అన్నా ఈ రేవంత్ ఆయన గురువు ఇద్దరికీ ప్రజలతో పని లేదు ఈయన ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి.ఇప్పుడు రేవంత్ గురువు ఇద్దరు ఒకరికి ఒకరు బ్రీఫ్ చేసుకొనే పని సరిపో తది
నక్క/హైనా లాంటి చంద్రబాబుతో పోరాడటం జగన్ దురదృష్టం. పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టి పవన్ కళ్యాణ్ తో కాళ్ళు నాకిచ్చుకోవడం - చంద్రబాబు చాకచక్యం చంద్రబాబు ఒక రాజకీయా హైనా: #1: తెలంగాణ ఆవిర్భవించిన 3 నెలలకే కొత్త ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినాడు - గలీజ్ బుద్ది. #2: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది అవుతుంది అని ఆంధ్ర వెళ్ళిపోయినాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినాడు. #3: క్రితం సారి ఎలక్షన్స్ లో రుణ మాఫీ చేస్తాను అని, చేయకుండా మోసం చేసినాడు - మోసం #4: NTR ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించినాడు - పాపం #5: పుష్కరాల్లో ప్రచారం కోసం 100 మంది పైన అమాయకులని బలికొన్నాడు - పాపం #6: కాంగ్రెస్ ని బండ బూతులు తిట్టినాడు, బీజేపీ ని గెలిపించామని తిరిగినాడు - విలువలు లేవు #7: బీజేపీ ని బండ బూతులు తిట్టి కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నం చేసినాడు - విలువలు లేవు #8: పదవికోసం ఎన్ని వాగ్దానాలైన ఇస్తాడు, వాగ్దానాలు తీర్చడు - మీడియా సహాయంతో మారిన చంద్రబాబు అని ప్రచారం చేయించి, వాగ్దానాలు తీరుస్తాడు అని నమ్మిస్తాడు - విలువలు లేవు #9: సైకిల్ సింబల్ కోసం జయప్రదని జడ్జి దెగరకు తోలడం - వ్యబిచారం. ఇవి జగన్ చేయలేడు.
Telangana Loo, Paasam Yadagiri sir, Kottha Party Vasthundhi, Ani Antunnaaru, So Aa Kottha Party, Paasam Yadagiri Sir, Pettaali, Politics Looniki Paasam Yadagiri Sir Raavaali, Oka Great Person Gaa Prove Cheesukunna Tharwaatha, Migilina Parties Paina Criticism Cheyyaali,.
Chandra Babu Naidu.....cm Ap Not to interfere with Telangana politics. Revanth Reddy was not the Telangana movement... Telangana belongs to the Telangana people ... Not to loot Telangana resources..not interfere with Telangana people .. For political benefit how many people encounter .
కేవలం రెడ్ల ఓట్లతోనే ఎవరు సీఎం కారు.అన్ని కులాలు మెజారిటీగా ఏపార్టీకి వోట్ చేస్తే ఆ పార్టీ వారు సీఎం అవుతారు. అంతా రెడ్ల చేతిలోనే లేకపోతె యాదగిరి లాంటివారి చేతిలోనే ఉన్నట్లు మాట్లాటకండి.
Pasham Yadagiri is making loose statement. Entire Kaleswaram expenditure as on date is 93000 crores. If Congress or BJP would have constructed this project, they would have spent 4 lakh crores. Still, the project would have been in incomplete shape.
హైదరాబాద్ తెలంగాణ రాజధాని కావచ్చు ,అది ఏవక్కరి తాతసొత్తు కాదు.నవాబులు రాయలసీమ,ఆంధ్ర ప్రాతం నుండి కూడా వచ్చిన ఆదాయంతో నిర్మించారు.భారతదేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు.అట్లకానప్పుడు తెలంగాణవారు ఇతరదేశాల్లో స్ధిరపడి ఆయా దేశాల సిటిజెన్లు ఎట్లా అయ్యారు. వింత పోకడలు మాని రాష్ట్రాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి కోరుకోండి.
నీకు కెసిఆర్ పడదు, రేవంత్ పడదు, చంద్రబాబు పడదు. పోనీ నిన్ను సీఎం ను చేసేయ్యలా? నేను రాసినవాళ్ళందరూ, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి, సీఎం అయిన వాళ్ళు. నీలాంటివాళ్ళు, అందరిమీద ఏడవటం తప్ప, చేసేది, పీకేది ఏమి ఉండదు. తెలంగాణ ప్రజలందరూ, కాంగ్రెస్ గెలిస్తే, రేవంత్ సీఎం అని తెలిసే వోట్ వేశారు. మధ్యలో మీ ఏడుపెందుకు ? మరి జగన్, కెసిఆర్ ప్రగతి భవన్ లో మీటింగ్ లు పెట్టుకున్నప్పుడు తమరు నిద్రపోయారా ?
అరె పాశం అన్నా మొన్న మెడిగడ్డ కూలిపోతుంది అన్నావు కులుపోతుంది అన్నావు ఇప్పుడు ఎప్పుడు కూలిపోదు అన్ని ఇంకా కెసిఅర్ మీద తప్పుడు మాటలు మాట్లాడకు జై తెలంగాణా ✊❤️✊ జై కెసిఅర్
Excellent analysis, kamma kula gajji psycho la valle Hyderabad sarva nashanam ayindi. Hi Tech city lo 15000acres kammolle khabja chesi real estate tho kotlu kolla kottaru media tho
Yadagiri garu andaru dongalu ante ela Repu enkokadu vasthadu appudu vadu correct ga untada edhi correct anylsis kadhu evaru eme cheyyakundane Hyderabad entha development ainda edhi mee lanti senior journalist ela criticism manchidhi kadhu andaru evaru emu a thirdithe vallu goppavallu aipothunnaru ani alochanaku vachharu