Тёмный

కాకినాడ లొ రెండు బండ్లు మార్చుకున్నాం 🚛 యాదన్న full హ్యాపీ 😇 

Mana truck vlogs
Подписаться 1,5 млн
Просмотров 591 тыс.
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@raghucreations999
@raghucreations999 3 месяца назад
ఎందుకు అన్న వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నావ్ 😢డైలీ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తా వీడియో కోసం 😢
@biradharpatels6557
@biradharpatels6557 3 месяца назад
Aa videos cheste nikem vastadi ....ni Pani niv chusko😂😂
@gopikotaacharikota9842
@gopikotaacharikota9842 3 месяца назад
యాదన్న కోరిక తీర్చు బాబాయ్ మహేష్ బాబు దేవుడు నిన్ను చల్లగా చూడాలి రెండు మూడు ట్రిప్పులు నువ్వు తోలు బ్రదర్ బండి ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి బాబాయ్ కోరిక తీర్చు❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅
@SaikrishnaVenkateswaraRao
@SaikrishnaVenkateswaraRao 3 месяца назад
ఏంటి మహేష్ బ్రో వీడియోస్ లేట్ అవుతున్నాయి... పెళ్లి కుదిరిందా ఏంటి
@prasanthnani1999
@prasanthnani1999 3 месяца назад
🎉
@manatruckvlogs1
@manatruckvlogs1 3 месяца назад
ఇప్పటినుంచి వస్తాయి బ్రదర్
@Bnagaraju-m8d
@Bnagaraju-m8d 3 месяца назад
Hi
@RuthiktejaGujjula
@RuthiktejaGujjula 3 месяца назад
Telugu truck vlogs harish channel lo ni video chusina bro
@saibabu9
@saibabu9 3 месяца назад
Hi bro memu 14 tyre tesukunamu Loading unti chapu bro​@@manatruckvlogs1
@harishkankati9056
@harishkankati9056 3 месяца назад
మాది సత్తుపల్లి బ్రో......సత్తుపల్లి వాళ్ళు లైక్ ఎస్కొండి
@krishnaaravind6154
@krishnaaravind6154 3 месяца назад
Bro ni insta id enti
@Rambabuthati-j7e
@Rambabuthati-j7e 3 месяца назад
ఒక పెద్ద మనిషి కోరిక నెరవేర్చు పోతున్న బ్రో థాంక్యూ నీ ఆలోచనకి నా జోహార్లు బ్రో 💞💞💞💞💯💯💯💯👍👍👍
@BaburaoSatram
@BaburaoSatram 3 месяца назад
@@Rambabuthati-j7e sare తమ్ముడు
@veerababun9484
@veerababun9484 3 месяца назад
Hi MASH 👍👍👍👍👍🚛🚛🚛🌹
@BaburaoSatram
@BaburaoSatram 3 месяца назад
తమ్ముడు ఏంటి ఇంత లేటుగా వీడియో🎉
@Mpl_jaya_chenetha
@Mpl_jaya_chenetha 3 месяца назад
Yadhanna thinking:- old pellam vadhu new pellam muddhu...😂😂😂
@Ajay_khandare
@Ajay_khandare 3 месяца назад
😂
@manatruckvlogs1
@manatruckvlogs1 3 месяца назад
😂😂
@madhumohanmadhumohan6835
@madhumohanmadhumohan6835 3 месяца назад
​@@manatruckvlogs1 😂
@miriyalasivanaidu7543
@miriyalasivanaidu7543 3 месяца назад
కువైట్ నుంచి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు.. 😍👍🏻👍🏻
@sivayadallla5126
@sivayadallla5126 3 месяца назад
మహేష్ అన్న యాదన్న కోరిక తీర్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ హ్యాపీనెస్ నాకు మంచిగా అనిపించింది జై మహేష్ అన్న
@orugantiabhishek9631
@orugantiabhishek9631 3 месяца назад
Ramudu ki oka like
@mahipalmudhirajmahipalmudh8546
@mahipalmudhirajmahipalmudh8546 3 месяца назад
Mahipal muthuraj❤ Anna
@BASHAPoliRaju
@BASHAPoliRaju 3 месяца назад
Super video annaya
@DurgaPrasadh-sc1wj
@DurgaPrasadh-sc1wj 3 месяца назад
Mahyash.anna.nito.okkasari.tesukyalluva.plles
@playzone143
@playzone143 3 месяца назад
నువ్వు జాగ్రత్త బ్రో.. ఆ రోడ్లలో 😔😔😔
@pokalapurna9550
@pokalapurna9550 3 месяца назад
Brother me driving vlogs tho patu me food vlog kudaa cheyamdi
@daretoreveal9
@daretoreveal9 3 месяца назад
నేను చూసా అపుధాం అనుకున్నా.మల్లి టైం మీకు ఆలస్యం అవుతుంది అని ఆపలేదు 5 కి కనిపించారు.
@motorolafusion8214
@motorolafusion8214 3 месяца назад
Sarle kani eppudu nijam cheppu
@daretoreveal9
@daretoreveal9 3 месяца назад
నిజాం...కాకినాడ అచ్చం పేట జంక్షన్ ధాటకా c చూసా
@Prashanth-yadav-driving-lover
@Prashanth-yadav-driving-lover 3 месяца назад
యాదన్న కోరిక తీర్చినందుకు థాంక్యూ అన్న మీరు మంచిగా వెళ్లి రండి ❤
@santhunani4831
@santhunani4831 3 месяца назад
యాదన్న ఫుల్ హ్యాపీ మహేష్ బ్రో
@rowdychandu5772
@rowdychandu5772 3 месяца назад
ఏమైందే మహేష్ అన్న వీడియోలు పెడతలేరు నీ వీడియోలు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మన రెండు బండ్ల కోసం వీడియోల కోసం
@srinu2053
@srinu2053 3 месяца назад
అన్న వీడియో చాలా లేటువుతుంది లేటుగా పెడుతున్నారు బీముడు కనిపిచ్చాడు అనుకున్న వీడియోలో కానీ రాముడు వీడియోలో అప్పుడు కనిపిస్తాడో అన్న
@PokanatiSatyanarayana
@PokanatiSatyanarayana 3 месяца назад
Mahesh bro Kakinada lo unnava ippudu
@naveenkumarasaadu651
@naveenkumarasaadu651 3 месяца назад
ఎంత బాధ లో ఉన్న మహేష్ అన్న వీడియోస్ చూస్తే చాలు మొత్తం బాధ అంత మాయం ❤❤
@Ravitrucktraveller
@Ravitrucktraveller 3 месяца назад
I miss ramudu beemudu 😢😢
@Sriramnyadav9105
@Sriramnyadav9105 3 месяца назад
నీవ్వు చాల మందికీ ఇష్టం ఎందుకంటే నువ్వు నీ కష్టం BETTING Apps Stop చేయి
@GamesWithLivin
@GamesWithLivin 3 месяца назад
Anna meeru Inka pedda long video pettu anna ninnu chustu vunte inka chudalani anipistundi❤
@bjagan4174
@bjagan4174 2 месяца назад
Hi ànná యాదన్న హ్యాపీగా ఉన్నాడు భీముడు బండి అగర్తల కు హ్యాపీ జర్నీ బి సేఫ్ అన్న జై డ్రైవర్✊🙏
@kbalu4126
@kbalu4126 3 месяца назад
12:56 యధాన్న అది మురికి కలువ కాదు ,ప్రధాన పంట కలువఅది సామర్లకోట పంచారామాల్లో ఒకటి
@kummarilingam4248
@kummarilingam4248 2 месяца назад
యదన్న ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు భీముడిని చూసేసరికి
@gopikotaacharikota9842
@gopikotaacharikota9842 3 месяца назад
పాత బండి కూడా మంచి లైటింగ్ పెట్టి బాగా చూపించు బ్రదర్🎉🎉🎉🎉🎉🎉
@Happyyoutube-h8g
@Happyyoutube-h8g 3 месяца назад
కాకినాడ కాదు సామర్లకోట రైల్వేస్టేషన్... బ్రో
@HarikanthThokala
@HarikanthThokala 3 месяца назад
మహేష్ అన్న యాదన్నకు కోరిక కొత్త బండి యాదన్నకు కోరిక తీరుతున్న
@uppusrinivas5924
@uppusrinivas5924 3 месяца назад
Anna madhi...kuda kakinada port dhaggara..lo..ninnu kalavali ani undhi...nuvvu reply ivvadam late..
@UdaybhaskarBattula
@UdaybhaskarBattula 3 месяца назад
బ్రో డ్రైవింగ్ డ్రైవింగ్ అంటే ఇష్టం
@dynamonsgamingtelugu7178
@dynamonsgamingtelugu7178 3 месяца назад
Anna passenger train 🚂 velletu dhi ga adi ma vuru samalkota 😊❤❤ love form samalkota ❤😊
@TanusriDharavathu
@TanusriDharavathu 3 месяца назад
Frist like ne kotaa👍👍👍
@nagachaitanya0434
@nagachaitanya0434 3 месяца назад
2 సంవత్సరాల నుండి నిను అనుసరించు అవుతునాను అన్న రాముడు ని వంచుకో రాముడు ఎప్పుడూ
@srirajdharma
@srirajdharma 3 месяца назад
Love from kakinada ❤
@durgareddy1353
@durgareddy1353 3 месяца назад
అది కాకినాడ రైల్వే స్టేషన్ కాదు బ్రో అది సామర్లకోట రైల్వే స్టేషన్
@shivagoud9015
@shivagoud9015 3 месяца назад
Yadhanna ki oka like kotandhi
@baliankani8125
@baliankani8125 3 месяца назад
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND WISH YOU HAPPY JOURNEY BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS ARE AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND HYDERABAD TRAVELS VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
@Dangerbulls_143
@Dangerbulls_143 3 месяца назад
hi Anna Big Fan From Tirupathi . Anna Video Length Ga pettu Anna please
@Thotachinna-us2tp
@Thotachinna-us2tp 3 месяца назад
Hi
@kolipakashivasai268
@kolipakashivasai268 3 месяца назад
Hi bro
@nagarajn354
@nagarajn354 3 месяца назад
ಯಾಕ್ ಬ್ರೋ ಇಷ್ಟು ದಿನ ಲೇಟಾಯ್ತು ವಿಡಿಯೋ❤❤
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
రాముడు , బీముడు రెండు మళ్ళీ కలిశాయి మహేష్ బ్రో యదన్న గారు కొత్త లారీ ఎక్కిన్నపుడు మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి మీతో కొత్త లారికి ఫస్ట్ ట్రీప్ మన యదన్న గారితో చేయండి మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లాక్ ❤❤❤❤❤❤❤
@manatruckvlogs1
@manatruckvlogs1 3 месяца назад
తప్పకుండ
@baliankani8125
@baliankani8125 3 месяца назад
This is next part 2 back to back full videos brothers
@Maresh589
@Maresh589 3 месяца назад
హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ ఫస్ట్ లైట్ నాదే అన్న కువైట్ లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి
@tholakoppulaGouriShankar33
@tholakoppulaGouriShankar33 3 месяца назад
Tq mahesh నివు లారి డ్రైవర్లకు విలువ తెచ్చినావ్
@gopitractorswala4850
@gopitractorswala4850 3 месяца назад
మహేష్ అన్న బాగున్నావా జర్నీ సూపర్ కావాలి 🎉🎉❤❤🎉❤❤
@SIDDHHARDHA
@SIDDHHARDHA 3 месяца назад
Mahesh anna nina maa friend nitho photo thiyapinchukunadu anna
@_akshay__m_a_x__7
@_akshay__m_a_x__7 3 месяца назад
12 second lo chusena valu oka like cheyade
@Chandu-Virat-18
@Chandu-Virat-18 3 месяца назад
Samalkok railway station bro adhi...❤❤
@telugugamer9423
@telugugamer9423 3 месяца назад
Hi Anna me videos kosama waiting Anna .please daily videos patu anna please .Alga good night jai drive
@VINAYAK.VINAYAK.
@VINAYAK.VINAYAK. 3 месяца назад
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
@VINAYAK.VINAYAK.
@VINAYAK.VINAYAK. 3 месяца назад
ನಮಸ್ತೆ ತೆಲುಗು ಟ್ರಕ್ ವ್ಲಾಗ್ಸ್ ಸರ್
@VijnanSidha-tj5ep
@VijnanSidha-tj5ep 3 месяца назад
Anna mallu house Kakinada Loni Anna mallu in vakalapudi
@Yashu7745
@Yashu7745 3 месяца назад
Jimmy yekkada unnadu mahesh bro😢😢😢
@sathishbejavada8057
@sathishbejavada8057 3 месяца назад
హ్యాపీ జర్నీ బ్రదర్
@CharanTeja-sy3rr
@CharanTeja-sy3rr 2 месяца назад
Anna ma pedapurram baka na ma katravulapalli anna nenu emudu kavlie
@nageshnageshnageshnagesh-wo5oq
@nageshnageshnageshnagesh-wo5oq 3 месяца назад
వీడియో లేటాయెంది మహేష్ హ్యాపీ జర్నీ
@rajinireddy9726
@rajinireddy9726 3 месяца назад
Anna....yadanna ki oka gold chain gift ga ivvu anna.....surprise ga....25yrs thana field lo a nadu thana kosam emi konukkoni undadu.....adi mer ivvandi anna plssssss......yadanna kalmasham leni manishi anna.....e comment ok anna vallu like cheyandi 👍
@SaiGanesh-b7j
@SaiGanesh-b7j 15 дней назад
Manchi కుర్రోడిని డ్రైవింగ్ కి పెట్టుకో. ఇంకా నీ videos కి ఛానల్ కి మంచి కిక్కు వస్తుంది.
@nanigoud4435
@nanigoud4435 3 месяца назад
Raju Broh ni thesukoni rah Broh Please 🙏🏻
@ramakrishnaprasadryali
@ramakrishnaprasadryali 3 месяца назад
Mahesh nuvvu harish sattupalli lo kalisaru kada❤️❤️q
@tadikamallagopi6255
@tadikamallagopi6255 3 месяца назад
అన్న మాది సత్తుపల్లి పక్కన బ్రో ❤
@babjaitammanaboina5988
@babjaitammanaboina5988 3 месяца назад
అన్నామాదికాకినాడలోకల్ మీరుఇప్పుడుకాకినాడఉంటెచెప్పండికలుస్తాఅన్నా ప్లీజ్
@tejasaladi1618
@tejasaladi1618 3 месяца назад
Anna Kakinada lo ekkada vunnav anna please reply ❤
@srikanthkaddi2126
@srikanthkaddi2126 3 месяца назад
జాగ్రత్త వెళ్లండి అన్నగారు ఎప్పుడెప్పుడు వీడియో పెడతామని చూస్తున్నా రోజు ఈరోజు వచ్చింది వీడియో జాగ్రత్త అన్నయ్యలు హ్యాపీ జర్నీ
@krishnakaluri6100
@krishnakaluri6100 3 месяца назад
Mahesh Anna ODC MATERIAL VEHICLE Nadhe....anna.... PEDDA AMBERPET vehicle
@RamuBolavathri
@RamuBolavathri 3 месяца назад
Take care bro viewer from abhudhabi ❤❤❤
@Ashok-n9i
@Ashok-n9i 3 месяца назад
హాయ్ మహేష్ బ్రదర్ ఎక్స్లెంట్ వీడియో వీడియో కొంచెం పెద్దదిగా పెట్టండి 20 మినిట్స్ 25 మినిట్స్ పెట్టండి అలా పెట్టండి మీరు పది నిమిషాలు 15 నిమిషాలు పెడితే తొందరగా అయిపోయినట్టు కొడుతుంది మీ వీడియోస్
@UpendraKumar_8655
@UpendraKumar_8655 3 месяца назад
అందుకే అంటారు ముందు నుంచి ఉన్న తల్లి కంటే వెనక వచ్చి పెళ్లాం కే విలువ ఇస్తారు (just for fun) 😊యాదన్న ఒక్కటి చెప్పాలి నీకు మహేష్ కి రాముడు అంటే అమ్మ తో సమానం మొదటగా వచ్చింది తనకి విద్య నేర్పింది అందుకే తానకి రాముడంటే కొంచెం ఎక్కువ మక్కువ ఏదైతేనేం రెండు బండ్లు కండిషన్ లో ఉంచుకొండి Welcome to Mana truck 🚛 vlogs to our new Drivers
@bajishareefshaik7696
@bajishareefshaik7696 2 месяца назад
ఏమైంది బ్రో యాది మోడల్ నీ ఏడిపించడం అంత గా బాలేదు బండి నీ మా ఘాట్ కా సుపర్ స్టార్ యాది మోడల్ కి ఇవ్వు బ్రో వీడియో లో ఎక్కువ గా నువ్వే నడుపుతూనవ్ బండి నీ కాస్త మా యాది మోడల్ కి ఇవ్వు బ్రో 😊😊😊
@avstrolls7811
@avstrolls7811 3 месяца назад
Hi మహేష్ ఆన్న...❤❤❤3.35 క్రాసింగ్ చేశావ్ హా బండి బంటు track vlogs అని పాత బండి వలది ..😮😮
@suryaprakash324
@suryaprakash324 3 месяца назад
Anna eluru lo kotha bandini chusa anna
@veerababuveerabubu1530
@veerababuveerabubu1530 3 месяца назад
తమ్ముడు రాముడు కాకినాడ పోర్ట్ లో ఉన్నాడా ఉంటే మెసేజ్ పెట్టు బండి దగ్గరకి వెళ్తాను భీముడు కూడా ఉన్నాడా? ఉంటే రిప్లై పెట్టు తమ్ముడు
@sivakasi6359
@sivakasi6359 3 месяца назад
Bro ni videos copy koduthunaru verry chanalo vasthunavi followers unsubscribe chestha antunaru mahesh bro .......🙂🙂🙂
@nikhilff9507
@nikhilff9507 3 месяца назад
Anna jimmy gadini tisiko ra anna please
@PanduChowdada-gu7lf
@PanduChowdada-gu7lf 3 месяца назад
Apps promoction చెయ్యకు బ్రో అందరూ తిడుతున్నారుగా❤
@maheshgoud4944
@maheshgoud4944 3 месяца назад
Love from ARYAN NAIR 1000 BOKKA
@shankarpenjarla7057
@shankarpenjarla7057 3 месяца назад
హాయ్ మహేష్ అన్న. మాది నార్కట్పల్లి. నీకోసం వెయిటింగ్ చేసినను. నువ్వు రాలేదు
@EdulaSrikanth
@EdulaSrikanth 3 месяца назад
Mali Kotha bandhi vachindhi ❤ happy 😊...... Manna videos todayli chustha Anna ....❤❤
@Srinivaschiluka-fr3js
@Srinivaschiluka-fr3js 3 месяца назад
భీముడు పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో next video lo చెప్పు అన్న
@psgamingff4048
@psgamingff4048 3 месяца назад
Hii anna ramudu ni TV loo chusa anna
@Balu_gaming_YT_77
@Balu_gaming_YT_77 3 месяца назад
hi anna big fan of you from ongole daggara t naidu palem nv Harish anna channel lo video lo vachavu eppude chusa Agarthala veltunnav kada jagratha drive safe ongole vaste cheppu anna okkasari kaluddam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@begarisailu4210
@begarisailu4210 3 месяца назад
అన్నా నా దగ్గర ఏవి లైసెన్స్ ఉంది నేను మీ దగ్గర డ్రైవింగ్ చేయాలని అనుకుంటున్నాను కావున మీరు నన్ను పిలిస్తే వస్తానన్న మహేష్ అన్న ప్లీజ్ అన్న నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్
@Dineshgaming74
@Dineshgaming74 3 месяца назад
Anna please new truck review please
@rowdycherry1021
@rowdycherry1021 3 месяца назад
మహేష్ అన్న యదన్న Ancule Medda Prank Chaye Ancle Ki TeadukuduAnna
@praveenmudiraj840
@praveenmudiraj840 3 месяца назад
హాయ్ అన్నా వీడియోస్ లెట్ అవుతునయి అన్న వీడియోస్ కోసం చాలా ఎదురు చూసాము ❤
@malleshbanda809
@malleshbanda809 3 месяца назад
Narkatpally lo4 hours wait చేసినం రాలేదు bro meru
@Sbfcreations3373
@Sbfcreations3373 3 месяца назад
తమ్ముడు అగర్తల బాడీగ ఎంత మా అనంతపురం నుంచీ అయితే 320000 ఇచ్చారు 14టైర్ గుమడీ కాయలు
@Praveen1040-mj7jw
@Praveen1040-mj7jw 3 месяца назад
Anna video last Telugu❤
@Knmtractor
@Knmtractor 3 месяца назад
Hats off to the cameraman
@Ranisathunuri9618
@Ranisathunuri9618 3 месяца назад
Eluru Bheemuni chusam anna
@prashanthpower7930
@prashanthpower7930 3 месяца назад
వీడియోస్ లెట్ చేయకుండా తొందరగా పెట్టు అన్న 👍
@prashanthpower7930
@prashanthpower7930 3 месяца назад
వీడియోస్ లెట్ చేయకుండా తొందరగా పెట్టు అన్న 👍
@sunithasubbu4083
@sunithasubbu4083 3 месяца назад
Brother Mahesh meru betting apps promote chiyodhu brother.. present ne life journey happy ga velthundi ila betting apps promote chesi ne life disturb chesukoku brother.. nenu oka driver ga neku chepthunna. Please.. ila videos chei inka chala. Chustham happy ga untundi maku kuda but betting apps promote chiyodhu brother please
@palleturiabbai120
@palleturiabbai120 3 месяца назад
Bro oka video separate ga backy,whity,rudra,jimmy,simba,dimpi,rolex vi videos pettu bro
@SundarSk-o7c
@SundarSk-o7c 3 месяца назад
daily pettu bro miss ur vdos....daily me journy vdos chusthe adhoka happy journy chesnatla anipisthadhi nidhra adhe vasthadhi sallaga roju pettu vdos bro😢
@satishch8125
@satishch8125 3 месяца назад
Anna athe kakinada railway station kadhu samalkota railway athe ❤😂😂
@manatruckvlogs1
@manatruckvlogs1 3 месяца назад
😃
@abhilashabhi745
@abhilashabhi745 3 месяца назад
Annaa next video kosam waiting...❤ Koncham thondara eseyyyy annaaa video... Last video chala emotional induuu yadhanna papam 😢...chala wait chesam anna nxt video kosam chala late chesav next video koncham thondar dimpuuu anna❤songuuu vere anna😂yadhanna ❤
@acexaction
@acexaction 3 месяца назад
Recent ga vizag lo jarigina incident gurthundha bro boat ni kalavettaru andhulo kavalani famous ayyina LOCAL BOY NANI RU-vidr ni gunjaaru . Nuvvu kuda jagratha ekkada em aina ni midhane e channel lu vere channel lu dhobbuthayi eppatiki aina...... ❤
@subbup2860
@subbup2860 3 месяца назад
Mahesh Ann, video lo 13 min dhegara chupinchina railway station samarlaKota junction not Kakinada..
@DeviprasadJammu
@DeviprasadJammu 2 месяца назад
మహేష్ తమ్ముడు మన బండిని సుభద్రపురం జంక్షన్ దాబా దారం నేను ఈరోజు చూశాను
@Ravitejabadboy
@Ravitejabadboy 3 месяца назад
Hi anna raju bro akkada unndhu
@chirudatta9699
@chirudatta9699 3 месяца назад
Anna Kakinada lo akada vunnaru bro
@PrasadPrasad-n6b
@PrasadPrasad-n6b 3 месяца назад
Hai anna మాది అమలాపురం నువ్వు కనుక అమలాపురం ట్రిప్ ఉంటే చెప్పు అన్న నేను ముందు వుంటా 😊
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 556 тыс.