Sir maa pillalu 3 years kavali kore subject aina 5 years kavali antunnaru coching and reaper ku group 2 ,3 , and AE AEE ki yeala sir pls cheppandi 6 months saripodu antunnaru
ఇది పూర్తిగా విద్య పరమైనది .ఇక్కడ వివాదాస్పదమైన అంశం తేవడం విచారకరం.అయిన కొందరి అతి వలన ఈ కామెంటు పెట్టే వలసి వచ్చినది. కాకతీయుల కులం గురించి తప్పుగా పోస్టింగ్ పెట్టినారుకాకటియులు రాష్ట్రకూటులు ,అందు వలన వారు రెడ్డి రాజులు అనేది కొందరి వాదన మరి కొందరు మా కమ్మాల్లు అని కూడా అంటున్నారు.కానీ ఆనాటి చారిత్రక ఆధారాలు వేరుగా చెపుతున్నాయి.కాకతీయులు రాష్ట్రకూటులు అనేది శాసనాధారం.రాష్ట్రకూటులు తమ శాసనాలలో తాము యాదవుల మని ప్రకటించారు.కావున కాకతీయులు కూడా యాదవులు అవుతారు.అదే విషయాన్ని ప్రతాపరుద్ర చరిత్ర అనే ఆనాటి గ్రంధం స్పష్టపరుచుచున్నది.