Тёмный

కన్నీళ్లు పెట్టుకున్న జగనన్నYS Jagan Emotional At YSR Ghat @prajachaithanyamdigital 

Praja Chaithanyam Digital
Подписаться 288 тыс.
Просмотров 716 тыс.
50% 1

#prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan #pulivendhula
Watch : Big Breaking :కన్నీళ్లు పెట్టుకున్న జగనన్నYS Jagan Emotional At YSR Ghat ‪@prajachaithanyamdigital‬

Опубликовано:

 

21 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@madhuprathighantam9534
@madhuprathighantam9534 7 дней назад
మన పార్టీ ఓటమికి మీరు కార్యకర్తలను నాయకులను పట్టించుకోకపోవటం , పెద్దలకు సరైన గౌరవం లేకపోవటం mla మంత్రులకే అపాయింట్ దొరకక పోవటం , నెల్లుారు జిల్లాలో మంచి నాయకులను పోగొట్టు కోవటం, ప్రజల్లో పనికిరాని పదకాలతో సంక్షేమ పదకాలు అంటే చులగన భావం రావటం , పంపకాలే తప్ప అభివిృద్ది లేక పోవటం , కరంటు బిల్లులు పెంచటం , మద్యం , ఇసుక , సమస్యలు వాలంటరీలకు ఉన్న విలువ ప్రజల్లో నాయకులు కార్యకర్తలకు లేకపోవటం , అసెంభ్లీ మరియు మరో చోట ప్రతిపక్ష నాయకులను దారుణంగా నాయకులు తిడటం , ఇంకా చాలా లోపాలు కాక ఓ విలేఖరిగా చేసిన సజ్జల నాయకులను పట్టించు కోక అహంకారంతో 2 వ cm గా పీలవటం , కొంతమంది ఆపీసర్లు mla నే లెక్కచేయకపోవటం , ఇంకా జగన్ గారి లోపాలు చాలా ఉన్నాయి ,అవి కాక పనికిరాని సలహ లిచ్చే వారిని సాగనంపి నాయకులను కార్యకర్తలను దగ్గరకు తీసుకొని లోపాలను సరిచేసుకొంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది . మనకి మనం పంపు కొట్టుకుంటుంటే ఉపయేాగం ఉండదు , ఓ ycp అభిమానిగా నా అభిప్రాయం .. జోహర్ YSR
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 7 дней назад
మరి అన్ని తప్పుల పుట్టని , ఒక అహంకారిని, ఒక మూర్ఖుడిని, sadistic narcissistic పర్సనాలిటీ ఉన్న వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నారో...ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావటం లేదు.....😢 విజ్ఞులకిది తగినది కాదు 😮😮
@user-bd9by9yd6q
@user-bd9by9yd6q 7 дней назад
సరిగ్గా చెప్పారు.. అసలు రాజకీయం అంతే గుండాయిజం అని ఇన్నాళ్ళు సినిమాలో చూసేవాడిని.. కానీ అది నిజంగా అమలు జరిగింది గత 5 ఏళ్లు
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Vammo apude songs vachesayi drama start chesadu😂
@Shakersayyadi
@Shakersayyadi 7 дней назад
Correct ga cheppavu anna,, అంత అహకారం కూడా ఉండకూడదు
@bnagaraju8985
@bnagaraju8985 6 дней назад
గుడ్ analasys బ్రో
@nagvuyyala3674
@nagvuyyala3674 7 дней назад
రాజకీయంలో గెలుపు ఓటములు సహజం మీరు ధైర్యంగా ఉండాలి జగనన్న
@pallaraju1102
@pallaraju1102 6 дней назад
కరెక్టే బ్రదర్ గెలుపోటములు సహజం కానీ మరీ అంత దారుణంగా ఓడిపోవడం కదా అదే కదా దేశమంతా చర్చ జరుగుతుంది
@NirmalSwamy-sp8ip
@NirmalSwamy-sp8ip 5 дней назад
EVM hacking..thats why intha aalochana ..nijanga oodina intha badha vundadu..
@adidamusha7595
@adidamusha7595 7 дней назад
ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లని వదిలేస్తాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునేలోపు నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం అన్నా 🥲
@gbntech8561
@gbntech8561 7 дней назад
రాజకీయం కోసం కూడా ఒదిలేయకూడదు. మనవాళ్ళు మన దగ్గర ఉండాలి సార్
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Vammo apude songs vachesayi drama start chesadu😂
@suryagsn10gsn31
@suryagsn10gsn31 7 дней назад
రాజశేఖరరెడ్డి గారి అడుగుజాడల్లో నడిస్తే మీ పరిస్థితి ఈ విధంగా ఉండేదికాదు కదా.
@kasipallimanikyam5428
@kasipallimanikyam5428 7 дней назад
మరి ఏమి చేసారు.... ప్రజా పాలనా తెచ్చారు... అది గుర్తు పెట్టుకోండి
@manjuchowdary5289
@manjuchowdary5289 7 дней назад
Merandi paradala palana leka praja palana?
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Vammo apude songs vachesayi drama start chesadu😂
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 7 дней назад
జగన్మోన్రెడ్డి ఓటమికి వై ఎస్ విజయమ్మ కూతురు షర్మిలను గెలిపించమని ఇచ్చిన పిలుపు రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. షర్మిల వివేకా హత్యను ప్రతిపక్ష పార్టీ లతో కలిసి రాష్ట్రంలో జగన్మోన్రెడ్డి నీ బాధ్యుడిని చేస్తూ కోరస్ ప్రచారం చెయ్యడం, తల్లి చెల్లిని చూడనివాడు ప్రజలను ఏం చూస్తారనే ప్రచారం ప్రభావం చూపింది.ఒక్కో జిల్లాలో ఒక్కో కారణం కనబడుతుంది.
@VENKATARAMANAKONDAPALLI-ng5qr
@VENKATARAMANAKONDAPALLI-ng5qr 7 дней назад
Sharmila lanti chilli evariki undakudadu ame rajashekar reedy kadupuna ela puttimdho rajanna asthma kuda kshobistumdhi ameki padhavi vymoham baga undhi
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 7 дней назад
ఇలాంటి తల్లి,చెల్లుళ్లు ఎవరికి ఉండకూడదు.ల్యాండ్ టైటిలింగ్,కుటుంబ గొడవలు బాగా దెబ్బ కొట్టాయి.నెక్స్ట్ మందు బాబులు,ఉద్యోగస్తులు.
@chandrasekharam879
@chandrasekharam879 7 дней назад
Daridrapu palana last 5 years. Daridram vasijindhi Maa rastraniki
@lalithamakineni921
@lalithamakineni921 7 дней назад
Babayni chapindhiyavaru thandri babay midapema valladhi vallani thappu antaru
@user-fo8je7lg4t
@user-fo8je7lg4t 7 дней назад
Dongaa yadupu...
@user-ci1hd7px4y
@user-ci1hd7px4y 7 дней назад
సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అన్నా...❤ జై జగన్ ❤❤ Be Strong... నిన్న అసెంబ్లీలో నీ ధైర్యాన్ని చూసి బిత్తరపోయినా ప్రత్యర్థులు
@apnaidu657
@apnaidu657 7 дней назад
ప్రత్యర్థులు బిత్తర పోవడం వల్లనే అనుకుంటా అన్న ఈరోజు అసెంబ్లీకి వెళ్లలేదు
@ambicaranigandham5133
@ambicaranigandham5133 7 дней назад
Akkarledandi ipdu elagu prathipaksha Hoda kuda ledu kanuka gelichina vallu em chestunnaru entha ichina matalu neraverustunnaru chuskovalsina badhyata gelpinchukunna jananide. Jagan gari pani ipdu assembly lo kanna byta janam lo ne ekkuva undi
@user-ci1hd7px4y
@user-ci1hd7px4y 7 дней назад
@@apnaidu657 ఇష్టంలేని పెళ్లికి వెళ్లి కనిపించడమే ఎక్కువ
@AshokSiddela-gw7bn
@AshokSiddela-gw7bn 7 дней назад
Songs hit kaani jagan Anna flop
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 7 дней назад
Song super Anna jagan Anna kosame rasinttundi
@narendraakkadevathalapuja827
@narendraakkadevathalapuja827 7 дней назад
అనిల్ యాదవ్ ఆర్కే రోజా నాని తెల్ల గడ్డం వాల వల్లే వాళ్లు పారేసుకున్న నోరు వల్లే జగనన్నకి ఈరోజు ఈ పరిస్థితి
@kondreddylakshminarayana563
@kondreddylakshminarayana563 2 дня назад
Vaallu maatladuthunnappudu ejagan silent ga unnaduga buddi ledu
@narendraakkadevathalapuja827
@narendraakkadevathalapuja827 2 дня назад
@@kondreddylakshminarayana563 ipudu baga buddi వచ్చింది
@chinni9383
@chinni9383 7 дней назад
జగనన్న మనము భాద పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు మనకు ఏది మంచిది అని అంతవరకే ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు ఒకప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకొని తరువాత వారి స్వార్థం తో జత కట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు ఇంకా అది జనాలు చూడాలి మంచిని గుర్తించాలంటే దాని ముందు కొందరి మొకానికి వేసుకున్న ముసుగు తొలగలి అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి
@bharathkumaraddepalli1478
@bharathkumaraddepalli1478 7 дней назад
ఇప్పుడు మీ ముసుగు తొలగిందనే ఈ పరిస్థితి కలిగించింది
@chinni9383
@chinni9383 7 дней назад
@@bharathkumaraddepalli1478 అయితే మీ ముసుగు కుడా తొలుగు తుంది అని అంటారు
@PVGPAUL
@PVGPAUL 7 дней назад
Chinni garu meeru cheppindhi nijam. Manandari prardana jagangariki vodarpunivvali.
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 7 дней назад
ప్రజలకు మేలు చేస్తే ఓట్ వెయ్యమన్నాడు జగ్లాక్ కాదు తుగ్లక్ గాడు. వాడు మంచి చేశాడా బాధలు పెట్టాడా అనేది తేలిపోయింది. అపోజిషన్లో కూడా కూర్చొనివ్వకుండా ప్రజల తీర్పు చూస్తే ఇంత చేత వెధవ పాలన ఆంధ్ర ఏర్పడిన దగ్గరనుండి ఎప్పుడూ చూడలేదు
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 7 дней назад
ila anukuntene manam bathaga kalam
@mrkpm7609
@mrkpm7609 7 дней назад
జగన్ అన్న నిను చూసిన మాకు భాధగా ఉంది
@LAXMIJANANI
@LAXMIJANANI 7 дней назад
Kuduvu
@HariKrishna-fk9wn
@HariKrishna-fk9wn 7 дней назад
😆😆🤣🤣
@mbalaraju6213
@mbalaraju6213 7 дней назад
Avunu anna Edhe emynna Ni ventta vuntamu anna Jaii jagannn johar వైస్సార్
@Suryadevara3966
@Suryadevara3966 7 дней назад
​@@LAXMIJANANIనువ్వు cbn ది నోట్లో వేసుకో
@HariKrishna-fk9wn
@HariKrishna-fk9wn 7 дней назад
@@mbalaraju6213 వెంట ఉండటం ఎందుకు వాళ్ళింటికి వెళ్లి వంట చెయ్యి
@sksrezwana7507
@sksrezwana7507 7 дней назад
God bless you Jagan and your family members and your team Leaders.
@sambasivaraogunnam2338
@sambasivaraogunnam2338 7 дней назад
అన్నా గెలుపు ఓటములు సహజం.
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 7 дней назад
correct ga chepparu. pawan vodinappude rondu vodipoyaru, assembly gate thakaneeyam annru, appudu gelupu votamulu sahajam kada
@prameelamaddula8440
@prameelamaddula8440 7 дней назад
Inka this will repeat ... Get used to it. Quit politics that is the only thing suitable for you
@sambasivaraogunnam2338
@sambasivaraogunnam2338 7 дней назад
@@mandalapuveerendraprasad1747 గారు పులికి నక్కకు చాల తేడా వుంది.
@aquans1751
@aquans1751 7 дней назад
​@@prameelamaddula8440jaGUN ANNA . politics lo voice Change avvali..ILAGEY untey YCP lost on 2029..
@sathishpeoplesoft6403
@sathishpeoplesoft6403 7 дней назад
Mamaiah, psycho mama
@jesussaveme84
@jesussaveme84 7 дней назад
దేవుని మీద విశ్వాసం పోకుండా ఉండండి తప్పకుండ మీకు తోడుగా ఉంటారు అయన అన్నా 🙏
@Heyaa574
@Heyaa574 7 дней назад
😂😂😂😂😂 bagaaaa ichadu leyyy neee devudu kaaani yesu yedava 😂😂😂😂
@kpr8697
@kpr8697 7 дней назад
Ara meku bhudhi radhara frauds ku support
@chantinirmala7854
@chantinirmala7854 7 дней назад
Enduku malli😊
@sekharthummala7784
@sekharthummala7784 7 дней назад
ᴏᴛᴀᴍɪ ꜱᴀꜱᴡɪᴛʜᴀᴍ ᴋᴀᴅᴜ ᴏᴩɪᴋᴀᴛᴏ ᴠᴇᴄʜɪᴜɴᴅᴜ ᴠɪᴊᴀyᴀᴍ ɴᴇᴅᴇ ᴊᴀɴᴀɴ ᴀɴɴᴀ ᴅᴇᴠᴜɴɪ ᴅᴇᴠᴇɴᴀʟᴜ ᴍᴇ ꜰᴀᴍɪʟy ᴋɪ ᴜɴᴅᴀʟᴀɴɪ ᴋᴏʀᴜᴋᴜᴛᴜɴᴀɴᴜ ᴛʜᴀɴᴋ yᴏy
@mesarisiva2867
@mesarisiva2867 7 дней назад
Jagan vodipovadaniki Cristian matham kuda karanam
@madhavinalluri262
@madhavinalluri262 7 дней назад
సీఎం గారు రాజధానిని కట్టకుండా పోలవరం పట్టించుకోకుండా ఉంటే ఏమనాలి మిమ్మల్ని మాజీ సీఎం గారు
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 7 дней назад
Chesindhi cheppukolekapoyamu sir
@v.saldevi3567
@v.saldevi3567 7 дней назад
Polavaram is very important for ap formers and capital also sir. Free vaddu. Development kavali.
@chandusavarkar918
@chandusavarkar918 7 дней назад
మీ CBN గారు మంచి అభివృది కార్యక్రమం లు చేస్తారు ముందుముందు... చుడు బ్రదర్
@mariyadas9552
@mariyadas9552 7 дней назад
Notla madda pettu vaniki
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Vammo apude songs vachesayi drama start chesadu😂
@KABEERKRUSHNA
@KABEERKRUSHNA 7 дней назад
ఎందుకు ఓడిపోయాడో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తే ఆతని తప్పులు తెలుస్తాయి..
@chinni9383
@chinni9383 5 дней назад
అవును కారణాలు తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి
@KiranKumar-mn7wk
@KiranKumar-mn7wk 7 дней назад
మనం ఎందుకు ఓడిపోయాము అని జగన్ ఒక్కడే మాట్లాడకుండా నాయకుల్ని అభిప్రాయం అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఓడిపోయాం అని. అభివృద్ధి లేకుండా నేను డబ్బు ఇచ్చాను అంటే ప్రజలనుండి రకరకాల రూపాల్లో తీసుకోనింది ఎంతో కూడా గ్రహించాలి.
@prasannamolli6007
@prasannamolli6007 7 дней назад
Evm లు వల్ల ఓడి పోయాం అని దేశం లో ప్రజలు కి తెలుసు
@shureshhk
@shureshhk 7 дней назад
Eppudu Anni evvadamey prajala dagara nundi theesukovadam undadu
@vijay2007india
@vijay2007india 7 дней назад
@@prasannamolli60072019 లో వైసీపీ పార్టీ 151 సీట్స్ కూడా ఈవీఎంల వల్లే గెలిచారా? అండ్ ఇపుడు ఆ 11 సీట్స్ కూడా ఈవీఎంల వల్ల గెలిచారా? బుర్రతక్కువ ఆలోచనలే సంకనాకిపోదానికి కారణం
@nagarajukukkala1749
@nagarajukukkala1749 7 дней назад
💯 correct
@badanajagadeesh2090
@badanajagadeesh2090 7 дней назад
Development ante ento koncham Chepthava ?
@krishnareddynidrabhangi1316
@krishnareddynidrabhangi1316 7 дней назад
అన్నా నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ,నీ వెంటే అన్నా
@adusumillinagendraprasad7684
@adusumillinagendraprasad7684 7 дней назад
వాడితో పాటు జైల్ కి పో 😂😂😂😂😂
@kummarinageswararao5973
@kummarinageswararao5973 7 дней назад
​@@adusumillinagendraprasad7684 NV bolligadtho vellava
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Chanipoyina YSR garitho enni sarlu SEVVA రాజీకియలు chestharura chi
@user-zn3cq5hi6u
@user-zn3cq5hi6u 5 дней назад
జగనన్న బాధపడకు ప్రజలు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు నాన్న గారి ఆశీస్సులు 2029 లో మళ్ళీ జెండా ఎగరేద్దాం మనమే జై జగనన్న
@tamadasatyanarayana7078
@tamadasatyanarayana7078 7 дней назад
అన్నా! కలికాలం లో ప్రజలకు మంచి చేసిన వాళ్లకు కష్టాలు తప్పవు.. ఎన్నికల్లో గెలుపు ఓటము లు సహజం.... కానీ ప్రజలు హృదయాలను గెలుసుకున్నావు నీవు.... నీవు ఓడిపోలేదు.... దొంగలు అందరు కలిసి కుట్ర చేశారు... అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు... మళ్ళీ మంచి రోజులు వస్తాయి.. ఓపికగా దైర్యం తో ముందుకు వెళ్ళండి.... నీ వెంట ప్రజలు వున్నారు... ఒంటరి వాడివి కాదు.... పైన దేవుడు వున్నాడు.... వాళ్ళు చేసే అన్యాయం.. కుట్రలు ఎన్నాళ్ళు నిలవవు.... వాళ్ళ లాగా నీవు అబద్దపు హామీలు ఇవ్వలేదు... నీవు చేసిన పొరపాటు.... ఒక్క పేదల సంక్షేమం కోసం పరితపించావు.. మిగతా వర్గాలను కొంచెం కవర్ చేస్తే... దొంగలు ముఠాకు ఇంత పెద్ద అవకాశం లేకపోను...... ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది..... 🤔 5:25
@arunasarella5632
@arunasarella5632 7 дней назад
Jagan garu meeru jagartha
@chunduruvenukishorebabu869
@chunduruvenukishorebabu869 7 дней назад
Don't worry he became richest person in India with the money of people of ap
@mahalakshmiadari4807
@mahalakshmiadari4807 7 дней назад
Jagathaga undavasinavaru gelisina party
@sidhu567sid4
@sidhu567sid4 7 дней назад
Jagan garu ap lo janalu ku kill cheyakund untey machindi ...... aiyana evaru emi cheyaru thanu thanu kontukontey thappa anukonta...
@induprasad8714
@induprasad8714 7 дней назад
Meelati vallu vunda battery papam ex cm garu Inka action lo iragadestunnaru.
@musthafajm
@musthafajm 5 дней назад
Asalu ee nivaali ippudu yenduku. Last five years YSR laga okka pani cheyyaledu, okka maata kuda matladaledu. Mee lanti week minds jaari pokunda undadaniki , sympathy flavour start chesadu malli. Meeru marara?
@gbntech8561
@gbntech8561 7 дней назад
ఓటమి గెలుపు అన్నేవి దైవ నిర్ణయం ఈ రోజు వొల్లది అవ్వొచ్చు కాని దేవుడు మీకొక రోజు కాచితముగా ఏస్తాడు
@ragrag8351
@ragrag8351 7 дней назад
ఓడిపోతే ఏడుపు😢 గెలిస్తే అహంకారం😂 ...... ఇదే ప్రతి రాజకీయ నాయకుడి ఆకారం😮
@Itlumee_pradeep
@Itlumee_pradeep 2 дня назад
😂😂😂😂😂
@polavenikistaiah8538
@polavenikistaiah8538 7 дней назад
151 సీట్లు వచ్చిన వ్యక్తికి తర్వాత ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, కానీ జగనన్న అలా కనిపించడం లేదు, కొందరు మంత్రుల నోటి దూల వలనే అలా జరిగింది, తాను చేసిన అభివృద్ధి గురించి కూడా ఏనాడుప్రజలకు చెప్పలేదు,
@KavithaP-xn1ze
@KavithaP-xn1ze 4 дня назад
Adhe chirunavu ekkada unna sare...nuvu great Anna, hatsoff
@varmadts789
@varmadts789 7 дней назад
సర్వ సృష్టి కి సువార్త ని ప్రకటించి చిత్ర హింస పొందిన 11 మంది శిస్యుల సంఖ్య మీకు వచ్చింది బాధ పడకూరి మీరు నిత్య వెలుగు ల ఉంటరు 🙏🏾
@user-op1pp3lf1u
@user-op1pp3lf1u 7 дней назад
వైఎస్ఆర్ గొప్ప మానవత్వం ఉన్న డైనమిక్ లీడర్ వారి కొడుకు ఇంకా గొప్ప మానవత్వం ఉన్న మంచి విశ్వాసం నమ్మకం ఉన్న డైనమిక్ లీడర్ కానీ ఈ రోజు ఓడిపోలేదు ప్రజల మనస్సులో ఉన్న గొప్ప నాయకుడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక అబద్ధం చెప్పి గెలవవలసిన మనిషి, కానీ ఇప్పుడు ఓడిపోయినా ప్రజల కోసం ప్రేమ ఉన్న గొప్ప మానవత్వం ఉన్న మనిషి......
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Chanipoyina YSR garitho enni sarlu SEVVA రాజీకియలు chestharura chi
@mangaliyellaswami1712
@mangaliyellaswami1712 7 дней назад
అన్నా భయపడకు తల్లి చెల్లి ఎవరు లేరు ఇక్కడ నీ కర్మ కి నువ్వే బాగున్నావ్ ప్రజల మనస్తత్వాలు ఇప్పటికైనా తెలుసుకున్నావా ఈ కొడుకులకు మందు కావాలి ఎమ్మెల్యేల కి డబ్బులు కావాలి గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలు కావాలి ఇది నువ్వు చేయలేక పోయినావు కాబట్టి అన్న ఓడించారు బాబు ఒక డేంజర్ అని నీకు తెలుసు నువ్వు తెలుసుకోలేక పోయినావు సజ్జల ఒక దృష్టుడు ప్రజల మాటను స్వీకరించు అన్నా ఇక్కడ భార్య అయినా సరే మిత్రుడైన సరే అంతా శత్రువులే అన్న యద్భావం తద్భవతి ఇది భగవద్గీత స్తోత్రం నీవు డబ్బులు ఇచ్చావు ఓటు వేయలేదు ఇది భగవంతుని తప్పు కాదు అన్న శకుని లాంటి వాళ్ళు రాజకీయ కుట్ర
@vijayarathnam972
@vijayarathnam972 7 дней назад
god bles u anna❤
@gangadharao4756
@gangadharao4756 7 дней назад
అధికారం పోతే నాన్న కావాలి అధికారం ఉంటే అయన స్ఫూర్తి మాత్రం తీసుకోరు
@honeybabe123
@honeybabe123 7 дней назад
Savala mida pelala batch nu ra yedava em mAtaldutunv ra
@variganjivanaja2071
@variganjivanaja2071 6 дней назад
Noru gattiga muskondira
@araju1102
@araju1102 6 дней назад
జగన్ జగనన్న నువ్వు ధైర్యంగా ఉండు అన్న ఓటమి గెలుపు సహజం అన్న ఎప్పటికీ నువ్వే మా హీరో అన్న జై జగనన్న
@muneswarrao5979
@muneswarrao5979 7 дней назад
జై జగన్ 2029మనదే దేవుడు దయమనతోనే అన్న ఇది నిజం
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 7 дней назад
Jai jai jai Jagan Mohan Reddy garu
@brk.1974
@brk.1974 7 дней назад
Anna🙏🙏అన్న దేవుని THODU ELLAPUDU MEEKU UNTTUNDI.
@ksathiraju2990
@ksathiraju2990 7 дней назад
అన్నా , చీకటి వెలుగులు , వెలుగు నీడలు, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయి. గుండె రాయి చేసుకో. అది ఎలాగూ రాయే అన్న వాళ్ల మాటలు నమ్మొద్దు . పాడు జనాలు తెలివిమీరి పోయారు. నాన్న గారిని బాగా తలచుకో. పోయినోళ్ల కూడా మనం పోలేంగా!
@kirthikumar5445
@kirthikumar5445 7 дней назад
You are a great leader sir
@KuntlaKalyan
@KuntlaKalyan 7 дней назад
నామనసులో మిరే హీరో సింగల్ గా poti సింహం లా పోరాటాం 👌👌
@rajeshreddy376
@rajeshreddy376 7 дней назад
Yenti poradindi rushi konda palace ha
@KuntlaKalyan
@KuntlaKalyan 7 дней назад
@@rajeshreddy376 పీకే లొకేషం సీబీన్ అందరికి చెమటలు పట్టిచ్చాడు ఒకే ఒక్కడు నెక్స్ట్ కు కూటమి ఉండదు
@goalwalkar
@goalwalkar 7 дней назад
పొట్టి సింహం ఏంట్రా ..ముందు రాయడం నేర్చుకో ..
@glalithalalitha7464
@glalithalalitha7464 7 дней назад
Yes sar jagansar
@rambabugorijavolu466
@rambabugorijavolu466 7 дней назад
Vaadu simhamentra psico aithe nuvvoka edhavavi kaabatti vaadiki support chesthunnav
@lunaticeditz2879
@lunaticeditz2879 7 дней назад
Oodipoyadu papam navvu poindi , adhikaaram poindi , ippudu Sympathy kaavali so Ikanundi mana Peda leader thoo undaam
@statusmarketing9791
@statusmarketing9791 7 дней назад
గెలుపు ఓటములు రాజకీయాలలో పరిపాటే నిదానమే ప్రధానం , ఇపుడున్న క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుఎలా ఉన్న వాళ్ళందరినీ యధాతధంగా పార్టీ లో చీలిక రాకుండా చూడాలి అదే చాలు సైలెంట్ గా చేయండి అసెంబ్లీ లో ప్రతి పక్షం కన్నా ఇదే చాలు అసలు , సిసలు సర్పంచుంచి , ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి
@anandnaraparaju2827
@anandnaraparaju2827 7 дней назад
మీరు జాగ్రత్తగా ఉండండి. విజయం మళ్ళీ మీదే
@anjanamurthy007
@anjanamurthy007 7 дней назад
Malli vachi mi asthi kuda ammutadhu jagratta anno pellam pillollu
@padmavathip8234
@padmavathip8234 7 дней назад
Jagan anna badapadakku anna.Kalam ikala undadhu
@babburimaraiahgoud743
@babburimaraiahgoud743 6 дней назад
ఓడిపోయాక నాన్న గుర్తొచ్చాడు 😭😭
@Suneesode
@Suneesode 6 дней назад
పాట వింటుంటే ఏడుపొస్తుంది👍🙏🙏🙏🙏🙏🙏జగనన్న 💞💞💞💞
@srinivaselukatisrinivas127
@srinivaselukatisrinivas127 7 дней назад
అన్నా మీరు ఓడినా ప్రజల మనసులు గెలిచారు, నిజంగా మీదే గెలుపు
@Earthlife8888
@Earthlife8888 7 дней назад
Manasula moggalu gelichadu anduke notlo petti poyaru sweets
@Suryadevara3966
@Suryadevara3966 7 дней назад
మాకు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే జగనన్న సీఎం
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 7 дней назад
Chanipoyina YSR garitho enni sarlu SEVA రాజీకియలు chestharura chi
@Suryadevara3966
@Suryadevara3966 6 дней назад
@@K.KRUPASAGAR శవరాజకీయాలు చేసేది ఈవీఎం దొంగ సీఎం cbn ఎలక్షన్ స్టంట్ కోసం
@SamreenSk-nt7if
@SamreenSk-nt7if 7 дней назад
❤❤🎉🎉🎉 Anna next cm nuvve. Ika ninnu aapevadu yevvarundaru. Aa nammakam nakundi. Meeru antavaraku rest teeskuni news choodu daily. Valla natanalu . Sastaru naa kodukulu. Jai jagan anna ❤❤❤ I love you so much anna🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@srikanthreddy3228
@srikanthreddy3228 7 дней назад
Jai YSR garu song bagundi
@tanuteena9401
@tanuteena9401 7 дней назад
Dont worry anna, we are always with you Jagananna, nuv maa devudu anna❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abidashaik5426
@abidashaik5426 7 дней назад
గెలవలేదని.బాధపడాల్సిన.అవసరం.లేదు.జగన్.గారు.క్షేమం.గా.ఉంటీచలు.ప్రజలంత. మీవెంటే.మీరలావుంటీచాలాభాధగా.అన్పిస్తుంది
@SJayamma-lt9ym
@SJayamma-lt9ym 7 дней назад
అన్న మీరు గ్రేట్ లీడర్ బాధపడకండి అన్నయ్య మీరు 2029 మా సీఎం మీరు గెలిన తర్వాత నాన్నగారిలా ప్రజలతో ముఖ్యమంత్రి స్టార్ట్ చేయండి నిన్ను మించిన నాయకుడు లేడు అన్నయ్య god bles యు
@ravinaidu7487
@ravinaidu7487 7 дней назад
అన్న నిన్ను ఇలా చూస్తే నాకు ఏడుపు వస్తుంది అన్న ధైరాంగా ఉండు అన్న2029 మనదే కానీ మీరు చాలా మారాలి అన్న.
@sheelabyra
@sheelabyra 7 дней назад
Jagan తమ్ముడు దయచేసి మీరు బాధ పడ వద్ధు. ప్రతి దానికి మన దేవుని కి ఒక ఉద్ధేశం వుంటుంది. మేము ప్రతి రోజూ మీ కోసం ప్రార్థనలు చేస్తున్నాము .మీరు చేసిన పరిచర్య బీదల కొరకు, మరియు మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.ధైర్ఘ్యం గా వుండండి. Bethany Baptist church.
@sivakumari4208
@sivakumari4208 7 дней назад
నువ్వు సింహం అన్న మాట కోసం పని చేసిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారు అన్న❤❤❤❤❤❤❤
@rajasekhar6303
@rajasekhar6303 7 дней назад
11 seatlu simhaaniki
@sreemaan5097
@sreemaan5097 7 дней назад
Big lier
@veera405
@veera405 7 дней назад
Maata evadu ivvamannadu
@veera405
@veera405 7 дней назад
Paripaalana cheyamanuuu maatalu waste
@arigelacharan9201
@arigelacharan9201 7 дней назад
అన్నా బాధపడకు మీకు మేము ఉన్నాము జై జగన్ సింహం సింగిల్
@siliverugiridhar500
@siliverugiridhar500 6 дней назад
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే విషయాన్ని భవిష్యత్తులో ఎవరు మరిచిన ఇదే జరుగుతుంది
@user-jx3lr7xe7b
@user-jx3lr7xe7b 7 дней назад
జగన్ అన్న మనకు టైం వస్తుంది జై జగన్
@rajasekhar6303
@rajasekhar6303 7 дней назад
cheee
@Earthlife8888
@Earthlife8888 7 дней назад
Pikinav le
@sharam8930
@sharam8930 7 дней назад
పోయే టైం నా బాబు
@leelakrishnareddyn2381
@leelakrishnareddyn2381 7 дней назад
Book looo
@rajasekhar6303
@rajasekhar6303 7 дней назад
@@Earthlife8888 Ha Ha Ha 11 seatlu
@ZahralalikSaloon
@ZahralalikSaloon 7 дней назад
నీకు నీవే సాటి అన్న నీ కంటే ఎవరు లేరు ఈ ఆంధ్ర కి మంచి నాయకుడిని పోగొట్టుకున్నరు
@musthafajm
@musthafajm 5 дней назад
Yela brother ila. How. Konchem kuda vaaadara. Sakshi tv lo nunchi bayatiki randi.
@johnbolagani819
@johnbolagani819 7 дней назад
Love u jagan anna❤❤❤
@syamalarao5537
@syamalarao5537 7 дней назад
God with you Sir
@phanibabughanta2724
@phanibabughanta2724 7 дней назад
తాడేపల్లి ప్యాలెస్ తాగి పడుకోకుండా... Pubg ఆడకుండా ప్రజలను పట్టించుకోని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జగన్ అన్న!!
@shobanbabu3268
@shobanbabu3268 7 дней назад
Don't put hands together Anna from tomorrow morning leave it ❤❤ Ur people leader born ANNA
@eswartelugugemini
@eswartelugugemini 7 дней назад
He is as CM last and first time no more chance to being as CM. Take rest permanently. Jai Hind.
@KorraChandar
@KorraChandar 7 дней назад
2029 లో నువ్వే సీఎం అవుతావు ఓటమి గెలుపు అనేది సాధ్యమే
@mudamravi5713
@mudamravi5713 7 дней назад
👌👌
@user-iq1gd4sn2b
@user-iq1gd4sn2b 7 дней назад
Jagananna.neekosam.pranaluesthamu
@satynaraynabotta241
@satynaraynabotta241 7 дней назад
అన్నా జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీవు కావాలన్నా
@kuchikkarthik7192
@kuchikkarthik7192 7 дней назад
Akkada chipadandi Nayana prajala. Manisi ani
@SanyasiraoGujjala
@SanyasiraoGujjala 7 дней назад
జగనన్న ఎందుకన్నా బాధపడతావ్ నువ్వు బాధపడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది 2029 లో మళ్లీ నిన్ను సీఎం చేసుకుంటాం జై జగన్
@adusumillinagendraprasad7684
@adusumillinagendraprasad7684 7 дней назад
ఈ జన్మకు కాడు ఎదవ
@ShankarReddy-xh7qi
@ShankarReddy-xh7qi 7 дней назад
Bless You Jagananna... We all stand with you in all moments... You win or lose it is not a matter. Your ambition and attitude are good.
@Pinetwork3.0
@Pinetwork3.0 7 дней назад
అసెంబ్లీకి వెళ్ళండి మీ ఆశయాల కోసం కాదు మీ నాన్నగారు ఆశయాలను కోసం
@rajibellam7335
@rajibellam7335 7 дней назад
❤🎉🎉🎉🎉🎉🎉 sir బయపడకు దేవుడు ఉన్నాడు జై జగన్
@kethabalakrishna2916
@kethabalakrishna2916 7 дней назад
SARIGGA PRARDHANA CHEY ANNA JAGAN ANNA YESU SEVAM JAI JALAGA.
@MojeshAvula.
@MojeshAvula. 7 дней назад
​@@kethabalakrishna2916 🤮🤮
@saraswathireddy2296
@saraswathireddy2296 7 дней назад
Jai jagan anna our god annaya miru love you annaya ❤❤❤
@drhemanthsaikumararza7702
@drhemanthsaikumararza7702 7 дней назад
Enduku adukuthintaka 😂😂😂
@ashaamulya7737
@ashaamulya7737 7 дней назад
Anna Always u r a great leader
@chsrinu9909
@chsrinu9909 7 дней назад
ఓటమి.. విజయానికి మెట్లు.. ఈ సారి మీరు ఓడిపోవడం దేవుని చిత్తంలో ఉంది.. కంగారు పడాల్సిన అవసరం లేదు జగనన్న.. గట్టి పునాది పడాలి అంటే ఓటమి తప్పదు. ఇప్పుడు ఓడిపోయారు అంటే దేవుడు మీకు మేలైంది దాచిపెట్టాడు.
@blobazee5180
@blobazee5180 7 дней назад
Babai ni kruramga nariki champichinadu, Jesus may pardon him. He is afraid that Viveka will elevate sharmila and her son and they compete for YSR legacy, Is the only reason for giving the hit. CBI has all the facts, some external force is stopping them from revealing this.
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 7 дней назад
ఇది కర్మ భూమి....ఎవరూ తప్పించుకోలేరు 😊
@vijayapathivada9714
@vijayapathivada9714 7 дней назад
మాకు ప్యాలెస్ లో పడుకోకుండా కష్టపడి పానిక్ చేసి ప్రజలతో ప్రజల్లో వుండే నాయకుడు కావాలి. అదీ CBN అయినా ఇంకెవరైనా సరే
@saravanakumar8241
@saravanakumar8241 7 дней назад
కష్టాల్లో మనిషి నిజ రూపం తెలుస్తుంది
@mandalaravi5887
@mandalaravi5887 День назад
జగనన్న మీరు బాధపడకండి మీ వెంట ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు
@JyothiprakashVelamasetty
@JyothiprakashVelamasetty 7 дней назад
ఒక్క ఓటమి, నీకు 1000 ఏనుగు ల బలం, మనం గిలిలేసాము, ఈవీఎం స్కాము మీరు తప్పకుండ బయటికి తియ్యాలి, అప్పుడు గెలిసయం god blessyou, dont worry
@sureshnaidu2264
@sureshnaidu2264 7 дней назад
ఒక నాలుగు కుక్కలను కూడా తీసుకోండి
@shaiknisar7815
@shaiknisar7815 7 дней назад
షర్మిల లాంటి చెల్లెలు శత్రువుకు కూడా ఇవ్వకూడదు, కానీ విజయమ్మ కూడా షర్మిలకు సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉంది.
@BhulakshmiNallamothu
@BhulakshmiNallamothu 7 дней назад
Your father real worth is unbelievable to place you as a cm in previous elections. We wish all the very best towards your future successfull steps.
@GBhasker-eb8bc
@GBhasker-eb8bc 7 дней назад
CM CM CM CM CM CM CM CM CM CM Jai Jai Jagan Jai Jagan Jai Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🏻💪🏻💪🏻💪🏻
@nagarajuch.4176
@nagarajuch.4176 7 дней назад
అంతా మన మంచికే.నెల కాకుండానే అర్థమైపోయింది.దేవుని ఉద్ధేశ్యం ఏమై ఉంటుందో.దేవునికి సమస్తం సాధ్యమే.
@kcprakash1249
@kcprakash1249 7 дней назад
🙏🙏🙏
@venkatasubrahmanyam8021
@venkatasubrahmanyam8021 7 дней назад
Failure is the platform of victory. Be brave Jagan.
@rajusoloman5686
@rajusoloman5686 7 дней назад
దేవుడు తప్పకుండా మీకు విజయాన్ని దయచేసి చేస్తాడు 🙏🏼
@gajulapraveen130
@gajulapraveen130 7 дней назад
చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపినావు ఈరోజు నీన్ను ప్రతిపక్షం లెకుండా ప్రజలు చెసినారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనం చెస్తే బాగుంటుంది
@sondiramesh875
@sondiramesh875 7 дней назад
Anna God be with you
@user-mh5gs9fq7b
@user-mh5gs9fq7b 2 дня назад
జగన్ సార్ మీకు జరిగిన ఈ evm మోసం లో మీరు అధిర్య పడవద్దు నేను సైతం పేద బడుగు వర్గాల ప్రజలు అందరము మీకు తోడుగా ఉంటాము .
@dsaikumarroyal_1999
@dsaikumarroyal_1999 7 дней назад
గెలిచినప్పుడు నాయన గుర్తుకురాడు ఓడిపోయినప్పుడు నాయన గుర్తుకొస్తాడు
@kuruvashivalinga6614
@kuruvashivalinga6614 7 дней назад
జై జగనన్న 💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️💞❤️🙏
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 7 дней назад
దేవుడు కు నీ సంగతి తెలిసి పథలానికి తొక్కేసేడు 😭
@Suma89077
@Suma89077 7 дней назад
Jagan anna next 5years memantha nee vente untamu,don't worry
@shaikkhureshi7539
@shaikkhureshi7539 3 дня назад
దేవుని వదిలేసి సమాధులను పూజించడం ఏంట్రా బాబు
@eechannel7794
@eechannel7794 7 дней назад
Jai jagan anna God bless you jagan anna
@sainadha2989
@sainadha2989 7 дней назад
మంచి ఈ రోజుల్లో : అన్యాయం, మోసం , దగా, అబద్ధాలు, నీతి గా బతక లేక పోవడం.
@fathimarani1643
@fathimarani1643 7 дней назад
God be with you Jagan Anna and your party'.
@ThoralapatiSomaraju
@ThoralapatiSomaraju 7 дней назад
God bless you jaganana 🙏🙏🙏 Jai jaganana 👍👍
@user-fo8zp4iz5g
@user-fo8zp4iz5g 7 дней назад
Ap king జగనన్న ఆ దేవుడే మీకు ధైర్యం
@narayanamurthy7436
@narayanamurthy7436 7 дней назад
కన్నీళ్లు పెట్టుకున్నాడా పాపం ఇంతకు కన్నీళ్లు అంటే ఏమిటి అని తెలుసా అమరావతి రైతులు, ప్రజలు, టిడిపి నాయకులు కార్యకర్తలు, మహిళలు డా.సుధాకర్ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు వెకిలి నవ్వులు నవ్విన ఈ వ్యక్తికి కన్నీళ్లు పెట్టుకున్నాడా ఆశ్చర్యంగా ఉంది
@Suneethanakkapalli
@Suneethanakkapalli 6 дней назад
అన్న ఒక వైఎస్ఆర్ అభిమానిగా చెపుతున్నాను అమ్మను,షర్మిలను కలుపుకుంటూ పో వారి వలన అపకీర్తి వచ్చింది ఇంతమంది అక్క చెల్లేమా లను చూసావు వారు ఎక్కువ కాదు కదా రాజకీయాలలో తనా మాన భేదాలు లేకుండా వుంటాయి కాబట్టి అటువంటి అవకాశం వారికి ఇవ్వ కుండా వారిని కలుపుకొని యామి చేస్తే బాగుంటుంది మనము next 2029 lo తిరిగి ఎలా లెవాలి అని
@vprasad379
@vprasad379 7 дней назад
Ma namakkam meere annaya Jai jagananna 💙⚪💚
Далее
Gale Now VS Then Edit🥵 #brawlstars #shorts
00:15
Просмотров 747 тыс.