Thank you so much my dear God my dear friend my dear Master. Yep patience nundo yeduru Chisinau samayam ippude naku dorikindi .kanti dhyanam bagundi thank you sir .
OMG ! Entha మంచి సెషన్ ఇచ్చారు మాస్టర్ . Full energetic process . Chala chala bagundhi master . మీ దివ్యత్మకు శత కోటి వందనాలు మాస్టర్ . Tyu , thyu , tyu in full faith .
దయచేసి యోగ క్లాసులో మధ్య మధ్యన అంతరాయం కలుగకుండా చూడండి.ఏకాగ్రత దెబ్బ తింటుంది.కళ్ళు మూసుకొని,వెళ్ళలో వెల్లుపెట్టుకొని నిశ్చలంగా ఉన్న మాకు ఐదు, పది నిమిషములకొక మారు అంతరాయం కలుగుతుంది.మన్నించి ఇటువంటి వాటికి అవకాశం అస్సలు వద్దు అని ప్రార్థన.