Тёмный

కలం.. గళం..పరిమళం. | అక్కినేని నాగేశ్వరరావు గారిజయంతి స్మృతిలో.. | రమేష్ నీలం. 

Neelam Ramesh
Подписаться 231 тыс.
Просмотров 12 тыс.
50% 1

అందరికీ శుభ సాయంత్రం .
అక్కినేని నాగేశ్వరరావు గారి
జయంతి స్మృతిలో..ఆయన
నటించిన కొన్ని తెలుగు చిత్రాల
నుంచి ..మాటలు పాటలు.
01. ఘనా ఘన సుందరా..
02. నేను పుట్టాను లోకం..
03. చల్ మోహనరంగా..
04. తెల్ల చీర కట్టుకున్న..
05. ఈ మౌనం ఈ బిడియం..
06. ఈ రోజుల్లో పడుచువారు..
07. నా కంటిపాపలో..
08. మల్లెమొగ్గ రా రా రావే .
09. రాణి గారు ఓ రాణి..
10. వయసే ఒక పూలతోట..
11. నిన్న నాదే నేడు నాదే..
12. నమ్మరే నేను మారానంటే..
13. భక్త జయదేవ పద్యం..
14. ఒక పూల బాణం..
15. నాదు ప్రేమభాగ్యరాశి..
16. చేయి చేయి తగిలింది..
17. ఎవరివో నీవెవరివో..
18. బులి బులి ఎర్రని..
19. మొదటి పెగ్గులో..
20. చెక్కిలి మీద ..
21. కోటప్ప కొండకు..
22. చెంగావి రంగుచీర..
23. కదవేత్తు కొచ్చింది..
24. ఏమనుకున్నావు..
25. మనసు గతి ఇంతే ..
26. ఎవరి కోసం ఈ ప్రేమ..
రమేష్ నీలం సమర్పణలో..
మాటలు, పాటలు .DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
#kalamgalamparimalam#ramyakrishnan
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@shakunthala9399
@shakunthala9399 2 дня назад
అక్కినేని నాగేశ్వరరావు గారికి🌹🙏🙏 నాకు చాలా ఇష్టం అయిన నటులు🙏 చాలా చక్కని పాటలు అందించారు అండి రమేష్ గారు మీకు ధన్యవాదాలు అండి 🙏🤗🤗
@thomasgonthina5691
@thomasgonthina5691 День назад
అక్కినేని నాగేశ్వరరావు గారికి నాకు చాలా ఇష్టం 🙏 అయిన నటులు చాలా చక్కని పాటలు అందించారు అండి రమేష్ గారు మీకు ధన్యవాదాలు అండి 🙏
@srinivasaraovasam8160
@srinivasaraovasam8160 День назад
అక్కినేని, నాగేశ్వరావు గారి జయంతి సందర్బంగా మీరు వినిపిoచిన పాటలు చాలా, చాలా బాగున్నాయి సార్. ఇంత మంచి పాటలు వినిపిo చి నందుకు, మీకు చాలా, చాలా ధన్యవాదములు సార్ 🙏♥️♥️
@dsrinivassrinivas1908
@dsrinivassrinivas1908 День назад
రమేష్ గారు నమస్కారం ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ సందర్భంగా అక్కినేని పుట్టినరోజు కావడం మాకు చాలా సంతోషం ఇట్లు మీ శ్రీనివాస్ మండపేట
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 День назад
నమస్కారం అండి రమేష్ గారు... నాగేశ్వరరావు గారు నాకు ఇష్టమైన నటులలో ఒకరు... నాగేశ్వరరావు గార్కి శత జయంతి నివాళులు... అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు నాకు చాలా ఇష్టం... ఈరోజు టెలివిజన్ లో రెండు చిత్రాలు చూసాను..ఆణిముత్యం లాంటి మధుర గీతాలు అందించిన మీకు... అభినందనలు... ధన్యవాదాలు... శుభాశీస్సులు
@tmohan-zm5gr
@tmohan-zm5gr День назад
All Songs are very good Thanks Neelam Ramesh Garu From Thota Mohan Guntur ❤❤❤
@nagarania9348
@nagarania9348 2 дня назад
సార్ 🙏🙏పాటలు వింటూ వున్నాను నాగేశ్వరారావు గారికి శతజయంతి నమస్సులు 🙏🙏🙏🎉🎉🎉చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు ధన్యవాదములు రమేష్ గారు
@prakashshukla5063
@prakashshukla5063 День назад
You are absolutely bearing maintenance expenses..true we will help to as we can. Very soon...Prakash shukla 🎉Ahmedabad Gujarat 🎉
@K.vSubramanian
@K.vSubramanian День назад
All songs super
@tmohan-zm5gr
@tmohan-zm5gr День назад
A N R is My Favourite Actor ❤❤❤
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 День назад
ANR lives on jindabad Akkineni fans meeku abhinandanalu
@shankartailor354
@shankartailor354 День назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshamadepu9313
@venkateshamadepu9313 День назад
Jananam 20.09.2024.
@GalipothulaSaroja
@GalipothulaSaroja 2 дня назад
🙏.. సార్.. ధన్యవాదములు 💐
@mammukuttysd8173
@mammukuttysd8173 11 часов назад
Ok
@jayanthiburka3515
@jayanthiburka3515 2 дня назад
🙏🙏 o k alage sir
@ChamartyNagapurnarao
@ChamartyNagapurnarao 2 дня назад
Navvanipuvvey navvindi eee pata vinipinchagalaru chamarty Naga Purna rao chadarangam chitramlo
@penchulaiahM
@penchulaiahM 2 дня назад
Please accept what up request
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 1,8 млн
5 July 2024
2:27:17
Просмотров 616 тыс.