యాంకర్ గారు ప్రశ్నలు వేసే విధానము చాలా బాగుంది.నిజమైన శిష్యులు గురువుగారిని ఎంత ఆసక్తిగా అడుగుతారో అలా ప్రశ్నలు వేసి గురువుగారి నుందిది చక్కని సందేశము లు రాబట్టారు.
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Ram You are the royal model to SANATANADHARM Not only interviewing but also He should be honoured Now the PATELS& PATWARIIES should think why the SC are not eligible to enter into Temples Swamiji Namaskar
ఇప్పుడు తిరుపతి కి పోదాము శ్రీశైలం పోదాము యాదగిరిగుట్ట పోదాము హైదరాబాదులో ఉన్న దేవస్థానం ఎవరన్నా ఏ కులం అని అడుగుతారా ఎందుకు అట్లా మీడియా ప్రవర్తిస్తుంది
దేవుడు మనిషిని సృష్టించాడా? లేక మనిషి దేవుణ్ణి సృష్టించాడా? మనిషి లేకుంటే దేవుని వునికి ఎక్కడ ?దేవుడే వుంటే ఒక్క మనిషి పైనే ఎందుకంత ప్రేమ ? సకల చరాచర సృష్టిలో భూమి ఉనికెంత ?దాని మీద ఉన్న సకల జీవరాసుల్లో మనిషి ఉనికెంత ? ఆ మనిషి మీద దేవుడికింత ఇంట్రస్ట్ ఏంటి?
Vakati artham chesukondi puttukatho evadu idi ani cheppalemu adi ye caste aina…. Guruji la avvali ante athanu etuvanti sadhana chesado… ala ye caste vadyna ante manishi evadyna chesthe utthama brhamana janma ga cheptharu… anthe gani ithanu ac kadhaa so ac vallandaru ila vuntaru anukovaddu….