1. Get FREE contact lenses!(Offer valid on clear & colored lenses): in.lskt.co/fQEe/ytifoctharithafreecl 2. Get buy one get one free + 60% on the third purchase: in.lskt.co/fQEe/ytifoctharithaoffer 3. Get free progressive lens and blu screen glasses with every Lenskart frame: in.lskt.co/fQEe/ytifoctharithablu 4.checkout my Lenskart Hustlr glasses : in.lskt.co/fQEe/ytifoctharithahustlr
గుడ్లు కూడా వేయించుకొని పులుసులో వేస్తే ఆ గుడ్డు టేస్ట్ చాలా పెరుగుతుంది. పచ్చిమిర్చి కూడా పులుసు మరిగేటప్పుడు వేస్తే పచ్చిమిర్చి చెదిరిపోకుండా చింతపండు జ్యూస్ లోపలికి వెళ్లి బాగా సాఫ్ట్ గా కుక్ అవుతుంది అప్పుడు తినటానికి చాలా బాగుంటుంది.
.హరిత జానకిరామ్ గారు మీరు ఇలా వంట చేసి గుడ్డు ఎండు రొయ్యలు అలాంటి పెద్దవి మాకు రాజమండ్రి నుంచి తీసుకుని వచ్చి ఇచ్చినది...మేము తిన్నాము మీ లాంటి మనస్సు ఉన్న ఆ ((అక్కపులస చేపల పులుసు రాజమండ్రి నుండి మాకు వండి తీసుకుని వచ్చి రుచిచూపించినది ఇప్పుడు లేరు దేవుడు తొందరగానే తీసుకుని వెళ్ళారు...)మీ కూర చూచి నోటిలో లాలజలం హరిత గారు కల్మషం లేని వారు !!!!మీరు అంటే చాల ఇష్టం నాకు సంస్కృతి పాపను డాక్టర్ గా చదివించండి "వైద్యోనారయణహరి"దీపావళి శుభాకాంక్షలు ❤