Тёмный

Media Priorities: Are We Focused on What Really Matters?|An In-Depth Analysis By Tadi Prakash| Mictv 

Mic Tv News
Подписаться 401 тыс.
Просмотров 17 тыс.
50% 1

In this insightful video, we critically examine the current priorities of the media. With films like "Kalki," a movie that some may consider trivial, and "Tangalan," a film deeply connected to the history and culture of our native people, it's worth asking-are we giving attention to the right stories in the media?
key Points Discussed:
1. Cultural Significance vs. Media Sensationalism:
Explore how "Thangalaan," a film that highlights significant cultural and historical narratives, often gets overshadowed by less meaningful content that dominates media coverage.
2. The American Media Influence on Indian Media:
Delve into the media's fixation on sensational stories, such as the Clinton-Lewinsky scandal in the American White House, and how these stories distract from more critical issues.
Analyze how Indian media frequently mirrors the sensationalism of American media, focusing on controversies rather than stories of genuine relevance to the Indian audience.
3. The Role of Media in Shaping Public Perception:
Discuss the profound impact media choices have on public perception and the pressing need for a more balanced approach that prioritizes stories with cultural and societal significance.
conclusion
As consumers of media, it is essential to question the stories that receive our attention and consider why they do. Are we being misled by unnecessary sensationalism, or are we engaging with content that genuinely matters? Join us as we dissect these important questions and advocate for a media landscape that values substance over spectacle.
We encourage you to share your thoughts in the comments below. Don’t forget to like, subscribe, and hit the bell icon for more critical discussions on media, culture, and the stories that shape our world!
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : whatsapp.com/c...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #hyderabad
sr journalist tadi prakash
sr journalist tadi prakash interview
sr journalist tadi prakash exclusive interview
senior journalist tadi prakash
dasari narayana rao interview
sr journalist
sr journalist tadi prakash latest
sr. journalist tadi prakash interview
sr journalist tadi prakash about modi
america white house
sr ntr
ramoji rao
kalki 2898 AD

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
@premkumardesabathula4570
@premkumardesabathula4570 2 месяца назад
సార్! మీరు 100 కి 100% వాస్తవం చెప్పారు.
@commonman-bharath4512
@commonman-bharath4512 Месяц назад
ఇంత పచ్చి నిజాలను అంత సులభంగా జీర్ణించుకోలేని సమాజం మనది. ఇలాంటి ఇంటర్వ్యూలు బుచ్చన్న గారి నుంచి మరిన్ని ఆశిస్తున్నాం... కుదిరితే ప్రొ. హరగోపాల్ సార్ ని, ప్రొఫెసర్ సాయిబాబా సార్ నిఇంటర్వ్యూ చేయండి.
@girimamidala1149
@girimamidala1149 2 месяца назад
Buchanna...your Interviews are good in Presentation, and Your Language in continuing the topic is so good ... Keep continuing in topics which are truely helpfull to the society. Advocate Giri Mamdidala
@Kids_natural_learning
@Kids_natural_learning 2 месяца назад
Telugu lo entha high level thought process unna journalist ni chudaledu. Chala open ga chepthunnaru. Ela masses ni manipulation chesthunnaro chepparu. great Sir.
@pavankumarkurapati2866
@pavankumarkurapati2866 2 месяца назад
పెద్ద పెద్ద చానెల్ లో ఇంటర్వ్యూస్ కంటే మీ ఇంటర్వ్యూ ఆసక్తిగా అనిపించింది 🎉
@nnrao6573
@nnrao6573 2 месяца назад
Intelligent questioning. Intellectual answering.
@parameswararaosalapu7771
@parameswararaosalapu7771 2 месяца назад
Excellent truthful.
@RAJUNet-t3m
@RAJUNet-t3m Месяц назад
సార్! మీరు 100 కి 100% వాస్తవం చెప్పారు. పెద్ద పెద్ద చానెల్ లో ఇంటర్వ్యూస్ కంటే మీ ఇంటర్వ్యూ ఆసక్తిగా అనిపించింది
@GSBABUINDIA
@GSBABUINDIA 2 месяца назад
బుచ్చన్న గారి మరియు నల్గొండ క్రాంతికుమార్ అన్న గారి ఇంటర్వ్యూ లు బాగా ఉంటాయి.. ఎవ్వరిని కించపరిచే విదంగా ఉండవు.. పాఠకులు అర్ధం చేసుకునే విదంగా ఉంటాయి
@JanardhanaRoaC
@JanardhanaRoaC Месяц назад
తాడి ప్రకాష్ గారు మీకు ధన్యవాదాలు 👌👌
@bandarimahesh7205
@bandarimahesh7205 2 месяца назад
వాస్తవాలు చెప్పారు meerugreatsir
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Месяц назад
ఇంత కాలం ఆ పత్రికలోనే పనిచేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం, వల్లకాడు, విలువలు దిగజారాయి అంటూ పెద్ద పతివ్రత కబుర్లు చెప్తున్నాడు. 40 ఏళ్లు జర్నలిస్టు అంటున్నాడు. ఆ సమయములో నువ్వు ఏం అఘోరించావు. వ్యభిచారి నీకంటే చాలా నయం. సుద్దను, శుద్ధ పూసను, అంటూ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. "తాడిలా పెరిగాడు కానీ బుద్ధి జ్ఞానం లేదు వాడికి" అని నా చిన్నప్పుడు వినేవాడిని.
@vuppuvenkateswarluvenkates5289
@vuppuvenkateswarluvenkates5289 2 месяца назад
100% కరెక్ట్ గా చెప్పారు మీరు. నిజం, సొల్యూషన్ ఏమీ కనిపించడం లేదు. కానీ, సనాతన ధర్మం లో ఉండి సంపూర్ణంగా నమ్ముతున్నవాన్ని కాబట్టి, నేననేది, "ఇదే కలియుగ మాయ". ఈ యుగంలో 75% అధర్మం అంటే, 75 మంది తప్పు, 25 మంది రైట్ అనే కదా. సొల్యూషన్ అన్ని యుగాల్లో ఉంది, ఇప్పుడూ ఉంది. దానికి, కనీసం, శ్రీ రామాయణం, మహాభారతం, ఈ రెండు గ్రంధాలయినా చదవాలి, వాల్మీకి, వ్యాస భగవానుల గ్రంధాలు మాత్రమే, దిక్కుమాలిన పుస్తకాలు, సినిమాలు, సీరియళ్లు కాదు .... ధర్మో రక్షతి రక్షితః .... అది అనుభవించే వారికి తెలుస్తుంది .... భాద్యతలు తీరిపోయుంటాయి, అందుకే, ఇప్పుడు ఓపెన్ అయ్యుంటారు .... కానీ, కర్మయోగ పనులు చేస్తూనే ఉండాలి వివేక బుద్ధితో దేశకాల పరిస్థితులనుబట్టి .... ఆ సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు చేసేది చేస్తుంటారు, మనం చేయగలిగింది మనం చేయాలి వంకరో టింకరో. తప్పుడు మనుషులకు ఎన్నున్నా, సుఖం శాంతి ఉండవు, అవి మొహం లోనే తెలిసిపోతాయి, కాని ఎందుకు వెంపర్లాడి చస్తారంటే, వాళ్ళ వీపున ఉన్న పాపపుణ్యాల రాశులవల్ల ....
@surihumanist3768
@surihumanist3768 2 месяца назад
కలి యుగం, కలి మాయ లేదు.. ప్రజల్లో అవగాహన మత గ్రంథాల మీద కాదు మానవ విలువలు మీద.. జనాభా పెరిగే కొలిది అవకాశాలు తగ్గి అవసరము పెరుగుతుంది.. దాని వల్ల మనుషుల్లో విలువలు తగ్గి డబ్బే జీవితము అని భావన కలుగుతుంది.. అబద్ధపు కథలు, మూఢ నమ్మకాలు విలువలు అనుకోకూడదు.. భవిష్యత్తులో దేవుడి పైన నమ్మకము తగ్గుతుంది కాబట్టి పిల్లలకు మానవ విలువలు పెరిగేవిధమైన పుస్తకాల చదివించడం, చర్చించడం చేయాలి.. అంతే గాని కలియుగం, కలిమాయ అని నేరం కాలం మీద నెట్ట కూడదు..
@dharmaraos9028
@dharmaraos9028 2 месяца назад
అయన చెప్పేది పచ్చి నిజాలు.
@kishorekumar6044
@kishorekumar6044 Месяц назад
Bucchanna garu..Perfect interview..am from MBNR .MVS. Colleage....
@akkapakaramulu1386
@akkapakaramulu1386 2 месяца назад
మనలో మార్పు రానంత కాలం వ్యవస్థ ఇలానే ఉంటుంది.
@manojbajju4615
@manojbajju4615 2 месяца назад
I am voting ,nd accepting your opinions..
@jonasakula4279
@jonasakula4279 Месяц назад
I have same ideologies like this intelligent journalist. He expounded everything very well….
@sayekumaranisetty4828
@sayekumaranisetty4828 2 месяца назад
❤very intellectual analysis
@rameshanumandla3931
@rameshanumandla3931 2 месяца назад
One of the best interview in your career buchanna. He is telling facts.
@ramchander1688
@ramchander1688 2 месяца назад
Good interview 👌💐
@ramarajunv1656
@ramarajunv1656 2 месяца назад
Telugu social media lo Buchanna best
@GSBABUINDIA
@GSBABUINDIA 2 месяца назад
బుచ్చన్న ఇంటర్వ్యూస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చూసే విధంగా ఉంటాయి.. ఎవరిని కించపరిచే విధంగా ఉండవు
@masteranalyser3767
@masteranalyser3767 Месяц назад
What an Interview hats off Sir 🫡
@mkumarp
@mkumarp 2 месяца назад
Buchanna sir, your conversations are truly captivating. The way you guide the discussion is exceptional in the present-day Telugu states. Particularly, this interview delves into the prevailing values and principles of our society. Continue interviewing such individuals to disseminate more knowledge and awareness among us.
@KogiliSiva
@KogiliSiva 2 месяца назад
Super explanation
@chilakamarthisaiseshu4651
@chilakamarthisaiseshu4651 Месяц назад
పచ్చి నిజాలు చెప్పారు. దమ్ముంటే ఏదుర్కొండి.🎉
@commonman-bharath4512
@commonman-bharath4512 Месяц назад
నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఇవేవీ లేకుండా మనుషులంతా మాక్సిమమ్ లెవెల్ మానసిక పరిపక్వత సాధించి ప్రశాంతంగా బ్రతుకుతున్నారు.
@vinaymadipelli152
@vinaymadipelli152 2 месяца назад
Buchanna interviews chala professional ga untai
@sankars789
@sankars789 Месяц назад
100% true... Great analysis 👏👏👏
@riakch
@riakch Месяц назад
True facts.... Excellent interview
@repallyayyanna9520
@repallyayyanna9520 Месяц назад
Buchanna sir great journalist Good telugu language skills
@rameshbabu55
@rameshbabu55 2 месяца назад
సత్యం. ప్రేమతో. మా. నా.యూ. యూ.. జీవించు. చలి.
@shrii1857
@shrii1857 Месяц назад
Oka topic touch chesinappudu , guest ni aapakunda , important information matramey rabattadam , chakkaga editing, mee videos special....meelanti Asalaiyana journalism ni nammey vallu , ee masala news ki visigi potaru ....
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Месяц назад
Excellent debate.
@mnmohanbabu
@mnmohanbabu 2 месяца назад
Truth is alternative God
@bandarimahesh7205
@bandarimahesh7205 2 месяца назад
మూడ నమ్మకము లు ప్రమాదం
@kranthim3219
@kranthim3219 2 месяца назад
నాది కూడా అదే ఆలోచన సార్
@ap2102
@ap2102 Месяц назад
About Kalki at 21:40
@Ind9405
@Ind9405 Месяц назад
దిగజారిన తెలంగాణ లో ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటాడో ఇక్కడ భలే చూడొచ్చు
@kishor369
@kishor369 Месяц назад
Bill Clinton has not resigned.He said sorry and completed his 2 terms as president .
@venkataramanaraokodem2067
@venkataramanaraokodem2067 Месяц назад
Pl make part 2
@rajnikanthyadavchinthala3967
@rajnikanthyadavchinthala3967 2 месяца назад
Buchanna meeru prathi rooju oka interview cheyandi meeru a interview chesina choodali anipisthundi Mee interviews ki addict ainam anthala mammalni prabhavitham chesthunnay
@MuraliBalamuralikrishna-q1t
@MuraliBalamuralikrishna-q1t Месяц назад
Avaru sir meeru.antha bada meelo vunte ela matladataru sir.thanks e desham daridranni baga chepparu.
@raparthisrinivas
@raparthisrinivas 2 месяца назад
మీకు మన వ్యవస్థ గురుంచి ఎంత అవగాహన ఉందొ తెలియదు కాని ఒకటి మాత్రం చెప్పగలను. kolkata సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. అది preplanned మర్డర్. వ్యవస్థలో మాఫియా అనేది ఏవిధముగా నాటుకు పోయిందో తెలిపే సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు ఎదో ఒక రూపంలో ఎదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష వేయక పోతే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మొదట ప్రజలందరికి విద్య , వైద్యం , న్యాయం , రక్షణ అందేటట్లు చూడండి. అంతే గాని చట్టాలు చేయడం కాదు.అమలు పై ద్రుష్టి పెట్టాలి.డబ్బులు ఉన్నవాడు డబ్బులు పెట్టి చదువుతున్నాడు , డబ్బులు పెట్టి చదివిన వాడు తిరిగి డబ్బులు సంపాదనే ద్యేయం గ పనిచేస్తున్నాడు. రిజర్వేషన్ ద్వారా చదివిన వాడు కూడా డబ్బే ప్రధానముగా పనిచేస్తున్నాడు. అది ఏ రంగమైనా ప్రభుత్వ , ప్రైవేట్ , విద్యాలయాలు , వైద్యాలయాలలు , న్యాయ , పోలీస్ , చివరికి కార్పొరేట్ లో కూడా పైరవీలు , డబ్బులు పెట్టి ఉద్యోగం చేసే వారు చాలా ఉన్నారు. ఏమి ప్రతిభ లేకున్నా డబ్బు , రిజర్వేషన్ ఉంటె చాలు అని అనుకుంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో backward ( బి.సి .) వాళ్లకు జనాభా పరం గ 70 % ఉంటారు. కానీ వీరికి విద్య విషయంలో కానీ , సెంట్రల్ / స్టేట్ ప్రభుత్వ రంగం లో కానీ ఏ ఇతర రంగం లో నైనా ఎంత వరకు ఉన్నారు ? చివరికి న్యాయ శాఖలో / రాజకీయాలలో ఎంత మంది ఉన్నారు ? ఓ.సి. / ఇతర స్.సి. / స్. t లు ఎంత మంది ఉన్నారు ? దాదాపు వీళ్ళ ప్రాధాన్యమే ఉంది అది ఏ రంగమైనా ! ఇంకా E . బి. సి . కోట. దేశాన్ని ఏమి చేయాలని అనుకుంటున్నారు. ఇంత ఆర్ధిక అసమానతలా ? ఒక సారి ఆలోచించండి
@ratnagade1394
@ratnagade1394 Месяц назад
Edi correct
@pujariraveendra557
@pujariraveendra557 2 месяца назад
👍
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 2 месяца назад
Mic tv news ante maro T NEWS + namaste telangana newspaper & sakshi newspaper + tv
@shivajiguntuka8331
@shivajiguntuka8331 Месяц назад
Media chesedi vybicharam
@devkvasu
@devkvasu Месяц назад
cinema అనేది public ని entertain చేసేది నీకు నచ్చకపోతే నువ్వు చూడకు ' కల్కి ' movie ని ప్రపంచమంతా ఆదరించింది . చవకబారు comments చేయకు.
@kartheekm6175
@kartheekm6175 Месяц назад
Ento naku ardam kadu prajalaki news kavalantey. DD news free dantlo chusko vachu... Tv cable fee , newspaper fees, prajalu.. money pay chesindalla business... Business lo loss rakunda game adataru... So, prajalu.. realise avvali evariki varu... Yedi free ga radu.... Mi answers lo chala contradictory ga vundi... Oka pakka waste antaru inko pakka kfc okkatena inkemanna kavali antey ... ... Naku biased answers ga anipisthundi ...
@lakshmansuri3216
@lakshmansuri3216 Месяц назад
Indian society is very primitive since Ramayana period ( if it is real ) Our Bharata is all about land issue..0ur religion is all about corruption .we are taught about bribing god for our sins.There was one great period of Buddha who attempted and changed society to a large extent. Our own Shankara charya and pusyamitra drove away by violence, Buddhism from India once for all. What ever little good in Nehru times is intended was diluted and reversed by corrupt Congress men and RSS later.
@rameshc4402
@rameshc4402 Месяц назад
USA Goppa Desham Kaadu
@bandarimahesh7205
@bandarimahesh7205 2 месяца назад
Publickudaabaddalaninammutharu రామోజీరావు nararuparakshasudu
@franzferdinand3449
@franzferdinand3449 2 месяца назад
ela antaru? meekemaina nastam chesada?
@Sunil-gv8rr
@Sunil-gv8rr 2 месяца назад
Mana bharath lo aantha advance psycho galluundaru gani supari ganga allarimukaluuntaru vallaku correct way lo treatmenteesthe uchhapaduddi yelante suparigang nu kattesi vallamundu calls family members okkari chitrahimsalupetti champali last ku mana pramayam kekunda vade chhipotharu ante vani gonthu bade kosukuntadu
@rajanikanthsadanala7334
@rajanikanthsadanala7334 2 месяца назад
Neeku andharu ilaanti ముష్టి naa dadh le dhorukuthaaru why..?
@venkateswarlubokka2278
@venkateswarlubokka2278 Месяц назад
అక్రమానికి, పెట్టుబడికి పుట్టిన అక్రమ సంతానం నేటి పత్రికలు ప్రసార సాధనాలు, వారి లాభాలు స్వార్ధాలు తప్ప ప్రజా ప్రయోజనాలు చాలా చాలా తక్కువ... అనుభవంగా చెబుతున్న ఈ సీనియర్ జర్నలిస్ట్ మాటలు నిప్పులాంటి నిజాలు. సమాజమా మే లుకో
@kolipakasuhasini2484
@kolipakasuhasini2484 Месяц назад
👌👌🫡🫡👏👏🙏🙏
@pavankalyan47
@pavankalyan47 Месяц назад
Ycp na Kodaka sollu apu jagan super ani cheppu abadalu cheppaku
@ramanadpT
@ramanadpT 2 месяца назад
Erra purre
@rameshsamineni9884
@rameshsamineni9884 2 месяца назад
Ithaniki Ramoji rao mida kopam vunnattundi, nacha nappudu andulo enduku job chesadu, eru dataka theppa thagaleyatam ante ide
@suribabu5471
@suribabu5471 Месяц назад
ఈనాడు తప్పుడు రాతలు రాసింది నిజమా కాదా ?
@rameshsamineni9884
@rameshsamineni9884 Месяц назад
@@suribabu5471 E vishyamlo
Далее
The "Switzerland of AI" is Crazy (ep3)
1:57:39
Просмотров 1,6 тыс.
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 279 тыс.