Sister నాకు you tube ఉంది... కానీ నేను ఆపేసి one year అవుతుంది. నాకు monitization ఆపేశారు. మళ్ళీ వీడియోస్ upload చేస్తున్న నాకు ఎన్ని డాలర్స్ చూపించటం లేదు. మళ్ళీ monitization కి అప్లై చేసుకోవాలా? ఎలా అప్లై చేసుకోవాలో cheppara?
Thank you so much for your video you motivate me nenu channel start చేసి 2 years అవుతుంది ఐపట్టి వరకు 647 మంది subscribe s వున్నారు నాకు నా ఛానల్ కుకింగ్ కి సంబదించినది ఏదో ఒక రోజు sucses వస్తుంది అని ఆశ తో వున్నాను ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది తప్పుకుండా నేను కష్పడతాను sucses అవుతాను అని 😊 thank you అండి
Hi Amma Rishika, First time mee video choosanu. Video kante, mee honest feed back chaala nacchindi. Kastaanni nammukunnvaariki yellappudu manche jaruguthundi. God bless you amma.
Seriously your video inspired me,i never comment on any video,first time I'm commenting, I started RU-vid channel long ago but now I thought to start over again and saw your video thank you
Kottaga youtube shots upload chesevalaki ... particular oka time antuu vuntunda...like ee time lo audience baaga chustunaru...anntu...already subscribers vunte...manam yt studio...lo ey time ki active ga vuntaro telstundi...but kottaga youtube shots chesevalaki teliyadhu kada. tips and tricks cheppandi
Nee content nachithe valle subscribe chesukuntaru ma....manam force cheyyalsina avasaram ledu....vallaki kuda anipinchali daily chudali ani....ala ne explanation undali ma
Haii akka my name is durga ,madhi buttaigudem village,west Godavari,,, Jobskisa akkada ekkada thirigi alasipoyanu,,,andhuke ma traibul area lo chese vantalu,pandagalu ,enka location anni chupinchali anukuntunna , success avunaa akka
ఇలా పెట్టాలని నాకు తెలియదు అమ్మ నీ వదిన నా కోడలు నేర్పించింది మొన్ననే అందరికీ పిల్లలు ఉంటారు నీలా ఉండే కూతురు ఉంటే నాలాంటి దానికి ఎంత అదృష్టమో నాకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారమ్మ
Hi sister nenu harathi songs book na style lo paduthunna amina prblm avithunda sis na channel Monization avuthundha please reply evvandi please please🙏
Teck vallani adigithey. Copy right vastundhi monitization avvadhu but naala chala channels unnae vallaku monitization kuda ayyindhi ata but vallemo ala antunnaru
Nuvvu song pettinappudu neeku chupisthadi ma copy right padithe.....chupinchatledu ante happy ga chesukovachu....music valladhi add cheyyaku...only original nee voice matrame use chey ma
నేను ఫస్ట్ టైం ఈరోజు చూసిన అమ్మ నువ్వు మాట్లాడే విధానం నీ వెనకాల కష్టం ఉందని నాకు తెలుసునేను ఫస్ట్ టైం ఈరోజు చూసిన అమ్మ నువ్వు మాట్లాడే విధానం నీ వెనకాల కష్టం ఉందని నాకు తెలుసు. నీ బాధ్యత ఉందని కూడా నాకు తెలుసునేను ఫస్ట్ టైం ఈరోజు చూసిన అమ్మ నువ్వు మాట్లాడే విధానం నీ వెనకాల కష్టం ఉందని నాకు తెలుసు. నీ బాధ్యత ఉందని కూడా నాకు తెలుసు. నేను సబ్స్క్రయిబ్్నాను