Тёмный

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలి..| Contract Lecturers Request To CM Chandrababu | RTV 

RTV West Godavari
Подписаться 85 тыс.
Просмотров 922
50% 1

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలి..| Contract Lecturers Request To CM Chandrababu | RTV
#contractlecturers #cmchandrababu #apgovt #pawankalyan #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@vvnraj521
@vvnraj521 5 часов назад
25 సంవత్సరాల బానిసత్వం నుండి విడుదల చేసే యువ నాయకుడూ, ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి,....జై..లోకేష్.....జై.జై లోకేష్...................
@chch9830
@chch9830 Час назад
Nice jole
@malleswararaodharavathu2242
@malleswararaodharavathu2242 36 минут назад
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని మనవి
@Tirupatirao1981
@Tirupatirao1981 6 часов назад
అప్పటి present ముఖ్యమంత్రి cm చంద్రబాబు గారు ప్రెవేశ పెట్టిన కాంట్రాక్టు వ్యవస్థ ఒకే go లు మీద జాయిన్ అయిన పక్క రాష్ట్రాం తెలంగాణ లో గత govt లో అందరు కాంట్రాక్టు లెక్చరర్ లు రెగ్యులర్ కావడం జరిగింది, కాని అనేక govt లు మారినప్పటికి ఇప్పటికి మేము బానిస బతుకులు బతుకుతున్నాం, కావున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలుగజేసుకొని మా అందరిని రెగ్యులర్ చేస్తారు అని వినాయపూర్వకంగా వేడుకుంటున్నాం 🙏
@MeditheIsraelraju
@MeditheIsraelraju 5 часов назад
గౌ.C M నారా (NCB)వారే నారు పోశారు నీరు(క్రమబద్దీకరించి) మానవత్వం తో మా కుటుంబాలను ఆదుకోవాలని గౌ .dy.CM KPK గారు గౌ.Edn. మంత్రి N lokesh garu పెద్దలు అందరూ ఏకీభావించి మా పై కరుణ చూపాలని 25 yrs. దాస్య శృంఖలాలు నుండి విముక్తి కలిగించాలని చరిత్రలో నిలిచిపోతారని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు
@padmabarla1747
@padmabarla1747 4 часа назад
మా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయండి C M garu, Lokesh garu
@VenkyTalks-qc6lv
@VenkyTalks-qc6lv 5 часов назад
Superb Gandhi leader
@rajeswararaodarsi42
@rajeswararaodarsi42 6 часов назад
Regular cheyali
@bandijyothi5555
@bandijyothi5555 6 часов назад
Regular contract lecture s
@telugueconomics794
@telugueconomics794 6 часов назад
Iptiki aina regular chymani e Government ni korukntunam lost 25years ga suffer avtuanam
@balajigangapatnam948
@balajigangapatnam948 6 часов назад
Yenduku cheyali contract lecturers Regularization
@RAMTELUGULECTURER
@RAMTELUGULECTURER 6 часов назад
దేశం లో ప్రతీ రాష్ట్రం కాంట్రాక్టు వాళ్ళను రెగ్యులర్ చేస్తుంటే... ఇక్కడ క్వశ్చన్ లు వేస్తున్నారు.... సుప్రీం నామ్స్ కు సరిపోయింది కాబట్టే అడుగుతున్నాం మీకెందుకు నచ్చడం లేదు 3618 మనుషులు కదా విద్యార్థుల ను తీర్చి దిద్దాలేదా...
@venkatasubbaiaharike6257
@venkatasubbaiaharike6257 5 часов назад
ఎందుకు చేయాలి అనేదానికంటే ఎందుకు ఈ కాంట్రాక్టు విధానం ప్రవేశ పెట్టారని చంద్రబాబు గారిని అడగండి
@balajigangapatnam948
@balajigangapatnam948 5 часов назад
Appsc nunchi select ayina valle Regular Employees.Meeru Appsc nunchi select ayyara memu chandrababu garini adagadaniniki
@ramadeviramadevi4354
@ramadeviramadevi4354 3 часа назад
కేవలం appsc నుంచి సెలెక్ట్ ఐన వారే ఇక్కడ లేరు ,backlog tho fill అయ్యారు,ఒకపుడు పాపులేషన్ తక్కువ వుండి 35 మార్కులకు కూడా డీఎస్సీ కొట్టి ఎలాంటి సబ్జెక్టు లేకుండా SA,SGT select అయి ఓపెన్లో డిగ్రీలు పీజీ లు చేసి ప్రమోషన్స్ లో jl ina వారు కూడా ఉన్నారు,మరియు కొన్ని కాలేజీ లు privite గా స్టార్ట్ చేసి వాటిని govt lo absorb చేసే క్రమంలో అక్కడ ఎవరైతే జస్ట్ పీజీ క్వాలిఫికేషన్ తో జాయిన్ ఇయ్యారో వాళ్ళు కూడా రెగ్యులర్ ఐపోయారు.ఇన్ని జాతులు వున్న ఈ సిస్టంలో మేము వుండడం మీకు అడ్డుగా మారిందా,velithe వ్యవస్థ మొత్తాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి.
@chch9830
@chch9830 Час назад
​@@balajigangapatnam948 మరి ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వం లో విలీనం చేసినపుడు...మీరు ఏమి పీకారు
@ven118
@ven118 2 часа назад
Gandi garu Inka chala sakhalalo regular kaledu. Civil supplies consumer department lo Inka kaledu.
Далее
NTV Telugu News LIVE
Просмотров 3,2 тыс.