Тёмный

కవిత అరెస్టు వెనుక ఏం జరిగింది? || Thulasi Chandu 

Подписаться
Просмотров 483 тыс.
% 11 201

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
🚶 Follow Me 🚶
RU-vid: www.youtube.com/@ThulasiChandu
Instagram : thulasichandu_journalist
Facebook: J4Journalist​ (Thulasi Chandu )
Twitter: thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_g

Опубликовано:

 

15 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 6 месяцев назад
❤ ప్రతి విషయం అర్థం అయ్యే రీతిలో చెప్పినందుకు తులసి చందు గారికి ధన్యవాదాలు❤ శుభరాత్రి❤
@arao2038
@arao2038 6 месяцев назад
కవిత దేవత..! అగ్నిలో వేసిన కవిత దహించుకోపోదు..! నీళ్లలో వేసినా కవిత మొనగాడు..! కవిత నిప్పు !! మీరు ఇలాంటి చావుకబారు వీడియోలు చెయ్యకండి.. 11 నెలల క్రితం చేసిన ఇదే వీడియో ని మళ్ళి అప్లోడ్ చేసావ్.. కవిత ఇచ్చిన నాలుగు రూపాయల చిల్లర కోసం కవితని నీతిమంతురాలిగా చూపించాలని చూస్తున్నావ్.. కానీ తెలంగాణా సమాజం మొత్తానికి తెలుసు కవిత లిక్కర్ స్కాములో ప్రధాన నిందుతురాలని.. కవిత అరెస్ట్ అవ్వాలని 100కి 90మంది తెలుగు వాళ్ళు కోరుకుంటున్నారు.. అసహ్యించుకునేలా వీడియోలు చెయ్యకండి.. జర్నలిజం విలువలను పోగొట్టకండి.. నేను ప్రవీణ్ సర్ అభిమానిని అయినప్పటికీ కవిత విషయంలో బీజేపీ చేసింది కరెక్ట్ పనే.. దీనికోసమన్న ఈసారి నేను బీజేపీ కి వోట్ వేస్తా .. మీరు ఇంకా కవితను దేవతలాగా చూపించాలని చుస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు..
@arao2038
@arao2038 6 месяцев назад
కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...
@thokalasaidulu4288
@thokalasaidulu4288 6 месяцев назад
Good explanation.
@ChinnuVicky-zx6ul
@ChinnuVicky-zx6ul 6 месяцев назад
half explanation
@SAUMANAS1982
@SAUMANAS1982 6 месяцев назад
​@@arao2038aa
@SURE542
@SURE542 6 месяцев назад
అరెస్టు చేస్తే ఒక... చేయకపోతే ఒక మీడియాకు రెండు నాలుకలు
@PrinceM-p6q
@PrinceM-p6q 6 месяцев назад
2021 nundi Inka ennirojulu peekutaru Ed CBI it sannaulu salry teskoni final charge sheet veyakunda ..peekaneku unnara..case teledaka salary ivvadu bugga galaki
@nikhilpitti3957
@nikhilpitti3957 6 месяцев назад
he communist dongamundaku pani pata laydu. రెండు నాలుకలు
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 6 месяцев назад
అరెస్టు లేదు, గాడిద గుడ్డూ లేదు. ఇది BJP political drama. Election funds దండిగా dimand చేసి... తరవాత ఏమీ లేదు పాపం నిర్దోషి అని విడుదల చేస్తా రు. చూస్తూ ఉండండి.. దండుకుని వదిలేస్తారు
@rajeshpapani
@rajeshpapani 6 месяцев назад
​@@PrinceM-p6qdesham lo ee okka case unda yendi?😂ED, CBI officers ki retirement,vere case ki transfers untayi.
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 6 месяцев назад
😂😂😂😂అవును
@muralisix
@muralisix 6 месяцев назад
ఇప్పుడు కవిత ని అరెస్టు చేసింది లిక్కర్ స్కాం లో కాదు మనీ లాండరింగ్ కేసు లో కనుక వారెంట్ కూడా అవసరం లేదు! బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే అరెస్టు చేసేటట్లయితే అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిఉంటే అత్యధికంగా ప్రయోజనం ఉండి ఉండేది !! అయితే అప్పుడు అరెస్టు చేసి ఉంటే అధికారం ,శాంతి భద్రతలు వాళ్ళ చేతుల్లో నే ఉన్నాయి కనుక రాష్ట్రం అగ్నిగుండం లా మారి ఉండేది ! ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ఉండదు ! అందుకే బిజెపి/ED బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చెప్పవచ్చు !
@KumarVaddi-h2k
@KumarVaddi-h2k 6 месяцев назад
aa vishyam tulasi chandru gariki anipinchadu..
@Balu00088
@Balu00088 6 месяцев назад
Assembly election mundu chesi unte BRS vallu anta congress ke vele vallu kani bjp ke velle vallu kadu assala south lo bjp gelvadam impossibile adhi kuda telangana lo 60seats nlg Khammam warangal mbngr lo bjp light
@varadasheshu54
@varadasheshu54 6 месяцев назад
correct reply ji
@RR-Pocham
@RR-Pocham 6 месяцев назад
Well said
@vishalvarma1095
@vishalvarma1095 6 месяцев назад
Mari ma jaggadini epudu educhukeltaru
@jagannathjamadagni
@jagannathjamadagni 6 месяцев назад
మీ వార్తలో పూర్తి నిజం లేదనిపిస్తోంది. కొన్ని విషయాలు తెలిసికూడా చెప్పలేదని నా భావన...
@bundelaanjaneyulu277
@bundelaanjaneyulu277 6 месяцев назад
Yes
@rajeshkumar-mp5ny
@rajeshkumar-mp5ny 6 месяцев назад
True
@srikanth1blr
@srikanth1blr 6 месяцев назад
She is anti BJP and her videos related to anti BJP
@srikanth1blr
@srikanth1blr 6 месяцев назад
She can not be neutral
@srikanth1blr
@srikanth1blr 6 месяцев назад
First of all why Kavitha ( responsible lady) in liquor scam
@santhoshananthula8917
@santhoshananthula8917 6 месяцев назад
విదేశీయులకు అమ్ముడుపోయిన తులసి అక్క నీకు నమస్కారాలు విదేశీయులు పెట్టే మలం కు చాలా అలవాటు పడ్డావు భారతదేశానికి మేలు చేయకున్నా పర్వాలేదు కీడు మాత్రం చేయకు అక్క నిజాన్ని నిర్భయంగా మాట్లాడు అది ప్రతిపక్షం వాళ్ళు చేసిన అది ప్రభుత్వం వారు చేసిన తప్పును తప్పుగానే చూపించు నీకు మనస్సాక్షి ఉంటే దేశం గురించి మంచిగా ఆలోచించు జైశ్రీరామ్ భారత్ మాత కి జై మేరా భారత్ మహాన్
@yuvatalks8531
@yuvatalks8531 6 месяцев назад
అలా చెప్తుంటేనే అన్నా మీరు ఇలా అంటున్నారు ..
@smdalthafsmdalthaf5155
@smdalthafsmdalthaf5155 6 месяцев назад
​@@yuvatalks8531miru entha malam tiskunnaru bro donga parties nunchi😅
@LaxmiNarasimhaRaoV
@LaxmiNarasimhaRaoV 6 месяцев назад
@@smdalthafsmdalthaf5155 , Pointing this issue does not mean that whatever BJP is doing is wrong. Support BJP, but at the same time , should accept the mistakes of the party that which we are supporting . Anyway such large National party's cannot run truly in every aspect and political party's plays politics that there is no surprise in it . Anyway no point in speaking so cheaply with dirty words.
@qusrooahmed879
@qusrooahmed879 6 месяцев назад
First Complaint given by delhi pcc president to governor about this liquor scam, governor asked cbi to look at that matter.. If kavitha arrest is correct than kejriwal arrest is also correct.. whats wrong in it?? Will rahul stand by his own delhi congress president or supports kejriwal??
@arunl24698
@arunl24698 6 месяцев назад
Yes bro..eeme journalism Ani eeme ki nacchinadi cheptadi
@2019kumar
@2019kumar 6 месяцев назад
బిజెపి పై ఎంత విషం కక్కాలనుకున్న అది నిరుపయోగం... బిజెపి పాలిత రాష్ట్రాలలో మద్యం పాలసీ వేరే పార్టీల మద్యం పాలసీలను పరిశీలిస్తే బిజెపి వ్యతిరేకులకు బట్టలూడి పోతాయి. అవినీతికి కొమ్ము కాసే ఎవరైనా మోడీ బారిన పడాల్సిందే.. ఎంత ఏడ్చినా బిజెపి విజయాన్ని ఎవరు ఆపలేరు... 400 వైపు పరుకేడుతున్న బీజేపీని అపే దమ్ము ఎవరికి లేవు.. కారణం ప్రజల ఆమోదం.. ప్రజలకు స్పష్టం గా తెలుసు ఎవరు స్వార్థ పేరులో ఎవరు కాదో... దేశాన్ని తాకట్టు పెట్టే పార్టీలను నాయకులను వారికి కొమ్ముకాసే చెంచా గాళ్లను ప్రజలు భూస్థాపితం చేయటం నిర్ణయం ఐపోయింది.. సెక్యులర్ ముసుగు లేసుకుని ఓ వర్గ్గాని వెనకేసుకొచ్చి దేశాన్ని రెండుగా చీల్చాలి అని చూసే స్వయం ప్రకటిత మేధావులకు మోడీ/బిజెపి అంతు పట్టని విషయం. జై మోడీ జై బిజెపి జై శ్రీ రామ్ భారత్ మాతాకి జై జై భారత్...
@SR-td1my
@SR-td1my 6 месяцев назад
Yes bro
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
True
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️
@santhoshananthula8917
@santhoshananthula8917 6 месяцев назад
గుడ్ మ్యాటర్ బ్రదర్
@JBKBharat
@JBKBharat 2 месяца назад
Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame
@donaldtrump7665
@donaldtrump7665 6 месяцев назад
ఒక మహిళ లిక్కర్ రంగంలో అది కూడా ఢిల్లీ స్థాయిలో రాణిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ women empowerment అంటారు ఛీ 🤗🤗🤗👍
@Shiva_Kanumella
@Shiva_Kanumella 6 месяцев назад
🤣🤣🤣
@prakashmalyala3632
@prakashmalyala3632 6 месяцев назад
కవితక్క,,,, నిప్పు కనికలా ,బయటికి వస్తుంది
@prakashmalyala3632
@prakashmalyala3632 6 месяцев назад
కవితక్క మీద తప్పుడు ఆరోపణలు, కవితక్కా నిప్పులా తిరోగివస్తరు
@Shiva_Kanumella
@Shiva_Kanumella 6 месяцев назад
@@prakashmalyala3632 urike arrest cheyaru evidence lekunda
@kashinath92463
@kashinath92463 6 месяцев назад
​​@@prakashmalyala3632 కవిత పతివ్రత😅😁😃😀😄
@btandavakrishna1908
@btandavakrishna1908 6 месяцев назад
మనవారకు వస్తే రూల్స్ గుర్తుకు వస్తాయి
@nds4704
@nds4704 6 месяцев назад
అసలు కవితక్క నిజం చెప్పేస్తే సరి 😂 భయమెందుకు?
@saikumardeva
@saikumardeva 6 месяцев назад
Appudu nijam ga ne jail potadi permanent ga
@abtherukh2092
@abtherukh2092 6 месяцев назад
Appudu life long jail lone bathukamma aadukuttundhi
@arao2038
@arao2038 6 месяцев назад
కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...
@sdniru1050
@sdniru1050 6 месяцев назад
అందరూ మీడియా లో వచ్చే వార్తలు నమ్ముతున్నారు కానీ అవి అన్నీ రాజకీయ పార్టీ కి ఎందుకు వత్తాసు పలుకుతుంది.. ప్రజలు wts up మీడియా వార్తలు నమ్మతే ఇలాగే ఉంటుంది... సాయిబాబా అనే ప్రిఫెసర్ గారికి అన్యాయం గా 10సంవత్సరాలు శిక్ష పడిన తర్వాత.. నిర్దోషి అని తేలింది... ఇది రాజకీయం కోసం.. ఆడుతున్న నాటకాలు బీజేపీ పార్టీ, మోదీ మైండ్ game
@varanasidurga5551
@varanasidurga5551 6 месяцев назад
TMIXTURE CHANNEL LO CLARITY GA CHEPPARU LIQUOR SCAM GURINCHI
@nayanthreshul6126
@nayanthreshul6126 6 месяцев назад
ఒక విషయాన్నీ ఇంత పక్కదోవ పటించే విధంగా చెపుతున్నావు అంటే నువ్వు 👌👌👌అక్కో నువ్వు సూపర్ అక్క
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️
@namakamledhudhora2117
@namakamledhudhora2117 6 месяцев назад
Central government BJP dhega bro
@maheshmahi8106
@maheshmahi8106 6 месяцев назад
​@@namakamledhudhora2117aa bhayam kuda lekunda liquor scam chesaru. Vallu kooda bjp meeda toseddam ane prepare ayye chesaru
@kondalpeddi1196
@kondalpeddi1196 6 месяцев назад
దీని టార్గెట్ bjp
@santhoshkumarsanthu6305
@santhoshkumarsanthu6305 6 месяцев назад
​@@namakamledhudhora2117ante BJP ne kutra cheisndi amtaava? ED cental chetilo untada😂😂. Kejrawal patti ginja aythe endhuku vaalaki support cheyaledu. అడిగిన దానికి answers ivale ane kada tehaar ki pampaaru Leda ee akka channel ni emi cheyatle ana?.. ఇలాంటి anti channels velalo unaayi. Avani patinchukuntaraa enti
@namakamledhudhora2117
@namakamledhudhora2117 6 месяцев назад
@@santhoshkumarsanthu6305 adhe bro nenu chepphedhi avariki adikaram untundho varu prathipaksham avinithi bayataku thistharu and vice versa
@muralisix
@muralisix 6 месяцев назад
కవితని అరెస్టు చేయడానికి ఇదే సరిఅయిన సమయం ఎందుకంటే శాంతిభద్రతల సమస్యలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ! ED చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిది !
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 6 месяцев назад
Election stunt drama.. for MP election s
@JBKBharat
@JBKBharat 2 месяца назад
Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame
@muralisix
@muralisix Месяц назад
@@JBKBharat నిజమే సోదరా ఈ మె కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకున్నా బిజెపి కి వ్యతిరేకంగా పనిచేస్తుంది ! దేశం లో కాంగ్రెస్ పార్టీ ని నడిపించే విదేశీ శక్తుల కోసమే ఈవిడ పనిచేస్తోంది!
@rajashekarnethamyakala764
@rajashekarnethamyakala764 6 месяцев назад
ప్రతిదీ రాజకీయం అంటూ కేంద్రం మీద నెత్తివేయడం బాగా అలవాటు అయింది జనాలకి.. జనాలని ఎలా బురిడీ కొట్టియలో ఈ సో కాల్డ్ ఛానెల్ లో చూడొచ్చు
@ashokb644
@ashokb644 6 месяцев назад
Scam jarigindi nijam bjp rajikiyam chesindi nijam
@rikvithkoudagani157
@rikvithkoudagani157 6 месяцев назад
Correct bro
@i.ca.lakshmanraoo5506
@i.ca.lakshmanraoo5506 6 месяцев назад
చాలా correct ga చెప్పారు
@SHIVAJIYadav007
@SHIVAJIYadav007 6 месяцев назад
Superb Sir
@simmavijay
@simmavijay 6 месяцев назад
People ni mosam cheyyadam kuda bjp bajana channels ki and famous youtubers ki alavaatu aipoyindhi. Bjp ki Ela bajana cheyyali Ani maa AP channels choodandi telusthundhi😊
@ReddyReddy-kp2vr
@ReddyReddy-kp2vr 6 месяцев назад
అవినీతి కీ వ్యతిరేకంగా పాలిటిక్స్ లో కి వచ్చిన కేజ్రీవాల్ ఇలాంటి లిక్కర్ పాలసీ తెచ్చడాంటే ఏమనాలి?...
@MyCollectionz
@MyCollectionz 6 месяцев назад
Politics lo munigipoyadu ankovali
@Vishwambhara
@Vishwambhara 6 месяцев назад
11500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ లో కేవలం బీజేపీకే 6000 కోట్లు పైగా వచ్చాయంటే ఎంత నికార్సైన పార్టీనో అర్థమౌతుంది.
@saikrishnanationalist3729
@saikrishnanationalist3729 6 месяцев назад
​@@Vishwambharaబ్రదర్ దాదాపు 17 నుంచి 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది... ఆ బిజెపి ప్రభుత్వానికి ఎంత మంది నాయకులు ఎంత మంది కార్యకర్తలు ఇంతమంది అభిమానించే ప్రజలు ఉన్నారో తెలుసా... ఒక కోటి మంది అభిమానులు ఉంటే మనిషికి 2000 ఇచ్చిన రెండు వేల కోట్లు అవుతుంది.. అది గమనించండి మీరు... కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయడం... 1960 నుంచి ఉంది... 🤷‍♂️🤷‍♂️
@simmavijay
@simmavijay 6 месяцев назад
​@@saikrishnanationalist3729ledhu brother 13 states lo bjp undhi. 3 states lo congress undhi. Migatha 13 states regional parties chethilo unnai.
@saikrishnanationalist3729
@saikrishnanationalist3729 6 месяцев назад
​@@simmavijayAs of December 2023, the alliance governs 17 Indian states and union territories. The official ideology of the BJP is integral humanism, first aliance tho saha
@umamohan2346
@umamohan2346 6 месяцев назад
బిజెపి పార్టీ వల్ల దేశానికి నష్టం లేదు. MODI ji మంచి పనులే చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి నష్టమే జరిగింది . అభివృద్ధి లేదు.
@JBKBharat
@JBKBharat 2 месяца назад
Ime Congress party journalist bro ime pani enthasepu BJP ni Modi ni tappuga chupindam matrame
@rangamannariskala982
@rangamannariskala982 6 месяцев назад
తులసి చందు కే నాగేశ్వర్ వీళ్లిద్దరూ ఎప్పుడు విమర్శలే వీళ్ళ జన్మ వీళ్ళ కడుపులో ఏమో బీజేపీ అంటే మంట పైకి తటస్తులు లాగా యాక్షన్ చేస్తూ ఉంటారు జనాల్ని పిచ్చోళ్లను చేస్తుంటారు వాళ్లు నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను అటు ఇటు తిప్పి ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తుంటారు
@sankarsanjeev4918
@sankarsanjeev4918 6 месяцев назад
నువ్వు కూడా నేను మంచిదాన్ని అని అనుకుంటావు కానీ ఎవరు నిన్ను మంచి దానిని నమ్మరు అదే దౌర్భాగ్యము
@A-by2kb
@A-by2kb 6 месяцев назад
Correct 😀
@hariraju9252
@hariraju9252 6 месяцев назад
😂😂😂😂
@Jniky
@Jniky 6 месяцев назад
😂😂😂😂
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️
@rajudhana5554
@rajudhana5554 6 месяцев назад
Correct😂😂😂😂
@kumarpavan284
@kumarpavan284 6 месяцев назад
Thataki gurinchi soorpanaka chebuthundhi
@gayatri250
@gayatri250 6 месяцев назад
Ramayana Kalam lo soorpanaka ela untundo ane doubt chinnappati nundi vundedi kani ee tulsichandu nu chusaka naa chinnanati koriki teeripoindi thank s madam gaaaaaru. (Tulsichand)
@Jniky
@Jniky 6 месяцев назад
😂😂😂😂😂
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️
@sandamanyam6075
@sandamanyam6075 6 месяцев назад
నీదీ నిజమైన జర్నలిజం కాదూ ఆత్మ విమర్శ చేసుకో అక్కా
@SURESHKUMAR-rl1um
@SURESHKUMAR-rl1um 6 месяцев назад
ha😂😂
@ShivaKumar-nf2oh
@ShivaKumar-nf2oh 6 месяцев назад
😂😂😂😂 Telugu news channels okati correct cheputhundhaaa😂😂
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
మన వాళ్ళు ఏ తప్పు చేసిన అది BJP మీద తోసెయ్యాలి మన తులసి అక్క టార్గెట్ అదే🙄🤦‍♂️
@saikumar.b268
@saikumar.b268 6 месяцев назад
వాహ్ వాహ్......... ఒక తప్పు లో వారి తరుపున వారిని సమర్డించే లక్షణం తెలివి నిన్ను చూసి నేర్చుకోవాలి.... ఆక్ తు
@chandrasekharpatibanda2052
@chandrasekharpatibanda2052 6 месяцев назад
Tulsi gariki yentha muttindo
@randomfcuk
@randomfcuk 6 месяцев назад
Idi correct ga chepparu 😂
@karamchetiramachandrudu9976
@karamchetiramachandrudu9976 6 месяцев назад
Kcr తొత్తు ఛానల్
@yesbhadra6696
@yesbhadra6696 4 месяца назад
She is the liquor queen don of india kalvakuntla kavitha, the daughter of kcr and sister of ktr, the family which is known to be the biggest thieves India had ever seen before, she is the liquor mafia lady who had an FIR launched against her for saying that Kashmir was forcefully and illegally occupied by India. Pandits showed their anger and she later changed her stance and acted like an oscar star in the parliament by throwing dog biscuits for pandits in the parliament, people who did not follow the news of her fir ate those biscuits and felt happy.. She and her family are India's greatest and most ruthless political opportunists. Careful of this guy who is the friend of kalvakuntla family. AAP plus BRS (TRS, Velama Caste politics) plus AIMIM (Owaisi, Arab Muslim) will be the worst and most poisonous and dangerous ghatbandhan that will be a great threat to indian democracy.
@Rao7789p
@Rao7789p 6 месяцев назад
Ktr నువ్వు RRR అరెస్టు కు అనుమతి ఇచ్చి తప్పు చేశాడు అప్పుడు తప్పు అనిపించ లేదా ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నెప్పి కలిగింధా .
@sagiribabu8332
@sagiribabu8332 6 месяцев назад
CBI, ED గురించి గణాంకాలు బాగానే సేకరించారు. 2014కు ముందు ప్రతిపక్షం పై తక్కువ కేసులు పెట్టారు అన్నారు ఎందుకంటారు? అధికారపార్టీ మంచితనమా? లేక ప్రతిపక్షంలోని వారిపై దాడులు చేసే అవకాశం లేక పోవటమా?
@varanasidurga5551
@varanasidurga5551 6 месяцев назад
SUPER DIALOGUE CHEPPU TO KOTTINATTU CHEPPARU.
@deelipkohli6535
@deelipkohli6535 6 месяцев назад
Point e
@mypassage1478
@mypassage1478 6 месяцев назад
Option B
@Jniky
@Jniky 6 месяцев назад
🤣🤣🤣🤣🤣 superr point 🤣🤣🤣🤣
@lakshmojit2844
@lakshmojit2844 6 месяцев назад
Rubbish... ఇంజనీరింగ్ చేసి, బ్రతుకమ్మ ఆడి... this is how Thulasi Chandu has to defend Kavitha
@the52winpottumuthu79
@the52winpottumuthu79 6 месяцев назад
మీ news వినేకంటే, మిమ్ముల్ని చూస్తుంటే నే చాలా బాగా ఉంటారు 💐💐💐
@mnagaraj6087
@mnagaraj6087 6 месяцев назад
ఇది పెద్ద విషయం కాదు కేసిఆర్ ను కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేసి తన శీలాన్ని బీజేపీ నిరూపించుకోవాలి
@Aaum-dq3jc
@Aaum-dq3jc 6 месяцев назад
Electoral Bonds sangati enti Himanta Biswa Sharma - Sharada Scam sangati enti
@arkcreations3489
@arkcreations3489 6 месяцев назад
​@@Aaum-dq3jcso.kcr ni odileyaddam antava
@riokia8595
@riokia8595 6 месяцев назад
ఇది అసలయిన కరప్షన్ ప్రోజెక్ట్ నిర్మాణం రైతులకు వ్యవసాయ సంబంధిత గునుక అరెస్టు చేయటం సబబం
@kr8958
@kr8958 6 месяцев назад
Jai Thaithipa
@balajipandya9761
@balajipandya9761 6 месяцев назад
National herald scam lo italy bar sonia, pappu ni bokkalo veyali😂
@arao2038
@arao2038 6 месяцев назад
కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...
@DamparalaSatishbabu-zl3ov
@DamparalaSatishbabu-zl3ov 6 месяцев назад
Yes
@Antisecularpronational
@Antisecularpronational 6 месяцев назад
'ఆరోపనలు' కాదు మేడం. 'ఆరోపణలు'... 'న'... కాదు... 'ణ'... 'వాల్లు'... కాదు మేడం.. 'వాళ్లు'... 'ల' కాదు 'ళ ' మీకు పుణ్యం ఉంటుంది. తెలుగు సరిగా పలికితే 🙏🏼
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 6 месяцев назад
NTR గారు..కూడా...కొన్ని పదాలు...పలకలేదు. Eg..ప్రతిజ్ఞ...అనే...పదం....😂
@lakshmansunke6158
@lakshmansunke6158 6 месяцев назад
Abbo Telugu bagane vachu..neeku..thokkalo comment
@mystic-tunes
@mystic-tunes 6 месяцев назад
entha kali ga unnav ra puka asalu vishyam ni vadili e sullakayi vishyalu niku mind ki vachinanduku hatsoff
@godoggyruler9116
@godoggyruler9116 6 месяцев назад
She's a kuku fm mode
@arao2038
@arao2038 6 месяцев назад
కవిత ఆస్తులు జప్తు చెయ్యాలి...
@rajuvadlakonda100
@rajuvadlakonda100 6 месяцев назад
Nee thelivi sooper, journalist neutral ga news cheppali ... Party lu base chesukuni kadu ....
@karthikreddy6258
@karthikreddy6258 6 месяцев назад
ఒకరు ఏడుస్తున్నారు అంటే నవ్వు వస్తుంది అంటున్నరు అంటే వాళ్ళు తెలంగాణకు ఎంత అన్యాయం చేసారో 😮😒
@nrdcho
@nrdcho 6 месяцев назад
అరెస్టు చేసిన చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం వందే తప్పు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు అవినీతిపరులు కాదు కాబట్టి ఎందుకంటే వాళ్ళ అందమైన స్వచ్ఛమైన నిజాయితీపరులు మనం మేడం గారు చెప్పినట్లు 60 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ 100 scams ఉంది కాబట్టి నిజాయితీ గవర్నమెంట్
@venkatasubrahmanyamj2811
@venkatasubrahmanyamj2811 6 месяцев назад
Yes so many scams in upa 2G ADARSH COAL COMMONWEALTH etc but efficient leader could arrest any person &recover any amount. Police unable to catch thief us inefficient. Leader unable to prove these scams what may call
@Jniky
@Jniky 6 месяцев назад
😂😂😂😂
@krishnadarsi5731
@krishnadarsi5731 6 месяцев назад
Nuvvu Journalist? How much you got for fake analysis
@sudhaarakalabjp3015
@sudhaarakalabjp3015 6 месяцев назад
సిస్టర్ మీరు చెప్పింది అంత బాగానే వుంది కానీ ప్రతిసారి బీజేపీ నీ దోషగా మీ మాటలతో చెపుతున్నారు ఇదేం బాగాలేదు సిస్టర్
@sudharshanreddy7816
@sudharshanreddy7816 6 месяцев назад
Nijam .. BJP blames chestundi
@babyandmommychannel-byivan6530
@babyandmommychannel-byivan6530 6 месяцев назад
You are absolutely true. Hatsoff to the clarity that you have n the intelligence you possess and the way you putfirward for our understanding
@mallikarjunarao5204
@mallikarjunarao5204 6 месяцев назад
Thulasi Chandu garu u have explained the subject very clearly and neatly
@haribabuneerukonda2899
@haribabuneerukonda2899 6 месяцев назад
ఇంతకాలం కొంచం అర్థకానట్టు వున్నా విషయం. మీ ఎక్సప్లయిన్ తో బాగా అర్థమైంది 🙏
@madhusudhangantekampa3147
@madhusudhangantekampa3147 6 месяцев назад
ఇన్ని రోజులు అరెస్టు చేయకుండా ఇప్పుడు అరెస్టు చేయడం ఎలక్షన్ డ్రామా
@ArvindReddy-cm7uv
@ArvindReddy-cm7uv 6 месяцев назад
Planning anna planning undali kada , so koncham time pettindi
@crusiesmith4146
@crusiesmith4146 6 месяцев назад
​@user-hf3rf1rc8m bongu em kaaduh.... prati daaniki time untadhi.... ED 3 times notice icchindi.....appudey Delhi ki poyuntey.....appudey arrest ayedhi JAI THAITAKKA
@kashinath92463
@kashinath92463 6 месяцев назад
నిజమా
@MunagalaVithishkumar-z4d
@MunagalaVithishkumar-z4d 6 месяцев назад
​@@crusiesmith4146 correct cheparu
@MunagalaVithishkumar-z4d
@MunagalaVithishkumar-z4d 6 месяцев назад
​@user-hf3rf1rc8mనీకు బుర్ర లేదు అని అర్థం అవుతుంది
@ajithreddy2137
@ajithreddy2137 6 месяцев назад
Let us take a moment and appreciate Thulasi garu for making us understand such complicated topics in simple terms & language, lets not forget she always reports news as it is but not take sides or modify for masala,there are only few journalists like her so lets support her so that she brings more facts & truths to us,thank you mam!
@gattumanjunath8512
@gattumanjunath8512 6 месяцев назад
ఏ పార్టీ అయితే ఏంటి ,విచారణ మీ లాంటి వాళ్లను అడగకుండా చేయరాదు అని చెప్తూన్నారు great
@srikanth1blr
@srikanth1blr 6 месяцев назад
. Why and how women empowerment in liquor ? Can you make video on that please ? What is your opinion women empowerment in liquor . Pls make one video on that
@13138472434
@13138472434 6 месяцев назад
Ni Moham ..money laundering case lo arrest chesaru😊
@gemexpertforgems5637
@gemexpertforgems5637 6 месяцев назад
100% మీరు చెప్పింది అయిందిగా.......washing powder nirma
@karthikchaitanya7710
@karthikchaitanya7710 6 месяцев назад
Kavitha ante padhyam ankunava kadu madhyam 😂
@vikranthbabu9183
@vikranthbabu9183 6 месяцев назад
😂😂😂😂😂😂
@SaiTeja-q4b
@SaiTeja-q4b 6 месяцев назад
😂wow perfect
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 6 месяцев назад
సూపర్
@sanjuvibes1
@sanjuvibes1 6 месяцев назад
Idekkadi mass ra mawa.....👌😂😂
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 6 месяцев назад
😂😂😂😂
@jadenivenkatesh5072
@jadenivenkatesh5072 6 месяцев назад
You are my favourite Journalist Tulasi Garu.... Keep it up
@lankasrinivas243
@lankasrinivas243 6 месяцев назад
ఈ లెక్క లో చూస్తే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచీ వచ్చిన వాటాలో మోడీ , అమిత్థా నీ కూడా ఉతికి ఆరేయలి కదా
@DINAKARAEXPORTERS
@DINAKARAEXPORTERS 6 месяцев назад
Detailed liquor scam very nice to commmonpeople understand thanks sister' tulasi chandu
@shiva-sk8nq
@shiva-sk8nq 6 месяцев назад
తెలంగాణ నిరుద్యోగుల శాపం ❤❤😂
@sajjagangadhar5064
@sajjagangadhar5064 6 месяцев назад
ప్రతి సారి ఎలక్షన్ టైమ్ లో, కెసిఆర్ కుటుంబం ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని ప్రతి సభలో చైప్పి, ప్రజలను రెచ్చగొట్టి, తెలంగాణ ప్రజలు నమ్మి, 10 సంవత్సరం లు పాలించారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమి చైస్తారో చూడాలి.మీ తెలంగాణ భాగవతం ఢిల్లీ దాక వెళ్ళింది. ఈ టాపిక్ గురించి వీడియో చైయ్యండి.
@mahaboobjani7946
@mahaboobjani7946 6 месяцев назад
You are 100% right madam Cbi & Ed.cases on Opposition Leaders are heavy as 95% you explained with last ten years Cases with examples Tq for your Data explanation.
@nazeereye2667
@nazeereye2667 6 месяцев назад
Excellent గా వివరించారు. మీ వీడియోల్లో నిజం నిర్భయం గా చెప్పడం అభినందనీయం.
@rajanpingali
@rajanpingali 6 месяцев назад
known story The way you are reading is feeling that you are trying to understand which is boaring Practice to come to point in short
@varas999
@varas999 6 месяцев назад
Before 2014 Beauti parlour nadupukune kavitha rent house lo vundi.. present vela kotlu peti own house ela katukundi.. one of the biggest thief of india
@venkatbanda5904
@venkatbanda5904 6 месяцев назад
Not even Kavitha bro.. u know MP santhosh his father ravinder Rao in karimnagar he has earned crores and properties 😮😮
@raghavendrarao9897
@raghavendrarao9897 6 месяцев назад
Clarity and coolness with which you have narrated the matter is really super madam. Thank you
@bondadaumamaheswari5804
@bondadaumamaheswari5804 6 месяцев назад
wonderful analysis Tulasi. God bless u.
@MrDongry
@MrDongry 6 месяцев назад
వాళ్ళు... దేశం కోసం కష్టపడలేదు
@Urs1nlysree
@Urs1nlysree 6 месяцев назад
Very Good Analysis Appreciate your efforts Thulasi Garu.
@mkgamerz6010
@mkgamerz6010 6 месяцев назад
Liquor policy chala bagundi... Kavita shall be given Bharat Ratna.
@a12-b7v8c
@a12-b7v8c 6 месяцев назад
తులసి గారు గుడ్ మార్నింగ్ అండి మీరు మంచి మంచి వీడియోలు చేయాలని నా యొక్క మనవి.
@BANNU1258
@BANNU1258 6 месяцев назад
Inspiring woman...Tulasi chandu...
@RAMADEVI-jf9tp
@RAMADEVI-jf9tp 6 месяцев назад
Akka appudu arest cheyakapothe seatla kosam cheyaledu annaru ipudu chesthe malli idokati em cheyamaru mari.
@rikvithkoudagani157
@rikvithkoudagani157 6 месяцев назад
Edhi reporter dongadhi
@veerakishore8046
@veerakishore8046 6 месяцев назад
ఇంత అర్థవంతంగా ఎవరు చెబుతారు మేడం ఈ రోజుల్లో మీకు మీరే సాటి...🙌🤗
@ravip857
@ravip857 6 месяцев назад
ఇది వక్రీకరించి చెపుతున్నది
@TheUttesh
@TheUttesh 6 месяцев назад
100% పర్ఫెక్ట్ గా చెప్పారు అక్క ఇందులో ఒక్క శాతం కూడా తప్పులేదు జరిగింది జరిగినట్లుగా చెప్పారు, కెసిఆర్ కుటుంబమే తెలంగాణ ద్రోహులు
@golichandu8796
@golichandu8796 6 месяцев назад
Good మేడం.మీ లాంటి వాళ్ళు వుండాలి.
@haranathg532
@haranathg532 6 месяцев назад
She is liquior queens
@bsgamingty51
@bsgamingty51 6 месяцев назад
Proof
@gajendrahariharraopotharaj9037
@gajendrahariharraopotharaj9037 6 месяцев назад
Thulasi Chandu.. you’re anti BJP.. cheste enduku chesaru.. cheiiakapothe enduku cheialedu.. I watched all her videos.. ending statement is always against BJP.. looks like she has some obsession.. may god bless her with mental health and peace.. 😀😀
@mallikharjunmalli357
@mallikharjunmalli357 6 месяцев назад
BJP against parties tho beram kudirinattundi
@maheshannepaka3784
@maheshannepaka3784 6 месяцев назад
Your a investigation journalist great analysis and observed with proof.
@Dheerajkatroth
@Dheerajkatroth 6 месяцев назад
👌👌 akaa mi ru cheparu Kavitha rechipiendhi brs prtiy kiy chipa kudu thapadu
@akshith1091
@akshith1091 6 месяцев назад
జై లిక్కర్ స్కామ్ రాణీ
@Veera_VNRM
@Veera_VNRM 6 месяцев назад
I agree with you , but not corrupted poloticians
@kondaiahyarragunta390
@kondaiahyarragunta390 6 месяцев назад
Good message heartly thanks
@mallaiahbathini9661
@mallaiahbathini9661 3 месяца назад
మెడం మన బారత దేశములో ప్రతి ఆఫిసులోRSS కార్యకర్తలు ఉన్నంటు అనుమానం మెడం లేకుంటె ప్రభుత్వల కంటే ముందే తెలిసి పోతున్నాయి బీజేపీ వాల్లకి
@pradeepm8567
@pradeepm8567 6 месяцев назад
Ee news vachinna daanni ati tippi itu tippi bjp ki negative gaa spread cheyyali vah 😂😂, ee news melanti vaalla andariki evaro okare script istunnaremo ani naa doubt lekapothe andaru copy paste videos chestunnaru, allegation vachindi kavitha meeda daanni kuda bjp ki ruddutunnaru ante artam ayyindi anti bjp ani 😂😂😂 ee news vachina ide teeru
@fernandezraj7367
@fernandezraj7367 6 месяцев назад
Wow Great 👍🏻 Info Mam God Bless You 💐💐
@sagiribabu8332
@sagiribabu8332 6 месяцев назад
తెలంగాణా ఉద్యమంలో భాగమా!!!అసలు ఉద్యమం అంటేనే కవిత . తెలంగాణా కోసం పెట్రోలు పోసుకుని అంటించుకుని ప్రాణ త్యాగానికి సిద్ధమైతే, OU లో ఉండే మా స్నేహితులే మంటలు ఆర్పారట మేడం
@Antisecularpronational
@Antisecularpronational 6 месяцев назад
🤣🤣🤣🤣🤣
@Antisecularpronational
@Antisecularpronational 6 месяцев назад
😂😂😂😂😅😅
@kalyan0009
@kalyan0009 6 месяцев назад
Fire engine ki call chesindi Nene bro😂
@gundenibikshapathi1557
@gundenibikshapathi1557 6 месяцев назад
మీరు చెప్పే విందానం చాలా బాగుంది ప్రతి విషయం క్లుప్తంగా వివరించారు
@BD54158
@BD54158 6 месяцев назад
Very clear& detailed explanation mam,,, great🎉
@vdayakar8576
@vdayakar8576 6 месяцев назад
Tholasakka ninnethukupoi palasthenalo vadileste bagumtumdi tholasakka
@shivprasadmekhala2111
@shivprasadmekhala2111 6 месяцев назад
Avun anna😂
@Reddy-1807
@Reddy-1807 6 месяцев назад
🤣🤣
@rohiththeekinam2295
@rohiththeekinam2295 6 месяцев назад
Eme problem ento Kavitha manchidi ani cheppali anukundemo
@mnaidu4297
@mnaidu4297 6 месяцев назад
మేడమ్ ,ap మద్యం పాలసీ గురించి వీడియో చెయ్యండి
@krishnaraotummalapalli7220
@krishnaraotummalapalli7220 6 месяцев назад
Good. Well explained. Gathered information well.
@soogoorranganath7280
@soogoorranganath7280 6 месяцев назад
Superbly explained
@kasinath23
@kasinath23 6 месяцев назад
From 14:00 on point....
@allamshashi8412
@allamshashi8412 6 месяцев назад
14:15 onwords 🤝🤝
@indiansoldier8198
@indiansoldier8198 6 месяцев назад
Modi election Drama started ... upto washing powder nirma 😂😂😂
@garuda536
@garuda536 6 месяцев назад
ఇస్లాం వాళ్ళకి అన్ని reverse lo అర్థం avuthaye
@pavansai954
@pavansai954 6 месяцев назад
మీరు చెపుతుంటే ఇంకా వినాలని వుంది. అర్థం అయ్యేలా చెపుతున్నారు.🙏👌👌
@jeevanajyothimMyla
@jeevanajyothimMyla 3 месяца назад
Thanks for clear explanation 😊
@erlaharikrishna3893
@erlaharikrishna3893 6 месяцев назад
అక్క మోడి,BJP పేరు లేకుండా ఒక్క video కూడా చేయవ
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 6 месяцев назад
Head s important...
@nagulmeerask1025
@nagulmeerask1025 6 месяцев назад
ఈదేశంలో బిజెపి హస్తం లేనిదే ఎది జరగదు ప్రతిపక్ష ల పై దాడులు చేయడం లో
@noelnaveenstark3058
@noelnaveenstark3058 6 месяцев назад
​@@erlaharikrishna3893 చివరిలో కాంగ్రెస్ గురించి కూడా చెప్పారు కదా,, అది కనపడలేదా మేడమ్బ్ గారు 🙏🙏 ఓహో మీరు క"మలం💩* ఫార్టీ అంధభక్త్ బత్తాయి కాబోలు.. అవసరం ఐనవి మీకు అస్సలు పనికిరానివి😂🤣
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 6 месяцев назад
@@erlaharikrishna3893 😏
@dubbasathyaveni6967
@dubbasathyaveni6967 6 месяцев назад
@@noelnaveenstark3058 andharu okate😏(BJP, congress) ... Nijanni bayata pedithe oorchukoleruu...
@bhanusentertainment7927
@bhanusentertainment7927 6 месяцев назад
M chestam medam mana desham ala undi
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 6 месяцев назад
ఐ ఎం జి భారత స్కాం గురించి చెప్పండి plz, ఏపీ లో దిస్టిలరిస్ కి పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చారు. మీరైతే వివరంగా చెబుతారు.plz 👍👍💐💐
@ParthaSarathyIppili
@ParthaSarathyIppili 6 месяцев назад
They don't touch this type of fraud cases
@rayalaraghukishore
@rayalaraghukishore 6 месяцев назад
cheppa ledu andi
@mohanaraometta2922
@mohanaraometta2922 6 месяцев назад
Yes 100% correct 💯 mam
@prabhakarrao3705
@prabhakarrao3705 6 месяцев назад
మంచి ఇన్ఫర్మేషన్, Very good Explanation. Hants off Madam.👌👍
@nithingaddam7011
@nithingaddam7011 6 месяцев назад
Hats off to your guts madam
@laxmanbhu7737
@laxmanbhu7737 6 месяцев назад
Just tell me one thing from where kavitha got so much money without doing any fraud
@Jniky
@Jniky 6 месяцев назад
E madam gari lage Kavitha madam garuu kasta padii sampadincharuu😅😂😂😂
@akshayav1621
@akshayav1621 6 месяцев назад
Miru too talented madam ur inspiration
@vijayasaradhi4034
@vijayasaradhi4034 6 месяцев назад
జై తెలంగాణ.. కానీ వ్యాపారం మాత్రం ఆంధ్రా వాళ్ళతోనే చెయ్యాలి..✊🏻
@AnilKumar-ck8kc
@AnilKumar-ck8kc 6 месяцев назад
మెయిన్ కాండిడేట్ ఆంధ్రప్రదేశ్ నుండి arrest😂అయినా వాళ్ళు చిన్న వాళ్ళు
@irfanmunna2229
@irfanmunna2229 6 месяцев назад
144cr raddu chesina sisodiya arrest aitey......lakshala kotla corporate runaalu maafi chesina vallanu em cheyali??
@indiansoldier8198
@indiansoldier8198 6 месяцев назад
Prajala sommu evadikaiena mafi cheyyochu ... dosth mera dosth adaani nuvve naa pranaam..😂😂
@madhavilatha5349
@madhavilatha5349 6 месяцев назад
Ammadu this is calked instant karama ra god may excuse some times with kind excuse ma but karma time will never ever excuse sin bangaram
@naveennaveen-ne9bs
@naveennaveen-ne9bs 6 месяцев назад
ninnu kuda ado oka roju bokka lo vestharu le