Тёмный

కమలాపురం అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన. // Mala mahanadu 

Jakata Vijay Sekhar
Подписаться 537
Просмотров 18 тыс.
50% 1

ఏపీ రాష్ట్ర మాల మహానాడు జాకట విజయ్ శేఖర్ (వర్గం) అధర్యంలో కమలాపురం అడ్డరోడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద sc వర్గీకరణ కు వ్యతిరేకంగా నిరసన

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@unguralavikas8912
@unguralavikas8912 Месяц назад
ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుంది అంటే ఎందుకు అంత భయం తమ్ముడు 💐💐
@ganniyyavarasala7396
@ganniyyavarasala7396 Месяц назад
Thammudu eppudu vunna reservation valana manam andaram thalayethuku thiruguthunnam raboye rojullo mana tharm chala nastapothundi. Bhavi tharalu alochimchi . Ambedkar garu .prasadinchina.varam .ee Reservation . ABCD manalini bagucheyadaniki kaadhu nasanam cheyadaniki. Take care.
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
@@ganniyyavarasala7396 super brother
@PK-gg9wz
@PK-gg9wz Месяц назад
​@@ganniyyavarasala7396మీరు ఎందుకు భయ పడి పోతున్నావు..మీ SC కులం లో మిగిలిన వాళ్ళకి కూడా సమానత్వం ఉండాలని మీకు ఇష్టం లేనట్టు ఉంది 😂
@durgamsuma9696
@durgamsuma9696 Месяц назад
Mala madigalu kalisi unte mala valatho poti ante antha bayama madhigalaku
@flower4556
@flower4556 Месяц назад
మాదిగ లు 59 ఉపాకులలు రిజర్వేషన్ దొబ్బి తింటున్నారు అది చాలక నీతులు చెపుతున్నారు గా
@unguralavikas8912
@unguralavikas8912 Месяц назад
ఎందుకు రద్దు చేయాలి ఒక మాట చెప్పు..... ఇదంతా మీ స్వార్థం కోసం......... అన్యాయం లేదు తొక్క లేదు
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
aanyayam kakunte inkenti mitrama cheppu
@PK-gg9wz
@PK-gg9wz Месяц назад
​@@dineshjakata3811 మీ మాలలకి అన్యాయం అనా. మరి మిగిలిన వాళ్ళకి 50 ఇయర్స్ గా అన్యాయం జరగలేదా..
@SureshThalari-qs5jc
@SureshThalari-qs5jc Месяц назад
మాదిగలకు పట్టిన దరిద్రము ఆగష్టు 1.తేదీన వదిలిపోయినది
@ramchandram3249
@ramchandram3249 Месяц назад
జై మాదిగ
@Indrababu799
@Indrababu799 Месяц назад
ఎందుకు రద్దు చెయ్యాలి నాయన ఒక్క కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు నాయన 59 కులాలకు న్యాయం చేశారు లీడర్ గారు
@kommutataji12366
@kommutataji12366 Месяц назад
వర్గీకరణ వద్దు అంటే అంబెడ్కర్ ఆశయాన్ని అగౌరవాపరచినట్లే.
@luckyk407
@luckyk407 Месяц назад
ఎస్సీ వర్గీకరణ ద్వారా 59 ఉపకులాలకు సమాన న్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని చూసి హర్షించాల్సింది పోయి దాని వద్దని ఎందుకు అంటున్నారు అన్న ఒక్క మాల కులం మాత్రమే బాగుపడాలా
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
sc anne samagika varganiki regiervation anne avakasam vundhi adhi yevariki iethe samarthavantha vuntunde variki andutundhi sodara
@Mshsml-gy1mn
@Mshsml-gy1mn Месяц назад
మూసుకో ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని అన్యాయం చేస్తారు?
@prajukandella9869
@prajukandella9869 Месяц назад
అన్నదమ్ములమని ఇప్పుడు గుర్తొచ్చిందా,...?? మాలలకు గ్రామాలలో ఏదైనా ఆపద వస్తే ముందుండేది వారికి రక్షణ ఇచ్చేది మాదిగలే... దానికి ఉదాహరణ చుండూరు, కారంచేడు, శ్రీకాకుళం సంఘటనలే...... !! అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడు మాదిగలు గుర్తుకురాలేదు,,,,SC రిజర్వర్డు నియోజక వర్గాలలో రాజకీయంగా ఒక్క అవకాశమైనా మాదిగలకు మీరంతట మీరు స్వచ్చందంగా మాదిగలకు దక్కేలా చేసారా... ?? ..... అసలు ఎవడిది వాడు తినలాలి అని చట్టం చెబుతుంటే..... ఉమ్మడిగా మీరొక్కరే అనుభవించాలన్న ఆలోచన విడనాడి .... సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించండి..... మాదిగలది న్యాయమైన కోరిక SC ల్లో 59 కులాలకుగాను నష్టపోయిన మిగతా 58 కులాలకు న్యాయం జరగాలన్నదే మాదిగల వాదన..... అంతే తప్ప మాదిగలు ఒక్కరే ఫలితాలు అనుభవించాలని కోరుకోవట్లేదు...... నష్టపోయిన అందరి గురుంచి ఆలోచించి సమన్యాయం జరగాలన్నదే మాదిగల ఉద్దేశ్యం....... కాబట్టి నక్కజిత్తులు విడనాడి సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి.. మీ గౌరవాన్ని కాపాడుకొండి........
@durgamsuma9696
@durgamsuma9696 Месяц назад
Madigalaku chatha kadha malavalatho poti padadam
@TenndiRambabu
@TenndiRambabu Месяц назад
ఇప్పుడు వచ్చిందా బ్రదర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి నువ్వు ఎలాగ అన్నదమ్ములు అవుతావ్ నా పెదనాన్నకి పుట్టిన వాడివా చిన్నా ఆయనకి పుట్టిన వాడవా నువ్వు ఎలాగ నాకు అన్నావు తమ్ముడు అవ్వే ది సిగ్గుండాలి రా నీకు చెట్టు మాదిగోడు దొడ్డిలో ఉండాలి పండ్లు నీ పెరట్లో కాయాలి వర్గీకరణ వల్ల నీ జాతి ఎలా అన్యాయం అవుతారు అది చెప్పు మెల్లో కండువా వేసుకుని రోడ్డెక్కి గంగిరెద్దు గొంతులు వేస్తే మాదిగ చెప్పు తోటి నీకు బుద్ధి చెప్పే రోజు వస్తది సిగ్గు ఉండాలి రా మీకు ఎంగిలి కూడుతిని బతుకుతున్న మీ వాళ్ళు మీకు ఏబిసిడి వర్గీకరణ వల్ల ఏమి అన్యాయం జరుగుతుందో అది చెప్పరా ధైర్యంగా ను జై భీమ ని గుడ్డలూడదీసుకుని గొంతు అరిస్తే సరిపోదు రా నీ జాతి నువ్వు ఏమి అన్యాయం అవుతావో అది చెప్పవయ్యా నువ్వు ఎలాగ నాకు అన్నం అవుతావు తమ్ముడు అవుతావు నా జాతికి ఏ మూలాన్ని నువ్వు పుట్టావు చెప్పు సిగ్గు ఉందా రోడ్డు మీదకు వచ్చి జై భీమ్ అంటే అన్యాయమా 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మా బతుకుల మీద ఎంగిలి కూడి తినే మీ మాల జాతి నుంచి మాకు విముక్తి కలిగింది బరితెగిస్తే ఎలా ఉంటాదో ముందు ముందు చూసే రోజులు ఉంటాయి సుప్రీంకోర్టు సరైన సమయంలో ప్రజల పక్షాన న్యాయం చేసింది
@pendyalavinod145
@pendyalavinod145 Месяц назад
supar u ga chepav bro jai madiga🎉
@mullangiguru825
@mullangiguru825 25 дней назад
Super Anna vedavalaki enka buddi raledu jai madiga jai Krishna madiga jai supreme court mala vedavalaki Baga seppuvu good brother
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 23 дня назад
Evvadu thammudu kadu.eddaru antarani vare.anduke eddaru sc category lo vunnaru.avvarni oc varu petthanam adi pillanivvadu .
@kambativenkatasivudu7470
@kambativenkatasivudu7470 Месяц назад
ఉన్న ఉద్యోగాలన్నీ మాలలకి సరిపోతున్నాయి మాదిగలకు రావడం లేదు ఎస్సీ వర్గీకరణ సరైన నిర్ణయమే
@prasadKodamancchili
@prasadKodamancchili 28 дней назад
SC59 కులాలు ఉన్నాయి ABCDR వర్గీకరణ జరుగుతుంది ji MKM💐🙏💐
@telanganaravibabunews
@telanganaravibabunews Месяц назад
వర్గీకరణ కావాలన్న కులాలు 58
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 Месяц назад
ఇంకా మోసం చెయండి, మీరే లబ్ధి పొందండి, మీరే బాగుండాలి, కింది కులాలు పాడైపోని. జై భీం....
@maheshguda4972
@maheshguda4972 Месяц назад
Jai magida
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
jai mala
@vinodkallepalli8858
@vinodkallepalli8858 Месяц назад
Jai Madiga
@rajeshmanda6721
@rajeshmanda6721 Месяц назад
ఏబిసిడి గా వర్గీకరణ చేస్తే మీకు భయం ఎందుకు అంటే పక్క వాళ్ళ వాటితో కూడా తీసుకోవాలన ఇంతకాలం కొన్ని దశాబ్దాలు అదే జరిగింది ఆత్మ విమర్శన చేసుకోవాలి బీసీలు ఏబిసిడి కి వర్గీకరించినట్టే ఎస్సీలను కూడా ఏబిసిడి గా వర్గీకరించాలి అందరికీ సమన్యాయం జరుగుతుంది దేశం మొత్తం ఇదే న్యాయం ధర్మం అంటున్నారు
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
article 341 chudandi brother
@apparaoerelli759
@apparaoerelli759 Месяц назад
అంటే మాల కంటే మి కులం తక్కువ
@shyamaraju4108
@shyamaraju4108 Месяц назад
అన్న మ వాటా మాకు వస్తుంటే మీకెందుకు భాద
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
sc anedhi oka samagika vargam , malli dantlo vata ante yemanalo artham kaledhu, vibaginchu palinchu ante concept , melukondi mitrama
@manohardamala2065
@manohardamala2065 Месяц назад
Me వాట ఎందిర 15%అన్ని వర్గాలకు చెందిన ది common గా useచేసుకోవాలి. నీ అబ్బ సoపాదిoచిoది కాదు
@obulesh8002
@obulesh8002 Месяц назад
​@@dineshjakata3811వద్దు సోదర ,
@SANDEEPVOTARIKARI
@SANDEEPVOTARIKARI Месяц назад
ఐక్యత అని మీరు తప్ప ఇంకెవరు అనట్లేదు. అలాంటప్పుడు ఐక్యత ఎలా ఉంటుంది. సామాజికంగా, రాజకీయంగా, ముందున్న మాల సోదరుల అంతర్గత ఆలోచన రాజకీయంగా సీట్ల కేటాయింపులో వారి ప్రాధాన్యం తగ్గిపోతుంది అని అంతే. ఇదే నిజం. లేకపోతే ఇంకా కొన్ని ఉప కులాలు అసెంబ్లీ గడప కూడా తొక్కలేవు వారికి కనీస సదుపాయలు దక్కలేవు. వారు ఎన్నడు ముందుకు రాకూడదా. వర్గీకరణ జరగకపోతే 15% రిజర్వేషన్ పేరుతో పూర్తి రాజకీయ స్వాలంబన పొందుకోవాలి అనుకోవటమే తప్ప ఐక్యత అనడానికి ఒక్క కారణము లేదు.
@sivakrishna7783
@sivakrishna7783 Месяц назад
Selfish maala.
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
selfish madiga
@DongreSudhakar
@DongreSudhakar Месяц назад
Jai maala
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
jai bhim jai mala
@ramsthoughts2477
@ramsthoughts2477 23 дня назад
అందుకే మనువాదులతో పోల్చేది ( ఇలాంటి స్వార్ధ పరులకు మాత్రేమే ).
@telanganaravibabunews
@telanganaravibabunews Месяц назад
వర్గీకరణ వద్దన్న కులాలు ఎన్ని
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
kavali anna kulalu yenni
@PramodhKumarChinnapadha
@PramodhKumarChinnapadha Месяц назад
​@@dineshjakata3811 మాలలు తప్ప అన్ని ఉప కులాలు ABCD వర్గీకరణ కు మద్దతు ఇచ్చాయి
@Mahathi940
@Mahathi940 Месяц назад
అసలు. ఇందులో....ఎంతమంది కిరస్థానిలు వున్నారో చూసి..తన్నివేళ్ళ గొట్టండి... ఈ రిజర్వేషన్స్...హిందువులకు మాత్రమే
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 Месяц назад
బాగా చెప్పి నావు
@talarinaveen4995
@talarinaveen4995 Месяц назад
Guddha muskoo.
@naveenkumarjaladi3210
@naveenkumarjaladi3210 Месяц назад
మళ్లీ ఉద్యమం దెబ్బ చూపాల్సిన సమయం వచ్చింది
@Jesnish_Hans_R
@Jesnish_Hans_R Месяц назад
తమ్ముడు ఎవరి వాట వాళ్ళు తీసుకుంటే బాగుంటది ....వర్గీకరణ వేరే ..అంత మాత్రాన విడిపోవడము కాదు ...
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
avunu mitrama jai bhim jai mala
@trangaiah1427
@trangaiah1427 Месяц назад
మీకు ఎందుకు అన్న అంత కడుపు మంట
@bshravankumaar9551
@bshravankumaar9551 Месяц назад
మాల ఉద్యోగస్తుల ము. ఎవరం రాము...aptgno సంఘం... ఏపీ ఉద్య్గస్తుల సంఘం....మొన్ననే అంతా నిర్ణయించారు...మీరు అంతా దొంగలు జూపూడి.. కారెం శివాజీ...అన్నవరపు కిషోర్...గుర్రం రామారావు..అంతా దొంగలు... మీ లాభాల కోసం వైసిపి టీడీపీ పార్టీలకు అమ్ముడుపోతారు ఇప్పుడు వచ్చి సంఘం ఐక్యత అని నితులు చెప్పుతున్నారు... మాల సోదరులారా ఎవరు నమ్మకండి 120 సంగాలు ఉన్నాయి వీళ్ళకే క్లారిటీ లేదు... దళితులను విడతీయటం లేదు..రిజర్వేషన్ సమంగా పంచుతున్నారు...అంతే .. మాలను తీసేయటం లేదు .. వీళ్లంతా విడగొడుతున్నారు అని విష ప్రచారం చేస్తున్నారు.. కత్తి పద్మారావు.. గద్దర్..లాంటి మన మాల మేధావులు కూడా.abcd వర్గీకరణ న్యాయమైనది అని చెప్పారు.. జై మల జై జై మాల...❤❤
@battustudio4498
@battustudio4498 Месяц назад
Meeru nijam matladina nijamaina naayakudu brother....Jai Bheem....ABCD vargeekarana jaragaali andariki justice jaragaali.
@telanganaravibabunews
@telanganaravibabunews Месяц назад
మీరు నిజమైనా నా మాల సోదరులు జై కత్తి పద్మారావు జై గద్దరన్నా
@talarinaveen4995
@talarinaveen4995 Месяц назад
Nuvu asalu mala kaadhu...mala blood niloo ledu
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Месяц назад
Jai mala jai madiga ❤
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
mala ante padaniki kalankam testunnav bro
@kumarvara7908
@kumarvara7908 26 дней назад
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కులం కి ఐక్యత వుంది మాలలకు తప్ప... ఇది వాస్తవం ఒప్పుకున్న ఒప్పుడుకోకపోయినా...
@sikhinamsalemuraju7574
@sikhinamsalemuraju7574 Месяц назад
జై భీమ్!
@malleshthanem7868
@malleshthanem7868 Месяц назад
Sc వర్గీకరణ చేస్తే మీకు న్యాయ పరమైన నష్టమేమిటి సార్, అన్యాయంగా మిగితా ఉపాకులాల ప్రయోజనాలు ఎక్కువ అనుభవిస్తున్న మీరు, ఇప్పుడు అవి పొందలేమనే భయం వెంటాడుతుంది. అందుకే వర్గీకరణ న్యాయమైనది, 100% వర్గీకరణ జరగాలి
@adumullerabindar942
@adumullerabindar942 Месяц назад
బి. సి. వర్గీకరణ ను రద్దు చేయాలి.
@AjayKumarJalli
@AjayKumarJalli 22 дня назад
మానవులకి ధైర్యం లేదు
@maheshdasari4094
@maheshdasari4094 Месяц назад
Baaga chepparu anna
@venkatrao1241
@venkatrao1241 Месяц назад
మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట విరుద్ధంగా ఉంది 😂
@HariKrishna.J
@HariKrishna.J 23 дня назад
Yes super brother
@rmu8864
@rmu8864 Месяц назад
తొందర మేల్కొండి లేకుంటే లేకుంటే ఇతర కులాల వారు బాగుపడుతారు. అట్లాగే మాకు నాయకులు అనే పేరు కనుమరుగు అవుతుంది...
@tennetiprasad1618
@tennetiprasad1618 Месяц назад
మాల అంటే మంచికి పేరు అంటారు మరి ఇంతవరకు రిజర్వేషన్ అన్ని కూడా మాలలు అనుభవిచారు కదా అలాగే ఇంకా ఉన్న 59 ఉప కులాలు కూడా రిజర్వేషన్ అనేది రావాలి కదా ఏబీసీడీ వల్ల అందరికి ఉపయోగం ఉంట్టుంది కాబట్టి కేవలం మాలలు అందరూ సోదం కోసం చూడకుండా నిర్ణయం తీసుకోవాలి అన్ని కోరుకుంటున్నాను
@ankaiahankaiah2044
@ankaiahankaiah2044 Месяц назад
వారే యదవ నీ మంచితనం తగలేయ్య వర్గీకరణ జరిగితే నీకు ఏమి నోప్పి
@mahimahesh2707
@mahimahesh2707 Месяц назад
Sc వర్గీకరణ జరిగితే మీకెందుకురా అంత భయం?? ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అంత రిజర్వేషన్లు ఇందులో తప్పేముంది???
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
neku yendukura manta
@mahimahesh2707
@mahimahesh2707 Месяц назад
@@dineshjakata3811 ఏం లేదురా నేను పెదరాయుడు లాంటోడ్ని నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పిన అందరికీ న్యాయం చెప్తుంటాను. నా దగ్గరికి ఎస్సీ మాదిగ సోదరులు వచ్చి చూడండి సోదరా మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్లో మా మాట మాకు కావాలి అని 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నము ఇప్పుడు కోర్టు అనుకూలంగా తీర్పుని ఇస్తుంటే అవతలి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే న్యాయం చెప్పాను అంతే.
@obulesh8002
@obulesh8002 Месяц назад
​@@dineshjakata3811నీకు ఎందుకు సోదర మంట,
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
క్రిమిలేయర్ గురించి తెలుసుకొని అడగండి sc వర్గీకరణ గురించి
@Alan23323
@Alan23323 Месяц назад
Jai mala
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
jai mala jai bhim
@battustudio4498
@battustudio4498 Месяц назад
Anna...vargeekarana cheyakapothe madiga mariyu madiga upa kulaalu gatha 50 samvatsaraala nundi nastapothune unnai kadaa....janaaba prathipadhikaka reservation vargeekarana cheste thappenti?
@RajendhardubasravRajendhar
@RajendhardubasravRajendhar 7 дней назад
✊👏👍👌
@ramsthoughts2477
@ramsthoughts2477 23 дня назад
Half knowladge,,. ఒక్క మాదిగకు కాదు,,, 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని ఇ sc వర్గీకరణ,, ఎమ్ స్వార్థం రా బాబు..
@talarinaveen4995
@talarinaveen4995 Месяц назад
Jai mala..mala.mala.malaaa..
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
jai mala jai bhim
@Deevenajobchannel2019
@Deevenajobchannel2019 Месяц назад
మాలలు, మాదిగలు అన్నా తమ్ముళ్ళ లాగా ఉన్నారా ఎక్కడ ,ఏపీ లో ఒక్క ప్లేస్ చెప్పు, ఎవరి పల్లె వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది, బీసీ లకు abcde ఉన్నాయి కదా మరి ఎస్సీ లకు వద్దా మాల మహానాడు వాళ్లకు జాతీయ నాయకుడు ఎవరు? కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీల దగ్గర జాతిని తాకట్టు పెట్టి పదవులు పొంది న వాళ్ళే కదా అందరూ,ఒక్క పదవి కూడా aasinchakunda 30 ఏళ్లగా పోరాటం చేస్తున్న యోధుడు మంద కృష్ణా అన్నా, అందరికి సమానం గా రిజర్వేషన్ ఇవ్వమంటున్నాడు , సుప్రీం కోర్టు ఇచ్చింది ప్రధాన మంత్రి యిచ్చాడు
@LakshmiAjman
@LakshmiAjman Месяц назад
❤❤❤❤🎉🎉🎉
@kumarchemuru1989
@kumarchemuru1989 23 дня назад
Supports you anna
@sriniguduri7789
@sriniguduri7789 Месяц назад
రాజ్యాంగ ఫలాలు మీ ఒక్కరి సొత్తు కాదు? రాజ్యాంగం లో వున్న 60 60 ఎస్సీ కులాలకు జనాభా ప్రాతిపదికన ABCD వర్గీకరణ జరగాలి 74 సంవత్సరములు ఉమ్మడి రిజర్వేషన్ల అనుభవించి నారు మీకు లాగా 59 కులాలు అసూయ పడలేదు మీరు సహాయ పడాలి అప్పుడు అంబేత్కర్ కల నెరేరుతుంది🎉🎉🎉🎉🎉🎉జై భీమ్ జై దక్కాలి, జై మాదిగ, జైచిందు జై బుడగ జంగలిజాయి జై మస్టిన్ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@sumanraj-sv2df
@sumanraj-sv2df Месяц назад
అంత సీన్ లేదు అన్ని లబ్ది పొందేది మాల లే ఉద్యోగాలు రాజకీయంగాపరంగా లబ్ధి పొందింది మాలకులస్తులు మాత్రమే మాదిగల్లు ఉపకులాలు 59 ఉపకులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందే జై మాదిగ 🔥
@HariA-q6c
@HariA-q6c 27 дней назад
అన్నా ముందు మాల మాదిగలు అన్నదమ్ములన్న పదం తీసేయండి అన్న బాబు ఎక్కడ అన్నదమ్ముల లాగా ఉండనిచ్చారు అన్న తమ్ముడు అంటారు అన్న అంటారు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు మనం ఎక్కడ అన్నదమ్ముల ఉన్నావ్ అన్న చెప్పు. 😭😭😭
@googlemeeting2054
@googlemeeting2054 Месяц назад
16 to 20 % chesthe ABCD avsarame ledu kadha
@sewaayvkrao8435
@sewaayvkrao8435 Месяц назад
What is the problem of Vargikarana? Elidibility wise ?
@saisimanthika5070
@saisimanthika5070 Месяц назад
అబ్బో ఎదో తేడా కొడుతుందే.... 59 ఉప కులాలకు న్యాయం జరిగింది. ఒంటరిగా అనుభవిద్దాం అని చూస్తే ఎప్పటికి మద్దతు దొరకదు
@VandanamKommavarapu-bb6kj
@VandanamKommavarapu-bb6kj 22 дня назад
ఏంట్రా బాబోయ్ ఈ వ్యాఖ్యలు...
@mahesh5266
@mahesh5266 Месяц назад
మాల కు ఎందుకు అన్యాయం జరుగుతుంనదో చెప్పు జెర.... వర్గీకరణ వాళ్ళ 59 కులాలకు అన్యాయం అంట😅😅😅😅
@shekersheker5707
@shekersheker5707 8 дней назад
లలో చేస్తున్న ఉద్యమం చాలా తప్పు సెల్ఫీ సాలె
@narsimuluraipally9314
@narsimuluraipally9314 Месяц назад
Jai beem jai mala
@thefiremanff
@thefiremanff Месяц назад
Jai mala
@kishorebabukoyya83
@kishorebabukoyya83 Месяц назад
Jai bheem👌👍👌👍👌
@VandanamKommavarapu-bb6kj
@VandanamKommavarapu-bb6kj 22 дня назад
అరే మీ ఫ్యామిలీలో ఉన్న రోడ్ నెంబర్ లేకపోతే
@prabhakarj185
@prabhakarj185 29 дней назад
Jai MKM Anna
@rockstarrockstar7738
@rockstarrockstar7738 Месяц назад
అరేయ్ న్యాయపరంగా..... మా వాటా మాకు కావలనంటే ముకెందుకురా... నొప్పి... పుస్తకాలు pattina మేము కత్తులు పట్టాల్సి వస్తది జాగ్రత్త... ఖబర్ధార్...
@abhinavpulluri
@abhinavpulluri Месяц назад
Better mee aastulu upakulaalaku evvandi, appude andariki samajika nyayam jarugunu brother s
@rameshdivakala6099
@rameshdivakala6099 27 дней назад
Jai.mala
@sudhasudhakar6150
@sudhasudhakar6150 Месяц назад
ABCD currect brother
@kannamraju3417
@kannamraju3417 20 дней назад
😢😢endukuraa
@SrikarSeelam-s4d
@SrikarSeelam-s4d 2 дня назад
Jai bheem
@nagarajukakani8491
@nagarajukakani8491 Месяц назад
ABCD ga separate cheste meku vache nastam enti .. evvariki ravalsinivi vallaki vastay
@nagarajukakani8491
@nagarajukakani8491 Месяц назад
Sc ante okka mala madiganena Anni kulalaki nyayam jaragali kada ade justice
@Krupanandpeddada
@Krupanandpeddada Месяц назад
మీకేం నష్టం రా బాబు.
@sainathpothuganti7855
@sainathpothuganti7855 20 дней назад
Jai maadiga
@narahari2037
@narahari2037 Месяц назад
Sc వర్గీకరణ ఎందుకు రద్దు చేయాలి క్లుప్తంగా చెప్పండి sir
@DeccanRaja
@DeccanRaja 29 дней назад
Jai MALA
@battustudio4498
@battustudio4498 Месяц назад
Meerenni chesina mee unikikosame thappa origedi emi ledu anna....idi naa abhipraayam
@dineshjakata3811
@dineshjakata3811 Месяц назад
vudyamam agadhu mitrama , meru kuda me vuniki ni chupincharu kada mari adhi yem antaru , ambedkhar garu rajya dhikaram kosam poradamante meru yemo sc vargikarana anni inni rojulu time waste chesaru , nastapoyedhi andhram sodara
@shekersheker5707
@shekersheker5707 8 дней назад
సెల్ఫీ సాలె
@danielkalapala
@danielkalapala Месяц назад
Emii chesinaa madigaluu mello assalu kalavaruu ..next madigaluu anni vidamulugaa pykii vastaruu anykaa mandiki sahaya padatharuu sodaraa
@arvasantha7628
@arvasantha7628 Месяц назад
జై మాల జై భీమ్ మాల
@yedukondalus5566
@yedukondalus5566 Месяц назад
🌹🌹🌹
@rameshdivakala6099
@rameshdivakala6099 27 дней назад
Sc.vargekarana.vaddu.ikyata.muddu.
@aaduriVirat
@aaduriVirat Месяц назад
Jaii madiga
@shekersheker5707
@shekersheker5707 8 дней назад
మాల వ్యక్తులారా మీరు చేస్తున్న ఉద్యమం తప్పు చాలా తప్పు మూసుకొని ఇంటికి వెళ్ళండి
@kolligangadhar4153
@kolligangadhar4153 Месяц назад
అయ్యా మీకు 59కులాల్లో వున్న 58 కులాలు మీ ఐక్యతను భలపరచడం లేదే మల్లా st,bc వాళ్ళు బలపరుస్తారా ????????
@rameshdivakala6099
@rameshdivakala6099 27 дней назад
Vargekarana.vaddu.ikyata.muddu.
@manthrimallesh7521
@manthrimallesh7521 Месяц назад
Samajika nyayam vardhillali ABCD Vargikarana nijamaina hakku prathi dhalitha biddaki jai madiga jai mandha krishna madiga
@rameshdivakala6099
@rameshdivakala6099 27 дней назад
Kalasi.vunta.kaladu.sukamu.sc.reservation.kosam.poradali.sc.vergekerana.vaddu.ikyata.muddu.
@durgamsuma9696
@durgamsuma9696 Месяц назад
Super anna
@MadirepalleChinnanarasimhudu
@MadirepalleChinnanarasimhudu Месяц назад
Echindi superm court ra
@sameerasamee8206
@sameerasamee8206 17 дней назад
sc King 👑
@guntuapparao6241
@guntuapparao6241 Месяц назад
Jai mala jai bheem 18 ఉపకులా లుకు 7% 26ఉపకులాలు కు 6% aaa ఇదెక్కడి న్యాయం
@SrinuModugu-il1dx
@SrinuModugu-il1dx Месяц назад
Enni kulalu kaadu bro enta mandi janaba anaedi chudu okasari
@kannamraju3417
@kannamraju3417 20 дней назад
Norumushkondita
@sivakumarchsivakumarch9751
@sivakumarchsivakumarch9751 Месяц назад
Muru svardaparulu
@durgamsuma9696
@durgamsuma9696 Месяц назад
Madhigalanu bc lo cherchandi vallu chala mandi kristions lo unaru madigalanu bc lo cherchandi akkada bc lo vallu A B C D vardikarana chesukuntaru
@VinodKumarCHINTHA-z1r
@VinodKumarCHINTHA-z1r 27 дней назад
Evari vata valadi nikem problem
@shankarnarayana2652
@shankarnarayana2652 Месяц назад
Sir Namaste sir.Sir please Oppose Sc classification.Sir please Review petition on That .Jai Mala,Jai Mala Mahanadu
@venkannagattu2423
@venkannagattu2423 Месяц назад
వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@PrasadPedapudi-bv4ny
@PrasadPedapudi-bv4ny 29 дней назад
Jabulu demgataniki matram ana tamulu amntaru bayata matram memu ekuva jathi amntaru em manushuli ra babu miru
@rakeshkommu3136
@rakeshkommu3136 25 дней назад
Asu ikyatha ekkadundi raa mala madiga la madyalooo joker la matladathaav😂
@vijaykumarchodgiri1724
@vijaykumarchodgiri1724 Месяц назад
జై మాదిగ ❤
@kalavatalajayamma8756
@kalavatalajayamma8756 Месяц назад
Malapeta veru madigapeta veruga undi adi niku ltelusu
@googlemeeting2054
@googlemeeting2054 Месяц назад
Abcd valla evariki help kadu pakka
Далее
Папины Дочки Наоборот!
24:57
Просмотров 529 тыс.
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 990 тыс.