ బిల్లు గురించిన విశ్లేషణ చాలా అత్యద్భుతం ఉంది.మీకు కృతజ్ఞతలు. 👏👏👏👏👍👍🙏🙏
@RDM069
@RDM069 Год назад
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలలో సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని అందులో ఉన్నటువంటి సత్యాన్ని ప్రజలకు అందించేటువంటి గొప్ప కార్యవర్గ తులసి చందు గారు చేస్తున్న కార్యక్రమాలకు కార్యక్రమాలకు ప్రత్యేక జై భీములు
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Please share it widely
@parasuramparise358
@parasuramparise358 Год назад
0p
@bkrishna1081
@bkrishna1081 Год назад
​@@ThulasiChanduakka ayanaku koncham respect evvandi ambedkar kadu ambedkar garu ani cheppandi please antati mahaniyunni gouravinchandi
@drrameshshrink
@drrameshshrink Год назад
​​@thandurimasala1364య్యా, 4 వర్ణాల వారి హృదయం, balance of mind వేరు వేరుగా ఉంటాయి అనే మనువు చెప్పారు కానీ, కులాన్ని పుట్టించింది మనువు కాదు. కులం, జాతి, స్వార్థం, మూఢ నమ్మకం వాటికవే పుడితే దాంట్లో అటు మనువు తప్పు, ఇటు AMBEDKAR తప్పు కూడా లేదు. ఈ తేడాలు కాల ధర్మాన్ని బట్టి ఎక్కువ తక్కువలు సహజ ప్రక్రియ..... చివరికి వేద వ్యాసుడు భగవద్గీతలో కృష్ణుడి మాటల్లో చెప్పినట్టు "పండితుడికి స్థితప్రజ్ఞత తో పాటు, చివరికి కుక్క మాంసం తినేవాడి పట్ల కూడా వ్యత్యాసము ఉండదు. అది కేవలం తప్పు అనుకోవడం తప్ప." అయితే దానిని ఎవరు ఎలా తీసుకుంటారు అనేది ఎవరి చేతుల్లో ఉంది? వారి విజ్ఞతకే వదిలేయడం తప్ప 🙏
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Год назад
@@drrameshshrink I think you should not involve bhagavdgitha, because involving it degrades respect of the bhagavdgitha . Please dont bring bhagavdgitha and concept of stitha pragna.
@Ravikumar-hl6yf
@Ravikumar-hl6yf Год назад
తులసి చందు గారు మీరు చాల చక్కగా హిందు కోడ్ బిల్లు గురించి ; డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ గారి రాజనామ గురించి చాల చక్కగా వివరించారు. మీకు జై భీమ్ లు తెలియ చేయు చున్నాను జై భీమ్
@ThulasiChandu
@ThulasiChandu Год назад
ఈ వీడియో మీ ముందుకు తేవడానికి చాలా టైం పట్టింది నాకు. చాలా పెద్ద వీడియో, అయినా ఎక్కడా బోరు కొట్టదన్నది నా ప్రామిస్, అంతే కాదు మీరు కదిలిపోతారు అంబేడ్కర్ అక్షరాలు విని.. ఈ మొత్తం చూసిన వాళ్లు మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మరచిపోకండి. మీకు వీలైతే ఛానెల్లో JOIN బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్లుగా చేరండి. లేదా Thanks button Gpay,PhonePe (9502087015) ద్వారా మీ సపోర్టు నాకు అందించవచ్చు. అంబేడ్కర్ జీవిత చరిత్ర చెప్తూ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అంబేడ్కర్ పార్లమెంటుకు (ప్రజలకు) రాసిన ఈ లెటర్ మొత్తం వీడియో రూపంలో అందుబాటులో పెట్టడం చాలా అవసరం అనిపించింది. బయోగ్రఫీ కావాలంటే kukuFMలో సమ్మరీ రూపంలో ఉంది తప్పకుండా వినండి. కింద లింక్ ఇచ్చాను. kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu మీకు నచ్చిన అంశాలను కామెంట్స్ లో టైం స్టాంప్ చెయ్యండి.. ఎక్కువ మంది టైం స్టాంప్స్ చేసినవి షార్ట్స్ వీడియోస్ చేస్తాను..
@daminetichakrapani2799
@daminetichakrapani2799 Год назад
First of all thank you so much Tulasi, you done a fentastic job. Wish you all the very best.
@darlakesavabrahmanaidu9546
@darlakesavabrahmanaidu9546 Год назад
Please check the dates of events with available parliamentary resources. Good work done.👍👍👌
@shailendratheboss
@shailendratheboss Год назад
Really great mam 👏
@maheshnimmala7147
@maheshnimmala7147 Год назад
సర్ధార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండీ.మేడం
@santhoshdeekonda1769
@santhoshdeekonda1769 Год назад
Please also post jogendranath mondal resignation letter
@udikalaroopa6218
@udikalaroopa6218 8 месяцев назад
చాలా చక్కగా వివరించారు మేడమ్.. అంతటి మహోన్నత వ్యక్తి ని ఒక కులానికి పరిమితం చేయడం మన ధౌర్భాగ్యం..
@anandbabuthamanampalli8356
@anandbabuthamanampalli8356 Год назад
మరుగున పడిన వాటిని వెలికతీసి గొప్పగా చాటించారు గ్రేట్ సిస్టర్ చంద్ 🙏🙏🙏
@sankaraiahponna4887
@sankaraiahponna4887 Год назад
మహనీయుడు శ్రీ అంబేడ్కర్ గారు చాలా నిష్కల్మషమైన నిష్కపటమైన ఒక మహనీయుడు ఆయనలో మానవతా సమత్వం నిండుగా ఉండేది ఆయన లో నిజాయితీ సత్ప్రవర్తన అనగారిన వర్గాలపట్ల కరుణ దానితోపాటు దేశంలో ఏవిధమైన చట్టాలు ద్వారా దేశాన్ని చక్క గా నడిపించవచ్చు అనే బుద్ధి సంపన్నత కలిగిన ఒక మహా వ్యక్తి భారతదేశం లోని ఈ అంటరానితనం అనే హేయమైన ఆలోచన వల్ల అంతటి మహనీయుడిని పోగొట్టుకున్న వాండ్లమయ్యాం
@mcm8286
@mcm8286 Год назад
ఈ లేఖ RTA లో లేకపోవడం చరిత్ర ను వాక్రీకరిస్తున్నారు అనడానికి సాక్ష్యం.. అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో ఎన్నో పుస్తకాలు రాసారు.. లేకపోతే ఇవి ఎప్పటికి ఇప్పటి ప్రజలకు తెలిసేవి కావు.. జై భీమ్ ✊️
@ganeshsrigada
@ganeshsrigada Год назад
చరిత్రను మార్చి రాస్తున్న ఈ రోజుల్లో, అడుగున ఉన్న చరిత్రను బయటకు తీసుకువచ్చినందుకు థాంక్యూ అక్కా🙏
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Год назад
She is also changed the history🤣🤣🤣
@Nani-yz1sc
@Nani-yz1sc Год назад
​@thandurimasala1364మనువు అంత ధర్మాత్ముడైతే మరి ఆడవాళ్ళను అగ్గిలో పడేసి సజీవదహనం చేయడం లేదా భర్త చనిపోతే మళ్ళీ చేసుకోకుండా జీవితాంతం వితంతువుగానే బ్రతకడం, స్త్రీలకు విద్య హక్కు,సమాజంలో మాట్లాడే హక్కు, సొంత ఆస్థి తండ్రి ఆస్తిహక్కు కుడా కలిగి లేకపోవడం ఇవన్నీ అప్పుడు అంబేద్కరే రాజ్యాంగం లో రాస్తే మీ మనువు వచ్చి ఇవన్నీటిని రద్దు చేశాడంటావ్ 😂😂😂😆
@maddelasanvithadharva2604
@maddelasanvithadharva2604 Год назад
అక్క మీకు థాంక్స్ ,మీరు బాగుండాలి. మీలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఇలాంటి వి ఇంకా ఎన్నో చేయాలి , ఆయన విలువ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ,ఈ దేశం బాబా సాహెబ్ గారికి రుణపడి ఉంది అని కనువిప్పు కలగాలి , జై భీం జై జై భీమ్
@mouryatejak9818
@mouryatejak9818 Год назад
ఈ ఒక్క వీడియో కి ఇంగ్లీషు Subtitles add చెయ్యండి. ఇది దేశం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం.
@ThulasiChandu
@ThulasiChandu Год назад
I will try
@ramismart
@ramismart Год назад
కచ్చతంగా add చెయ్యండి madam gaaru please
@chiruruchi3815
@chiruruchi3815 Год назад
Also hindi
@samathacharvakar1482
@samathacharvakar1482 Год назад
nice పాయింట్
@anilkumardhoreti4298
@anilkumardhoreti4298 Год назад
Nice advice brother
@navuru551
@navuru551 Год назад
కృతజ్ఞతలు🙏🙏🙏 బాబాసాహెబ్ Dr BR. Ambedkar గారి గురించి బాగా వివరించారు. ఇది విన్నాక ఆయనను గౌరవించడమే కాదు పూజించాలని అర్ధమైంది..,🙏🙏🙏 Thankyou
@SanthoshPanduga-kf8tn
@SanthoshPanduga-kf8tn Год назад
Sister good information
@bakkanagaridurgabhavani1940
Yes.. నిజంగా కన్నీరు పెట్టించింది హృదయ అంతరంగంలో నుండి వచ్చిన బాధనంతా బయటపెట్టారు..Thank you Tulasi gaaru for sharing this great unknown fact
@sumithrayerram9752
@sumithrayerram9752 5 месяцев назад
Thank u నీ లాంటి యువతులు మనదేశానికి ఎంతో అవసరం , ఇలాంటి ఉత్తేజం యువత లో కలిగించాలి.
@harikrishna-ho7vv
@harikrishna-ho7vv Год назад
35:27-35:35 కళ్లులోనుంచి నీళ్లు వాటింతటా అవేవచ్చేసాయి 🥺 గుండెల్లో ఏదో కోల్పోయన్న బాధగా అనిపించింది...కానీ తులసి గారు ఎంతో గొప్ప సంకల్పంతో వున్నా మీకు నేను ఎలావేళల కృతజ్ఞతనితుడిగా వుంటాను... జై భీమ్... జై హింద్
@swero1695
@swero1695 9 месяцев назад
థాంక్యూ సో మచ్ తులసి మేడం గారు రియల్ నేను మీ ప్రతి వీడియో చూస్తా చాలా వివరంగా చెప్పినందుకు ఇంకా ఇలాంటివి చాలా చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను జై భీమ్
@bobbygadu_sec
@bobbygadu_sec Год назад
మూర్ఖులకు సైతం అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు మేడం. మీకు శిరస్సు వంచి సవినయంగా "జై భీమ్ 🙏" తెలుపుకుంటున్నాను. జై భారత్ 🇮🇳.
@jayarajugella2175
@jayarajugella2175 Год назад
మీరు అంకుఠిత దీక్షతో క్రృషి సల్పి చేసిన మీవిశ్లేషణ అద్భుతమైన నిజాలను బహిర్గత పరచింది...
@manchisreedharrao589
@manchisreedharrao589 Год назад
మనకు తెలియని చరిత్ర తెలిపినట్లు అయ్యింది. ధన్యవాదాలు
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijamsirtqs
@mudilidhillesh854
@mudilidhillesh854 Год назад
హృదయం పుర్తిగా చెపుతున్న సోదరి , కృతజ్ఞతలు ఈ వీడియో చాలా బాగా చేసారు,గొప్ప విషయాలు తెలియజెసారు ❤ thank you so much sister మీరు పెట్టినా వీడియోలు సమాజానికి ఉపయోగ పడతాయ్ ,నేను మీ ప్రతి వీడియో షేర్ చేస్తాను sisters.Jai Bheem ✊✊✊ జై హింద్..
@karthikgodishala6328
@karthikgodishala6328 Год назад
ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది అక్క... "మాకు తెలిసింది గోరంత తెలుసుకోవాల్సింది కొండంత" అని... 🙏 ఇలా ప్రజలకి తెలియని విషయాలు తెలియజేస్తున్న మీకు కృతజ్ఞతలు.. నిజమైన జర్నలిజం అంటే ఇదే కదా... 🙏
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Nijamesirtqs
@markondareddy4477
@markondareddy4477 Год назад
భారతరత్న BR అంబేద్కర్ గారికి వెయ్యి అడుగుల విగ్రహాన్ని కట్టించినంత మాత్రాన నిజమైన గౌరవం దక్కదు. వారు రచించిన రాజ్యాంగ విలువల్ని ఆచరించి, అమలు పరచినపుడే నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుంది.
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Год назад
వింటుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు అనుభవించిన ఆయన ఎంత వేదనకు గురి అయ్యాడో..... దేవుడి శిల అయిన ఉలి దెబ్బల తర్వాత అనేక అభిషేకాలకు నిలయం అవుతుంది కానీ అనేక వ్యధలు అనుభవించిన దేవుడికి ఇప్పటికీ తగిన గౌరవం దక్కట్లేదు ఈ కుల కుంపటి దేశం లో ...😓😭😭
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@padmavathireddy8473
@padmavathireddy8473 Год назад
Okarimeeda yedvadamkadu. 70 yyellu gadichipoindi reservations petti. Yentamandi vunnatamga batukutunnaru. Anni free aina chaduvuledu. Itara kulalavallu preuvenuka kulamkuda telisettu vuntai. Meerenduku meekulanni chinnachupu chustaru. Idhina kulam ani garvamto cheppukunela yedagandi. Prti manishi ki puttinappudu brain okalage vuntundhi. Danni vadinavadu vunnataga jeevistadu. Ledante ekkadavesina gongali akkade.. Ambedkar reservations 10 years matrme vunchandi. Lekapote godavalavutai annadu. Ayana cheppinavi okkataina patistunnara.
@benmmbk765
@benmmbk765 Год назад
దేవుడి కంటే గొప్పవారు, ఉన్నా.తులు, ఉత్త.ముండలు అయిన బాపనీచులు ఉన్నారు కదా, బ్రదర్? పొద్దున్నే, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి, కాళ్ళు కడిగి, ఆ నీళ్ళు త్రాగితే డైరెక్ట్.గా స్వర్గమే కదా? ఎంత పవర్ఫుల్ దేవుడు అయినా కూడా అడ్డు పడలేడు. అంతటి పవర్ ఉంది, బాపనీచులకు.!! 1900 ప్రాంతం వరకూ, పెద్ద బాపనీచుల ఇళ్ళ ముందు, పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లను త్రాగడం కోసం.!! ఇదంతా, చరిత్ర, బ్రదర్.!! ఇటువంటి, పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన, వైదిక, గొప్ప, మహా శక్తులు చాలా ఉన్నాయి, ఆ బాపనీచులకు.!!
@spiritualdevalokaakshaycre2031
​@@benmmbk765 1900 ki velli chusi vachinatunnav 😂
@spiritualdevalokaakshaycre2031
​@@benmmbk765 first ambedkar ni chadavinchindi ha bapani lu 😂 nijam cheppalante ambedikaristlu ane cheppukoni tiruge milanti vallike kula picchi 😂
@PallekondaSaikumar
@PallekondaSaikumar Год назад
ప్రపంచంలో నే మొదటి స్థానంలో వుంటారు ఆయన ❤❤
@santhoshakkapaka9578
@santhoshakkapaka9578 6 месяцев назад
Tui tui u r u r
@abrahamlincolnchallagali3868
చాలా గొప్ప అంశంపై మీరు ఆసక్తిగా చదివి అందులోని విషయాలు అందరూ అర్థం చేసుకునేలా వివరించారు.మీకు ధన్యవాదములు... జైభీం...జోహార్ BR Ambedkar గారికి
@ThulasiChandu
@ThulasiChandu Год назад
మీ సర్కిల్లో అందరికీ ఇది చేరేలా మీ ఈ కామెంట్ తో పాటు షేర్ చెయ్యండి సార్..!
@bskumar9966
@bskumar9966 Год назад
చాలా చక్కగా వివరించారు అక్క మీకు హృదయ పూర్వక జై భీమ్ లు
@dotstudios8056
@dotstudios8056 Год назад
జై భీం సిస్టర్ , అంబేడ్కర్ గారు ఈ దేశానికి ఎంత సేవ చేశారు, మకు తెలియని విషయాలు అందరికి అర్ధం అయాలే చాలా క్లుప్తంగా, బాగా చెప్పారు. ఈ వీడియో ను skip ⏩ చేయకుండా చూసాను. Thankyou Sister ❤
@satyamstudycirclewanaparthy
@satyamstudycirclewanaparthy 8 месяцев назад
గాంధీ కంటే అంబేద్కర్ చాలా గొప్ప నాయకుడు
@k.satishkumarbtfap1097
@k.satishkumarbtfap1097 6 месяцев назад
ఎస్. కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ ఒక్కరికీ పోలిక లేదు. పోల్చకూడదనీ మనవి.
@Byagarivimala677
@Byagarivimala677 5 месяцев назад
అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రైమరీ హై స్కూల్ నుంచి ఎస్ఎస్సి వరకు జీవిత చరిత్ర స్టడీ పర్సనంగా ప్రవేశపెట్టాలి
@Vij367
@Vij367 3 месяца назад
Iddaru manchi vyaktulanu compare cheyyadam anedi anavasaramaina charcha. Time waste
@AtheistHumanist
@AtheistHumanist Год назад
నేను చూసిన నిజమైన జర్నలిజానికి అసలైన అర్థం తులసి గారు. మీరు ఇలాగె కులాలకు మతాలకు అతీతంగా నిజం వైపు మాత్రమే నిలబడతారని ఆశీస్తూ,,, మీ అభిమాని
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Год назад
Above religion and above caste have died in media long ago.
@MahaAdi-rk7wr
@MahaAdi-rk7wr Год назад
చాలా గొప్ప విషయాలు. మేము ఎప్పుడూ వినని విషయాలు. మీ పరిశోధన విషయ సేకరణ అద్బుతం అమోఘం అపూర్వం అనన్య సామాన్యం. Hats off ❤❤
@sandeepkumarpoonem4664
@sandeepkumarpoonem4664 Год назад
నేను మీ వీడియో లు ఫాలో అవుతాను మేడం..మీ వీడియోస్ సమాజం లో జరిగే విషయాలు , దేశ చరిత్ర , పోరాటాలు , అన్ని విషయాలు మీరు చాలా చక్కగా వివరిస్తారు.మీరు సమాజం లో జరిగే ఇంక ఎన్నో విషయాలను బయటికి తీసి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్న ...ఈ వీడియో నిజంగా కన్నీళ్లు తెప్పిస్తునవి🙏🙏🙏 జై భీం ✊✊✊
@koteswararaonakka5596
@koteswararaonakka5596 Год назад
అమ్మ మీకు ధన్యవాదాలు. ఇంత బాగా వివరించిన వారు ఎవ్వరూ కనబడలేదు. అయ్యా బాబా సాహెబ్ మీకు శతకోటి వంధనాలు.
@kuwaitq7842
@kuwaitq7842 Год назад
జై భీమ్.... మీరు మహానుభావులు అంబేడ్కర్ జి..... అందుకే చరిత్రలో మా గుండెల్లో నిలిచిపోయారు... మీ లాంటి జ్ఞాని ఇక ముందు కూడా పుట్టరు అనుకుంట..... మీ కృషి కి నా శతకోటి నమస్కారాలు... మేడమ్ మీరు చెప్పిన నిజాలకు 🙏🙏🙏
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
అంబేద్కర్ గారు చాలా, చాలా గొప్ప వ్యక్తి, JAI samvidhan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yohanvelijala
@yohanvelijala Год назад
ఎంత చక్కని మెస్సెజ్ ఇచ్చారమ్మ ప్రజలకు మిమ్మల్ని ఫాలో అవుతుంటాను బాగుంటాయి మీ మాటలు అభిప్రాయాలు
@vasundhara483
@vasundhara483 3 месяца назад
మీరు ప్రతి వీడియో లోని కంటెంట్ నీ వివరించే విధానం చాలా అద్భుతం.. tqq తులసి చందు గారు . ❤ అంబేద్కర్ గారు..జై భీం❤❤❤
@anandnaveen
@anandnaveen Год назад
నమస్తే మేడం, మీరు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు, మాకు అంబేద్కర్ గారు వ్రాసిన రాజీనామా లేఖ, దానిలోని వాస్తవాలు ఇంకొత మందికి తేలిపే విధాంగా ప్రయత్నం చేసారు.👏👏
@yadaiahgade3024
@yadaiahgade3024 Год назад
మొదటి గా తులసి చందు గారి కి నా యొక్క ధన్యవాదములు. చాల ముఖ్యమైన అంశం బాబ సాహెబ్ గారి రాజీనామా అందుకు కారణాలు ఎంతో సవివరంగా తెలియజేశారు. దేశం మీద దేశ ప్రజల మీద అటు విదేశీ వ్యవహారంల మీద భౌగోళిక పరిస్థితుల మీద యస్సీ యస్టి ల మీదనే కాదూ బడుగు బలహీన వర్గాల మీద ఎంత concern ఉన్నదో చక్కగ వివరించారు. ప్రజ ప్రయోజనాలు కొరకు అహర్నిశలు కష్టపడీ బిల్లు frame చేయగా దానిని ఏమాత్రం పరిశీలన చేయనందున తీవ్ర మనో వేదన తీసుకున్న నిర్ణయం. జై భీం.
@sarithakarra8597
@sarithakarra8597 Год назад
Chala thanks madam... ఏ విషయాన్ని అయినా ఇంత కూలంకషంగా చెప్పడం మీకే సాధ్యం...నేను ఒక నిరుద్యోగురాలిని govt exams కి ప్రిపేర్ అవుతున్నాను నాకు జాబ్ వస్తే నేను ఫస్ట్ ఇచ్చే ఫండ్ మీకే అవుతుంది ....ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్న మీకు ఏమీ ఇవ్వలేకపొతున్నా అని ..అందుకే ప్రతి వీడియో like చేసుకుంటూ frds కి షేర్ చేస్తున్న .... మీ వీడియో విన్నాక ఏ విషయం పైన అయిన ఒక క్లారిటీ వస్తుంది
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thanks a lot 😊
@VenkateshkadeVenkateshkade
@VenkateshkadeVenkateshkade Год назад
Chala manchi alochana sister manam elnty valla mana vanthu sahakaram is the repaty tharalaki nijalu telusthai
@bollaramkarthik6374
@bollaramkarthik6374 Год назад
Madam ki kuku FM Vallu unnaru miku govt job vasta me family guruchi alochinchandi sister.
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 5 месяцев назад
Matem oarkedhu..​@@bollaramkarthik6374
@alavalakrupanadamkhammam6973
మంచి సమాచారం అందించినందుకు నీకు హ్యాట్సఫ్ జై భీమ్ సిస్టర్ ✊🏻️✊🏻️✊🏻️✊🏻️🙏🙏🙏
@srinuwatson5629
@srinuwatson5629 Год назад
చాలా బాగా వివరించారు చందు గారు,ఇది నాకు ఎందరో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లభించాయి,నిజంగా ప్రతి భారతీయుడికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు,ఈ చరిత్ర చదివి విన్న తరువాత కూడా అంబేద్కర్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా వారిపట్ల వారు క్షేమపన చేసుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నను. Ambedkar గారు చేసిన ఈ గొప్ప త్యాగాని మన భారతీయులు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు అని చాలా భాదగా ఉంది. జై భీమ్ జై భారత్.
@rapurukrishnaiah512
@rapurukrishnaiah512 5 месяцев назад
డా బి ఆర్ అంబేద్కర్ గారి పొటో ని మన కరెన్సీ నొటు మేద ముద్రించి భారత దేశం లో ప్రతిఒక్కరి వృదయంలొ నిలిచి పోవాలి అని నా కోరిక
@srinivasgoud6847
@srinivasgoud6847 Год назад
నిజని నిర్భయంగా చెప్పిన మీకు శతకోటి వందనాలు అక్క
@rajuramagalla3151
@rajuramagalla3151 Год назад
ఎంత గొప్ప విశ్లేషణ మేడం మీది థాంక్యూ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@elthurishankar5387
@elthurishankar5387 Год назад
జయహో విశ్వ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్
@ThulasiChandu
@ThulasiChandu Год назад
జై భీమ్... pls share it !
@nandakrishna3269
@nandakrishna3269 2 месяца назад
అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడం మన అదృష్టం... కానీ అతనికి.. అతని ఆలోచనలను గౌరవించకపోవటం ... భారతీయుల దురదృష్టం...
@r.k.bhodhigowtham4263
@r.k.bhodhigowtham4263 Год назад
భారతదేశ మహిళలు ,బీసీలు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల్ని చాలా చక్కగా వివరించారు థాంక్యూ అక్కా మీకు శతకోటి వందనాలు బాబాసాహెబ్ కొందరికే కాదు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసాడు మీ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుంది నా ఆశ జైభీమ్ అక్కా 🙏🙏✊✊
@ravivarmabairam9587
@ravivarmabairam9587 Год назад
ఇది 100/నిజం మాట్లాడిన మీకు వందనాలు తల్లి
@j.deepakwelldonedeepak7092
@j.deepakwelldonedeepak7092 Год назад
మేడమ్ మీరు ఇంత చక్కని విషయాని మకు తెలియజేసినందుకు ముఖ్యంగా ముందుగా మీకు ధన్యవాదాలు....🙏 మీ నుంచి Dr Br Ambedkar Sir విషయాల పై ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను... నిజంగా చాలా బాగా ప్రతి ఒక్కరికీ అర్థం అయేవిదంగా చాలా చకగా వర్ణించారు... Dr Br అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు మేడమ్...
@jogaraogotluri1955
@jogaraogotluri1955 Год назад
నిజముగా మీరు అంబేడ్కర్ sir గారి మానస పుత్రిక వలె వారి చరిత్రను వ్యక్తపరిచారు.మీకు కృతజ్ఞతగా నేను కూడా సమాజానికి దళిత జాతి కొరకు శ్రమిస్తాను. మేడం వారి గురించి కొన్ని పుస్తకాలు నాకు అవసరం.దయచేసి వివరాలు మరియు ఫోన్ నంబర్ తెలుపగలరు.
@daa184
@daa184 Год назад
Ji Bhim,.. గాంధీ గారిని చేర్చిన ఫస్ట్ ప్లేస్ అంబేద్కర్ గా వస్తుంది 🔥
@venkysubbu285
@venkysubbu285 Год назад
Modhi ni cheruste Ambedkar kante greatest vastaru.
@ramanamurthy5811
@ramanamurthy5811 Год назад
జై భీం జై బుద్ధ జీవహింస వద్దు శాఖాహారం ముద్దు .జై ధమ్మ
@sandeepdeep39
@sandeepdeep39 Год назад
Joke bagundhi kani evaruki cheppaku jagrattha
@srikanthchitty.96
@srikanthchitty.96 Год назад
అవును
@rkdasari3
@rkdasari3 8 месяцев назад
వాళ్ళంతా వెధవలు, అధికారం మరియు పెత్తనం చేయడం కోసం మాత్రమే పదవులలో ఉన్నారు.
@BunnyJannu-w3n
@BunnyJannu-w3n Год назад
Dr BR Ambedkar garu thanks for life for us .. i think ty word is not enough .... Antha kashtapadavaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nu devudavh 😭😭😭😭😭
@mgamaniyelu4928
@mgamaniyelu4928 Год назад
హిందూ కోడ్ బిల్లు కోసం చాలా సవివరంగా చెప్పినందుకు ధన్యవాదములు సిస్టర్ బిల్లు కోసం ఆయన పడిన మానసిక శోభ
@mgamaniyelu4928
@mgamaniyelu4928 Год назад
శ్రమ మర్చిపోలేము
@bijjapraveen9750
@bijjapraveen9750 6 месяцев назад
అంబేద్కర్ మన దేశానికి మొదటి పది సంవత్సరాలు ప్రధానిగా ఉండి ఉంటే ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉoడేది
@vashista360
@vashista360 Год назад
This is the best video on your channel❤❤❤
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thank you Vashista, please share it!
@akhilbabuakhil
@akhilbabuakhil Год назад
అయ్యా ఈ ప్రపంచంలో జీసస్ తరువాత Dr Br అంబేద్కర్ సమ సమాజం గురించి పోరాడినందుకు ఆయనకు 🎉🙏🙏🙏👏👏
@solamanraju2912
@solamanraju2912 Год назад
రాజ్యాంగం అంతా బైబిల్ నుండి సంగ్రహించి ఉన్నారు గనుక
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Год назад
విషయం పాతదే అయినా , పుణ:శ్చరణ అవసరమే … పున: పున: స్మరణ చేసే పని మీరు చేస్తున్న ఈ వీడియో ను గ్రేట్ గా భావిస్తున్న. అలాగే ఆ మహానుభావుని రాజీనామాకు మోదీగారికి లింకు లేనందులకు …..ధన్యవాదాలు
@srenewaason5352
@srenewaason5352 Год назад
నిజమైన అంబేద్కరిస్ట్ మరియు నిజమైన అంబేద్కర్ వారసులు మీరే తులసీ గారు.
@S.Srinivas
@S.Srinivas Год назад
ఈరొజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు దాని పరిష్కారాలు అంబెడ్కర్ గారి రాజీనామా లేఖలోనే ఉన్నాయి.అహం కారం తీసి పక్కన పెట్టి అప్పుడు ఆయన చెప్పింది చేస్తే ఈరోజు మన దేశం అగ్ర స్ధానంలో ఉండేది కదా అక్క ! 🇮🇳🙏🏻
@machikamadhu2980
@machikamadhu2980 Год назад
సత్యాన్ని సత్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ చాలా ధైర్యంగా చెబుతున్నారు తులసిస్ చెందు అక్కయ్య గారికి భీమ్ సెల్యూట్.. 100% మీ ధైర్యానికి మేము అండగా నిలబడతాం అక్క నాకు తెలిసి ఇంత మేధావిగా ఒక విశారదన్ మహరాజ్ అనే వ్యక్తి ఉన్నాడు మీ కాంబినేషన్లో ఒక్క ఇంటర్వ్యూ చూడాలని ఉంది అక్క ప్లీజ్ చేయండి.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ganesh-uc5di
@Ganesh-uc5di Год назад
అంబేద్కర్ గురించి meru ఎంత గొప్పగా చేపినడుదుకు చాలా tq మేడం
@ramsclub8063
@ramsclub8063 Год назад
Can't explain him in few words, he is always a legendary....❤ Take a bow for your great explanation sister...🎉
@ranjithbale8408
@ranjithbale8408 Год назад
చాలా గొప్ప historical situation. కళ్లకు కట్టినట్టు చెప్పారు.. thank you madam తులసి చంద్ గారు..
@voiceofcharvaka7497
@voiceofcharvaka7497 Год назад
😢 నిజంగా కన్నీరు వచ్చింది మేడయ్ 😢
@naveenkumarparuchuri8256
@naveenkumarparuchuri8256 Год назад
గ్రేట్ ఇండియన్ వన్ మాన్ బాబా సాహెబ్ డా. అంబేద్కర్ గారు 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏
@dirisamdayakar2259
@dirisamdayakar2259 Год назад
తులసి గారు..అంబేడ్కర్ గారు నాకు మార్గం ఐతే మీరు నాకు ఆదర్శం..మీ వీడియోస్ నాలాంటి వారికి చాలా ఉపయోగ పడుతుంది..మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు🎉...నిజమైన జర్లిస్ట్ ఎంచేయగలరో మీరు 100%కు 100% మీరు చేస్తున్నారు...చాలా సంతోషంగా ఉంది... జై భీమ్ తులసి గారు...🎉
@ajaybenyamin5247
@ajaybenyamin5247 Год назад
Great Madam....ఎన్నో మరుగయ్యి పోతున్న సంగతులను మీరు ఎలా అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ప్రజల పట్ల పోరాడిన ఒక మహానుభావుడిని కులం పేరుతో కేవలం ఒకే వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రచారం చేశారు మూర్ఖులు ... ఆ రోజు అంబెడ్కర్ గారు లేకపోతే, ఆయన చేపట్టిన ఆ బిల్ లేకపోతే ఇంకా ఎన్నో దారుణాలు చూడవలసి ఉండేది. ఇప్పటి కీ కులం పేరుతో ఆ మహానుభావుడి గొప్పతనాన్ని ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు నీచ రాజకీయ నాయకులు .
@rishiirishii5353
@rishiirishii5353 Год назад
మేడం మీరు చెప్తుంటే కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది మీకు చాలా థాంక్స్
@sundararaovulavalapudi223
@sundararaovulavalapudi223 Год назад
ఇలాంటి మంచి వీడియో లు చేసే మీకు ఏమి ఇచ్చిన ఋణం తీర్చు కోలేము తల్లీ. తులసి అనే పేరు నాకు ఎంతో ఇష్టం ఆ పేరు గొప్పతనం నిలిపారు.
@moparthyramya2374
@moparthyramya2374 Год назад
I am completely speechless.. I have fallen short of words to appreciate your genuine effort.. 👏 👏 👏 The idea you came out with was just unbelievable.. Instead of choosing his biography, your choice of revealing his resignation was just out of the box.. May be just a half an hour, but you took me to the era of Mr. Babasaheb.. It was like travelling with him and he himself was explaining the then facts.. We Indians are so lucky and grateful to have him with us for few years.. I bet, we cannot find this sort of genius ever.. Dr. Bhim Rao Ram ji Ambedkar is, was and will be unmatchable.. I will share this video to as many as possible.. May God bless you dear Tulasi Chandu.. ☺️
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thanks a lot Ramya garu
@moparthyramya2374
@moparthyramya2374 Год назад
@@ThulasiChandu your commendable work is worth for appreciation.. 👏👏🙏☺️
@ENGINEERINGMANGeMENT
@ENGINEERINGMANGeMENT Год назад
I bet if you mail per mail me personally to this mail, i will show you many genius after seeing whom you would say I did a mistake by not knowing history.
@moparthyramya2374
@moparthyramya2374 Год назад
@@ENGINEERINGMANGeMENT to know the history there is no necessity to mail you personally.. Technology has no boundaries in today's life.. So anybody can find information regarding many legendary people.. And after knowing about number of great people I clearly came to know that no one can match The wisdom of shri. Dr. Bhim Rao Ramji Ambedkar.. So, there is no chance of regretting for what I bet.. I am truly proud to say that no one can match Babasaheb.. And before I conclude, I must say that, you need to check your manners before asking an unknown person to mail you personally.. Try to maintain your dignity before passing a comment..
@STITHAPRAGNA200
@STITHAPRAGNA200 Год назад
@@moparthyramya2374 great reply but there is a logic in that comment.
@Mandaprarushuramulu1122
@Mandaprarushuramulu1122 Год назад
శత కోటి జై భీమ్ తల్లి నిజాల్లు చెప్పి నందుకు ధన్యవాదాలు 🙏
@kalyanbabu1984
@kalyanbabu1984 Год назад
Padavula kosam politicians parties avaleela ga maruthunna e desam lo, oka bill kosam padavini avaleelaga vadilina medhavi Dr BR Amdebkar, We are so proud that a genius like Dr. BR Amdedkar was born in our country. Still, as a country and society, we have failed to give him the respect he deserves.
@samberambabu5870
@samberambabu5870 Год назад
వింటున్నంత సేపు Goosebumps వచ్చాయి.Marvelous video Madam గారు.
@vishnuvardhanreddymarri1114
Inni roojulu chala thappuga ardham cheskunna Ambedkar garini. But he is greatest person. Ambedkar andharivadu Jai Bheem✊✊
@ramasrinivaspolamuri9869
@ramasrinivaspolamuri9869 Год назад
అందరూ మీకు లానే అర్థం చేసుకున్న రోజున కుల మతాలు అన్ని పోయి నిజమైన మనుషులుగా bratukutaam
@Ramking7262
@Ramking7262 Год назад
chinna kulalu vallu manu shule gurthinchandi…
@chandrasekharmayalur7635
@chandrasekharmayalur7635 Год назад
Super madam. ఛాలా clear ga చెప్పారు Thank you🙏🙏🙏
@webmasterjd
@webmasterjd Год назад
అద్భుతం గా చెప్పారు. విగ్రహా రాదన ఖండిచిన అంబేడ్కర్ విగ్రహా రాధన కు గురి కావడం చూసి అంబేడ్కర్ ఆత్మ కన్నీరు కార్చుతూ రోది స్టన్నది.
@rajuniradi1683
@rajuniradi1683 Год назад
Tappu bro Indian old religion tissu kunnaru endukante other religion adapt CHESUKUNTE ippudu vere paristhulhulu ఉండేవి. Dr B R Ambedkar old religion thisukunnaru anduku కారణం బుద్దుడి sinddanthalanu మరియు athi thakkuva హింస కలిగినందున బుద్దుడి siddhanthalanu nachaaye కాబట్టి కావాలంటే, Ambedkar books clear ga study cheyandi. PHD thukunnavallanu అడుగు. 😊
@vijayrajula4516
@vijayrajula4516 Год назад
తులసి గారికి నా హృదయపూర్వక ధాన్యవాదాలు🙏🙏
@mylittleworld1793
@mylittleworld1793 Год назад
Dr,B.R Ambedkar Lives on..Goosebumps also Tears rolled down...Tq ma'am.
@rajendrag2570
@rajendrag2570 8 месяцев назад
ఇప్పటికీ ఈ వీడియో ఓక యాభై సార్లూ చూసాను తులసి అక్క గారు.... ఐ సెల్యూట్ యు...
@vijaykumartenali2569
@vijaykumartenali2569 Год назад
ధన్యవాదములు తులసి చందు గారు....Dr. B.R.అంబేద్కర్ గారు భారతజాతికి చేసిన సేవను,అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో వారికి సముచిత స్థానాన్ని కల్పించడానికి చేసిన కృషిని,నవభారత నిర్మాత అనే ఆయన పేరుని రూఢీ పరుస్తూ మీరు చేసిన ఈ వీడియో అత్యంత విలువైనది....మీ కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...🙏🙏🙏🙏
@kothapallivenkataratnam9909
@kothapallivenkataratnam9909 4 месяца назад
దళిత బహుజన ఉద్యమఆశాజ్యోతి అత్యంత ప్రతిభావంతులైన 'తులసిచందు' అమ్మ గారికి అభినందనలు
@ganapathiraoyalagada7928
@ganapathiraoyalagada7928 Год назад
చాల బాగా వివరించి చెప్పారు. మేడం గారు
@ramarao1903
@ramarao1903 Год назад
Jai bheem tulasi madam garu
@rajakishorelimcyarts6953
@rajakishorelimcyarts6953 5 месяцев назад
ఇప్పటి వరకు ఈ విషయాలు జాతికి తెలియకుండా దాచి పెట్టారు... మీరు చేసిన ప్రయత్నం గొప్ప విషయం.. ఈ చరిత్ర దేశానికి తెలియాలి
@pathababu8683
@pathababu8683 Год назад
మంచి విశ్లేషణ. అంబెడ్కర్ ని విమర్శించే వారికి మీ విశ్లేషణ ఒక సమాధానం
@rambabu-ej1gw
@rambabu-ej1gw Год назад
వర్ణించటానికి మాటలు చాలావు ఎంత వేదన కు గురి అయ్యాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి క్షణం ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసారు the great Dr Babasaheb Ambedkar garu ఎన్ని జన్మలైనా మీకు ఋణపడి ఉంటాము ....real God Dr Babasaheb Ambedkar ji
@niranjangadda9964
@niranjangadda9964 Год назад
ఏ మీడియా ఛానెల్స్ చెయ్యని గొప్ప సహవాసం మీరు చేశారు మీకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻 ఎందుకీ అడ్డగోలు ఛానల్స్ ఉండి 🤦‍♂
@motheranuraga
@motheranuraga 3 месяца назад
ధన్యవాదాలు మేడం గారు! అంబేద్కర్ గారు అంటే జైభీమ్ అనేవారే తప్ప, ఇంత గొప్ప విషయాలు తెలియపరచి, ఆయనపెట్టిన బిక్ష రాజ్యాంగం ద్వారా ఎన్ని ప్రతిఫలాలు అందుకున్నామో! అందుకు ఆయన పడిన వేదన, ఆరోజుల్లో అంబేద్కర్ గారు ఎదుర్కొన్న అవమానాలు అన్నిటికీ గొప్ప సారాంశాన్ని అందించిన తులసిచందు గారు మహా మేధావి. ఆమెకు పాదాభివందనాలు. ఈరోజున అంబేద్కర్ గారు జీవించి ఉంటే జరుగుతున్న అన్యాయాలను చూసి దుఃఖంతో కుమిలిపోతూ, మరోసారి కలానికి పని కల్పించి కన్ను మూసేవారు. మహాత్ములు వ్రాసిన రాజ్యాంగాన్నే మార్చేస్తున్నారు దుర్మార్గులు.
@kvnadham
@kvnadham Год назад
డియర్ తులసీ గారు, మీరు వివరించిన తీరు చాలా బాగున్నది. మీకు ధన్యవాదాలు.
@muddibalraj7633
@muddibalraj7633 Год назад
తులతులసి గారు మీ విశేష అద్భుతం.......సూపర్.
@rakeshthanugula
@rakeshthanugula Год назад
7:51 By mistake... 2051 అన్నారు. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కి, మాకు నిజాయితీగా అందిస్తున్న ప్రతీ విషయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు అక్కా...🙏🏻
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Yes.. it was a mistake 😢
@ShyamValdas3694
@ShyamValdas3694 Год назад
చాలా కృతజ్ఞతలు సిస్టర్, అంబేద్కర్ కు వెనుకబడిన వర్గాలపైన ఉన్న విడదీయలేని ప్రేమను మరొక్కసారి ఈ హిందూ కోడ్ బిల్లు ద్వారా మాకు వివరంగా తెలియజేశారు, అంబేద్కర్ రాజ్యాంగం వ్రాయడం కొరకు అతనిలో ఉన్న స్వార్థం లేని ప్రేమ, ఓపిక చాలా గొప్పవి సిస్టర్, అంబేద్కర్ లో ఉన్న పట్టుదలకు హాట్సాఫ్, కృతజ్ఞతలు ఈ హిందూ కోడ్ బిల్లు లో ఉన్న ఫలితము అంబేద్కర్ ఒక్కడికి బాగా తెలుసు కాబట్టి తను నిద్ర పోలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిద్ర పోనియలేదు. ఈ బిల్లు ఆమోదించడం, అమలు అవ్వడం ద్వారా అంబేద్కర్ చెప్పినట్లుగా నేడు మనము పొందుకుంటున్న సాంఘిక, ఆర్థిక, సమానత్వాలు చివరగా ది గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అంటే గాంధీ కాదు అంబేద్కరే... 👏 👏 సిస్టర్ మీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి నాకు తెలిసి చాలా బాగుంటాయి అన్న మాట కూడా సరిపోదు, మీరు వీడియో చేసేటప్పుడు ఆ పదాలు పలుకుతుంటే, ఆ పదాలకు ఉన్న అర్థాలు, భావాలు ఆ ఉచ్చరణ సమకూర్చుట వింటూ ఉంటే - ఈ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించాలి అన్న కోపం మాలో పుట్టుకొస్తుంది 🔥 🔥 Thank you so much sister... ప్రస్తుతం సోషల్ మీడియాలో బహుజనుల బ్రాండ్ అంబాసిడర్ మీరే, మీరు ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడే, ఈ సమాజాన్ని మేలుకొలిపే " అంబేద్కర్ ఆశించిన బహుజన రాజ్యాధికారం " దిశగా ఎన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... 🙏
@ammajiyangala9325
@ammajiyangala9325 Год назад
చాలా మంది అభిప్రాయం ఏమంటే అంబేద్కర్ కేవలం sc st లకు మాత్రమే ఉపయోగ పడ్డారని దురభిప్రాయం ఉంది ఉంది. కానీ అందరిలో సరైన అవగాహన రావాలి. ఆయన గొప్ప తనం ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి. ఆయన touch చేయని Field లేదు.
@benmmbk765
@benmmbk765 Год назад
ఇండియాలో, గొప్ప, మహా, జ్ఞానవంతమైన, ధనిక కులాలు అని గొప్పగా చెప్పుకునే కులాల వాళ్లకు, అంతకుముందు వాళ్లకు లేని, అసలు తెలియని స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రాన్ని ఇండియా చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా ఇచ్చింది, Dr.Ambedkar గారే అని వాళ్లకు తెలుసు. అయినా సరే. ఆయనకు దక్కవలసిన గుర్తింపు, గౌరవం దక్కనివ్వకుండా అడ్డు పడుతున్నారా అనే అనుమానం వచ్చింది.
@vasanthachippakurthi
@vasanthachippakurthi Год назад
Even bc vaallu kaneesam kaneesam ambedhkar ante evaro teliyadhu...chaduvukunba vaallake
@chandhrashekardumbala174
@chandhrashekardumbala174 Год назад
@@benmmbk765 nv chepavo nek Ana ardham ayindha bro clarity GA chepu
@srinivasraj-qu1yu
@srinivasraj-qu1yu Год назад
@@benmmbk765 yenti ambedkar india ku first time swathantram echhinda e book la unndi page number cheppu anty nuvvu cheppina kulaku swathantram evvaledhu antava
@srinivasraj-qu1yu
@srinivasraj-qu1yu Год назад
Auvnu nuvvu cheppina na vallaku tappa migitha vallaku upayogam ledhu kadha migitha vallu ku avaghana unndi kadattai pattinchu kovatledhu kadha understood
@sekhar.bandela5447
@sekhar.bandela5447 Год назад
ప్రపంచ స్థాయి లో మహోన్నత వ్యక్తి అంబేద్కర్
@urajkumar2727
@urajkumar2727 Год назад
Jai భీమ్, మేడం, చాలా బాగా చెప్పారు, రాజ్యాంగం వర్ధిల్లాలి,
@mohammedeasa8797
@mohammedeasa8797 Год назад
అంబెడ్కర్ సార్ ని అన్న.... అని మనస్సు కు హత్తుకోవాలని అని పిస్తుంది... ఆ మహానుభావుడు లేకపోతే మన దేశం ఏమైపోయేడో తలుచుకుంటే భయం తో వళ్ళు వణుకు పుడుతుంది.... The గ్రేట్ బాబా సాహెబ్ గారి దయ వల్ల కాస్తయినా దేశం చల్లగా ఉంది.... ఆయన పేరు చరిత్ర లో ఉన్నంత కాలం ఆయన లెజెండ్.... " ఓ అల్లాహ్.... అంబెడ్కర్ గారి ఆత్మని చల్లగా చూడు.... "
@venkateswarlluramalla
@venkateswarlluramalla Год назад
థాంక్యూ మేడమ్ ఛాన చక్కగా వివరించారు⚓⚖️🙏🧡💚💛
@nadaswarakrishnamurthysara7838
అమ్మా, మీరు గ్రేట్, ఎన్ని విషయాలు చెప్పగలుగుతున్నారు, మేము ఎన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలుగుతున్నాము మీ ద్వారా, అంబేద్కర్ గారు ఒక్క ఎస్.సి,ఎస్.టి లకు సంబంధించిన వారుగా మాత్రమే కాదు, దేశం ప్రజలకు సంబంధించిన మనిషిగా, మహనీయుని గా తెలిసేటట్లు చేశారు విన్నంత సేపు కన్నీళ్ళు ఆగలేదు తల్లీ ........................................,
@jbsuresh149
@jbsuresh149 Год назад
అమ్మా డౌన్లోడ్ ఎలా చేయాలి, డీటెయిల్స్ పెట్టండి.
Далее
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 552 тыс.