Tg ki nizams tho antukunna shani inka vadhalatledhu. Patti peedisthu champukuthintunnaru. Papam TG 😭😭😭😭😭 Valla profits kakunda public manchi kore cm eppudostharu?
actually High court said to reconduct exam but they cancelled and kept exam , the notification should be cancelled only when there is misconduct or irregularities done , giving opportunity to new members made heavy loss to us
అశోక్ సర్, ఇది ప్రజ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, మీరు ప్రాణాల మీద తేచ్చుకోవద్దు, మీరు నిరుద్యోగులతో కలిసి ముందు ఉండి నడిపించండి ప్లీజ్.😊
Ashok sir video petandi sir ni chudali ala unaru sir plz anna sir kosam niluvani nirudyogula kosam sir thana pranalu pananga prttadu plz .sir video cheyandi
TG youth ఇంత struggle time లో... Group 1 result ఏంది?? ఎవడు అడిగిండు? ఎవ్వర్ని అడిగి result release చేసింది TGPSC? Gr 1 aspirants demand 1:100... but Congress govt & TGPSC... released 1:50....so, careless....👎 Somany serious Group 1 aspirants disqualified now'... long time preparing candidates... failed 😷. మళ్లీ ఎన్ని ఏండ్లకో Group 1??....10yrs?, 12 yrs?, 15 yrs?, 20 yrs?... Age bar.... mostly not eligible for the next time.... ఇప్పుడు ప్రభుత్వం..తీయని మాటలతో..ఏదో ఒకటి చెప్పి....పాత పరీక్షలు ముగించి... జాబ్ calendar 📆 ఇచ్చి... కొత్త Job notifications పేరుతో ఆశజూపి... యువతను, నిరుద్యోగులను శాంతింపజేశి... Local body elections కి వెళ్తారు... ఎలక్షన్స్.. కోడ్, ప్రచారం.. ఓటింగ్, విజయయాత్రలు..... తర్వాత 5 ఏండ్ల వరకు యువతను, నిరుద్యోగులను ఎవ్వరూ పట్టించుకోరు!