అమ్మ తెల్లవారుజామున 4కి అంటే రాజమహేంద్రవరం గోదావరిని అనుకుని ఉన్న మహా కాళేశ్వర క్షేత్రం అయ్యి ఉంటుంది అమ్మ అక్కడ ఆ రోజు మరణించిన వారి చితా భస్మాన్ని స్వామి వారికి అభిషేకం చేస్తారు నిజంగా ఆ దేవాలయం రాజమహేంద్రవరం లో ఉండటం మా అదృష్టం అమ్మ 🙏🙏
పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి కి పాదాభివందనం 🙏🙏🙏 మేము కూడా ఆ మహా యాగం లో పాల్గొనడం మా అదృష్టం ఆరోజు స్వామిజీ ప్రసంగిస్తూ ఓ మాట అన్నారు స్వామిజీ వారికి ఎవరో ఫోన్ చేసి ఇలా అనరాట స్వామి కొద్ది రోజులో కాకినాడ సమీపంలో తుఫాన్ కేంద్రీకృతమై వస్తుంది అంట మరి యాగం ఎలా స్వామి అన్నారట అప్పుడు స్వామి బదులిస్తూ ఇలా అన్నారట తుఫాన్ వస్తె రానివ్వండి కానీ మా దగ్గర కుంకుమ తుఫాన్ వుంది అన్నారట అని చెప్పి ఫోన్ పెట్టేసారు అంట ఆ తుఫాన్ కాన్న మా సంకల్పం గొప్పది అన్నారు ఇది 30/11/23 నా చెప్పారు సరిగా 4వ తారిఖు నుంచి వానా పడడం మొదలు అయినా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ఆ మహా యాగం కొన్నసాగుతుంది గాలి వాన వచ్చిన కోటి దీపోత్సవం కుడా ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది ఇదాంత స్వామి సంకల్పం ఐశ్వర్యాంభికా అమ్మ దయ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
పూజ్య గురువులు శ్రీ నండూరి శ్రీనివాస్ గారుకి హృదయపూర్వక పాదాభివందనములు అయ్యా తమరు కాకినాడ మహాశక్తి యాగానికి విచ్చేయడం అక్కడ మిమ్మల్ని కలవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సనాతన ధర్మం మళ్లీ జీవం పోసుకుంది అంటే అది మీలాంటి మహాత్ముల వల్ల మాత్రమే మీకు శతవిధాల ధన్యవాదములు 🙏🙏🙏
ఓం శ్రీమాత్రేనమః🙏🙏💐💐అమ్మా... మీరు గురువుగారు ఆది దంపతులలాగా ఉన్నారు... శ్రీఅమ్మవారి సేవలో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామిజీ గారి ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ గారిని కలిసి అక్కడి విశేషాలు మాకు అందించినందుకు మీకు గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏🙏💐💐 మేము ధన్యులము...హరేకృష్ణా🙏🙏💐💐
నమస్తే గురువుగారు మిమ్మల్ని ఎప్పటినుంచో చూడాలన్న మీరు శ్రీ పీఠం వచ్చినప్పుడు చూసాము మీ దంపతులు ఇద్దరినీ చూసి భాగ్యం నాకు కలిగింది మీ దంపతులిద్దరికీ నా నమస్కారాలు
Guruvu garu chinamushidiwada vachina visayam teleya ledu memu chala miss ayyamu guruvu garu Master E k garu unndi devalayam adi.a place chala peaceful ga untundi
Amma mimmalani guruvu garini video lo chusamu live lo meru entha santhosapadi anadhamtho me ka kannula lo anadhabaspalani ma kannulo kuda vachai amma asalu meru guruvugaru entho mandhini chedu nudi manchiki nadipinche marga dharshakulu meru em cheppina dhadhapu 💯 % patisthamu sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏
మీ కాకినాడ ప్రయాణంలో బెంగళూరు నుండి విమానం లో మీ ఎదురుగా కూర్చుని మీతో సంభాషిస్తూ, మీలో పరమాత్మ తేజస్సును దర్శించే అవకాశం కల్పించిన శ్రీమాతకు నమస్సులు.
యాగాని కి మీరు(మీ దంపతులకు ) ఇద్దరు రావడం చూసి కోతి కి అరటిపండు,కొబ్బరి దొరికితే ఏలా గంతులు వైస్తాదో అలా మనస్సు ఆనందం తో ఆ చైట్టు పైకి కిందికి దూకి ఊరకలు వెసింది ఉప్పొంగి పోయంది .
మాది కూడా కాకినాడ నుండి గురువుగారిని చూడటానికి నేను కూడా ఆశ్రమానికి వస్తాము అనుకున్నాను కానీ రావడం నాకు కుదరలేదు నేను మీ ఛానల్ సబ్ సైబర్ ను మా ఇంటి పేరు కూడా నండూరి మాది కాకినాడ దగ్గర పండూరు
అమ్మ మీకు, స్వామి పరిపూర్ణానంద గురూజీ కి పాదాభివందనాలు..🙏🙏 మాకు 8years Babu ఉన్నాడు.. మా బాబు నీ వేద పాఠశాల లో చేర్చాలని చాలా ఇష్టం.. దయచేసి.. joining process ఏమైనా తెలిస్తే చెప్పండి.. please.. ఎలా, ఏక్కడ కనుక్కోవాలి అని అర్థం కావట్లేదు.. మీ మాటలలో విని చాలా సంతోషంగా అనిపించింది..🙏
వీడియో లో 9:13 time frame lo సుశీల అమ్మ గారు రహస్య ప్రసాదం ప్లేట్ గురించి లింక్ పెద్ద అన్నారు ...నాకు ఆ లింక్ చూడ లేక పోతునా... దయచేసి లింక్ ఎక్కడ ఉందో తెలియజేయండి
Guruvu gariki namaskaramulu Amma sree peetam lo jarige kumkuma Pooja prasadam pondalante margamedaina unda Physical ga vellalemu Please poojalu mugise lopu maku help cheyandi
A roju naa birthday day amma a mahayagham lo nanu mimllni chusi chala santishapaddanu a roju mimallni chudadam naa adrusttam a roju mee asirvadam dorikindi
ఈరోజు తెల్లవారుజామునకాడ కల వచ్చిందమ్మా కోతులన్నీ ఇంట్లో పడినట్టు ఒక కోతి నా మీద నుంచి దూసుకుపోయిన పోయినట్టు ఎందువల్ల ఎందుకు అర్థం కాలేదు ప్లీజ్ కొద్దిగా తెలియజేయగలరు🎉❤