Тёмный

కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2 млн
Просмотров 327 тыс.
50% 1

🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' RU-vid channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RU-vid: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #Karna #mahabharata #Kalki #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 408   
@pushpareddy4747
@pushpareddy4747 16 дней назад
అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 13 дней назад
యస్ ఇది ముమ్మాటికీ నిజం
@pvvnagaraju
@pvvnagaraju 12 дней назад
🌹🌹🌹🌹🌹🌹
@subhashthadugula7983
@subhashthadugula7983 10 дней назад
Avunu S correct nijam
@professorprema.k.4179
@professorprema.k.4179 3 дня назад
నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉
@shannu3297
@shannu3297 10 дней назад
Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥
@user-dl6ho1fi9u
@user-dl6ho1fi9u 6 дней назад
Kalki valla na...pichha chadastama...
@GullyTrader
@GullyTrader 22 часа назад
😂😂What Came out due to kalki ? He is a person who did every thing for their luxury life, he always want to go complex to live luxury life for that he kidnaped the Heroine. 😂😂 Earning money in bad way is the good thing ?
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 14 дней назад
కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏
@ASTRALAWAKEN
@ASTRALAWAKEN 14 дней назад
👏
@chandrasekhar1138
@chandrasekhar1138 12 дней назад
ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు
@ASTRALAWAKEN
@ASTRALAWAKEN 12 дней назад
@@chandrasekhar1138 nijalu ento mri chpandi miru
@darkyt4019
@darkyt4019 10 дней назад
Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka
@kanewell2404
@kanewell2404 9 дней назад
​@@chandrasekhar1138 Arjunude best le bro😂
@pakalasubbu1811
@pakalasubbu1811 14 дней назад
కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏
@LathasreeSree
@LathasreeSree 13 дней назад
Correct
@atchutram9894
@atchutram9894 13 дней назад
Vere thalli penchindi ga. Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la. Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu
@satya4716
@satya4716 13 дней назад
​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 13 дней назад
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@satya4716
@satya4716 13 дней назад
​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?
@user-gv6kf5zh2w
@user-gv6kf5zh2w 5 дней назад
Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...
@user-tr5zg9mn1o
@user-tr5zg9mn1o 10 дней назад
Karna is the greatest king in Maha Bharatha.
@surikumar4661
@surikumar4661 8 дней назад
Karna is grey character
@vinodkiran4685
@vinodkiran4685 3 дня назад
Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂
@sankarkumar2788
@sankarkumar2788 13 дней назад
గురువు గారు, ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి. వాటిలో కర్ణుడు కూడ. మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి, తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం, అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును ఇది సినిమాల తప్పు కాదు, వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే, ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే, తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు. తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం. నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 11 дней назад
లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా
@sankarkumar2788
@sankarkumar2788 11 дней назад
@@srinivasasastrychallapalli4845 లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది. ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు. వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి. మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు. తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.
@sankarkumar2788
@sankarkumar2788 11 дней назад
@@srinivasasastrychallapalli4845 వున్నది
@ramarajuborukati1340
@ramarajuborukati1340 5 дней назад
Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే
@ramarajuborukati1340
@ramarajuborukati1340 5 дней назад
​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే
@maruthi5540
@maruthi5540 3 дня назад
😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు
@sarathchandramnv3234
@sarathchandramnv3234 16 дней назад
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@aswathakumarnr6909
@aswathakumarnr6909 16 дней назад
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
@jallijalli7228
@jallijalli7228 14 дней назад
గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏
@user-zt8zw4pf9i
@user-zt8zw4pf9i 3 дня назад
గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు అది కూడా చనిపోతానని తెల్సికుడ మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ జై శ్రీ కృష్ణ
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 16 дней назад
Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar
@janagamaparameshwari4879
@janagamaparameshwari4879 День назад
Thanks guruvu garu...arjun gari gurinchi chala bhaga chepparu
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 5 дней назад
ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖
@thallapallyanjaneyulu6217
@thallapallyanjaneyulu6217 11 дней назад
Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.
@binnurimurthy734
@binnurimurthy734 2 дня назад
కర్ణుడికి గుడి వుంటే బాగుండేది
@Chris-yl7ky
@Chris-yl7ky 7 дней назад
20:56 show time start’s here 😅
@somethingspecial9506
@somethingspecial9506 9 дней назад
Iam Big Fan Of Karna🎉🎉🎉🎉
@Mrcommonman510
@Mrcommonman510 8 дней назад
Adukku thinu 😂😅😅😅
@VSaidaiha
@VSaidaiha 16 дней назад
Om. Gurubyo. NamAha
@pakkirappap.k7183
@pakkirappap.k7183 10 дней назад
కర్ణుడు గొప్ప వీరుడు కాదు అంటున్నారు సాక్షాత్తు శ్రీ కృష్ణ దేవుడే వచ్చి పాడవుల పక్షాన వస్తే రాజ్యాలంటికి రాజును చేస్తా అనిచెప్తాడు
@puliraja4801
@puliraja4801 8 дней назад
ప్రవచనంలో అదే చెప్పారు. పూర్తిగా వినండి. కర్ణ ఫ్యాన్స్ అర్జున ఫ్యాన్స్ కాదు. సమయానుసారంగా మంచి చెడులు ప్రతి పాత్రకు ఉంటుంది.
@vinodkiran4685
@vinodkiran4685 3 дня назад
Adhi karnudu goppa kadhu 😂😂 nijaniki pandavula lo pedha vadu kabatti karnudu ki Ala offer chesthe vastadu ani chepthadu kanee paramathma Krishna ki Teliyada 😂 ayna karna adharmic fellow athanu kauravas vaipu ea untadu ani telusu anduke nashanam avvali ayyadu adhe dharmam
@srinuyadhav8797
@srinuyadhav8797 17 часов назад
Om Shree Matre Namaha
@lakshmisaladi3071
@lakshmisaladi3071 16 дней назад
💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞
@phanindhravikranth4242
@phanindhravikranth4242 8 дней назад
Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏 Me dhyryam maku chala mukyam
@prameelapotlakayala5366
@prameelapotlakayala5366 16 дней назад
Really... Great.. Rightly identified...
@babukuralla3106
@babukuralla3106 16 дней назад
Om nama sivaya
@comedykingdom8113
@comedykingdom8113 11 дней назад
Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂
@ajmultipletrader
@ajmultipletrader 9 дней назад
Super ❤
@saiteja-rn7ts
@saiteja-rn7ts 7 дней назад
Great sir ❤
@JackSon-ey1cr
@JackSon-ey1cr 17 дней назад
🙏🙏🙏
@VVN_Vlogs
@VVN_Vlogs 17 дней назад
🙏🙏🙏🙏
@theboys.s
@theboys.s 15 дней назад
కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤
@user-mu1oy2cj6v
@user-mu1oy2cj6v 15 дней назад
Ore arripuka chala cheddavaduraa
@its_me_hemanth_27
@its_me_hemanth_27 14 дней назад
Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro
@maheshrasala
@maheshrasala 14 дней назад
Karna is main Villan...without reading original BHARATA don't claim
@RajKumar-hx3ym
@RajKumar-hx3ym 14 дней назад
No.1 chedda vadu vade baratam lo telsusko
@PavankumarGullapalli
@PavankumarGullapalli 14 дней назад
​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk
@mrenukamrenuka7579
@mrenukamrenuka7579 11 дней назад
Guruvu gariki padhabivandhanalu👏🙏
@SmilingDreamCatcher-zp4rt
@SmilingDreamCatcher-zp4rt 7 дней назад
భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు
@mkgamingff2267
@mkgamingff2267 4 дня назад
నిజమే అన్ని చోట్లా పరాజయాలే
@Nithinnavath
@Nithinnavath 4 дня назад
​@@mkgamingff2267😂😂😂
@venkateshvenky9019
@venkateshvenky9019 День назад
Kalalu kanali but kathalu dengoddhu
@user-tn3pr3nr3i
@user-tn3pr3nr3i 16 дней назад
🎉guruvugaruki nahmaskarm
@Kumarc7o
@Kumarc7o 17 дней назад
@saikumarpulipati2171
@saikumarpulipati2171 17 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@keshavgowda4785
@keshavgowda4785 16 дней назад
శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐
@munisankar9690
@munisankar9690 16 дней назад
Om Namah Sivaaya
@sree2514
@sree2514 День назад
😅gr2😂g
@sreenivasbhupanapadu2874
@sreenivasbhupanapadu2874 11 дней назад
Sir, Your Great sir
@ak4926
@ak4926 17 дней назад
🚩🚩🚩🚩
@ripchandu1476
@ripchandu1476 9 дней назад
Karna 🙏🙏
@kampellyrajkumar5717
@kampellyrajkumar5717 2 дня назад
Jai karna maharaja❤
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 3 дня назад
Hero కర్ణుడే
@azithpasha2923
@azithpasha2923 5 дней назад
Super sir
@bhupathiraju6373
@bhupathiraju6373 14 дней назад
మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.
@prasadvirat8407
@prasadvirat8407 6 дней назад
Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu
@Anoop2898
@Anoop2898 4 дня назад
​@@prasadvirat8407 Mitra Dharmam🎉
@ss11511
@ss11511 2 дня назад
Garikapati gari meeda unna gauravam poindi starting few minutes lo...😢
@sramanaidu1646
@sramanaidu1646 16 дней назад
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@suryakarna1433
@suryakarna1433 18 часов назад
I am big fan a karna my god karna❤
@srikanthjagannadham487
@srikanthjagannadham487 3 дня назад
❤ j karna
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 16 дней назад
🎉🎉🎉🎉🎉🎉
@karanikesh6819
@karanikesh6819 12 дней назад
Krishna is the best anytime 🔥
@ajaybabu9388
@ajaybabu9388 11 дней назад
🙏👏
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 8 дней назад
Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 13 дней назад
Each one is explaining the stories in their own way. He says Kunti begged Karna. Somebody says that Kunti just wanted to stop war and was confident that Pandavas could win the war. What is all this nonsense... why dont you people sit down and discuss actually what to teach and preach in meetings..
@ninthrook
@ninthrook 13 дней назад
@@KNarasimhaSwamy1 go n read Vedvyas Mahabharata then u will know the truth
@kavipurapubalakrishna6246
@kavipurapubalakrishna6246 8 дней назад
Kalki cinema effect Garikapati gari vishleshana marindi
@user-rx1ut1hf2k
@user-rx1ut1hf2k 10 дней назад
💯🙏👏👏
@chakravathivalluri4517
@chakravathivalluri4517 11 дней назад
Namaskaram🙏🙏🙏
@joshari112
@joshari112 4 дня назад
Guruvu garu e video lo chala side track Loki nettey content chepparu
@kvsubramanyam8250
@kvsubramanyam8250 4 дня назад
నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.
@kvsubramanyam8250
@kvsubramanyam8250 4 дня назад
నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,
@deeepeeee
@deeepeeee 15 дней назад
🙏🏻🕉️🥰
@worldofsravan
@worldofsravan 13 дней назад
Jai karna
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 16 дней назад
❤❤❤❤❤❤
@SriRam-ri5si
@SriRam-ri5si 15 дней назад
Adhe sir nenu valaki chpthuna legisthe bhagavatham lo karnudu odipoyaru odipoyaru antunaru avunu karnudu odipoyaru kani maku nachadu endhuku nachado telusukondi frist karnudu thapu chesadu ina nachadu karanam athaniki una paristhithulu ...vala
@venutiggu6291
@venutiggu6291 13 дней назад
Dharmam patinchaledu adokate thappu
@shivapulsam8045
@shivapulsam8045 16 дней назад
Jai arjuna..
@manojrebal438
@manojrebal438 10 дней назад
Jai Surya Putra karna 💥🤙🏻🗿
@saikrishna-se9hs
@saikrishna-se9hs 16 дней назад
🙏🙏🙏🙏🙏
@user-pu8rx2ne4i
@user-pu8rx2ne4i 16 дней назад
Guruvu garu karna arjunudu medha chala sarlu odipothadu.kani appudu arjunudu gandivyam vadutadu kabatti karnuduki odinchadam kastam.kani okavela karnudu Vijaya dhanush vadithe karna ne gelustadu kadha.akkada naku doubt undhi guruvu garu.dhani gurinchi cheppandi
@reddeppareddykollu7968
@reddeppareddykollu7968 16 дней назад
𝐀𝐚𝐝𝐚𝐥𝐞𝐤𝐚 𝐦𝐚𝐝𝐝𝐞𝐥𝐚 𝐯𝐨𝐝𝐚𝐧𝐧𝐚𝐝𝐚𝐭𝐚
@karthikv2254
@karthikv2254 14 дней назад
Vijaya Dhanassu vaadina Kurukshethram lo thana aakhari roju. Gelichada? Paiga ah dhanassu chethilo undagane chanipoyadu mari Vyasa Bharatam prakaram. Dhanassulo kadhu, adhi ah vyakthilo untundhi. Vijaya Dhanassu vaadina Karnudu gelavaledu.
@saikrishnasudhagoni9435
@saikrishnasudhagoni9435 12 дней назад
Vijaya dhanashu vadina gelavadu andhukante dyva sankalpam dharmam vype untundhi
@johnchiru9009
@johnchiru9009 12 дней назад
​@@karthikv2254nayana dhanussu chethilo undadhu ra babu radham medha untundhi
@karthikv2254
@karthikv2254 12 дней назад
@@johnchiru9009 Vyasa Bharatam chadhuvu ra babu. Cinema lu, serials chudadam kadhu. Thelikunda matladadam dheniki.
@user-sm4dw7ju9p
@user-sm4dw7ju9p 2 дня назад
Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏
@ss11511
@ss11511 2 дня назад
Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏
@user-sm4dw7ju9p
@user-sm4dw7ju9p День назад
@@ss11511 nanduri srinivas gaaru alluri sitaramaraju gaari gurinchi chrppinappudu vinnanu andi. Karnudu,arjunudu and also kunti characters kuda definitely vintaanu, thanks 🙏 andi
@myerriswamy3402
@myerriswamy3402 10 дней назад
కోటి విద్యలు కూటి కొరకే అన్న మాట మీకే దక్కుతుంది 🤣🤣🤣🤣
@kvenkataramarao2414
@kvenkataramarao2414 15 дней назад
Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤
@kiranchitti5270
@kiranchitti5270 5 дней назад
బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....
@begarigangadhar2000
@begarigangadhar2000 День назад
Arey Hawley Jai Karnaa .....😂😂😂😂
@maheshfollowing
@maheshfollowing 6 дней назад
🙏
@user-tw9wz4bt5w
@user-tw9wz4bt5w 4 дня назад
Karna topic chepavalasi vaste Ede vidam ga cheptra sir. Anta bad position lo kuda include without guru Tanani tanu prove chesukukunadu. Miru anta burdens anubhavinchara? But he is one of our topic. why sir? He is not bad His situation bad. But he is historical hero. But our life we have all family. With extra package. Compare we and karna with remaining persons with with with situation. Sir. He is real legend. Miku one cro Appu unte naku one thousand evagalara? Naku 100000 crores unte nenu 10000 rupees evtam naku pedda vishayama? Nenu present generation kabati evalenu. But e generation ayina Manchi, chedu rendu unnayi. He is my hero First my hero siva 2 nd hanuman 3 rd karna Mi speeches ante chala estam naku. But story and incident ni bati character ni marchakandi sir. Please check with topic of karna in your speeches to greatness of karna sir
@mantripragadaashok
@mantripragadaashok 16 дней назад
Karna kalki
@gunukulanaren2957
@gunukulanaren2957 2 дня назад
sir ur not completly wrong but missed your mark a little because krishna knows everything that going to happen but he just wanted people to commit to mistakes or good deeds even after being given rightful chances by god and karna deserved a final plead from krishna! so krishna did his duty as a god
@Samantha-t6i
@Samantha-t6i 10 часов назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@harivaraprasad9733
@harivaraprasad9733 11 дней назад
Orijinal Mahabarathamulo Kunthi Pandavulu Pranamulu Kosam Adagaledhukadha
@user-jk6zh3rf1c
@user-jk6zh3rf1c 6 дней назад
supar supar
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 11 дней назад
Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏
@KarunD-hb4ib
@KarunD-hb4ib 8 дней назад
Ok yes
@vnagabhushanam18
@vnagabhushanam18 13 дней назад
KARNUDU , MAHABHARATHA NI KI SHIRASSU VANTIVADANI , YENTHO MANDHI MAHANUBHAVULU, KAVULU PRSAMSINCHARU.
@sanamnageswararao8648
@sanamnageswararao8648 14 дней назад
PRESENT CASTIJAM MORE INDIA
@ss11511
@ss11511 3 дня назад
Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏
@baleeswargajula7242
@baleeswargajula7242 3 дня назад
Sathakoti namaskaralu
@rajuganta9421
@rajuganta9421 3 дня назад
💯 Karna is correct is more than god...
@ss11511
@ss11511 2 дня назад
Blindly don't believe, read Mahabharata yourself...
@babubangaru6442
@babubangaru6442 9 дней назад
Garikipati gari prasangalanu migata desabhashala loki tarjuma cheste desa prajalandariki entho melu jaruguthundi. Eyaniki kaneesam Padma Vibhushana ivvali.
@pakkirappap.k7183
@pakkirappap.k7183 10 дней назад
పరసరము శాపం వల్ల ఆశ్రాలను మార్చపోతాడు ఇది తెలియదా సెల్యుడు పడవవుల మేనమామ
@ummadinagarjunareddy9848
@ummadinagarjunareddy9848 5 дней назад
Nijame guruvu garu Nenu chinnappati nunchi paper chadivanu Rajakiyalanu baga avaposhana pattanu
@KarunD-hb4ib
@KarunD-hb4ib 8 дней назад
MAa devudu
@ralipaidiraju1808
@ralipaidiraju1808 10 дней назад
My 5god karna favorite
@gunukulanaren2957
@gunukulanaren2957 2 дня назад
karna said where you will be there will be victory i know krishna but yes his paristhiti did not allow him
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 13 дней назад
రథం ఎత్తుతూ బాణాలు వేస్తున్నాడు కర్ణుడు.అంతే యుద్ధంలోనే ఉన్నాడు.వ్యాస భారతంలో ఉంది
@pvdj100
@pvdj100 10 дней назад
There is a place called karnal in Haryana,that city is formed in the very name of karna,karna is very much revered there,it shows that karna is worthy to be praised and respected,as no place is named after any of the kauravas and none of them are respected like that of karna,i think karna has maintained his sanity ,though he was on kauravas side
@govinduboru3476
@govinduboru3476 5 дней назад
ఎవరికైనా అన్యాయం జరిగితే అది నిలదీసి అడగడం తప్పు కాదు కదా మరి కర్ణుడు చేసిన తప్పేమి
@VijayawadaRealEstateEmployeeJH
@VijayawadaRealEstateEmployeeJH 14 дней назад
Nice Sir
@anildollarmart
@anildollarmart 8 дней назад
Sir, oka video lo mure amnaru, karnudu ki dhakkavalasimdhi dhakki vumte - karnudu lanti virudu leru annaru ga
@govinduboru3476
@govinduboru3476 5 дней назад
కోటి విద్యలు కూటి కోసం అన్నమాట నీకు నూటికి నూరు శాతం దక్కుతుంది ఎందుకంటే అవునంటారు అదే మాట కాదంట😊
@EswarAnna-i8f
@EswarAnna-i8f 17 дней назад
Jai sree KARNA.....
@techvlogsofficial.7711
@techvlogsofficial.7711 5 дней назад
Karna is married or not??
@venkateshvenky9019
@venkateshvenky9019 День назад
Half knowledge people's: sympathy karna was Hero Vyasa mahabaratham says: undefeated Arjuna was hero
@KARNAkfD
@KARNAkfD 15 дней назад
pLeAsE LikE ThE ViDeO
Далее
It seems Sonya's choice was obvious! 😅 #cat #cats
00:20