Тёмный

కష్టాల నుంచి ఏం నేర్చుకోవాలి |what we have to learn from difficulties| 

NLIGHT TV
Подписаться 19 тыс.
Просмотров 6 тыс.
50% 1

1. "ధ్యాన-ధర్మ" ఆశ్రమం కొరకు విరాళం ఇవ్వాలనుకునేవారు 👇
A/C no. 39656483186
Name- Dhyana Osmania Foundation
or
Gpay/phone pay👇
8712844470
2. To Join our Dhyanaosmania's watsapp group 👇
chat.whatsapp....
3.Subscribe "NLIGHT TV" 👇:
/ @nlighttv
4)follow us on websites 👇:
dhyanaosmania....
5)like our Facebook page 👇
/ dhyanaosmaina
6)To Join dhyanaosmania 's insta pajge 👇
/ dhyanaosmania
7)To join dhyanaosmania's telegram page
👇
t.me/ధ్యానఉస్మ...
*1.కార్య-కారణ సంబంధము*:గతంలో చేసిన చర్యల కారణాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి, కష్టం కావచ్చు ఆనందం కావచ్చు అది నిన్న మొన్నటి గతం యొక్క చర్యల ఫలితము.
2. ప్రారబ్ద కర్మ రుణ చెల్లింపులు: మన జీవితంలో కష్టం,దుఃఖం,ఆనందం ఏదైనా వచ్చాయి అంటే అది మనం కర్మ రుణ చెల్లింపులు చేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి.ఎందుకంటే గతంలో చేసిన పాపం వల్ల కష్టాలు,పుణ్యం వల్ల భోగాలు, సాధన వల్ల జ్ఞానం,అని తెలుసుకున్నప్పుడు ప్రతి కష్టాన్ని సులభంగా అంగీకరించ గలుగుతాము.
3. సరియైన ఆలోచనలు : సరైన ఆలోచన విధానాలు డెవలప్ చేసుకోవడానికి కష్టం వస్తుంది. మనలో చాలామందికి వినాశక మరియు నెగిటివ్ థింకింగ్ చాలా ఉంటుంది ఈ కష్టం ద్వారా మనం miraculous థింకింగ్ అలవాటు చేసుకుని తద్వారా జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుంటాము.
4. సంకల్పబలం: మనందరిలో చాలా శక్తి ఉంటుంది అది బయటికి తీయడానికి ఈ కష్టాలు సహకరిస్తాయి. అన్ని సుఖాలతోనే హాయిగా సాగే జీవితంలో మనం ఏవీ నేర్చుకోము. ఎదుగుదల ఉండదు కష్టంలోనే మన సామర్థ్యం బయటికి వస్తుంది.
*5. నిస్స ఘం: ఎన్ని బాధలు కష్టాలు ఉన్న మనం నీటి మీద తామరాకు లాగా జీవించడం మొదలు పెడతాము ఇదే మనం కష్టం నుంచి నేర్చుకున్న ఒక గొప్ప పాఠం.
*6. మైండ్ పవర్: మన సామర్థ్యానికి మించిన కష్టాలు విశ్వం, ప్రకృతి ఎప్పుడూ మనకు ఇవ్వదు. కష్టం వచ్చినప్పుడు గొప్ప గొప్ప లీడర్స్ మనో శక్తిని ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. మనం కూడా కష్టం వచ్చినప్పుడు మనల్ని మనం తిట్టుకోకుండా ,ఇతరులను నిందించకుండా మనో శక్తిని ఉపయోగించి ఎన్నో సాధించగలుగుతాము అని ఆ కష్టం మనకు నేర్పిస్తుంది
*7. మాస్టర్స్ అవుతాం: మన కష్టాలే మనల్ని యజమానుల్ని చేస్తుంది.
#OvercomingObstacles #LifeChallenges #StrengthWithin #RiseAbove #PerseveranceWins #KeepPushing #ResilienceMatters #NeverGiveUp #FacingAdversity #FindYourCourage #EmbraceTheStruggle #StayStrong
#PushingThrough #OvercomingAdversity #TriumphOverTroubles #ConquerObstacles #CourageousHeart #EnduranceJourney #VictoryAhead #EmpoweredLiving #StrongerEveryDay #ChallengesMakeUsStronger #RisingAbove #DeterminationPaysOff #ResilientSoul #ThrivingDespiteDifficulties #BelieveInYourself #LettingGo #MovingForward #NewBeginnings #FreshStart #LeaveThePastBehind #ReleaseAndHeal #EmbraceThePresent #StartingOver #ForgiveAndForget #LookingAhead #UnburdenYourself #BlankSlate #BreakFree #FocusOnNow #PastIsHistory #EmbracingChange

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@RamaDevi-dm5js
@RamaDevi-dm5js Год назад
చాలా బాగా చెప్పారు సార్
@ravithota1230
@ravithota1230 Год назад
Great master garu.TQ💐🙏🔺
@appaninagendra9209
@appaninagendra9209 6 месяцев назад
Thank you so much sir 🙏
@madhusree9096
@madhusree9096 Год назад
Thanks master
@jayavarapuganesh1131
@jayavarapuganesh1131 Год назад
👌👌👌🙏🙏🙏💐💐💐
@shankershivaram6803
@shankershivaram6803 Год назад
Great wisdom in 10mins sir, pl make more videos like this, it will circulate like chacolate,, less value less time, many are avoiding to watch full length videos due to no patience, ❤
@rambbg7527
@rambbg7527 Год назад
Thank u So Much Ramu Master This Video Is Help Lot In My Life Thank u Thank u Thank u
@veereshchari3953
@veereshchari3953 Год назад
చాలా బాగా చెప్పారు అన్న,, ఈ యొక్క విలువైన మాటలు చాలా ఉపయోగ పడతాయి
@rudravenikarthik8027
@rudravenikarthik8027 Год назад
Tqqq master ❤❤❤ excellent.
@sridharbabu81
@sridharbabu81 Год назад
Thank you sir 🙏
@ushasarraju5228
@ushasarraju5228 Год назад
Very good explanation . Thank you sir
@ManiMani-mg8hf
@ManiMani-mg8hf Год назад
TQ u master
@rajeswarreddy2233
@rajeswarreddy2233 Год назад
Excellent సార్ చాలా బాగా వివరించారు థాంక్ యు సార్
@appasolutions5743
@appasolutions5743 Год назад
🙏
@saradatadikonda4454
@saradatadikonda4454 Год назад
Thank you master జీవిత సత్యాన్ని చాలా వివరంగా, విపులంగా సులభంగా వివరించారు 🙏🏻💐👌🏻❤️
@venkatshivu5945
@venkatshivu5945 Год назад
🎉🎉🎉❤❤❤❤❤❤
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 Год назад
🙏🙏🙏🙏🙏
@santhoshkumar-sp8mr
@santhoshkumar-sp8mr Год назад
EXCELLENT SIR
@mahenderreddypingili804
@mahenderreddypingili804 Год назад
Excellent Ramu sir
@mounikaparuchuri609
@mounikaparuchuri609 Год назад
Super sir
@santhoshkumar-sp8mr
@santhoshkumar-sp8mr Год назад
SUPER SIR
@vikasjadhav-zr8ik
@vikasjadhav-zr8ik Год назад
Thank you master
@ChekraVenkatesh
@ChekraVenkatesh Год назад
Tq master
@bhanumahi5170
@bhanumahi5170 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐
@dearpyramidmasteronlinetv4816
👏👏👏👏👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏
@madhusree9096
@madhusree9096 Год назад
E video ekkuva times vinalii😊
@shivanireddy976
@shivanireddy976 Год назад
Sir mitho matladali sir elega sir....meditation cheyali
@NLIGHTTV
@NLIGHTTV Год назад
8712844470
@CHITTI376
@CHITTI376 Год назад
Thank you so much sir 🙏🏻
@digitalprashanth
@digitalprashanth Год назад
Thank you sir 😊🙏
@srilalitharichtailor6040
@srilalitharichtailor6040 Год назад
Thank you sir 👏👏👏🙏🙏👍
@ranidraksharapu8292
@ranidraksharapu8292 Год назад
Tq master 🙏
Далее
Soul Talk Show | Ramu with Navakanth | PMC Telugu
59:22