Тёмный

కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ...ఎప్పటికి మరచి పోలేము ఈ పాట (సింగర్ శరత్) 

Подписаться
Просмотров 33 тыс.
% 506

O Puvva painted in Karmabhoomi ... this song will never be forgotten (Singer Sarath)
#PCWNews #SingerSarath #OPuvvapaintedinKarmabhoomi
instragram : pcw_news
twitter : PCWNEWSTELUGU
facebook : PCW-News-1759843070948742

Опубликовано:

 

26 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@mach61
@mach61 10 месяцев назад
పాట ఇంత పెద్దదని తెలీదు అన్న జోహార్ కలేకూరి,బాగా పాడారు అన్న
@samathacharvakar1482
@samathacharvakar1482 Месяц назад
అవును మిలాటి వారు చాల మంది ఉన్నారు అసలు వాస్తవాలు నిజాలు తెలియకుండా గొప్ప చరిత్రకు నాందులు గురించి
@EppatlaVenkataChalapathiEppatl
@EppatlaVenkataChalapathiEppatl 27 дней назад
Superu
@neelimasony7803
@neelimasony7803 Год назад
"కలేకూరి ప్రసాద్-కర్మభూమిలో పూసిన ఓ పువ్వ కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! విరిసీ విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిధై పోయావా... ||కర్మ|| పారాణింకా ఆరనె లేదు తోరణాల కళ వాడనె లేదు పెండ్లిపందిరీ తీయనె లేదు బంధువులిండ్లకు చేరనె లేదు మంగళనాదాలాగనె లేదు అప్పగింతలు అవ్వనె లేదు గల గల పారే ఓ సెలయేరా పెళ్లికూతురుగ ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెళ్ళావా… ||కర్మ|| మానవత్వమే మంటగలిసెనా మమతలకర్థం లేకపోయెనా వేదఘోష ఎగతాళి చేసెనా ప్రమాణాలు పరిహాసమాడెనా ప్రేమబంధముగ కట్టిన తాళి ఉరితాడయ్యి కాటు వేసెనా పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేశాయా చీకటి చితిలో శవానివైనావా… ||కర్మ|| రాక్షస విలువలు రాజ్యమేలెడి నరకప్రాయపు సంఘంలోన మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయెనే అడపడచులే శత్రువులైరా అత్త కన్నులె నిప్పులు చెరిగెనా కళకళాలాడిన ఓ నవ వధువా శిశిరం నిన్ను కబళించిందా మలమల మాడిన బొగ్గయిపోయావా… ||కర్మ|| ఆడది కన్నా అడవిలో మానుకె విలువిచ్చేటి దేశంలోన ఆరడి పెట్టిన ఆడపడచుకూ అత్తారింట తప్పని స్థితి యిది బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకమూ తప్పకున్నది పిశాచగణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది లేళ్ళను చంపే పులుల సీమలో కోకిల మేధం సాగుతున్నది జీవనరాగం ఆర్తనాదమాయే... ||కర్మ|| ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం మింగినా తగులబెట్టినా ఉరితాడుకు బిగదీసి చంపినా ఏ డాక్టరు నీకై సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు చట్టాలన్నీ కోర్టులు అన్నీ నేతి బీరలో నేయి చందమే సామాన్యుల కవి ఎండమావులేనే... ||కర్మ|| అక్కల్లార చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లార కాలే గుండెల కమురు వాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా దారి పొడవునా శవాల గుట్టలు గుండెను గాయం కెలుకుతున్నవా క్రూరుల పీడన నెదిరించాలె స్త్రీలు పురుషులు మనుషులందరరూ సమానమన్న సమాజ ముండాలె… ||కర్మ|| కర్మభూమిలో పూసిన ఓ పువ్వా... కన్నుల మంకెన పువ్వులు పూయగ నెత్తురు మంటల కేతనమవ్వగ సమరహోరులో ముందుండాలమ్మా నువ్వు సమరహోరులో ముందుండాలమ్మా...
@samathacharvakar1482
@samathacharvakar1482 Месяц назад
పూర్తి పాట రాత చాలా tq
@KAMBAGIRIKAKUNURI-v3f
@KAMBAGIRIKAKUNURI-v3f 11 месяцев назад
Supar ana
@darasuman8152
@darasuman8152 2 года назад
మరోసారి కంటతడి పెట్టించావు కలేకూరి అన్న. మరోసారి కలేకూరిని గుర్తు చేసిన శరత్ గారికి వంద వందనాలు( మహిళలను కాపాడండి)
@90sRestaurant
@90sRestaurant 9 месяцев назад
Johar anna kkp anna
@rameshb6805
@rameshb6805 Год назад
🌹🙏జోహార్ కాలేకూరి ప్రసాద్ 🙏🌹
@santhoshkumark4979
@santhoshkumark4979 Год назад
చాలా అద్భుతంగా పాడి వినిపించారు. మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏💐💐
@dharmarajuyedida6355
@dharmarajuyedida6355 11 месяцев назад
5:11 జోహార్ కలేకూరి ప్రసాద్ అన్నా!
@ksankararao4411
@ksankararao4411 11 месяцев назад
బాగా పాడారు.🎉
@kondalrao9458
@kondalrao9458 Год назад
Super ga padaru sir
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 Год назад
AYYA SARAT GARU KALIKURINI INKOSARE CHAMPESARUGAA... ADI CINIMA LIRICKS.( YESUDAS GARU PADARU.).
@neelimasony7803
@neelimasony7803 Год назад
"కలేకూరి ప్రసాద్-కర్మభూమిలో పూసిన ఓ పువ్వ కర్మభూమిలో పూసిన ఓ పువ్వా! విరిసీ విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిధై పోయావా... ||కర్మ|| పారాణింకా ఆరనె లేదు తోరణాల కళ వాడనె లేదు పెండ్లిపందిరీ తీయనె లేదు బంధువులిండ్లకు చేరనె లేదు మంగళనాదాలాగనె లేదు అప్పగింతలు అవ్వనె లేదు గల గల పారే ఓ సెలయేరా పెళ్లికూతురుగ ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెళ్ళావా… ||కర్మ|| మానవత్వమే మంటగలిసెనా మమతలకర్థం లేకపోయెనా వేదఘోష ఎగతాళి చేసెనా ప్రమాణాలు పరిహాసమాడెనా ప్రేమబంధముగ కట్టిన తాళి ఉరితాడయ్యి కాటు వేసెనా పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేశాయా చీకటి చితిలో శవానివైనావా… ||కర్మ|| రాక్షస విలువలు రాజ్యమేలెడి నరకప్రాయపు సంఘంలోన మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయెనే అడపడచులే శత్రువులైరా అత్త కన్నులె నిప్పులు చెరిగెనా కళకళాలాడిన ఓ నవ వధువా శిశిరం నిన్ను కబళించిందా మలమల మాడిన బొగ్గయిపోయావా… ||కర్మ|| ఆడది కన్నా అడవిలో మానుకె విలువిచ్చేటి దేశంలోన ఆరడి పెట్టిన ఆడపడచుకూ అత్తారింట తప్పని స్థితి యిది బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకమూ తప్పకున్నది పిశాచగణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది లేళ్ళను చంపే పులుల సీమలో కోకిల మేధం సాగుతున్నది జీవనరాగం ఆర్తనాదమాయే... ||కర్మ|| ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం మింగినా తగులబెట్టినా ఉరితాడుకు బిగదీసి చంపినా ఏ డాక్టరు నీకై సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు చట్టాలన్నీ కోర్టులు అన్నీ నేతి బీరలో నేయి చందమే సామాన్యుల కవి ఎండమావులేనే... ||కర్మ|| అక్కల్లార చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లార కాలే గుండెల కమురు వాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా దారి పొడవునా శవాల గుట్టలు గుండెను గాయం కెలుకుతున్నవా క్రూరుల పీడన నెదిరించాలె స్త్రీలు పురుషులు మనుషులందరరూ సమానమన్న సమాజ ముండాలె… ||కర్మ|| కర్మభూమిలో పూసిన ఓ పువ్వా... కన్నుల మంకెన పువ్వులు పూయగ నెత్తురు మంటల కేతనమవ్వగ సమరహోరులో ముందుండాలమ్మా నువ్వు సమరహోరులో ముందుండాలమ్మా...
@veeraswamypanditi8557
@veeraswamypanditi8557 Год назад
బ్రదర్ సూపర్...👌
@samathacharvakar1482
@samathacharvakar1482 Месяц назад
కన్నులు మంకిన పువ్వులు , పూయగా నెత్తుటి మంటలు ఎంత గొప్ప లోతైన బౌతీక అర్ధం .. sir కలేకూరి లాంటి వాడు ఇంకోకడు పుట్టడు . ఆ ఎర్ర పువ్వులు మంటలకు నీలి బులుగు చల్లదనం తో ఆర్పాలి ఇపుడు చాలా బాగా పాట పాడారు sir కమ్యూనిస్ట్ ల బావజాలం లేకుండా పాట రికార్డు చేయండి కొంత ఖర్చు ఇస్తా డప్పు ప్రకాష్ గారు ఉంటే తను చేత ఈ పాట పూర్తిగా రికార్డు అయ్యేది .. మీ గొంతు కూడా కుదిరింది ఇంకా పెద్ద గొంతు హై లో పాడితే ఇంకా సూపర్ ఉంటుంది any ho tq a s k మౌర్య ఇండియా . నేనే కన్న భూమి కర్మ భూమి కన్నా ముందు
@naikotiChandrashekhar-ex8nq
Superb
@PullamrajuPullamraju
@PullamrajuPullamraju Год назад
Jana natya mandali song my 10 th class ege singing song in every day
@jmrakee9852
@jmrakee9852 Год назад
Anna superb anna
@rajnikranth3588
@rajnikranth3588 4 месяца назад
🙏
@varijakannori1450
@varijakannori1450 Год назад
👌👌😍💐💐
@yadagiribandipelly2075
@yadagiribandipelly2075 Год назад
❤❤
@talasilavenkateswarao9039
@talasilavenkateswarao9039 2 года назад
If u have telugu lyrics of this song Please post it
@thandunagaraju4280
@thandunagaraju4280 2 года назад
Jai comred
@pibrahim9086
@pibrahim9086 4 месяца назад
నీ నోటితో వింటుంటే పాటమీద ఆసక్తి పోతుంది
@MahabubiSk-j4m
@MahabubiSk-j4m Месяц назад
Nuvu padu mare
@MahabubiSk-j4m
@MahabubiSk-j4m Месяц назад
Nuvu padu marr
@MahabubiSk-j4m
@MahabubiSk-j4m Месяц назад
😢
@MahabubiSk-j4m
@MahabubiSk-j4m Месяц назад
😢
@MahabubiSk-j4m
@MahabubiSk-j4m Месяц назад
Nuvu padu mare
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 Год назад
AA PATA. GUDIWADA LO COM. MUNISWAMY GARI INTLO RASARU, NEE NU LO VOICE LO PADITEY NANNU KOPAGINCHUKUNNADU. J N M VALLA DAGGARA AA PATA NERCHUCONDI.