మిస్ యూ సంపత్ మామ.. నీ ఆటొ నడిపినపుడు కథ ముగించికొని వస్తుంటే నా ప్రక్కన కూర్చుని నా బుజం మీద నిద్రపోయేవాడిని , మా మ ఇల్లు వచ్చి లే మామ అనగానే వచ్చామ అల్లుడు ... మా అల్లుడు మంచోడు అంటూ నా కితాబు ఇచ్చేవాడు. మా నాలుగు సంవత్సరాల ప్రయాణం ఎంతో ఆత్మీయమైనది.. మమ్మల్ని విడిచి కానరాని లోకాలకు వెళ్లిన మా మామకు స్వర్గలోక ప్రాప్తి రస్తు... బాదాతప్త హృదయం తో... మీ.. అల్లుడు , కుమార్ గౌడ్. తన పాట,మాట ద్వారా సంపత్ మామను యాది చేసిన ఒగ్గు కథ కళాకారుడు నర్రా.సతీష్ యాదవ్ గారికి కళాబివందనాలు,శరణార్థులు.
Anna na bidda kuda chanipoindhi anna na bidda midha pata padava anna please 😭🙏🙏🙏 na bidda peru Aadhya na peru rikshitha ma husband peru Srikanth please anna padava 😭😭🙏😭