Тёмный

కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇదే | Processed Tomatoes Harvest in California || Telugu Vlogs in USA l 

Shwaara VLogs
Подписаться 174 тыс.
Просмотров 808 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
If you haven't seen our previous videos, please click on the links below! 1) అమెరికాలో కమర్షియల్ చెర్రీ తోటలు | commercial cherries harvesting : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hbuWl7K9Pjs.html 2) అమెరికాలో డ్రిప్ ఇిగేషన్ | American Irrigation system : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IgQKYd1DJ38.html 3) టమాటో నాట్లు అమెరికాలో| 🍅 Tomato Plantation usa : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vLrALLIjRj0.html 4) అమెరికన్ హోం గార్డెన్ చూడండి |American Garden Tour : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zmVaicDy47s.html 5) పుచ్చకాయ మొక్కలు నాట్లు|| Watermelon plantation in Telugu: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-M_VQFREoWpM.html 6) అమెరికాలో మన తెలుగు వారి గోశాల | Desi cows in California : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-K7h2t_OQwRQ.html 7) తేనె పరిశ్రమలకి ఈ సీజన్లో చాలా పని|| Life Of Almond Flowers : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-y7YmHEFuPpU.html 8) అమెరికాలో 🍏 ఆపిల్ తోటలు చూడండి || Green Apples: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GHZYe16VwAo.html 9) అమెరికాలో చనిపోతే ఖర్చు ఎంత? || Cost of Death in America : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EIV1A1NA84g.html 10) అమెరికాలో మేము కూరగాయలు పాలు ఎక్కడ తెచ్చుకుంటాము? : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Lwi2fYY6qaY.html 11) అమెరికాలో పంట కాలవలు తవ్వకం , Irrigation system : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-E1qB70M1V0o.html 12) సబ్సిడీ కూడా వస్తుంది ఈ పంట వేస్తే || life of olive oil: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UuVZZDxWm5Q.html 13) అమ్మో ట్రాక్టర్ ఇంత ఖరీదు ఉంటుందా! American tractors in field : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1B3E2EidBd0.html 14) ఇండియన్స్ కి ఈ వీసా రాదు | Almond Plantation :ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cqIU3twP378.html 15) అమెరికా లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చూడండి || watermelon farms : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-q-IPBWuvg-k.html 16) అమెరికాలో తల్లో పేలు పడితే ఏం చేస్తారో చూడండి| Head Lice Removal ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Xb5hftHAl88.html 17) అమెరికాలో చిన్న రైతుల పరిస్థితి || Leafy green vegies : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5JKWQ2t50Wk.html 18) ఈ మూడు ఉంటే చాలు|| How to maintain a big yards and parks: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GHuCiPGoJuI.html 19) ఆపిల్ తోటలు చూద్దాం || Applefarms| Christmas tree in California : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LkH-MWXjA4k.html 20) పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు|| Walnuts Harvesting USA : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2GYoQwqsV80.html 21) దానిమ్మ తోటలో తాజా పళ్ళు మరియు కూరగాయలు| Pomegranate farms: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ENt4XkpqqHY.html 22) కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇదే Tomatoes Harvest in California: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sdKz4W4busU.html 23) జున్ను పాలు కోసం నా తిప్పలు 😀|| California Dairy Farms : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Ew3eYTP-X0U.html 24) California Almonds || Harvesting in California : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L7Y-PYc3OBw.html 25) Garden Rules and tools in America || Telugu vlogs from USA ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-SoCku3Ej_5k.html 26) అమెరికా లో స్నేక్ తో సేల్ఫీ PEt SHOP USA:ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GhP6ALc7QIA.html 27) American Natural farming || Veggies from the Organic Farms ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xqibYyV92E0.html 28) AVTing in california roads|| Fun weekend : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1-m82boxOHg.html 29) Small scale mushroom farming|| How to grow your own Mushrooms : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vBNG2fyHVi8.html 30) చేలకు ఫర్టిలైజర్స్ ఎలా వేస్తారో చూడండి , Hallowen Pumpkin California :ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tfp2rSIbgDA.html PLEASE LIKE SHARE and SUBSCRIBE
@gnana432
@gnana432 3 года назад
Your insta I'd is not working
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Yes andi will look into it thanks 😊
@chaitanyapendyala7358
@chaitanyapendyala7358 2 года назад
J
@chaitanyapendyala7358
@chaitanyapendyala7358 2 года назад
7
@ravikavvampelliravi2253
@ravikavvampelliravi2253 2 года назад
Akka America lo oka job chudava vyavasayamaina parledhu chestha....
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 2 месяца назад
మేడం గారు భారతదేశానికి మిషన్సు తీసుకురావడం పెద్ద కష్టం కాదు. 60 శాతం మంది ఈరోజుకి కూడా వ్యవసాయం మీద ఆధారపడి కాయ కష్టములు చేసి జీవిస్తూ ఉన్నారు. మిషనరీస్ తీసుకొస్తే ఇక్కడ వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి పోయి జీవితము అగమ్యగోచరం అవుతుంది.
@raghuramboddeda4945
@raghuramboddeda4945 3 года назад
Your ideas in your videos about agriculture, it is my dream that I have since childhood. I really enjoyed BIG scale industry. Right now I have 70 acres mango, blackberry, jack fruit, papaya, coconut, goose Berry, sapota combined.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Wow. I feel like coming to your farm 🚜 to see. Very good andi 👏👏
@raghuramboddeda4945
@raghuramboddeda4945 3 года назад
@@ShwaaraVLogs you're welcome
@RaviKumarDevineni22
@RaviKumarDevineni22 4 года назад
స్వరా చాలా బావుంది ఈ వీడియో చాలా వివరంగా చెప్పటమే కాకుండా చాలా చక్కగా చూపించావ్. నువ్వు చెప్పే విధానం, కెమెరా హ్యాండిల్ చేసే తీరు చాలా అద్భుతంగా వుంది 👌. నువ్వు భవిష్యత్ లో ఎన్నో అద్భుతమైన వీడియో లు చేయబోతావ్ అనే దానికి ఈ వీడియో నిదర్శనం మరియు నాంది కూడా. నువ్వు మంచి సినిమాలు కూడా తీయగలవ్ అని నాకు నమ్మకం కూడా కలుగుతుంది. నీ వల్ల సమాజానికి మేలు కూడా జరుగుతుంది అనే నమ్మకం వుంది. ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..... 🌷🌿😀🙏
@ShwaaraVLogs
@ShwaaraVLogs 4 года назад
అంతా మీ ఆశీస్సులు అండి😊🙏
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 года назад
వ్యవసాయం అనేది సముద్రం లాంటిది సముద్రంలోకి ప్రతి ఈ సంవత్సరం కొత్త నీరు వస్తుంది అలాగే వ్యవసాయం లోకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆవిష్కరణలు రావాలని ఆశిస్తూ రైతు బిడ్డ
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
మంచి మాట చెప్పారు 👏
@pgrao4455
@pgrao4455 3 года назад
Super
@ramakrishnavasantha5205
@ramakrishnavasantha5205 3 года назад
@@ShwaaraVLogs . .
@pulikalluraghupathy1650
@pulikalluraghupathy1650 3 года назад
@@pgrao4455 ax
@praveena.G
@praveena.G 3 года назад
వీడియో చాలా బాగుంది.
@ramukakumanu1270
@ramukakumanu1270 3 года назад
స్వర గారు మీరు చాలా మంచి informaton ఇస్తున్నారు మీరు చేస్తున్న పని చలా గొప్ప విషయం ఎందుకంటే మాకు ఎప్పుడూ అమెరికా లో వ్యవసాయం ఎలచేస్తర ఆని ఎప్పుడూ అనిపిస్తూ వుండేది మీ వలన మాకు అమెరికా లో వ్యవసాయం గురుంచి తెలుస్తుంది చాలా సంతోషం మీకు ధన్యవాదాలు మీరు ఈల మీకు అవకాశం వున్నపుడు కల్టివేషన్ గురుంచి మంచి వీడియోస్ చేయగలరు👍🙏
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
నా ముఖ్య ఉద్దేశం కూడా అదే నండి! భారత దేశంలో రైతులు చాలా మంది వాళ్ళ ఊరు కూడా దాటని వాళ్ళు నాకు తెలుసు, వాళ్లలాగే అందరికీ అమెరికాలో వ్యవసాయం గురించి ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలుపెట్టాము. ఇందులో ప్రతి రైతు నా తండ్రి సమానం అని నేను భావిస్తున్నాను!😊🙏 మీ ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞురాలిని 😊🙏
@ravinderreddy3183
@ravinderreddy3183 2 года назад
very good information for us thanks
@srinivas3116
@srinivas3116 3 года назад
అమెరికాలో వరి, గోధుమ,కంది, శనగ లాంటి పంట పొలాలు చూడాలని వుంది.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
అన్నీ త్వరలోనే చూపించాలని ఉంది. సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను 😊🌾🙏
@srinivas3116
@srinivas3116 3 года назад
@@ShwaaraVLogsmadam, thanks a lot for your interest on agriculture .
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Now editing watermelon 🍉 ... Next one coming soon🍉🍉🍉
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 3 года назад
చాలా మంచి బాగా వివరించారు ధన్యవాదములు అమ్మా
@mohammedyraghu6422
@mohammedyraghu6422 Год назад
Akka nevu gentle man,nivu ap ninchi,ni dress kuda gentle man laga undali ,ni video s chala likes vasthai
@venkateswar_rao
@venkateswar_rao 2 года назад
Chala baga yundi mam,Mee patience ki 101 dandalu
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
😊🙏
@satyanarayanavasireddy4708
@satyanarayanavasireddy4708 4 часа назад
Most useful infirmation practically
@sachisoch2545
@sachisoch2545 3 года назад
This is exactly what Modi govt Brought 3 bills for formers
@vinethpatel8397
@vinethpatel8397 3 года назад
Exactly
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 года назад
అమ్మా, మీరు టమోటో ఫార్మింగ్ గురించి చక్కగా చెప్పారు. మెషిన్ చాలా పని చేస్తున్నది. రియల్లీ గుడ్ .
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
Thanks andi 😊
@nanisrikanth1232
@nanisrikanth1232 3 года назад
Really hat's off to your hardwork.... And .. మన దేశం లో కుడా మీరు చెప్పినవిదంగా వ్యవసాయం కోసమే ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చాయి.. రాజకీయ కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయినా .. మన రైతులు కుడా అలా contract పద్దతి లో వ్యవసాయం చేసి మంచి లాభాలు చూసే రోజులు తొందరగానే రావాలి ....
@umadevi9951
@umadevi9951 Год назад
Anta seen jaragadu annaa
@umadevi9951
@umadevi9951 Год назад
Yenduku antee yikkada vesteg pokunda rju kosi ammutu one month horwest morcket chestene los autnru ,3months penchi okkarju ammite yem migaladu , ynka yikkada chinna raitulu yekkuvaa.
@balakrishnachimbili2448
@balakrishnachimbili2448 2 года назад
Cimbili.Balakrishnama.Naidu..Cimbilivarikothuru.Gudipala.mndl.Chittoor.Dt.Ap.Ok.Bujji.Cala.Bagundi.l.Happi
@RaviRavi-bi8gh
@RaviRavi-bi8gh 3 года назад
Sis వీలు టమాటా తోటలో ఒక్కసారి మాత్రమే కోస్తారు కదా మన దేశం లో ఒక్కసారి పంట వేస్తే చాలా సార్లు కోస్తారు
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Kani okkasri kosina valla labham vachediga corporate farming valla. Evi ketchup ki vade tomatoes.
@ramasatishkumarjagatha3053
@ramasatishkumarjagatha3053 2 года назад
టమాటో కాడ నుంచి.. కాదు.. ( మా ఇంటి కాడ ) అమెరికా.. వెళ్లిన..తెలుగు.. పల్లెటూరు.. బాష.. మీకు.. ఉంది.. Local.. Nativity..
@sujjiprashureddy6757
@sujjiprashureddy6757 3 года назад
Definitely u r channel going to be a million subscribers .....😎🤗
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thank you
@sangameshwarreddypatllola3444
@sangameshwarreddypatllola3444 3 года назад
Thank very much keep it up 👍
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi 😊
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 года назад
వ్యవసాయం అనేది కష్టంతో చెయ్యకూడదు అది ఇష్టంతోనే చేయాలి
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
so true
@bapaiahkothuri2719
@bapaiahkothuri2719 3 года назад
నమస్తే,స్వరావోల్గ్సవారికి, మీ రు చూపించి నా టమోటా వీడీయో చాలా బాగుంది, టమోటా చాలా వేస్ట్ జ్అన్నారు, అది వేరే ఉపయోగానికి పనికిరాదా, అక్కడ కిలో ఎంతరేటువుంటుంది, మొత్తానికి ఈ చిన్నసినిమా చాలా బాగుంది
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
ధన్యవాదాలండీ చాలా సంతోషంగా ఉంది మీ మెసేజ్ 😊🙏
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 3 года назад
This is very advanced technology to the countries such as India. In India , a particular style of system is followed without any change.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Yes change should start in mass volume from the govt
@ThePrav33n
@ThePrav33n 3 года назад
Mi video first time chusina madam excellent ga undi,, nenu tomato🍅 misan first time mi valla chusina madam, I am very TQ u
@నాజీవితం-ల9య
@నాజీవితం-ల9య 3 года назад
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టమాట పారబోస్తున్నారు రేటు పడడం లేదని. అక్కడి వీడియో చూపించడం వలన అక్కడి వ్యవసాయ పద్ధతులు తెలిశాయి.
@telugoduchaitanyapsn3025
@telugoduchaitanyapsn3025 3 года назад
పారబోయకుండా వాటిని నిల్వ చేసి ఉపయోగించే విధానాలు ఉన్నాయి కానీ అమ్మితే డబ్బు వస్తుంది అని లేకున్నా మార్కెట్ లో ధర లేదని చేలో వదిలేస్తున్నారు.
@RAMAGRICULTURE
@RAMAGRICULTURE Год назад
sister , America lo mirchi, groundnut ela chestaru video cheyandi
@sureshbabu6544
@sureshbabu6544 3 года назад
చాలా బాగున్నది టమాట తోటగురించి చక్కగా చెప్పారు చాలా ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము అమెరికాలోని వ్యవసాయం చాలా చాలా బాగున్నది వందనాలు
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
🙂🙏
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 3 месяца назад
Harvesting process చాలా బాగుంది.
@shekhariahbikmal6659
@shekhariahbikmal6659 2 года назад
Madam, your explanation is thrilling, you are taking a lot of pains, thank you so much.
@venkataraoavirneni1729
@venkataraoavirneni1729 2 года назад
SWARA garu,VeryGood information.
@nareshkumarnaresh2764
@nareshkumarnaresh2764 3 года назад
Good job sis, keep posting such a new forming techniques for indian formers, lets support and save our formers
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
For sure andi 😊🙏
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Sure andi
@sachisoch2545
@sachisoch2545 3 года назад
This is exactly what Modi govt Brought 3 bills for formers
@veyyakulagiridhar3864
@veyyakulagiridhar3864 3 года назад
So many things are there to learn about tomato harvesting. thanks a lot.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks అండి 😊🙏
@mohansr3200
@mohansr3200 2 года назад
టమాటో సాగు చాలా విఫులంగా టెక్నికల్ గా యంత్రాలతో సహా మీరు అద్భుతము గా వివరించారు.
@RajaSekharGowda
@RajaSekharGowda 3 года назад
agri re-forms lo ea agreements gurinchi undi, hope this happens in India
@researchworkshops5227
@researchworkshops5227 3 года назад
You DIDN'T SPEND ANY TIME ON HOW GREEN TOMATOES ARE SEPARATED, YOU DIDN'T SPEND ANY TIME ON SEPARATING DAMAGED TOMATOES WHICH IS A MORE ATTRACTIVE SECTION, KINDLY OBLIGE, WELL DONE, DO MORE ON VARIOUS AGRO BASED ISSUES, YOUR NARATION IS SPLENDID. CONGRATULATIONS Respected madam, Dr VST KRISHNA Mysuru Karnataka India
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
I think I mentioned andi 🤔 this harvester has a sensors to separate green tomatoes 🍅 but will cover in more detail while doing a tour of processing unit soon🙂
@madhumuppala2274
@madhumuppala2274 3 года назад
Hi Swaraa garu, Thanks for the informative vlog on tomato harvesting. I was waiting for such an information since a long time. None other vlogs give this clear details. Thanks and keep posting. BTW, We live in Chicago, and ultimately I wanted to move to a warm place and it is my dream to jump into farming in US. If you could prepare a vlog on any one crop from the start, irrigation, use of fertilizers and harvesting, I would be so thankful.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Sure andi . My friend just trying to a land of 9 acres of farming land . I am planning to do a vlog as he progress on it . Hope the process go smoothly. I will keep you posted .
@shekarsmtsmt111
@shekarsmtsmt111 3 года назад
@@ShwaaraVLogs jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjhjpjjhjjh I'm mmm
@sudarshanreddy6720
@sudarshanreddy6720 3 года назад
Nice vedio..Good inform..
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi
@sachisoch2545
@sachisoch2545 3 года назад
This is exactly what Modi govt Brought 3 bills for formers
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Ho ok 🙂 but indialo Ela implement chestharo ento
@sachisoch2545
@sachisoch2545 3 года назад
@@ShwaaraVLogs basically those 3 bills allow contract farming. Like you explained, farmers and companies will have a contract of how much quantity & quality etc. specialist for company will advice farmers throughout. But unfortunately politics in India mis guiding farmers
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Ya I got it andi😊
@umakanthbojanapalli3240
@umakanthbojanapalli3240 2 года назад
Good information
@indian3256
@indian3256 3 года назад
Modi changed the law in India ... it is going to happen here also, thanks to Modi
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
but I wish it should be implemented in a proper way bringing more profits to farmers not for the middleman
@NS-sy7sx
@NS-sy7sx 3 года назад
Modi is for the industrialists and not for the farmers. Except stock market ( for gujarathis) every thing gone down in india ..
@lifeisbeautiful-abeautiful88
@lifeisbeautiful-abeautiful88 3 года назад
We are sooo lucky to have your channel. Very interesting videos we are getting from you. Thanks Swara. Very funny about car. Myself also do same things like you ma.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi 😊 means a lot. Regards Car🙌🤪
@JesusBlessingMinistries-ve2cc
@JesusBlessingMinistries-ve2cc 3 года назад
So good my sister May God bless u n ur family 🙏 amen
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi 🙂🙏
@physicschannelbypabbathive1973
@physicschannelbypabbathive1973 2 года назад
EXCELLENT 👌 MY DEAR SISTER ❤️❤️🙏🙏🙏, THANK YOU._ JAI SHRI RAM.
@aparnaskingdom1150
@aparnaskingdom1150 3 года назад
what a content.. i think 1st time in telugu .
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Yes andi
@ranjithkurathota7469
@ranjithkurathota7469 3 года назад
Nice information
@javedahmed1850
@javedahmed1850 3 года назад
Information about Tomato Harvesting is OK and very Detailed, but Regarding Car washing is Waste of time and Boring......
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
😀 thought of vlog about what happened that day ...
@ramasatishkumarjagatha3053
@ramasatishkumarjagatha3053 2 года назад
ప్లాంటేషన్ కాడ నుంచి.. కాదు.. ప్లాంటేషన్.. మొదలు (కాడ ) పెట్టి నప్పుడు.. నుండి.. Local.. Nativity... Bagane.. Undi
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
😊🙏
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇండియాలో వర్క్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి?
@venkataramana-oy4bz
@venkataramana-oy4bz 3 года назад
Yes sue definitely recently central government has to be implemented new policies for agriculture so that three policies and one of the policy is 'contract farming agricultural' so that corporate companies will enter into the agricultural, I am thinking
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 года назад
మనదేశంలోని రైతులకు సరైన సదుపాయాలు మౌలిక వసతులు లేవు వాటిని కనుక మన గవర్నమెంట్ కల్పిస్తే మన యువ రైతులు అద్భుతాలు సాధిస్తారు
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
True
@veerub9618
@veerub9618 3 года назад
Akkayya gaaru. Ekkada population ekkuva land thakkuva. Heavy machinery lantivi use chesi cheyadam ante koncham burden gaane untadi. Naaku thelisi Chinna raithulaki edi kachithamga workout avvadu.
@harireddy4387
@harireddy4387 3 года назад
@@ShwaaraVLogs mana AP lo welfare schemes ke money mottam saripotundi.inka machines gurichi alochinchalante inko 50 years padutundi anukunta madam garu
@sriisha3241
@sriisha3241 4 месяца назад
You are Amazing, Technology Transformation. 🙏
@ramireddy336
@ramireddy336 3 года назад
సూపర్ వీడియో మేడమ్ థాంక్ యు
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi 😊
@niranjanm1401
@niranjanm1401 3 года назад
Super hope incomes to Indian
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
☺️
@kaladharraogurram2133
@kaladharraogurram2133 2 года назад
యి రకం టమాటా సలాడ్ కి కెచప్ కి వాడతారు.మన రైతులు చిన్న కమతలు యి మిషనస్ మనకు పెఢగా సెట్ కావూ
@rajeshwarraotakkallapelli3573
@rajeshwarraotakkallapelli3573 3 года назад
It might be a private farm So how could you enter ? Also taken video Do we get permitted easily? What is the general procedure to enter
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Good question andi ☺️. Yes it's a private farm. I got permission through my american friends andi😊🙏
@manivibes2875
@manivibes2875 2 года назад
స్వర నన్ను కూడా అమెరికా కు తీసుకెళ్లవ నేను మీ తోటలో పని చేస్తా
@madhavigunnala3479
@madhavigunnala3479 3 года назад
Iam so surprised to watch this video even though ism in US ( Newhampshire).। I grow tsmoties in my back yard . And other veggies too . I gave almost 20 kgs to my friends apart from storing it in my freezer . From just 10 plants . Wish i was there. & thank you so much firvur video .
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
😊🙏
@anjaiahchennu284
@anjaiahchennu284 3 года назад
Ok nice good info 👍 good job
@satyanarayanasimhadri1318
@satyanarayanasimhadri1318 3 года назад
Good information madam Garu
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi:)
@pardhanamuduri2765
@pardhanamuduri2765 3 года назад
One thing I noticed with mechanical and GMO based farming is that the original organic taste is totally destroyed. When I visit India (we live in Texas) the taste of tomatoes is so sweet and buttery, it is so appetizing, just to think of it. The Roma tomatoes they grow here are plum and shiny, but the taste is just rubbery and bland. We should try to protect and propagate the organic farming and not allow the GMO farming in India. What do you all think?
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
We can't compare organic food taste to anything else.. what is called organic in the stores is not even taste the same as natural grown food.
@hanumanthreddy9307
@hanumanthreddy9307 3 года назад
Too much wastage in this method....India is far better then America in Tomato craping
@mahi_Patel112
@mahi_Patel112 3 года назад
అమెరికా లో కోరిన సూపర్
@laxmikanthareddy8182
@laxmikanthareddy8182 Год назад
Mee videos baguntay medam kani meru ah video lo meeku and farmers conversations kooda choopinchute Inka bagundedhi andi
@venkataramana-oy4bz
@venkataramana-oy4bz 3 года назад
Happy new year you and your family best from India
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thank you so much andi . Happy new year 🎉
@naveenalurinaveen4623
@naveenalurinaveen4623 2 года назад
Memu America vastam forming cheyataniki
@williambrother6762
@williambrother6762 3 года назад
అమెరికా అంటే అమెరికా నే...గుడ్👌
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
😀
@telugoduchaitanyapsn3025
@telugoduchaitanyapsn3025 3 года назад
అమెరికా నే కాకుంటే ఇండియా లో ఈ వ్యవసాయం చేయడానికి చిన్న రైతుల పదిమంది కలవాలి వాళ్లు కలిసినా కంపెనీ లు వ్యవసాయం లో ప్రత్యక్షంగా ప్రవేశించకుండా చట్టం ఉంది. కానీ ఇప్పుడు మోదీ చేసిన చట్టం. పదిమంది రైతులు కంపెనీ లతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుని మూందుగా ధర నిర్ణయం చేసి మేషినరీ సహాయం కూడా తీసుకోవచ్చు. స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో వచ్చిన వారసత్వం వల్లనే ఈ దేశం వృద్ధి కుంటుపడుతోంది.
@Theo_and_The_Bros
@Theo_and_The_Bros 3 года назад
Chala baaga explain chesaru andi..very nice. I guess you are from a farming family back in India 😊
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Yes andi. I am a proud farmers daughter 😊! hey, I watched ur vlogs recently. Super cool. Ur parents encouraging ur interest for cooking is more impressive 👏👏👏. Avakaya noodles i remember 🤗
@Theo_and_The_Bros
@Theo_and_The_Bros 3 года назад
@@ShwaaraVLogs thank you andi..RU-vid recommended your video today for me 😊
@praveennukala3812
@praveennukala3812 3 года назад
Thank you అక్కా
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi 😊
@shaikhanief7516
@shaikhanief7516 2 года назад
AP mrchilo kotharakam thrps diniki mandulu chapandi
@Nagarjuna417
@Nagarjuna417 3 года назад
Madam me insta id tell me we will follow I am interested this kind processing farm
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
@shwaaravlogs
@LuckyLucky-kl8xe
@LuckyLucky-kl8xe 3 года назад
It's latest tamota citing a try time so moce
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
ShwaaraVlogs
@jivvisankaraiah9631
@jivvisankaraiah9631 2 года назад
మెడమ్ 40 ఎకరాలు లెవు చిన్న రైతుల కోసం ఏమి చెసారొ చెప్పండి
@arunababukotakamalaja7665
@arunababukotakamalaja7665 3 года назад
This is suitable for large size farms. Not suitable for 1 or 2 acres holding small farmers in India. Arunababu .
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
But can workout other options though. Like we renting a rice harvester . But we need processing units to be there. Like ketchup, soups...ect
@narsireddy8173
@narsireddy8173 3 года назад
Manna india tamotoes kii demand akuva sister manna degara unna tamotoes challa taste untai
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Correct andi. Evi just ketchup cheyadaniki mathram vadtharu
@mallikarjunpuranam3949
@mallikarjunpuranam3949 3 года назад
Very good understanding in amrican agriculture system, so very nice thanks madam
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thank you sir 😊🙏
@valavojuvinodkumar289
@valavojuvinodkumar289 3 года назад
madam please tell me labour wages
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
$17 per hour is minimum I 🤔 but will confirm soon
@valavojuvinodkumar289
@valavojuvinodkumar289 3 года назад
@@ShwaaraVLogs thank you madam
@satvansingh5544
@satvansingh5544 3 года назад
Your really great medam
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 2 года назад
Madaggara atalu patalu chose vare yeakkav eenkadi mishine
@PramodKumar-ib9jf
@PramodKumar-ib9jf 3 года назад
Hi, indian farming is human incentive, but foreign farming is mostly in machinery incentive...... My be in coming days.. will come up with machinery farming...thx ande.
@srinivasmamidi2060
@srinivasmamidi2060 2 года назад
పంటలు పండిన తరువాత ఇండియాలో అమ్ముకోలేని పరిస్థితి బాగాచెప్పారు
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
😒🙏
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад
హాయ్ స్వరా గారు మొదటి సారి మీ వీడియో చూసాను చాల బాగుంది చాల బాగా వివరించి చూపిస్తూ చెప్పారు ఎంత బాగా పండించారు రో మన దగ్గర కూడా ఇలాంటి మెచిన్స్ వుంటే బాగుండు రైతులకి సగం ఖర్చు తగ్గతోంది, గ్రేడింగ్ కూడా చాల బాగుంది, పంట అయిన తరువాత కూడా మొక్కల్ని కపోస్త్ గా చక్కగా ఉపయోగించు కుంటున్నారు దిగుబడి కూడా చాల బాగుంది చాల మంచి విషయాలు తెలియజేశారు అభినందనలు మీకు నైస్ వీడియో 👍
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks a lot andi😊🙏
@meghakuchula6206
@meghakuchula6206 3 года назад
Hi super
@telugoduchaitanyapsn3025
@telugoduchaitanyapsn3025 3 года назад
మన దగ్గర ఆలాంటివి కష్టం. మన దగ్గర చిన్న పొలాలు కనీసం 40 ఎకరా వరకూ ఉంటే మధ్యలో నీటి కోసం మిషన్స్ నడవడానికి సరిపోవచ్చు. మన దగ్గర ఇవికావాలంటే 40 ఎకరా వరకూ రైతులు సంఘటిమై కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని చేయవచ్చని ఇప్పుడు చేసిన వ్యవసాయ చట్టంలో అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు ఇలా చేయాలంటే ,స్థానిక మార్కెట్ యార్డులు మరియూ జిల్లా వ్యవసాయ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు నేరుగా మన రైతులే కంపెనీ లతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో నికర ఆదాయాన్ని పొందొచ్చు.
@simhachalamgottapu2601
@simhachalamgottapu2601 3 года назад
Good morning... మేడం సీడ్ వెరైటీ కూడ చెప్పండి...pz
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi
@Hi-bm6fc
@Hi-bm6fc 3 года назад
Nice hope in india also farmers get such opportunities, in December ending in 2020 here tomato prices almost dropped to ₹5 in wholesale markets and farmers are just throwing away produce , it would be better if they have tie up like this with food processing companies
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Yes . It's both win - win situation
@thathamuralibrahmam4445
@thathamuralibrahmam4445 2 года назад
Anduke kada farm laws tesukochidi
@posanpallyhanmanthreddy7123
@posanpallyhanmanthreddy7123 2 года назад
In USA FAMERS WILL SPEND AMOUNT MORE THAN US BECAUSE THEY A CLARITY FOR THE RATE FOR THEIR CROP SO THEY WILL CULTIVATE THE CROPS WHICH ARE DEMAND IN MARKET . I WANT TO COME THIS TYPE OF RATES INDIA BEFORE THEY CULTIVATE.
@srinivasaraoyarlagadda9981
@srinivasaraoyarlagadda9981 3 года назад
Appreciate for your knowledge
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi
@markondareddy4477
@markondareddy4477 3 года назад
మేడం, మీరు చూపించిన టొమాటో harvesting machine అద్భుతంగా ఉంది. మీరు ఇండియాలో ఇలాంటిది ఉందా ? అని అడిగారు. ఇక్కడ అలాంటిది లేదు, ఇక్కడ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనదేశంలో ఓకే item of crop ఓకే రకం పంట వందల ఎకరాలు వేసే రైతులు ఎవరూ లేరు. ఎంత పెద్ద రైతు ఐనా maximum 10 ఎకరాలు మాత్రమే వేస్తారు దానికి ఇలాంటి machins workout కాదు. మనకు man power ఉంది, వాళ్ళు బాగా రెడ్ కలర్ వచ్చినవే కట్ చేసి ఇంకా red color రానివాటిని మరల కొద్దిరోజుల తర్వాత కట్ చేస్తారు. అమెరికా వాళ్ళు ఒకేసారి harvest చేస్తారు, మనవాళ్ళు రెండు మూడుసార్లు harvest చేస్తారు. అంతే కాకుండా మన టొమాటో bread బ్రీడ్ వేరు, వాళ్ళది వేరు. మనది smooth గా ఉంటుంది కొద్దిగా pressure పడగానే డ్యామేజ్ అవుతుంది. మనది machine లో నిలబడదు. వాళ్ళది రెడ్ color వచ్చినా స్ట్రాంగ్ గా ఉంటుంది, డ్యామేజ్ కాదు. మన రైతు ఉన్న భూమిలోనే మూడు లేదా నాలుగు రకాల vegetables పండిస్తారు. అందువల్ల మెషీన్ తో అంత పని ఉండదు. మనదేశంలో ఒక్క mango crop మాత్రమే వందల ఎకరాల్లో ఉంటుంది. అదికూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. Agriculture విషయంలో అమెరికా వారికి,మనకు చాలా difference ఉంది. వాళ్ళు ఎక్జువ విస్తీర్ణంలో పంట వేస్తారు, man power తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ప్రతి పనికి machinary అవసరం. అదైతే తక్కువ కాలంలో ఎక్కువ పనిచేస్తుంది. వాళ్లకు wastage కూడా ఎక్కువగా ఉంటుంది, అది వాళ్లకు తప్పదు. మనదేశంలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది. ఉన్నదాంట్లోనే seasonal పంటలు వేస్తారు. ఇలా చాలా విషయాలు, సమస్యలు ఉన్నాయి. వారికి ఆదాయం కూడా బాగా వస్తుంది. మనకు గిట్టుబాటు అవదు. రైతు నష్టపోతాడు. ఎవరూ పట్టించుకోరు. టమోటా kg పది రూపాయలు అంటే consumer అమ్మో అంటాడు కానీ రైతుకు one rupee కూడా రాదు. అందుకే చాలామంది రైతులు minimum support price లేకపోవడంతో, వ్యవసాయం చేయడానికి భయపడుతున్నారు.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పింది నిజమే . ఈ టమాటాలు కేవలం టైమ్స్ అండ్ కెచప్ కివ్మాత్రమే వాడతారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయి అనిపిస్తోంది . రైతులకు కూడా లాభాలు రావాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి
@nareshkumarnaresh2764
@nareshkumarnaresh2764 3 года назад
Good job sis, keep posting such a new forming techniques for indian formers, lets support and save our formers
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Sure will do 👍
@ranjithkurathota7469
@ranjithkurathota7469 3 года назад
America farming super
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi, watermelon,tomatoes plantation chusara?
@vanakraluchinakapu8465
@vanakraluchinakapu8465 3 года назад
Our movies says Love India, India climate But it is wrong, system in America is good Peaceful, rules, no attachments, no ownership No attachments, but govt pays, individual safety ,healthy, everything But India different
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
🙃🤐
@vruddhichains4143
@vruddhichains4143 2 года назад
You are using the word FAN time and again. Its not fan, it is conveyor belt. WASTAGE IS NATURAL In every process. For example your car converts only 30% of energy into motion. Rest goes waste. It is common in india too.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
Thanks for letting me learn andi 🙂
@karunakary6107
@karunakary6107 5 месяцев назад
My humble request to the FARMERS of this world. Please say NO to genetically modified vegetables, entertain only organic/naturally grown vegetables, fruits, and cereals (wheat or rice or corn or soya or oats, etc) for the welfare of humanity and animals. Going against nature is going against GOD will and we all face consequences for our acts due to ignorance/intentional. Hope we all correct our thought processes and follow in noble footsteps. Good Health is Good Wealth. Karunakar, MI.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 5 месяцев назад
Correct 👍
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 2 года назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare hare 🌻🌻🙏🌻🌻
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
😊🙏
@dsragroforms8366
@dsragroforms8366 Год назад
India lo politics matrame unttai inkka eam unddavu madam that is india
@mahetabbegum6673
@mahetabbegum6673 3 года назад
Naaku ,mokkala pempakam chaala istan.kaani avakaam maatram soonam.
@srinivasaguptavenkatachala7449
@srinivasaguptavenkatachala7449 2 года назад
This type of agriculture is not possible
@ramulueppa1414
@ramulueppa1414 3 года назад
Mana India Lo E Yukka Machine Aavsaram Leduc America Human Labour's Thakkuvva Mana Indian Lo Labour's Ekkuvva
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Emo rojulu maravachu ..🙂
@puripedapuripeda9947
@puripedapuripeda9947 3 года назад
వీడియో చాలా, చాలా బాగుంది, మీ కార్ వాటర్ సర్వీస్ కూడా నేను గూగుల్ చేసిచూసా ఇటువంటి ఫార్మింగ్ ఇక్కడ లేదు అనుకుంటా. Thank you very much & take care. 👍
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Thanks andi
@nageshwarreddy4530
@nageshwarreddy4530 3 года назад
Very nice video andi... We enjoyed your videos... Please make more like this...
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
I will make as Many as I can when ever I get time 🙂
@Kin34251
@Kin34251 3 года назад
రబ్బరు టొమోటో లా ఉన్నాయి... సహజమైనవి కావు.
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
ఈ వెరైటీ ఎ అంత .. కెచప్ చేయడానికి వాడతారు
@nareshgunda7649
@nareshgunda7649 2 года назад
My brother kuda London lone unnadu madam
@arilova8336
@arilova8336 2 года назад
Tqq mam . good information.im your new subscriber. I'm. Addicted your agriculture forming vlogs tqqqq so much mam
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
Thanks andi 😊🙏
@ramamohamreddy9954
@ramamohamreddy9954 2 года назад
Bagundi medam.mirchi gurinchi oka video pettandi.total cultivation chupinchandi
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
Michi ee year miss ayanu next year cover chesthanu for sure Kani capsicum Sesanu andi 😊🙏
@funguy5676
@funguy5676 3 года назад
India lo ila companies tho farming chesthe company valu scam, fraud chestharu motham , andhuke ippudu Delhi lo Farmers agitation chesthunaru, US lo unnatu Strict Laws ikada implement avavu, alanti valu evne court punish chesina Loop holes ni vethiki easy ga escape avutharu
@ShwaaraVLogs
@ShwaaraVLogs 3 года назад
Na bhayam kuda ade 😒🤐
@prabhakarareddymoole4777
@prabhakarareddymoole4777 2 года назад
I went to ca vegas angels i saw car washing also yea clean only outside let me know u r place
@pkredchillies9199
@pkredchillies9199 2 года назад
Medam Medi Krishna district kada?
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 года назад
Yes andi Maa thathagaridi 😊🙏
@prabhakarareddymoole4777
@prabhakarareddymoole4777 2 года назад
My son is in Arizona chandler from which dist in A p
Далее