Thank you sravani garu .e roju chesanu andi e sweet.chaala baaga vachindi.intlo andariki chala chala nachindi.once again thank you andi antha detailed gaa cheppinanduku
Video choodagaane try chesaanu sravani gaaru ippude, maida ki badulu wheat flour and with brown sugar. Superb ga vachaai. Maa athamma, maamayya , maa husband and pillalu andharam enjoy chesaam ❤❤❤. Thank you soo much . If possible pin me andi . Lots of ❤❤❤❤
😋నోరూరించే "స్వీట్ పూరీలు"😋😋! ఇంటికి అతిథులు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ పై"ప్లేట్"లో అందరినీ ఆకట్టుకునే విధంగా అలకరించడానికి చాలా బావుంటాయి....గుండ్రని ఆకారం పిల్లలకు ఎంతో బాగా నచ్చుతుంది...😊
💯అద్భుతంగా చేసారు "స్వీట్ పూరీలు"!.. వరుసగా చెయ్యవలసిన పనులు, చాలా స్పష్టంగా తయారీ విధానం వివరించారు...అందుకే చూసినవాళ్ళు చాలా ఉత్సాహంగా "స్వీట్ పూరీలు" సులభంగా చేసుకోవచ్చు 😊😊