Тёмный

కళ్ళు లేని అంధుడు అపోస్తులలు ఇస్సాకు అయ్యగారి మీద కన్నీళ్లతో పాడిన గీతం || Apostle Issac Garu || 

Issac Paul Son Pakalapati
Подписаться 12 тыс.
Просмотров 11 тыс.
50% 1

‪@issacpaulsonpakalapati‬
APOSTLE PAKALAPATI ISSAC GARU (20.05.1939 - 26.07.2024)
దేవుని రాజ్య స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసి
వేవేల ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా నిత్యము సంఘక్షమాభివృద్ధి కోసం పోరాడిన దైవజనులు ఇస్సాకు అయ్యగారు ,
26/7/2024 శుక్రవారం పగలు నిత్య మహిమ లోనికి ప్రవేశించారు,
తేజ వాసుల స్వాస్థ్యములోనికి ప్రవేశించారు.🙌🏻
అపొస్తలులు పాకలపాటి ఇస్సాకు అయ్యగారు యడవల్లి గ్రామములో పి.యాకోబు - రత్నమ్మ గార్ల సంతానముగా జన్మించి 85 సంవత్సరములు జీవించారు.వారు 17 వ సంవత్సరములో రక్షణ పొంది దేవుని వాగ్దానమును బట్టి ''కాళ్ళ'' గ్రామములో దేవుని పరిచర్య గత 65 సంవత్సరాలుగా జరిగించారు.వారి యొక్క ప్రార్ధన మరియు వాక్యద్యానం ఆత్మీయ క్రమశిక్షణ క్రీస్తు ప్రేమ మనకెంతో ఆదర్శం.వారు ఎంతో నిరాడంబరంగా తగింపు జీవితం కలిగి విశ్వాసులకు,సేవకులకు మాదిరికారముగా జీవించి ఎన్నో సంఘాలు స్థాపించి లక్షల మందిని ప్రభు కొరకు సిద్దపరిచి,వారు మన మధ్యన జీవించి ఉన్నారు.
వారు మన మధ్య భౌతికంగా లేకపోయినను వారి అభిషేకం వారి సంతానముపై ప్రభువు ఉంచారు.వారు మిగిల్చివెళ్లిన పరిచర్యను మనము జరిగించటమే వారికీ మనమిచ్చే నిజమైన ఘన నివాళి ..........
Tags :-
sad songs,sad songs playlist,sad song,sad songs that make you cry,sad songs for broken hearts,sad songs mix 2024,sad songs playlist for broken hearts,sad music,sad love songs playlist,sad slowed songs,depressing songs,sad songs to cry to,sad love songs,english sad songs,songs,slowed sad songs make you cry,sad status,depressing songs playlist,sad songs mix,sad songs cry,issac paul son pakalapati songs,issac paul son pakalapati,isaac paul son pakalapati,issac,issac paul son,issac paul son songs,issac paul son pakalapati live,christmas songs,telugu latest christian songs,telugu latest songs,christian songs,telugu christian songs,kalla issac garu,issac garu kalla,latest telugu christian songs,telugu christian songs latest,kalla issac ayyagaru,christmas songs classic,issac paul son pakalapati songs,issac paul son pakalapati,issac paul son,issac paul son songs,issac,isaac paul son pakalapati,christmas songs,issac paul son pakalapati live,#issac paul,telugu latest christian songs,telugu latest songs,anilkumar songs,telugu christian songs,christmas songs 2020,christmas songs ariana grande,christmas songs piano,christmas songs remix,christmas songs lyrics,christmas songs medley,christmas songs classic,

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@dhanalakshmi7698
@dhanalakshmi7698 Месяц назад
🙏🙌 మాది దిరుసుమర్రు ఈ పాట వింటే నాకు కూడా కన్నీరు వచ్చింది పాడిన సహోదరుడు కి నా వందనాలు దేవునికి స్తోత్రం
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Месяц назад
దైవజనులు ఇస్సాకు అయ్యగారి ఆదరణ కూడికను ఘనముగా జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ 👏 ఇంతా మంచి పాటను వారి జీవితానికి తగినట్టు వ్రాసి పాడి వినిపించిన సహోదరునికి వందనాలు 🙏
@denakumari589
@denakumari589 Месяц назад
Miss you Ayya garu🙏🙏🙏💐💐💐💐💐💐💐💔💔💔💔😢😢😢❤❤❤💝🛐🛐✝️✝️😇God bless you always🙏🙏🙏
@BabuBattula-s4k
@BabuBattula-s4k Месяц назад
కైస్తవ లోకానికి తీరని లోటు ఇస్సాకు అయ్యా గారు .
@ramyasodadasi2307
@ramyasodadasi2307 Месяц назад
మాది చిన్న పుల్లేరు ఇప్పటికి ఈ పాట చాలా సార్లు విన్నాను విన్న ప్రతిసారి ఏడుపొస్తుంది ఐ మిస్ యు అయ్యగారు😭😭😭
@wordofgodblessed1067
@wordofgodblessed1067 Месяц назад
Prise the lord మాది చేరుకువాడ నేను సామర్లకోట లొ 20సంవత్సరలు నుంచి సేవ చేస్తున్నాను మాతల్లి గారు చిన్నపుడు అకూడికలకు తీసుకొచ్చేవారు
@YesuRatnam-t7z
@YesuRatnam-t7z Месяц назад
Miss you thathaya garu😢
@user-bt1lx6bv2j
@user-bt1lx6bv2j Месяц назад
😭😭😭miss you ayyagaru
@BnAbraham
@BnAbraham 26 дней назад
😭😭😭😭🙏🙏
@marryranisodadasi6053
@marryranisodadasi6053 Месяц назад
Praise the lord brother chala baga padaru chala yedupu vastundi aya
@PrasadbabuOfficial2
@PrasadbabuOfficial2 Месяц назад
Miss you sir😢
@shyamdidla9794
@shyamdidla9794 Месяц назад
This is very emotional story about essaku ayya garu I love this song mostly I loving this song in my life.Heart full thank to singer 😢😢😢😢😢😢
@Isakapatlayobu
@Isakapatlayobu Месяц назад
Me jnapakalu appudu matho untayi ayyagaru
@sumalatha3913
@sumalatha3913 Месяц назад
🙏🙏🙏
@adonaiedits7908
@adonaiedits7908 Месяц назад
@MariyaMariya-f6n
@MariyaMariya-f6n Месяц назад
B,Mariyamma,kalla
@narasimhamurthyg-ne7hg
@narasimhamurthyg-ne7hg Месяц назад
😭😭😭😭
@nissiyacob8211
@nissiyacob8211 Месяц назад
Thanks for this wonderful song
@bobbyyalla8687
@bobbyyalla8687 Месяц назад
🤴🏻
@ashokkumartenali2928
@ashokkumartenali2928 Месяц назад
😢😢
@abhibobby2207
@abhibobby2207 Месяц назад
😭😭💔😭😭
@MariyaMariya-f6n
@MariyaMariya-f6n Месяц назад
😭😭😭😭😭😭😭😭😭
@MariyaMariya-f6n
@MariyaMariya-f6n Месяц назад
Sorry
@vinodkumar-hw8md
@vinodkumar-hw8md Месяц назад
We miss u nanna garu😭😭😭
@prakashpalaparthi5995
@prakashpalaparthi5995 Месяц назад
@sumalatha3913
@sumalatha3913 Месяц назад
😭😭😭🙏🙏🙏
@LavanyaPalaparthi-n5r
@LavanyaPalaparthi-n5r Месяц назад
😭😭😭😭
@user-pw2qw6xl2s
@user-pw2qw6xl2s Месяц назад
😢😢
@prakashpalaparthi5995
@prakashpalaparthi5995 Месяц назад
😭😭😭😭😭
@KumariKumari-ex5nw
@KumariKumari-ex5nw Месяц назад
😭😭😭😭
Далее
Apostle Issac Ayyagaru || Promoted to Glory
1:47:56
Просмотров 6 тыс.
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,5 млн
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн