Тёмный

కరివేపాకు కారంపొడి//టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి//full video//vlog🌿🌿 

Hemalatha -Baji
Подписаться 1 тыс.
Просмотров 66
50% 1

కరివేపాకు కారంపొడి//ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారంపొడి//కరివేపాకు పిల్లలకి పెద్దలకి కంటికి చాలా మంచిది//డాక్టర్లు కూడా మనకి కరివేపాకు ఎక్కువ తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు//నూనెలో కరివేపాకు వేసేటప్పుడు చిటపటలాడుతుంది జాగ్రత్తగా వేసుకోండి//నాటు వైద్యంలో కూడా కరివేపాకు ఎక్కువగా వాడతారు//కొన్ని ప్రాంతాలలో కరివేపాకు కారంపొడి అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో మాడుపు కారం అని కూడా పిలుస్తారు//వేడివేడి రైస్ లో కరివేపాకు కారంపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@Roshini-8s
@Roshini-8s 4 месяца назад
Nice Recipe Madam Thanks for your valuable Information 👏👏
@Hemalatha-Baji
@Hemalatha-Baji 3 месяца назад
Thank you madam🙏🙏
Далее
НЮША РОЖАЕТ?
00:17
Просмотров 664 тыс.