Тёмный

కర్ణుడు అశ్వద్ధామ స్నేహితులా?అశ్వద్ధామ కృష్ణుడిపై చెయ్యి చేసుకున్నాడా? | Karna Ashwaddama | SM 

Sri Media
Подписаться 668 тыс.
Просмотров 9 тыс.
50% 1

#srimedia #2024 #election #political #latestnews #trending #trendingfeed #prabhas #kalki2898ad #tollywood #nagashwin
Watch ► కర్ణుడు అశ్వద్ధామ స్నేహితులా?అశ్వద్ధామ కృష్ణుడిపై చెయ్యి చేసుకున్నాడా? | Karna Ashwaddama | SM
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
Sri Media is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Sri Media Telugu.
Sri Media is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven Sri Media.
For Any Business Queries
Please Contact Our Official mail ID Is Given Below
--------------------------------------------------------------------------------------
you will Get Our Mail ID By Click The " View Mail Address" Below
And Also Follow Us On :
Facebook: / srimedianetwork
Instagram: sri_.media...
Twitter: / srimedia7
Web:ru-vid.com?searc...

Опубликовано:

 

27 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@k.shivashankar240
@k.shivashankar240 25 дней назад
I love arjunaa
@k.shivashankar240
@k.shivashankar240 25 дней назад
మహాభారతం లో అర్జునుడి కన్నా మొగోడు ఎవడు లేడు రాడు,కర్ణుడిని పెద్ద ఫెమస్ చేస్తున్నారు కానీ అర్జునుడు తీష్మార్ కాడు, గొప్ప వీరుడు అర్జునుడే రా
@manivlogs4u
@manivlogs4u 27 дней назад
Nice story
@Prapanchabatasariram
@Prapanchabatasariram Месяц назад
Motham reverse lo cheppav. Aswathama sivudu ni vigraha roopam lo kolustadu. Inka aswathama agneya astram veste arjunudu bramhastram tho danini nasanam chestadu.
@shivasingampalli3642
@shivasingampalli3642 23 дня назад
కృషుడు లేకపోతె అర్జునుడు ఎందుకు పనికి రాదు పుట్టుకతో కష్టాలు పడి విద్య నేర్పిన గురువే శాపం పెట్టిన ఎన్నో అవమానాలు పొందిన ఎదురులేని యోధుడు కర్ణుడు
@surendharkommu8158
@surendharkommu8158 18 дней назад
సిగ్గు లేదు...నీకు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు కర్ణుడు..దుర్యోధనుని వదిలి పారి పోయాడు.కానీ అర్జునుడి గంధర్వులను ఓడించాడు...విరాట పర్వం లో కూడా కౌరవులను మొత్తం అందరినీ ఒక్క అర్జునుడే ఓడించాడు కావాలంటే మహా భారతం బుక్ చదువు...అప్పుడు కృష్ణుడు వెంట లేడు తెలుసుకో
@sekhargaddam2012
@sekhargaddam2012 29 дней назад
Ekkadundiraaa idantha bharathamlo.. vedavallara...
@goldentriangle1716
@goldentriangle1716 Месяц назад
అర్జునిండిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత పరశురాముడు,బలరాముడు, భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు,శ్రీ కృష్ణుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చాటుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి.
@arutlaravikumar7441
@arutlaravikumar7441 29 дней назад
Jai karna
@bharghavbandarupalli8658
@bharghavbandarupalli8658 28 дней назад
Avuna Mari antha verudu aythe enduku karnudi chethilo aydham lenapudu champutharu
@surendharkommu8158
@surendharkommu8158 18 дней назад
మీరు సినిమా బ్యాచ్ కాబట్టి...నిజాలు ఎక్కడ తెలుస్తాయి...అభిమన్యుడి కంటే చిన్నవాడు కాదు కర్ణుడు , కానీ అభిమన్యుడి నీ వెనక నుంచే చంపాడు అది తెలుసుకో... అర్జునుడి కన్న కొడుకుని వెనక నుంచి చంపిన వాడిని ఎలా చంపితే ఎం ఉంటది
@k.shivashankar240
@k.shivashankar240 25 дней назад
మహాభారతం గురించి తెలియని వాడు కర్ణుడు గొప్పవాడు అంటారు, కానీ మహాభారతం గురించి మొత్తం తెలిసిన వాడు అర్జునుడే గొప్పవాడు అంటారు.అర్జునుడు, కృష్ణుడే దేవుళ్ళు రా పిచ్చ నా కోడకళ్ళారా.కృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు రూపంలో ఇద్దరిగా ద్వాపర యుగంలో జన్మించారు, ఇది ఎవడికీ తెలుసురా మీకు
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16