ప్రముఖ సంగీత దర్శకుడు T.V. రాజు గారి " పాటల పల్లకి "లో ఓ గంటన్నర పాటు విహరిద్దామా .. To join our Telegram channel - t.me/+fIkXYaaY... #kalamgalamparimalam
నీలం రమేష్ గారికి అభినందనలు ఈ పాటలు వింటూ వున్నంత సేపు చిన్న తనం గుర్తు కు వచ్చి మనసు చాలా ఆనందంగా వుంది మీకు ఎంత మంచి జరగాలని ఆశిస్తూ మీ అభిమానుల్లో నేను ఒక శ్రోత ను
TV raju garu is my favourite music director. 50 percent of NRR’s strength in my view is TV raju garu musical backing. All the songs in the list are those I regularly enjoy. It’s very surprising that Ramesh garu could accurately read my heart and compile this list. One will never see a composition which is not likeable in TV raju gari composition. What ever be the situation his composition attracts the listener and he does a beautiful work. For example the song from kathanayakudu movie.. vinavayya Ramayya. emayya bheemayya. See how beautiful composition it is. Generally group songs are not very much will be of interest to audience. But see this song.That is what TV raju garu is.
Dear Ramesh Neelam garu, I feel very happy to go through all your videos. Thanks for placing Good collections of singer vise, Music director vise , Actor vice etc. different folds. Feel very happy to go through all your placings in U tube. Ramachandra Rao.
Telugu movies...not...old songs in Telugu..I am grateful..I know telugu. I love my mother tongue..the Italians of the East..Mee ku arthamindhi kadha... abboo
T. V. R A J U గారు జయంతి సంధర్బముగా , వారు సంగీత సారధ్యంలో వెలుపడిన ఆణిముత్యాలాంటి పాటలను వినిపించిన " శ్రీ ర మే ష్ నీ లం " గార్కి మా హృ ద య పూ ర్వ క " శు భా భి వం ద న ము లు ". సందర్భానుసారంగా కార్యక్రమాలను రూపందించి, ప్రసారం చేస్తూన్న " ర మే ష్ నీ లం " గార్కి వారి ఇష్టదైవం ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. " స ర్వే జ నా సు ఖి నో భ వం తు ".